“ఇది ఉత్తమ జుట్టు నష్టం షాంపూ ketoconazole -జుట్టు పెరుగుదల తమిళ్ boldsky”

ముంబై : బాలీవుడ్ సింగర్ మికా సింగ్ పై కేసు నమోదైంది. ఓ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. అతడిపై ఐపీసీ 354, 504 సెక్షన్ ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇక ఉత్తమ నటిగా బ్రిలార్సన్‌ తొలిసారిగా ఆస్కార్‌ను అందుకున్నారు. రూం చిత్రంలో వైవిధ్యభరితమైన నటనకు గాను బ్రిలార్సన్‌ను ఉత్తమనటిగా ప్రకటించింది జ్యూరీ. ఉత్తమచిత్రంగా స్పాట్‌లైట్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను అందుకుంది. ద రివెనంట్‌ చిత్ర దర్శకుడు అలజెండ్రొజీ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాడు. ‘బ్రిడ్జ్‌ ఆఫ్‌ స్పైస్‌’ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా మార్క్ రిలేన్స్, ఉత్తమ సహాయనటిగా ‘ద డానిష్‌ గర్ల్‌’ చిత్రానికి అలీసియా వికందర్‌లకు అవార్డులు దక్కాయి.

6. లెడ్‌: లెడ్‌ కలిగి ఉండే పదార్థాలు మను ష్యుల్లో ప్రత్యుత్పత్తిపై ప్రతికూల ప్రభావం కనబరుస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది అసాధారణ వీర్యం ఉత్పత్తి అయ్యేం దుకు కారణమవుతుందని, ఫలితంగా గర్భస్రావాలు కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రధానంగా గాయపు పరిమాణంపై ఆధారపడి దాదాపుగా 10 గంటలు మరియు [33] 3రోజుల [29] మధ్య ఏదో ఒకచోట టైపు III కొల్లేజన్ మరియు ఫైబ్రోనెక్టిన్లు సాధారణంగా గుర్తించ దగినంత మోతాదుల్లో తయారవటం ప్రారంభమౌతుంది. అవి జమపడటం ఒకటి నుండి మూడు వారాలలో అధికంగా ఉంటుంది.[24] తర్వాతి పరిపక్వ దశ వరకూ అవి ప్రబలమైన తన్యత గల పదార్ధాలుగా ఉంటాయి, ఆ దశలో వాటి స్థానంలోకి శక్తివంతమైన టైప్ I కొల్లేజన్ చేరతాయి.

గాలిలో సూక్ష్మంగా ఉండే బ్యాక్టీరియా , వైరస్‌లతో పాటు ఫంగస్‌ , దుమ్ము , ధూళి , పుప్పొడి లాంటి పదార్థాలు ఉంటాయి. వీటికి తోడు పరిశ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వివిధ రసాయన పదార్థాలు సల్ఫర్‌డై ఆకై్సడ్‌ , హైడ్రోజన్‌ సలె్పైడ్‌ , క్లోరిన్‌ , నైట్రికి ఆకై్సడ్‌ తదితరాలు ఉంటాయి. ఇలాంటి రసాయన పదార్థాలు పీల్చినప్పుడు దగ్గు , కఫం , పిల్లికూతలు , ఛాతీ పట్టేయడం జరుగుతుంది. కొందరిలో కెమికల్‌ నీమోనైటిస్‌ అనే సమస్య వస్తుంది. కొందరిలో వాతావరణ మార్పులు జరుగుతు న్నప్పుడు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి.

దిల్లీ: జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దిల్లీలోని ఆయన నివాసంలో శనివారం ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నీటి వినియోగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. నూతన గృహాలు నిర్మించేవాళ్లు తప్పని సరిగా ఇంకుడుగుంతలు తవ్వాలని సూచించారు. నీటిని వృథా చేస్తే భవిష్యత్తు తరాలకు ఇబ్బంది కలిగించినట్లేనన్నారు. వర్షపునీటిని భూగర్భ జలాలుగా మలచుకుంటే నీటి కొరత ఉండదన్నారు. తెలుగు రాష్ట్రాలు ఇంకుడుగుంతల తవ్వకాన్ని తప్పనిసరి చేశాయని పేర్కొన్నారు.

ఢిల్లీ : వరుస పరాజయాలతో నష్టపోతున్న కాంగ్రెస్‌కు చివరకు ఒక ఉపశమనం లభించింది. రాజకీయ వ్యూహకర్తల్లో ఒకరైన ప్రశాంత్‌ కిశోర్‌ తన సేవలను కాంగ్రెస్‌కు అందజేసేందుకు అంగీకరించాడు. పంజాబ్‌, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే ప్రచారంలో ఆయన తన సేవలను అందివ్వనున్నట్టు సమాచారం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు ఆయన కీలకమైన వ్యూహాలను రూపొందించిన విషయం తెలిసిందే. బిహార్‌లో మహాకూటమి ఆయన సలహా మేరకు ఆవిర్భవించింది.

అయితే అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ఎక్కడా.. పీఎస్ యూ బ్యాంకుల్లో పెరుగుతున్న నిరర్థక ఆస్తుల గురించి ప్రస్తావించలేదు. కానీ పరోక్షంగా.. రుణాలు వసూలు చేసుకోలేక చేతులెత్తేసిన బ్యాంకులకు సహాయంగా ఉండేందుకే ఈ నిధులు కేటాయించారని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకులు. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోలేక చతికిల పడితే ఆ నష్టం భర్తీకి ప్రజల డబ్బులను కేటాయించడం ఎంతవరకు సబబన్న ప్రశ్న తలెత్తుతోంది. బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరగడానికి బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ పెద్దలే కారణం. ఎన్డీఏ సర్కార్ తీరు చూస్తుంటే… రుణాలు ఎగ్గొట్టిన.. కార్పొరేట్ సంస్థల నుంచి ముక్కుపిండి డబ్బులను వసూలు చేయకుండా.. చేతులు దులుపుకున్నట్టుగా ఉంది. బడా బడా కంపెనీల నుంచి ప్రభుత్వ బ్యాంకులకు రావల్సిన మొత్తం సుమారు 50వేల కోట్లకు పైగానే ఉంది. ఇప్పుడా మొత్తం రాకుంటే.. బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకోక తప్పుదు. భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉండేందుకే ఆర్థికమంత్రి ఇలా సంస్కరణల పేరుతో దొడ్డిదారిన ఈ నిధులు కేటాయించారనిస్తోంది. ప్రజల ఆస్తులకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా బడాబడా కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి.. వారి ఆగడాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 

వాషింగ్టన్‌: జమ్మూకశ్మీర్‌ ను పెను భూకంపం చుట్టేయనుందనీ, లక్షల కొద్దీ ప్రజలను పొట్టనపొట్టుకునే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. హిమాలయ పర్వత శ్రేణుల భూఅంతర్భాగంలతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు తేలాయని పరిశోధకులు చెబుతున్నారు. రాష్ట్రాన్ని భారీ భూకంపం కుదిపేసే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రిక్టర్ స్కేల్ పై ఎనిమిది కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదముందని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఓరిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనంలో ఈ సంచలన విషయాలు తేలాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన యాన్‌ గావిల్లోట్‌ తెలిపారు. కశ్మీర్‌లోని రియాసి ఫాల్ట్‌ (ఆసియా, భారత్‌ ఫలకాలు కలిసే చోటు)లో జరుగుతున్న పరిణామాల వల్లే భారీ ప్రకంపనలు వస్తాయని వారు అంచనావేశారు. రియాసి ఫాల్ట్ కదలికలపై సుదీర్ఘ పరిశోధన అనంతరం తాము ఈ అంచనాలకు వచ్చామని పరిశోధకులు చెబుతున్నారు .గత 4,000 ఏళ్ల నుంచీ ఇక్కడ ఎలాంటి భారీ ప్రకంపనలు రాలేదని, ఫలితంగా విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశముందని తెలిపారు. అయితే ఇతర ఫలకాలు కలిసే చోట్లతో పోలిస్తే.. రియాసి ఫాల్ట్‌ అంత క్రియాశీలంగాలేదని వారు వెల్లడించారు. భూకంపం సంభవించే ప్రమాదం ఉందా లేదా అనే ప్రశ్నేలేదని కానీ ఎప్పుడు వస్తుందనేదే తమ ముందున్న ప్రధాన సవాల్ అని యాన్‌ గావిల్లోట్‌ వివరించారు. రియాసీ ఫాల్ట్ కి సమీపంలో చీనాబ్ నదిపై అనేక డ్యామ్లు , మరోవైపు డజన్ల కొద్దీ సొరంగాలు , వంతెనల గుండా వెళ్లే ముఖ్యమైన రైలు రోడ్లు ఉండడం మరింద ప్రమాదకర పరిణామమన్నారు. దీని మూలంగా , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సమీపంలోని బాలకోట్ బాగ్ లో 2005 సం.రంలో సంభవించిన భూకంపం కంటే ఎక్కువ తీవ్రతతో ప్రమాదం ముంచుకు రానుందని నష్టం కూడా అంతే భారీ స్థాయిలోఉంటుందని ఆయన హెచ్చరించారు.

యువ కథానాయకుడు నాని తొలిసారి నిర్మాతగా తెరకెక్కస్తున్న చిత్రం ‘అ’. కాజల్‌, రెజీనా, నిత్యామేనన్‌, ప్రియదర్శి, మురళీ శర్మ, అవసరాల శ్రీనివాస్‌, కాజల్‌, రవితేజ, నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరికీ సంబంధించిన విభిన్నమైన ఫస్ట్‌లుక్‌లను….

‘2 కంట్రీస్‌’ చిత్రం టీజర్‌ను తన చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అన్నారు. సునీల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శంకర్‌ దర్శకత్వం వహించారు. మనీషా రాజ్‌ కథానాయిక. మహాలక్ష్మి ఆర్ట్స్‌ సంస్థ …..

శృంగార సాగర మధనంలో మానవులకు మదన దేవతలు బహూకరించిన దివ్వమైన, రసరమ్య కానుక భావప్రాప్తి! సృష్టిలోని కొటానుకోట్ల్ల జీవరాశిలో మానవునికి మాత్రమే భావప్రాప్తి వైభోగం అనుభవించే అదృష్టాన్ని ప్రకృతి ప్రసాదించింది. భావప్రాప్తి పూర్తిగా మనసుకు సంబందించిన అంశం. మానసిక స్థాయిలో అద్భుతమైన పరిణతి సాధించటమే, మానవునికి ఆర్గాజం భోగాన్ని పొందే అర్హత కలిగిస్తోంది! సంభోగం ముగింపు దశలో కలిగే ఈ భావప్రాప్తి స్త్రీ,్తపురుషులలో ఒకేవిధంగా ఉండటం లేదు.

ఎక్ష్ఫోజర్ థెరఫీ ద్వారా ఈ భయమున్న వార్ని ………అందము గురించి , అందముగా ఉన్న వారి గురించి బయపడనవసరములేదని .. వారు మామూలు మనుసులేఅని పదేపదే మానసికము గా ఇన్‌పుట్ చేయాలి.సమాజములో కొంతమందితో మాట్లాడె ఏర్పాటు చేస్తూ ఉండాలి.

అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వివేగం’. ఇప్పటికే ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచివిశేష స్పందన లభిస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నారు.అయితే వివేక్‌ విలన్‌గా….

*మరికొన్ని రకాల మాత్రలు కేవలం అధిక రక్తస్రావాన్నే కాదు, నెలసరి నొప్పినీ తగ్గిస్తాయి. వాటివల్ల ప్రొస్టాగ్లాండిన్‌ రసాయన ప్రభావం కూడా కొంతవరకూ అదుపులోకి వస్తుంది. అయితే పొట్టలో అల్సర్‌, ఆస్తమా లాంటి సమస్యలుంటే డాక్టర్లకు ముందే తెలపడం మంచిది.

ప్రొమెనేడ్ డెస్ యాంగ్లీస్, పురాతన నగరం, టౌన్ సెంటర్, మరియు ఆల్బెర్ట్ ఐ గార్డెన్ (జర్డిన్ ఆల్బెర్ట్ ఐయిర్ )ల నుంచి కేవలం రెండు నిమిషాల నడకతో ప్లేస్ మస్సేనా చేరవచ్చు. నగరంలోని అనేక ప్రధాన మార్గాలకు మరియు దీనికి మధ్య పెద్ద సంఖ్యలో కూడళ్లు ఉన్నాయి: అవెన్యూ జీన్ మెడెసిన్, అవెన్యూ ఫెలిక్స్ ఫ్యూర్, బౌల్‌వర్డ్ జీన్ జౌరీస్, అవెన్యూ డీ వెర్డన్ మరియు ర్యూ గియోఫెర్డో లాంటివి ఈ కోవలోకే వస్తాయి.

ట్రీట్ మెంట్స్: పింపుల్ ట్రీట్ మెంట్,పిగ్ మెంటేషన్ , ఫెయిర్ నెస్, అండర్ ఐ ట్రీట్మెంట్ , హాండ్స్ ట్రీట్ మెంట్ ,హెయిర్ ఫాలింగ్ ట్రీట్ మెంట్, డాంద్రఫ్ రిమూవల్ ట్రీట్ మెంట్,హెయిర్ గ్రోత్ , రోజ్ ఫేషియల్ , లోటస్ ఫేషియల్,స్ట్రాబెర్రీ ఫేషియల్, మెహంది, మేకప్

సెక్సు హార్మోనుల ఉత్పత్తి అస్సలు లేకపోవటం మగవారిలో నపుంసకత్వానికి దారితీస్తుంది. ఫలితంగా పురుషాంగం, వృషణాలలో పెరుగుదల లోపించి చిన్న పిల్లల్లో మాదిరిగా కనిపిస్తాయి. ఉపలైంగిక లక్షణాలైన గడ్డాలు, మీసాలు, ఫ్యూబిక్‌ హెయిర్‌ తయారుకావు. జన్యుపరమైన లోపాలు (వారసత్వంగా సంక్రమించే దోషాలు), పుట్టుకతోనే వృషణాలలో ఏర్పడిన సమస్యలు, వృషణాలలో క్షయ రోగం వ్యాపించటం,గడ్డలు పెరగటం, గనేరియా,సిఫిలిస్‌ వంటి సుఖరోగాల ప్రభావం వలన వృషణాలు చైతన్య రహితంగా తయారు కావటం మొదలైన కారణాల మూలంగా సెక్సు హార్మోనుల ఉత్పత్తిని నిరోధింపబడి నపుంసకత్వం ప్రాప్తిస్తుంది.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. శ్రియ కథానాయిక. జూన్‌ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను ఖరారు చేశారు. తాజా చిత్రానికి ‘పైసా వసూల్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ ……..

రాజధాని హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తే.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై సానుకూల ప్రభావం ఉందన్నారు కేటీఆర్‌. ఇకపై డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు ఉంటాయన్నారు. ఇళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించిన ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో తానే సమావేశమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించారు. అయితే.. ఏడాది క్రితం హడావుడిగా శంకుస్థాపనలు చేసి.. ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవడం పట్ల నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తాజాగా మంత్రే స్వయంగా రంగంలోకి దిగుతానని ప్రకటించడంతో ఇప్పటికైనా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగుతుందో లేదో చూడాలి.

గత కొద్దికాలంగా ఏపీ బీజేపీ నేతల్లో అందరి సంగతేమో కానీ… ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే కదా. సందు దొరికితే చాలు టీడీపీ పై విరుచుకుపడటం.. మిత్రపక్షం అని కూడా చూడకుండా రెచ్చిపోయి మాట్లాడటం.. ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేస్తున్నారు. అంతేకాదు వైసీపీ నేతలతో కూడా ఆయన బాగానే రాసుకుపూసుకు తిరుగుతున్నారు. దీంతోరాజుగారి వైఖరి వల్ల సొంత పార్టీనుండే గట్టి షాక్ తగిలింది. సొంతపార్టీ నేతలే అధిష్టానానికి మొత్తం సోము వీర్రాజు ఎపిసోడ్ అంతటినీ తీసుకొని వెళ్లి ప్రదర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి వద్దకు వెళ్లి… పేపర్లలో, టీవీల్లో కనిపించడం కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ పార్టీ పరువును తీస్తున్నాడని ఫిర్యాడు చేశారట.

అలాగే నీస్‌లో ఒక కాన్ఫరెన్స్ కేంద్రం కూడా ఉంది: పలైస్ డెస్ కాంగ్రెస్ ఆక్రోపోలిస్ పేరుతో ఇది సుపరిచితమైంది. అలాగే ఎల్’ఎరేనాస్, నీస్ ది ప్లెయిన్, నీస్ మెరిడియా, సెయింట్ ఐసిడోర్, మరియు ది నార్తరన్ ఫోరంతో సహా ఈ నగరంలో అనేక వ్యాపార పార్కులు కూడా ఉన్నాయి.

↑ ఇక్కడికి దుముకు: 13.0 13.1 13.2 13.3 13.4 13.5 రాల్ఫ్ స్కార్ (సంవాదం చేయబడింది), డిక్టోనైర్ హిస్టోరిక్ ఎట్ బయోగ్రాఫిక్ డు కొంటే డి నీస్ (హిస్టారికల్ అండ్ బయోగ్రాఫికల్ డిక్షనరీ అఫ్ ది కంట్రీ అఫ్ నీస్ ), నీస్, సేర్రే, 2002, ISBN 978-2864103660, పుటలు.22-23 (in French)

శరీరంలోని మొత్తం టెస్టోస్టిరాన్‌లో కేవలం 5% మాత్రమే స్వచ్ఛంగా(ఫ్రీ టెస్టోస్టిరాన్‌) ఉంటుంది. 35-60% హార్మోన్‌ బైండింగ్‌ గ్లోబ్యులిన్‌ తో కలిసి ఉంటుంది. ఇది అవయవాలపై ఏ విధమైన ప్రభావమూ చూపలేదు.స్టోరేజ్‌గా ఉండటానికి పనికొస్తుంది. మరో 40-70% అల్బుమిన్‌తో లూజ్‌గా కలిసి ఉంటుంది.ఇది మాత్రం కణాలకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్టాస్టిరోన్‌, అల్బుమిన్‌తో కలిసినదీ కలిపి ‘బయో అవైలబిలిటీ టెస్టాస్టిరోన్‌’ అంటారు.

చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు కాన్పు జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డెలివరీ తర్వాత స్ర్తీలలో ఇన్‌ఫెక్షన్‌, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్‌, బ్రెస్ట్‌ ప్రాబ్లమ్స్‌, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల పట్ల వీసీ, పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఎన్ ఎస్ యు జాతీయ అధ్యక్షుడు రోజీ జోస్ అన్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బుధవారం వర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న వీసీ అప్పారావు తిరిగి బాధ్యతలు ఎలా అప్పచెప్పారని ప్రశ్నించారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. నిన్నటి ఘటనలో అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ సీయూ విద్యార్థులతో తాము చర్చలు జరుపుతామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణనను రూపొందిస్తామని రోజీ జోస్ స్పష్టం చేశారు. 

న్యూదిల్లీ: సోనియా గాంధీ కుటుంబానికి నరేంద్ర మోదీ రహస్యాలు అన్నీ తెలుసని.. అవే వారిపై ప్రధాని ఎటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ఆరోపించారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాను అరెస్టు చేసే ధైర్యంలేదని నిన్న జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేసిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గాంధీ ఫ్యామీలి దగ్గర మోదీ రహస్యాలు ఉన్నాయి.. అందుకే ఆయన చర్యలు తీసుకోవట్లేదని నేడు కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

దిల్లీ: చిన్నపాటి ఘర్షణ ఓ వైద్యుడి నిండు ప్రాణాలు బలిగొంది. దిల్లీలోని వికాస్‌పురి ప్రాంతానికి చెందిన వైద్యుడు పంకజ్‌ నారంగ్‌(40) బుధవారం తన ఎనిమిదేళ్ల కుమారుడు, అల్లుడితో కలిసి ఇంటి ముందు క్రికెట్‌ ఆడారు. బంతి రోడ్డుపైకి వెళ్లడంతో పంకజ్‌ కుమారుడు తేవడానికి వెళ్లాడు. అంతలోనే నసీర్‌(23)తో పాటు ఓ మైనర్‌ ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి బాలుడిని ఢీకొట్టారు. చిన్న గాయం కావడంతో పంకజ్‌.. నసీర్‌తో ఘర్షణకు దిగారు. నసీర్‌ తరువాత సుమారు 10 మందితో వచ్చి పంకజ్‌ను బ్యాట్లు, ఇనపరాడ్‌లతో తీవ్రంగా కొట్టారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే పంకజ్‌ మృతి చెందాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నసీర్‌తో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. వైద్యుడిని కొట్టమని ప్రోత్సహించిన నసీర్‌ తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడిషియల్‌ కస్టడి విధించింది.

రాష్ట్ర విభజన ఆగుతుందని… గట్టిగా నమ్ముతున్న కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే ఆ మాట అనట్లేదు.  102 దేశం పార్టీ కి, 62 జగన్ పార్టీకి వస్తాయని ఒకరు, అది 75 (బాబు) -95(జగన్) అని ఇంకొకరు, 69- 105 కాకపోతే చూడండి…. అని మరొకరు అంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *