“అరోమతా నయం ఎలా +అట్లాంటాలో జుట్టు నష్టం కేంద్రం”

* సన్నద్ధ అలవాట్లు: రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకేకరకమైన పనులు.. అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి.. చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.

19/07/2016: మసాచుసెట్స్: బాగా తాగిన ఓ టీనేజీ యువకుడు తన స్నేహితుడి ఇంటికి కాకుండా మరో ఇంటికి వెళ్లి డోర్ కొట్టిన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఇంటి యజమాని భయపడిపోయి తుపాకితో కాల్పులు జరపడంతో ఆ బుల్లెట్లు కాస్త ఆ యువకుడి పొట్టలోకి దూసుకెళ్లి చనిపోయాడు. ఈ ఘటన మసాచుసెట్స్ లోని చికాపీ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చికాపీలో ఇద్దరు యువకులు మద్యాహ్న సమయంలోనే ఫుల్లుగా తాగేశారు. అనంతరం తన స్నేహితుడి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మద్యం మత్తులో స్నేహితుడి ఇంటి తలుపును కాకుండా జెఫ్రీ లావెల్ (42) అనే వ్యక్తి ఇంటి డోర్ ను కొట్టారు. అందులో ఓ పదిహేనేళ్ల యువకుడు పదేపదే డోర్ ను తన్నడంతో ఆ డోర్ కు ఉన్న అద్ధం ఒకటి పగిలిపోయింది. దీంతో ఆ ఇంటి యజమాని జెఫ్రీ దోచుకోవడానికి వచ్చిన అగంతకులేమో అని భ్రమపడి అవతలి వైపునుంచే కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్లు కాస్త ఆ యువకుడి పొట్టలోకి దూసుకెళ్లాయి. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు చేసిన పొరపాటును జడ్జి తప్పుబట్టారు. తలుపుకొట్టినంత మాత్రాన అవతలి వ్యక్తిపై అలా నిర్ణయానికి ఎలా వస్తారని, కాల్పులెలా జరుపుతారని అన్నారు. ఏదేమైనా ఇద్దరి కుటుంబాల్లో విషాదం నిండిపోవడం కొంత బాధాకరం అని చెప్పారు. కాగా, జెఫ్రీ ఫేస్ బుక్ పేజీల్లో అతడికి తుపాకులు అంటే బాగా పిచ్చి అన్నట్లుగా ఉంది.

అందువల్ల ఎముకల మధ్య ఒరిపిడి తగ్గి అవి ఎక్కువ కాలం అంటే సుమారు 15 నుంచి 20 ఏళ్ల దాకా మన్నుతున్నాయి. అందుకే ప్రమాదాల్లో గానీ, ఇతర కారణాలతో గానీ చిన్న వయసులోనే మోకాలి కీళ్ళు దెబ్బతిన్న వారికి కూడా వీటిని అమర్చడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. ఫిజియోథెరపీలో వచ్చిన కొత్త నైపుణ్యాల వల్ల కండరాలు త్వరగా బలపడి చాలా వేగంగా కోలుకునే స్థితి ఏర్పడింది. ఒకప్పుడు రెండు మోకాళ్లలోనూ కీలుమార్పిడి అవసరమైతే ముందు ఒక కాలుకు మాత్రమే చేసి కొన్ని నెలల తరువాత ఆ రెండవ కాలుకు చేసే వాళ్లం. ఇప్పుడు అదేమీ లేదు. ఒకేరోజు ఒకే సమయంలో రెండు కాళ్లకూ చేయడం సాధ్యమవుతోంది.

ప్రసవం తర్వాత కొందరు మహిళ లకు బ్రెస్ట్‌ సమస్యలు ఎదురవుతాయి. వీరికి బ్రెస్ట్‌లో నొప్పులు ఏర్పడతాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. బ్రెస్ట్‌లలో నొప్పి ఎక్కువగా ఉండే పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్రెస్ట్‌ చుట్టూ అల్సర్లు ఏర్పడి నొప్పి రావచ్చు. దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారికి బ్రెస్ట్‌ నొప్పి నివారణకు క్రీమ్‌ రాసుకోవడం, పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువగా రోజులు ఉంటే క్యాన్సర్‌ పరీక్షలు సైతం చేసుకోవాలి.

లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ యొక్క సామర్థ్యం ఇప్పుడు సాధారణంగా డెర్మటాలజీ కమ్యూనిటీలో అంగీకరించబడింది మరియు లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ పద్ధతులు, భద్రత, మరియు సామర్థ్యం గురించి అనేక సమీక్షలు డెర్మటాలజీ సాహిత్యంలో ప్రచురించబడ్డాయి.[3]

        Hormonal contraception is commonly used; common forms include the combined oral contraceptive pill and the contraceptive patch. This class of medication may cause PMS-related symptoms in some women, and may reduce physical symptoms in other women. They do not relieve emotional symptoms.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.బాహుబలి మొదటి భాగం విడుదలై నేటికి రెండు సంవత్సరాలు……

ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్ గురించే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా వంగవీటి రాధా వైసీపీ అధినేత జగన్ పై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ పార్టీని వీడి…టీడీపీ చేరుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రాధా ఏదో పైకి మాత్రం తాను టీడీపీలో చేరేది లేదని చెబుతున్నా.. ఆయన పార్టీ మార్పుపై మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు  రాధా కోరుకుంటోన్న సెంట్ర‌ల్ సీటునే మ‌రో మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు కూడా కోరుతున్నారు. జగన్ కూడా ఆ సీటు విష్ణుకే ఇవ్వడానికి మొగ్గుచూపుతుండటంతో..  సెంట్ర‌ల్ సీటు విష్ణుకే ఇచ్చి రాధాకు పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు ఏ ఎమ్మెల్సీనో ఇచ్చేసి స‌రిపెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు కూడా రాధాకు పార్టీ నుంచి లీకులు రావడంతో… రాధా ఇంకా అసంతృప్తికి గురవ్వడం… దానికి తోడు పాదయాత్రలో జగన్ పక్కన గౌతంరెడ్డి ఉన్న ఫొటోలు బయటకు రావడంతో ఇక రాధా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.

‘గాలై వస్తాను.. మెరుపై పోతాను.. నాది రాజవంశం.. నా వేగానికి ఏదైనా ధ్వంసం.. నేను నడిచే దారి రాజపథం.. నా పేరు రాజరథం’ అంటున్నారు రానా. నిరుప్‌ భండారి, ఆర్య, రానా, అవంతిక శెట్టి, రవిశంకర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజరథం’. అనుప్‌ భండారి దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను…..

15/12/2016: కాన్‌బెర్రా : ఒక వైపు పెద్ద నోట్ల రద్దు వల్ల చిల్లర దొరక్క భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తున్నా.. ఇప్పటికే వెనిజువెలాలో అక్కడి అతి పెద్ద నోటయిన 100 బొలివర్ నోటును రద్దు చేశారు. ఇప్పుడు అదే బాటలో మరో దేశం కూడా పయనించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కూడా ఏదో ఆషామాషీ చిన్న దేశం కాదు.. ఆస్ట్రేలియా!! అవును, ఆస్ట్రేలియాలో అతి పెద్ద నోటయిన 100 డాలర్ల నోటును రద్దు చేసే దిశగా అక్కడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా రెవెన్యూ, ఆర్థిక సర్వీసుల శాఖ మంత్రి కెల్లీ ఓ డ్వెయిర్ చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడానికి 100 డాలర్ల నోటు, ఇతర నగదు చెల్లింపులపై సమీక్షిస్తున్నామన్నారు. వచ్చే సోమవారం రోజున ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. బ్లాక్‌మనీ టాస్క్‌ఫోర్స్‌ ఒకదాన్ని నియమిస్తున్న ప్రభుత్వం.. దానికి కేపీఎంజీ గ్లోబల్ చైర్మన్ మైఖేల్ ఆండ్రూను సారథిగా నియమించొచ్చని అంటున్నారు. ఆస్ట్రేలియాలో నల్లధనం అక్కడి మొత్తం జీడీపీలో 1.5 శాతం వరకు ఉంటుందని అంచనా. ఇది దేశానికి నష్టం కలిగించడంతో పాటు.. సక్రమంగా సంపాదించి, దానికి పన్ను కడుతున్నవారిని కూడా నష్టపరుస్తోందని ఓ డ్వెయిర్ చెప్పారు. ప్రస్తుతం 30 కోట్ల 100 డాలర్ల నోట్ల ఆస్ట్రేలియాలో చలామణిలో ఉన్నాయి. మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో 92 శాతం 50, 100 నోట్లే ఉన్నాయి. అయితే.. అచ్చం భారతదేశంలో చేసినట్లు మాత్రం అక్కడి నోట్ల రద్దు ఉండకపోవచ్చు. భారతదేశంలో ప్రధాని మోదీ చిట్టచివరి నిమిషం వరకు ఎక్కువ మందికి తెలియకుండా రహస్యంగా ఉంచి నేరుగా ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఇప్పటికే దానికి సంబంధించి సూచనప్రాయంగా చెప్పేసింది. ఇప్పటికే వెనిజువెలా కూడా తమ దేశంలోని పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

17/08/2016: జైపూర్: భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై ట్వీట్ చేసినందుకు ఓ జైపూర్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఫొటోలను ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ చేయడమే కాకుండా లైంగికంగా హింసిస్తామని బెదిరిస్తూ ఆమెకు బెదిరింపులు వెల్లువెత్తాయి. ఈ బెదిరింపుల నుంచి తనను కాపాడాలని ఆమె విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, కేంద్రమంత్రి మేనకా గాంధీ, రాజస్తాన్ సీఎం వసుంధరారాజేకు ఆన్‌లైన్‌లో విజ్ఞప్తి చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను ఆన్‌లైన్‌లో వేధించిన వారిపై సైబర్‌ కేసు నమోదుచేశారు. ఐటీ చట్టం సెక్షన్‌ 67, 66 డీ కింద కేసులు నమోదుచేశారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు జైపూర్ పోలీసు కమిషనర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. ఒలింపిక్స్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌లో దీపా కర్మాకర్ పాల్గొంటున్న నేపథ్యంలో గత ఆదివారం రాత్రి 26 ఏళ్ల యువతి ట్వీట్ చేసింది. ‘డేత్ వాల్ట్ గా పేరొందిన ప్రోడోనోవా విన్యాసాలు చేయడం ధనిక దేశాల జిమ్నాస్ట్‌లకు చాలా సులువు. వారికి మంచి మౌలిక వసతులు, మెరుగైన శిక్షణ, అన్నీ వారికి అందుబాటులో ఉంటాయి. కానీ ఈరోజు దీప ఒలింపిక్స్ పతకం కోసం తన ప్రాణాలకు పణంగా పెట్టబోతున్నది. ఏ దేశంలోనైనా మెడల్ కన్నా ప్రాణం విలువైనది’ అని ఆమె పేర్కొంది. అయితే దేశాన్ని ఉద్దేశించి ‘డ్యామ్‌’ అన్న పదాన్ని వాడినందుకు ఆమెను తప్పుపడుతూ.. లైంగికంగా దాడులు చేస్తామని కొందరు నికృష్టులు ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ఆమె ఫొటోలను వ్యాప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాధితురాలిని విచారించారు. ఈ సందర్భంగా ఆ పదం ఎందుకు వాడారని పోలీసులు కూడా అడిగారని, అది భారత్‌ ను ఉద్దేశించి తాను వాడలేదని చెప్పడంతో వారు ఆ విషయాన్ని వదిలిపెట్టారని బాధితురాలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *