“అలోపేసియా జుట్టు తిరిగి పెరగడం సమయం |జుట్టు పెరుగుదల మాత్రలు ఆక్సఫర్డ్”

హరితహారం కార్యక్రమాన్ని బీడు భూములు, ప్రభుత్వ హయాంలో ఉన్న ఖాళీ స్థలాలు, దేవాలయాలతోపాటు మసీదులు, చర్చిలు, గురుద్వారాలలోను, ఇతర మతాల కేంద్రాల దగ్గర విజయవంతమయ్యేలా చూడాలని సీఎస్ రాజీవ్‌శర్మ కోరారు. ఈ ప్రార్థనా మందిరాలకు మొక్కలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రజలకు ఆధ్యాత్మికతతోపాటు, ప్రార్థనా సమయంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలన్న సందేశం చేరేలా సహకరించాలని కోరారు.ఇందుకు ముస్లిం మతపెద్దలు సముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

3. స్తనం సగటున అరకిలో బరువుంటుంది. శరీర కొవ్వులో 4 నుండి 5 శాతం కొవ్వు ఒక్క స్తనంలో వుంటుంది. మరి మహిళ సగటు బరువులో కనీసం 1 శాతం స్తనాలుంటాయి. మహిళలు పెద్దవారయ్యే కొద్ది, స్తనాలు కూడా పెద్దవవుతాయి. పొగతాగే మహిళలైతే, స్తనాలు వేలాడతాయి. 

దీనికి సంబంధించి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు జాదవ్‌పూర్‌ యూనివర్శిటీలోనూ చేశారని ఇప్పుడు కన్హయకు బెయిలిస్తే అలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయని అన్నారు. ఇక దేశ విద్రోహ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్‌ ఖలీద్, అనిర్బన్‌ భట్టాచార్యల పోలీస్‌ కస్టడీని మరొక రోజుకు పొడిగించారు. వారిద్దరూ రాజద్రోహం ఆరోపణలతో గత మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసును ఢిల్లీ పోలీస్‌ విభాగానికి చెందిన స్పెషల్‌ సెల్‌కు బదిలీ చేశారు. ఆ సెల్ ఉమర్, అనిర్బన్‌లకు ఏవైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా లేదా అన్న దిశగా విచారణ జరుపుతుంది. 

గాంధీదవాఖాన: దేశంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అయితే ఈవ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సమరభేరిని మోగిస్తున్నాయి. దీంతో ప్రతిఏడాది డిసెంబర్ 1న ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు ప్రభుత్వం అవగాహన సదస్సులను సైతం నిర్వహిస్తోంది. దేశంలోని పదికేంద్రాలతో పాటు సికింద్రాబాద్ గాంధీ దవాఖాన సైతం ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తూ వారిపాలిట దేవాలయంగా నిలుస్త్తోంది. 2009లో ఇక్కడ ప్రారంభమైన ఏఆర్టీ సెంటర్ (యాంటీ రెట్రోవైరల్ థెరఫీ)లో ప్రతిసంవత్సరం 13,500 మంది రిజిష్టర్ చేసుకోగా అందులో 5,651 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో మూడుదశలకు చెందిన వ్యాధిగ్రస్తులు ఉంటారని ఆ విభాగం నోడల్ అధికారి డాక్టర్ వినయ్‌శేఖర్ వెల్లడించారు. మొదటిదశలో ఎయిడ్స్ పాజిటీవ్ అని అనుమానంతో వచ్చిన వారికి ఐసీటీసీ(ఇంటిగ్రేటేడ్ కౌన్సిలింగ్)లో అన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుందన్నారు. రెండోదశలో సీడీసెల్స్ కౌంట్ 350కి తగ్గిపోతే అతనికి ఏఆర్టీ సెంటర్‌లో ఉచితంగా మందులు సరఫరా చేస్త్తూ నిత్యం వాడేలా చేయడం, మూడోదశలో థర్డ్‌లైన్ చికిత్సను అందిస్తామన్నారు.

ప్లానింగ్‌ : స్కానింగ్‌ తర్వాత సమాచారాన్ని సైబర్‌నైఫ్‌ సిస్టంకు చెందిన ‘ట్రీట్‌మెంట్‌ ప్లానింగ్‌ వర్క్‌స్టేషన్‌’కు డిజిటల్‌ రూపంలో అందిస్తారు. అక్కడ వైద్యులు కణతి పరిమాణాన్ని, ప్రదేశాన్ని కనుక్కుంటారు. వైద్య నిపుణులు ట్యూమర్‌ ప్రదేశానికి తగినంత మోతాదులో రేడియేషన్‌ను పంపడానికి సైబర్‌నైఫ్‌ సాఫ్ట్‌వేర్‌ సహకారంతో ప్రణాళికతో రూపొందిస్తారు. చికిత్సా ప్రణాళికలో భాగంగా సైబర్‌నైఫ్‌ సిస్టం ఆటోమెటిక్‌గా రేడియోధార్మిక కిరణాల సంఖ్యను, వాటిని పంపించే సమయాన్ని బట్టి, వాటిని పంపాల్సిన కోణాలను సూచిస్తుంది.

లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ వెనక ఉన్న ప్రాథమిక సిద్ధాంతం సెలక్టివ్‌ పోటోథెర్మోలిసిస్‌ (SPTL) .[4] హీటింగ్‌ డార్క్‌ టార్గెట్ అంశం (మీలెనిన్‌) వల్ల లేజర్స్‌ స్థానికంగా‌ నష్టం కలిగిస్తాయి. జుట్టు పెరుగుదల ఉన్న ప్రాంతంలో (ది ఫొలిసిల్‌), తప్ప మిగితా ప్రాంతంలో చర్మాన్ని వేడి చేయకూడదు. డార్క్‌ అంశాలు కాంతిని‌ త్వరగా గ్రహిస్తాయి. కాబట్టి చర్మంలో ఉన్న డార్క్‌ పదార్ధాలు‌ భారీ సంఖ్యలో లేజర్‌ శక్తిని గ్రహిస్తాయి. (కాకపోతే లోపల ఉన్న మరింత వేగం మరియు సాంద్రతను బట్టి). ఈ డార్క్‌ టార్గెట్‌ అంశము లేదా క్రోమోపోర్‌ సహజంగా ఏర్పడుతుంది లేదా కృత్రిమంగా ఏర్పాటు చేయబడుతుంది.

నేపాల్ : భారీవర్షాలకు నేపాల్‌ పౌరులు విలవిల్లాడుతున్నారు. వరదలు పోటెత్తడంతో భారీస్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లపై మట్టిపెళ్లలు విరిగిపడటంతో జనం భయంగుప్పిట్లో బతుకుతున్నారు. ఇళ్లనుంచి పరుగులు తీస్తున్నారు. కొండచరియలు విరిగిపడి దేశవ్యాప్తంగా ఒక్కరోజే 11 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. స్థానిక పౌరులతో కలిసి నేపాల్‌సైన్యం సహాయకార్యక్రమాలు కొనసాగిస్తోంది. 

జైసల్మీర్: వేసవిలో సాధారణంగా ఎండ నిప్పులు చెరుగుతుందని అంటుంటారు కదా..! అవునే ఆ నిప్పులనే వంట సరుకుగా వాడేసుకుంటున్నారు రాజస్థాన్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవానులు. ఏకంగా ఇసుక మీద రొట్టెలు వేసి కాల్చుకుని ఆరగించేస్తున్నారు. అంతేకాదండోయ్.. నీటితో ఒక తపాలాలో బియ్యాన్ని కూడా అదే ఇసుక మీద పెట్టి.. అన్నం వండేసుకోవచ్చని జవానులు చేసి చూపించారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టోపీలు, రక్షణగా ముఖానికి గుడ్డలు కట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇసుక మీద బూట్లతో నడిస్తే అవి కరిగిపోతున్నాయట. ఇసుకలో నడవాల్సి వస్తే ఒంటెలను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు వారి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికారలతో ఎండ వేడిమిని కొలిచి చూస్తే 55 డిగ్రీలను చూపినట్లు వివరించారు. సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఫోకస్ ఎనర్జీ అనే ప్రైవేట్ కంపెనీ తమ థర్మామీటర్లు 54.5 డిగ్రీల వరకు వేడిమి ఉన్నట్లు చూపించాయని తెలిపారు. వీటిపై స్పందించిన వాతావరణ శాఖ 47.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వివరించింది.

ఇంకో మెసేజ్. వెలుగుతూ ఆరుతూ, ఇంపార్టెంట్ అని సూచిస్తోంది. యు హేవ్ టు డొనేట్ యువర్ ఎగ్ దిస్ యియర్ టు ప్రొడక్షన్ బాంక్. మాన్‌డేటరీ ట్రయినింగ్ అండ్ ప్రి-ఎవాల్యుయేషన్ స్కెడ్యూల్‌డ్. దానితో పాటే స్కెడ్యూలింగ్ డిటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఏమిటిది? ఓ! ఈ రోజుతో నాకు సరిపోయిన వయసు వచ్చినట్టుంది. ఏ ఓరియెంటేషన్ కయినా హాలోగ్రామ్ పంపితే సరిపోతుంది. బయోమెడిక్స్ వింగ్‌కి కూడా స్వయంగా వెళ్ళక్కర్లేదు. ఎంబెడెడ్ చిప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పంపుతూ ఉంటుంది. ట్రీట్‌మెంట్ అంతా హ్యూమనాయిడ్ రోబోలే మా వర్క్ ఏరియాకో, రెస్ట్ మాడ్యూల్ లోకో వచ్చి చేస్తాయి. పదో యేడు నుంచీ ప్రతి ఏడాది పుట్టినరోజునాడు ఆ ఏడాది మా శరీరాలలో ఎలాంటి మార్పులు వస్తాయో వివరించే ట్రెయినింగ్ కూడా అలాగే ఉంటుంది. కాని, ఈ ఒక్క దానికి మాత్రం మేమే స్వయంగా వెళ్ళాలి, ఇదేమిటో! ఇదీ ప్రెసిడెంట్ ఆదేశాల వల్లేనేమో.

నీస్ (pronounced /ˈniːs/; French pronunciation: ​[nis]; Niçard Occitan: Niça [సంప్రదాయ నియమావళి] లేదా నిస్సా [అప్రామాణికత], మూస:Lang-it లేదా నిజ్జా మ్యారిట్టిమా, Greek: Νίκαια, లాటిన్: నైసియా ) ఫ్రాన్స్‌లోని అత్యంత జనసమర్దమైన ఐదవ నగరం, పరిపాలనకు సంబంధించిన 71.92 km2 (28 sq mi) విస్తీర్ణపు పరిధిలో 348,721 జనాభాతో ప్యారీస్‌, మార్సెయిల్లే, ల్యాన్ మరియు టౌలస్‌ల తర్వాత నీస్ ఈ ఘనతను సాధించింది. అలాగే నీస్‌కు సంబంధించిన పట్టణ ప్రాంతం 955,000[1]కు మించిన జనాభాతో, 721 km2 (278 sq mi) విస్తీర్ణంతో పరిపాలన నగర పరిధికి మించి విస్తరించింది. మధ్యదరా సముద్రంపై ఫ్రాన్స్‌ యొక్క ఆగ్నేయ తీరంలో ఉన్న నీస్, మధ్యదరా సముద్ర తీరంలో వెలిసిన ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరంగా ఉంటోంది.

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి తెలంగాణ రాగం ఎందుకు ఎత్తుకున్నాడా అని సగటు అభిమానులతో పాటు రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుబట్టడం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అంటకాగుతూ వస్తుండటం.. అక్కడికే ఓటు హక్కు మార్పించుకోవడం.. సీమాంధ్రలోనే యాత్రలు చేయడాన్ని చూస్తే.. పవన్ ఏపీకే పరిమితమవుతాడని చెప్పకనే చెబుతున్నాయి. 2019 ఎన్నికలకు సమయం ఎంతో దూరం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య జనసేనాని తెలంగాణలో యాత్ర ఎందుకు చేపట్టినట్లు..? కోదండరాంను గదుల్లోంచి బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేయించిన ప్రభుత్వం.. పవన్ యాత్రకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకపోవడం ఏంటీ..? వీటన్నింటికి ఒకటే సమాధానం కేసీఆర్.   నాలుగేళ్ల క్రితం తెలంగాణ వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు కేసీఆర్‌కు ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అభివృద్ధి జరిగిపోతోందన్న ప్రచారం తప్ప నాడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలైన దాఖలాలు లేవు. తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలి.. అంతకంతకూ పుంజుకుంటున్న రెడ్లను కొట్టాలంటే.. రాజధాని ఏరియాలో.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రా సెటిలర్ల అండ కావాలి.. టీడీపీలోని మెజార్టీ నాయకుల్ని ఇప్పటికే లాగిపడేసిన కేసీఆర్‌కు… రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఉన్న సీమాంధ్రుల బలం కావాలి. అది దక్కాలంటే సెటిలర్లతో పాటు తెలంగాణలోనూ ఫేమస్ అయిన వ్యక్తి అండ తనకు కావాలి. ఈ క్రమంలో కేసీఆర్‌కు కనిపించిన వ్యక్తి పవన్‌కళ్యాణ్.   అందుకే 2014 నాటి విభేదాలను పక్కనబెట్టి మరీ రాజ్‌భవన్ సాక్షిగా ఆయనతో చేయి కలిపారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే పవన్‌ కళ్యాణ్ ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. లేదంటే కోదండరామ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కేసీఆర్ సర్కార్.. నేడు పవన్ కళ్యాణ్‌కు రెడ్‌ కార్పెట్ పరచడమేంటీ. లేకపోతే చిన్న చిన్న నిరసనలకే అనుమతులు ఇవ్వని గులాబీ బాస్.. జనసేన అధినేతకు అనుమతి ఇచ్చేస్తాడా..? జగన్‌ను సీమాంధ్ర పెట్టుబడిదారుగా ముద్రవేసి నాడు మానుకోటలో ఆయన్ను రాళ్లతో ఎదుర్కొన్న కేసీఆర్‌.. ఇప్పుడు పవన్ యాత్రకు అవరోధాలు లేకుండా చేయడమేంటీ.. జనసేన కార్యాలయం దగ్గర ప్రారంభమైన పవన్ కాన్వాయ్‌కి ఏ టీఆర్ఎస్ కార్యకర్తా అడ్డుపడలేదు..   అంతెందుకు తొలి రోజు యాత్రలో పవన్ బస చేసిన హోటల్ కూడా ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేది కావడం విశేషం. కేసీఆర్‌కు మద్దతుగా పవన్ తెలంగాణలో ప్రచారం చేస్తున్నారన్న వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇదంతా గిట్టని వారు చేస్తోన్ ప్రచారమా..? లేక పవన్- కేసీఆర్‌ల మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పందం కుదిరిందా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *