“కనుబొమ్మలు కోసం జుట్టు తిరిగి పెరగడం ఉత్పత్తులు _తమిళం మాటలలో జుట్టు పెరుగుదల”

Since Chiru is very close to Aravind’s family as well as to producer Dil Raju whose bond became strong during Sai Dharam Tej’s Subramanyam For Sale audio event, many expected that Chiru would come. However, fresh reports indicate that Chiru is going to miss the do and he may not attend the event.

06/06/2016: శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఇద్దరు పోలీసులను నడి రోడ్డుపైనే కాల్చి చంపిన ఉగ్రవాదులు ఓ వీడియోకి చిక్కారు. వారి చేతుల్లో ఆ సమయంలో ఏకే 47 గన్ లతో వీడియోల్లో కనిపించారు. పేలుళ్ల చప్పుళ్లు వినిపించగానే పరుగులు పెట్టినట్లు ఈ వీడియోలో రికార్డయింది. గత శనివారం అనంతనాగ్ జిల్లాలోని ఓ బస్టాండ్ వద్ద ఉన్న పోలీసులపై సాయుధులుగా వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మృతిచెందిన వారిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు. ఆ ఘటనను ఓ పాదచారి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ వీడియోలో రికార్డయిన ప్రకారం ఓ ఉగ్రవాది బ్లూ షర్ట్ తో భుజాన పెద్ద బ్యాగు వేసుకొని చేతిలో ఏకే 47 గన్ తో ఉండగా మరో ఉగ్రవాది బ్లాక్ పాయింట్.. తిక్ బ్లూ షర్ట్ ఏకే47 గన్ తో కనిపించాడు. తొలుత కాల్పులు జరిపిన వారిద్దరు కిందపడిన పోలీసు అధికారి దగ్గరకు వెళ్లి అతడి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించినా అతడు ప్రతిఘటించాడు. ఈ లోగా పోలీసుల కాల్పుల చప్పుళ్లు వినిపించడంతో వారు పారిపోతూ కనిపించారు. ఈ ఉగ్రవాదుల్లో ఒకరిని జునాయిడ్ లష్కరే తోయిబాకు చెందిన జునాయిడ్ మతూగా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాదిని గుర్తించేందుకు స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. జనరల్ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా ఈ మిలిటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించగా అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్గా గుర్తించారు.

ఎదుటివారి చెప్పిన మాటను విన్న తర్వాత శబ్దతరంగాలు చెవి ద్వారా మెదడుకు చేరతాయి. వీటిని మెదడు విశ్లేషిస్తుంది. మనం ఏం చెప్పాలనుకున్న దాన్ని మెదడు సందేశం ద్వారా స్వరపేటికకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడాలంటే కీలకమైంది స్వరపేటిక (లారింగ్స్‌). స్వరపేటికలో కంపించే (వైబ్రేటింగ్‌) నిర్మాణం ఉంటుంది. వీటిని వొకల్‌కార్డ్స్‌ అంటారు. వొకల్‌కార్డ్స్‌కు సంబంధించిన కండరాలు, వీటిని నియంత్రించే నరాలుంటాయి. ఇదంతా మెదడు నియంత్రణలో ఉంటుంది. మాట్లాడటానికి మెదడు ఆదేశం ఇచ్చే క్రమంలో మనం శ్వాసలోపలికి పీల్చుకుని గాలిని బయటికి వదిలినప్పుడు వొకల్‌కార్డ్స్‌ కంపిస్తాయి (వైబ్రేట్‌). దీని వల్ల బేసిక్‌ వాయిస్‌ ‘ఆ…’ పుడుతుంది. ఈ శబ్దం నోట్లో నుంచి వచ్చినప్పుడు నాలుక, నాలుక చుట్టున్న కండరాలు దీనికి శబ్దరూపాన్నిస్తాయి. శబ్దానికి గాలిగదుల్లాంటి సైనస్‌లు, దాని నిర్మాణం ఒక టోన్‌ని ఇస్తాయి. కొంత మంది పాడితే శ్రావ్యంగా ఉంటుంది. వీరికి పుట్టుకతో ఏర్పడిన సైనస్‌లే కారణం. అందుకే కొంత మంది గాయకులకు మధురమైన గొంతు ఉంటుంది. పుట్టుకతోనే మంచి టోన్‌ ఉంటుంది. గాయకులు లతామంగేష్కర్‌, బాలసుబ్రమణ్యం ఈ కోవకు చెందినవారే.

విన్నర్, జవాన్ సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ఇప్పుడు అర్జెంట్‌గా ఒక హిట్టు అవసరం పడింది. పోటీలో నిలబడాలంటే హిట్ కంపల్సరీ.. దీనిని త్వరగానే గ్రహించిన సాయి.. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లకు పెట్టింది పేరైన వివి వినాయక్‌తో కలిసి ఇంటిలిజెంట్ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక సినిమాలో కంటెంట్ ఎంత ఉందన్న సంగతి పక్కనబెడితే.. ప్రేక్షకుడిని సినిమా దాకా తీసుకువచ్చేది పబ్లిసిటీనే. ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న దర్శకనిర్మాతలు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళుతున్నారు. అయితే ఇంటిలిజెంట్ ‌విషయానికి వచ్చే సరికి ప్రమోషన్ లోపం కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది. ప్రమోషన్‌ను ముందుండి నడిపించాల్సిన హీరో సాయిథరమ్ తేజ్ అసలు పత్తా లేకుండాపోయాడు. టీజర్‌ రిలీజ్ రోజున బాలయ్య బాబుతో.. సాంగ్ లాంచ్ నాడు యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కనిపించిన సాయి ఆ తర్వాత కంటికే కరువైపోయాడు. దీంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారట..  ప్రమోషన్ సంగతి చూసుకోవాల్సిందిగా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని కోరారట. వారి విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన లావణ్య… తన అందాలకు పని చెప్పింది. ప్రమోషనల్ వీడియోస్‌లో హాట్ హాట్‌గా కనిపిస్తోంది. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లోనూ నడుము అందాలను ప్రదర్శిస్తూ.. యూత్‌ను రెచ్చగొడుతోంది.  లావణ్య ఈ రేంజ్‌లో స్కిన్ షో చేస్తోంది ఇంటిలిజెంట్ కోసమా..? లేక కెరీర్‌కి మంచి బూస్ట్ ఇవ్వడానికా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

1. పెల్విక్‌ అల్ట్రాసౌండ్‌: రిప్రొడక్టివ్‌ ట్రాక్ట్‌ సంబంధిత కాన్‌జెనిటల్‌ అనమలీస్‌, యుటెరిన్‌ ఫైబ్రాయిడ్స్‌ (గర్భాశయ కంతులు), హైడ్రోసాల్‌పిన్స్‌ (ఏదేని ద్రవం లాంటి పదార్థంతో ఫా లోపియన్‌ ట్యూబు లు -బీజవాహికలు- మూసుకు పోవడం), ఓవరియన్‌ సిస్ట్‌‌స (అండాశయంలో దవంతో నిండిన కంతు లు లాంటివి), ఎండోమెట్రిమాస్‌, పోలిసిస్టిక్‌ ఓవరీస్‌ లాంటి వాటి నిర్ధారణకు ఈ పరీక్ష తోడ్పడుతుంది.

లాస్ ఏంజిలిస్ కు చెందిన 63 ఏళ్ళ బోమన్ ప్రోస్టేట్‍ ఆపరేషన్ తర్వాత అంగస్తంభన కోల్పోయాడు. 1995లో ఇకదానికి చికిత్స ఇంప్లాంట్ కానీ, వ్యాక్యూమ్ పంపుగానీ, ప్రోస్టాగ్లాండిస్ ఈ 1 ఇంజెక్షన్స్ ని అతను వాడాడు. ఫలితంగా బాగానే కలిగింది కానీ అంగస్తంభన ఒక్కొక్క సేపు బాగా నిలబడి పోయేది. ఆ తర్వాత అతను మూత్రమార్గం ద్వారా వాడే మందు “మూసే” ప్రయత్నించాడు. అది పని చేయలేదు. ఆ తర్వాత వయాగ్రా క్లినికల్ ట్రయల్స్ లో అతను పాల్గొన్నాడు. ఆ మందు బాగా పనిచేసింది. ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో వున్నట్లు భావిస్తున్నాను అని అతను చెపుతున్నాడు. అనేక చోట్ల అమెరికన్లకు నోటి ద్వారా వాడే మాత్రలు గొప్ప ఆశాకిరణాలవుతున్నాయి. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్ లెక్కల ప్రకారం 1-2 కోట్ల అమెరికన్లు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువమందిలోనే ఈ సమస్య ఉంటుందని సెక్సాలజిస్ట్ లు చెపుతున్నారు. చాలామంది మాత్రమే చికిత్సకు వస్తారు. అందువలన ఇంకా అనేక కోట్లమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఆడవాళ్ళు ఫేస్ లిస్ట్ లు చేయించుకొని అందంగా తయారవ్వగాలేంది మగవాళ్ళు మందులు వాడి యువకులుగా ఎందుకు తయారవ్వకూడదు అని అంటున్నాడు మరొక వ్యక్తి.

హోమియోకేర్‌ వైద్యం: హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ జెనటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ పద్ధతిలో జరుపబడే చికిత్స ద్వారా రుతుచక్ర సమస్యలకు మూల కారణమైన హార్మోన్ల అసమతుల్యతను, పీసీఓడీ, గర్భాశయంలోని ఇతర సమస్యలను సరిచేసి, గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేసి రుతుచక్ర సమస్యలు సంపూర్ణంగా, ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా దూరం చేయవచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ‘టెంపర్’. అప్పటిదాకా రొటీన్ సినిమాలతో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటూ స్టార్ల రేసులో బాగా వెనుకబడిపోయి ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేసుకున్నాడు. పెర్ఫామెన్స్ పరంగా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలవడమే కాదు.. అతడికి చాలా కాలం తర్వాత మంచి కమర్షియల్ సక్సెస్ కూడా అందించింది ‘టెంపర్’. పొరుగు భాషల్లోకి కూడా వెళ్లగల బలమైన.. యూనివర్శల్ కంటెంట్ ఉండటంతో ఈ చిత్రంపై బాలీవుడ్.. కోలీవుడ్ వాళ్లు కన్నేశారు. తమిళంలో విశాల్ హీరోగా ఈ సినిమాకు సన్నాహాలు జరుగుతుండగా.. హిందీలో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది కూడా.

ఈ కేసులో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బాంబే హైకోర్టు గత వారంలో కోరింది. తండ్రిని గౌరవంగా చూసుకోవడం బాధ్యతని గౌతమ్‌కు సూచించింది. కాగా, తానేం చేస్తున్నానన్న విషయంలో తనకు స్పష్టత ఉందని, తాను తప్పేమీ చేయడం లేదని గౌతమ్ సింఘానియా వ్యాఖ్యానించడం గమనార్హం.

పొత్తికడుపు సహజంగానే కొన్ని బలహీన ప్రాంతాలను కలిగిఉంటుంది. ఆ పొరలు బలహీనంగా ఉన్న చోట హెర్నియా వస్తుం 0ది. బరువులు ఎత్తినప్పుడు నిరంతరాయంగా నొప్పి రావడం, దగ్గు, మలమూత్ర విసర్జనల సమస్యల్లాంటివి ఈ బలహీన ప్రాంతాలను మరింత బలహీనం చేస్తాయి. ఫలితంగా హెర్నియా ఏర్పడుతుంది. పిల్లల్లో కానవచ్చే హెర్నియాల్లో అధిక శాతం పుట్టుకతో వచ్చేవే.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –Wisdom teeth Awareness – జ్ఞానదంతాలు అవగాహన – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *