“ఆహారం మార్పు జుట్టు తిరిగి పెరగకుండా |జుట్టు సన్నబడటానికి కోసం షాంపూ”

2017 సంవత్సరంలో ఎన్ని సినిమాలు విడుదలైనా, బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచినా.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం మాత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రమిది. అంతేకాదు బాక్సాఫీస్‌ వద్ద…

సక్షన్ అసోసియేటెడ్ లైపో (ఎస్‌ఏఎల్) : ఇది సాంప్రదాయికంగా చేసే లైపో. ఇందులో కొవ్వు ఉన్న చోట చిన్న గాటు పెట్టి దాని ద్వారా కొవ్వు ఉన్న చోటికి ఒక పైప్ (కాన్యులా)ను పంపుతారు. దాన్ని పీల్చేసే పరికరమైన వాక్యూమ్ డివైజ్‌కు కలుపుతారు. ఈ ప్రక్రియలో కొవ్వు ఉన్న చోటికి పైప్‌ను మ్యాన్యువల్‌గా కదిలిస్తూ కొవ్వును తొలగిస్తారు.

గుండెపోటు వచ్చి చనిపోయేవారిలో.. దాదాపు 50% మంది ఇంటి దగ్గరే చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు గుండెపోటు వచ్చినవారిలో మరణాల రేటు 16-17% ఉండేది. వీరిలో చాలామంది ఆసుపత్రి కూడా చేరక ముందే, ఇంటివద్దో, దారిలోనో చనిపోతుండేవారు. ఇప్పుడున్న అత్యాధునిక చికిత్సలతో ఆసుపత్రికి వచ్చినవారిలో ఈ మరణాల రేటును 7-8 శాతానికి తీసుకురాగలిగాం. ఆసుపత్రికి చేరనివారిలో మరణాలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. గుండెపోటు లక్షణాలు కనిపించిన తర్వాత వాటిని గుర్తించటం ఒక ఎత్తయితే.. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రి చేరటం మరోఎత్తు. దీని విషయంలో అవగాహన చాలా అవసరం. గణాంకాలు చూస్తే- గుండెపోటు మూలంగా సంభవించే అధిక శాతం మరణాలు మొదటి అర గంటలోనే సంభవిస్తున్నాయి. కొన్ని మొదటి 1, 2 నిమిషాల్లోనే సంభవిస్తున్నాయి. తర్వాత అర గంటలో ఎక్కువ. కాబట్టి త్వరగా స్పందించటం ముఖ్యం.

హైదరాబాద్ : జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పలు విద్యార్థి సంఘాలు కన్హయ్యకు ఘన స్వాగతం పలికాయి. హెచ్ సీయూకు కన్హయ్య వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం వర్సిటీలో జరుగనున్న సభలో ఆయన ప్రసంగించనున్నారు. కన్హయ్యకుమార్ రాకతో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 విద్యార్థి సంఘాలు కన్హయ్య కుమార్ రాకను స్వాగతిస్తున్నాయి. కానీ ఎబివిపి నేతలు మాత్రం కన్హయ్య రాకను వ్యతిరేకిస్తున్నారు. వీసీ అప్పారావుకు బాసటగా నిలుస్తున్నారు. 

30/09/2016: అమ్మాయిలను జుట్టు పట్టుకుని తిప్పుతూ ఉన్మాదిలా ఊగిపోతూ కొట్టాడు. తలకు దెబ్బ తగిలేలా పలుమార్లు బలంగా కొట్టాడు. చెంపలు వాయించాడు. అమ్మాయిలను గొడ్డును బాదినట్టు బాదాడు. ఇక అబ్బాయిలపైనా ఇదే ప్రతాపం చూపించాడు. దెబ్బలు తిన్న ఈ అమ్మాయిలు, అబ్బాయిలు నేరస్తులేమీ కాదు.. భావి భారత విద్యార్థులు. హోం వర్క్ చేయకపోవడమే వీళ్లు చేసిన నేరం. వీధి రౌడీలా ప్రవర్తించిన ఆ వ్యక్తి టీచర్. హరియాణాలోని కర్నల్లో టీచర్ చేసిన నిర్వాకాన్ని ఓ విద్యార్థి రహస్యంగా వీడియో తీశాడు. కర్నల్లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో టీచర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ టీచర్ను ప్రదీప్ ఆరోరాగా గుర్తించారు. కోచింగ్ సెంటర్ యజమాని కూడా ఇతడే. హోం వర్క్ చేయని 10, ఇంటర్ విద్యార్థులను దారుణంగా కొట్టాడు. క్లాస్లో వెనుక వైపు కూర్చున్న ఓ విద్యార్థి మొబైల్ ఫోన్తో టీచర్ నిర్వాకాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఓ టీవీలో ప్రసారమవడంతో టీచర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీవీలో ప్రసారమైన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు కర్నల్ ఎస్పీ పంకజ్ నైన్ చెప్పారు. కాగా విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ టీచర్పై ఫిర్యాదు చేయలేదు. ప్రదీన్ అరోరా రిటైర్డ్ నేవీ ఉద్యోగి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ఎలాంటి శిక్షయినా వేయాలని తల్లిదండ్రులు తనకు చెప్పారని వివరణ ఇచ్చాడు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ కేటాయింపుల మేరకు టి.టిడిపి ఎల్పీ గదులు స్వాధీనం చేసుకున్నారు. 110 నెంబర్ గదిని మైనార్టీ సంక్షేమ, అభివృద్ధి కమిటీ ఛైర్మన్ షకీల్ స్వాధీనం చేసుకోగా, 107 నెంబర్ గదికి మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్ బోర్డును అధికారులు అమర్చారు. తనకు గది కేటాయించడంతోనే వెళ్లానని ఎమ్మెల్యే షకీల్ వెల్లడించారు.

ముంబయి: మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండి ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నివాస భవన సముదాయం పక్కనే ఉన్న వస్త్ర పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. మంటలు వ్యాపించిన పరిశ్రమలోని అనేక మంది కార్మికులు భవనం పైకి చేరుకున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. మరోవైపు మంటల అత్యంత తీవ్రతతో చుట్టుపక్కల నివాస సముదాయాలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పరిశ్రమ భవనమంతా పూర్తి దగ్థమైంది.

ఇన్సులిన్‌ సెన్సిటైజెర్‌లు, యుర్సోడియోక్సీకొలిక్‌ యాసిడ్‌ మరియు లిపిడ్‌- తగ్గించే జౌషదాలు, ఎన్‌.ఎ.ఎఫ్‌.ఎల్‌.డి వ్యాధిని తగ్గించడంలో కొంత మేరకు సహకరిస్తున్నాయని… అయితే వైద్య సలహాలు లేనిది ఈ వ్యాధి నివారణకోసం ఎలాంటి మందులు ఇష్టాను సారం వాడరాదన్నది నిపుణుల హెచ్చరిక.

‘‘ఈ సంక్రాంతి వేళ ‘గ్యాంగ్‌’ మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని ఆశిస్తున్నా. నాకు మాత్రం మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు కావాలి’’ అని అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌’. కీర్తి సురేష్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం…

తెలుగు ‘బిగ్ బాస్’ షోలోకి కొత్త అతిథి వస్తున్నాడు. ఐతే ఆ అతిథి రానా దగ్గుబాటి లాగా తన సినిమాను ప్రమోట్ చేసుకుని వెళ్లిపోవట్లేదు. హౌస్ లోనే ఉండబోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆ హీరో ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. నవదీప్. శుక్రవారం విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’లో కీలక పాత్ర పోషించిన నవదీప్.. ‘బిగ్ బాస్’ ఆహ్వానాన్ని అంగీకరించి హౌస్ లో గడపబోతున్నాడు. ‘నేనే రాజు..’ మినహాయిస్తే నవదీప్ ఈ మధ్య సినిమాల్లో కనిపించింది అరుదు. అతడికి పెద్దగా అవ…కాశాల్లేవు. ఈ మధ్యే డ్రగ్స్ కేసులో పోలీసుల నోటీసులందుకుని.. విచారణకు కూడా హాజరై వచ్చాడు. దీంతో అతడి పేరు మీడియాలో బాగానే నానింది. మామూలుగా కూడా నవదీప్ తో కొన్ని వివాదాలు ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నవదీప్ ను షోకు తీసుకొస్తే మసాలా అద్దినట్లుంటుందని షో నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలిసింది. ‘బిగ్ బాస్’ హౌస్ లో మొదట్నుంచి ఉంటున్న ముమైత్ ఖాన్ కూడా డ్రగ్స్ కేసులో నోటీసులందుకోవడం.. షో మధ్య నుంచి వచ్చి విచారణకు హాజరై వెళ్లడం తెలిసిందే. ఇప్పుడు నవదీప్ హౌస్ లోకి వస్తే ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారో చూడాలి. ఇప్పటికే దీక్షా పంత్ వైల్డ్ కార్డ్ ద్వారా షోలోకి వచ్చింది. ఆమె వచ్చాక షోకు కొంచెం స్పైస్ యాడ్ అయింది. మరి నవదీప్ రాకతో ఎలాంటి మార్పులు చూస్తామో చూడాలి. నవదీప్ లోనికి వస్తున్న నేపథ్యంలో ఈ వారం ఒకరు కాకుండా ఇద్దరు షో నుంచి ఎలిమినేట్ అవుతారని అంటున్నారు.

ప్రకృతి ప్రతిస్పందనలకు లకు ఒక చక్కని ఉదాహరణ ఈ శ్రావణి మనం గమనించినట్లయితే ఈ మూలిక వరి చేలు పంట కోసిన తరువాత వరి చేలల్లో విశ్రుతంగా బయలుదేరుతుంది, అలాగే నీరు ఎక్కువ కాలం నిలువ వుండే నీటి గుంతల దగ్గర మొలుస్తుంది కారణం గమనిస్తే మనందరికీ తెలుసు నీరు ఎక్కువకాలం నిలువ వున్నచోట బాక్టీరియా లాంటి శుక్ష్మ జీవులు అభివృద్ధి చెందుతాయని 5 నుంచి 6 నెలల పంట కాలంలో నిరంతరం నీరు నిలువ వుండే వరి చేలలో ఎంత పెద్ద మొత్తం లో ఈ శుక్ష్మ క్రిములు అభివృద్ధి చెందుతాయో మనం ఊహించగలం, అంతటి శుక్ష్మ క్రిములు మరియు ప్రమాదకరమైన కీటకాలను నిర్మూలించడానికి ప్రకృతి ప్రయోగించిన ఒక రక్షణ కవచం ఈ శ్రావణి , ఇంకా మనం గమనిస్తే వ్యసాయ నేపథ్యం ఉన్నవారికి వారి పెద్దలను అడిగితె చెపుతారు ఈ మొక్కను వేరుశననగ, కంది లాంటి పంటలను కోసిన తరువాత దానిని కుప్పగా ( వామి ) వేసినపుడు ఈ బోడతరం చెట్లను తెచ్చి ఆ కుప్పలో అక్కడక్కడ ఉంచితే చాలు ఆ కుప్పలకు ఇక కీటకాల బాధ వుండేది కాదు ఇది అంత ప్రభావ వంతంగా పని చేస్తుంది.

చెన్నై: చెన్నైలోని ఫోర్టిస్‌ మలర్‌ వైద్యులు 45 నిమిషాలు ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి విజయం సాధించారు. గుజరాత్‌కు చెందిన జైసుక్‌బాయ్‌ తాక్కర్‌ (38)కు హృద్రోగ సమస్య ఉండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఆయనను విమానంలో పోర్‌బందర్‌ నుంచి చెన్నైకి తీసుకొచ్చి ఫోర్టిస్‌ మలర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరం కావడంతో దాత గుండె లభించేవరకు మందుల ద్వారా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రయత్నించారు. అకస్మాత్తుగా ఆయనకు హృదయస్పందన నిలిచిపోవడంతో 45 నిమిషాల పాటు వైద్యులు ప్రయత్నించి సంక్లిష్టమైన వైద్యవిధానం ద్వారా ఎట్టకేలకు గుండెను కొట్టుకునేలా చేశారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆస్పత్రి కార్డియాక్‌ సైన్సెస్‌ సంచాలకులు డాక్టర్‌ బాలకృష్ణన్‌ మాట్లాడుతూ… గుండెపోటు పరిస్థితుల్లో ఈసీపీఆర్‌ (ఎక్‌స్ట్రాకార్పొరియల్‌ కార్డియోపల్మనరీ రెస్క్యుటేషన్‌) అనే చికిత్సా విధానం ద్వారా రోగి బతికేందుకు అవకాశాలున్నాయని, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ వైద్యవిధానం సంక్లిష్టమైనదనీ తెలిపారు. జైసుక్‌బాయ్‌ తాక్కర్‌ విషయంలోనూ ఇదే విధానాన్ని చేపట్టామని, ఈ సందర్భంగా గుండె, కాలేయ కృత్రిమ యంత్రాన్ని ఉపయోగించామని వివరించారు. ఈ చికిత్స అనంతరం రోగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ ఆయన పదిరోజుల పాటు కోమా దశలోనే చికిత్సలు పొందారని, స్పృహలోకి రాగానే ఆయనకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్న ఆయన డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రోగిని విలేకర్ల సమక్షంలోకి తీసుకురావడంతో పాటు ఆయనకు వైద్యులు పుష్పగుచ్ఛాన్ని అందించి త్వరగా కోలుకున్నందుకు అభినందనలు తెలిపారు.

29/09/2016: న్యూఢిల్లీ: భద్రతా సిబ్బందిని 12 ఏళ్ల బాలిక పరుగులు పెట్టించింది. నవీ ముంబైలోని ఉరాన్ నౌకాశ్రయం సమీపంలో అనుమానిత వ్యక్తులను చూశానని చెప్పి హడావుడి చేయడంతో భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. కశ్మీర్ లో ఉడీ ఉగ్రదాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ సమాచారం అందడంతో నేవీ, కోస్ట్ గార్డ్, ఎన్ఎజీ, మహారాష్ట్ర ఏటీఎస్ బలగాలు అణువణువుగా జల్లెడ పట్టాయి. అనుమానాస్పద వ్యక్తులు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా బాలిక చేసిన ఆకతాయి పనిగా గుర్తించి ఆమెను మందలించారు. సరదా కోసమే అలా చెప్పానని బాలిక తెలిపింది. మొదటి తప్పుగా భావించి బాలికను పోలీసులు మందలించి వదిలేశారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. సున్నితమైన విషయాల్లో తప్పుదోవ పట్టించేవిధంగా వ్యవహరించడం వల్లే తలెత్తె పరిణామాలను వివరించారు. భవిష్యత్ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు. సున్నితమైన విషయాల్లో ఆకతాయిగా వ్యవహరించడం మంచిది కాదని భద్రతాదళ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి పనుల వల్ల ఆందోళన రేగడంతో పాటు రక్షణ బలగాల వనరులు, సమయం వృధా అవుతుందని పేర్కొన్నారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని 2018 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు…

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయన కథానాయకుడిగా నటించిన ‘2.ఓ’ చిత్రానికి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర…

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతోంది. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సావిత్రిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఈరోజు కీర్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ…

నల్గొండ : ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన ఏకైక శిలగా రికార్డు కల్గిన భువనగిరి కోటకు మంచిరోజులు రానున్నాయి. సర్వాయిపాపన్న పాలనకు కేరాఫ్ అడ్రస్ అయినా..ఈ కోట గత వైభవాన్ని సంతరించుకోవడంపై దృష్టిపెట్టింది పర్యాటకశాఖ. త్వరలో టూరిస్ట్ స్పాట్ డిసైన్ చేయడంపై ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందులో భాగంగా రోప్ వే ఏర్పాటు చేయడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు చర్చించారు.  

హైదరాబాద్ : గురుకుల పాఠశాల నోటిఫికేషన్‌ నిబంధనలపై నిరుద్యోగులు కదం తొక్కారు. మహిళలకు ఎక్కువశాతం సీట్లు కేటాయించడం, డిగ్రీలో ప్రథమస్థానంలో పాస్ కావాలన్న నిబంధనలను నిరసిస్తూ… ఓయూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్‌ నుంచి ఎన్ సీసీ గేటు వరకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఈనెల 22న ప్రొఫెసర్ కోదండరామ్ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలికి అన్ని విద్యార్థి సంఘాలు తరలివస్తాయని విద్యార్థి నాయకులు తెలిపారు.

ఢిల్లీ : నరేంద్రమోదీ అధికారాన్ని చేపట్టిన రెండేండ్ల తరువాత పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రి వర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికి.. 19మంది కొత్తవాళ్లకు కేబినెట్‌ బెర్త్‌లో స్థానం కల్పించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాలకు మంత్రివర్గంలో అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. కొత్తగా ప్రమాణం చేసినవారిలో ఎక్కువ మంది యూపీకి చెందినవాళ్లే ఉన్నారు. ఇటు ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నత కల్పించిన మోడీ.. తన టీమ్‌లో ఇద్దరు మహిళలకు కూడా అవకాశం కల్పించారు.

చెమట వాసన నుంచి రక్షణ పొందాలంటే.. ఈ సబ్బు వాడండి అంటూ మార్కెట్‌లో అనేక రకాల సబ్బుల గురించి ప్రకటనలు చూస్తుంటాం. వీటిని నమ్మకండి. చెమట వాసన నుంచి ఉపశమనంతోపాటు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేలా శాండిల్‌సోప్‌ వాడితే మంచిది.

గాయమైన వారం తర్వాత సంకోచించడం మొదలవుతుంది. తంతుకణాలు కండర తంతు కణాలుగా [46] మారతాయి. లోతైన గాయాలలో, గాయమైన 5 నుంచి 15 రోజులలో సంకోచించడం తారాస్థాయికి చేరుతుంది.[29] సంకోచించడం కొన్ని వారాల పాటు కొనసాగుతుంది.[36] గాయంపై ఉపకళా కణజాలం పూర్తిగా ఏర్పడినాక కూడా ఇది కొనసాగుతుంది.[2] పెద్ద గాయం సంకోచించడం పూర్తయిన తర్వాత 40నుండి 80% శాతం చిన్నదవుతుంది.[19][34] గాయం ఏర్పడిన ప్రదేశంలో కణజాలం ఎంత వదులుగా ఉన్నదన్నదాన్ని బట్టి, గాయం రోజుకు 0.75మిమి సంకోచం చెందుతుంది.[29] సాధారణంగా సంకోచము సౌష్టవయుతంగా జరగదు. చాలా గాయాలకు సంకోచము చెందే అక్షము ఉంటుంది. ఇది కణాలు కొల్లజెన్ తంతువులతో కలసి చక్కగా అమరేందుకు వీలుకలిగిస్తుంది.[46]

ఆహార నాళానికి సోకే క్షయ అల్సర్‌ రకంగా కానీ, హైపర్‌ప్లాస్టిక్‌ రకంగా కాని, ఈ రెండింటి కలయికగా కానీ కనిపిస్తుంది. ఇలియమ్‌, సీకమ్‌ భాగాలకు (ఇలియో సీకల్‌) సోకే క్షయ ఎక్కువగా హైపర్‌ప్లాస్టిక్‌ రకంగా ఉంఉంది.

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పైసా వసూల్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. కాగా సెప్టెంబరు 1న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది….

ఒకటి) జర్నలిజంలో ఎందరికో అక్షరాభ్యాసం చేసి స్ఫూర్తి నింపిన మహనీయుడు, యదార్థవాది, మా గురువు గారు డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి 82 వ జయంతి ఈ రోజు. రెండేళ్ళ కిందటి లాగా ఆయనకు ఘన నివాళి అర్పించాలని ఆరాటపడ్డాను. ఈ సందర్భంగా ఒక సభ ప్లాన్ చేసి, ముఖ్యులు అనుకున్న ఇద్దరు ముగ్గురికి ఫోన్లు చేసి, ప్రెస్ క్లబ్ లో గది-భోజనాలు బుక్ చేసి స్పందన సరిగా లేక నిన్న సాయంత్రం ఆ ప్రయత్నాలు విరమించుకున్నాను. జనం నిజంగానే బిజీగా ఉన్నారు. అది గురువు గారు అర్థం చేసుకుంటారు. ఆయనకు బర్త్ డే గ్రీటింగ్స్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *