“కుక్కలు ముక్కు చుట్టూ జుట్టు నష్టం _కుక్కలు కారణాలు మరియు చికిత్స లో జుట్టు నష్టం”

 ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన’ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్’ వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.

‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకొన్న విజయ్‌ దేవరకొండ.. మరో ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఏ మంత్రం వేసావె’. శ్రీధర్‌ మర్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఆయన సీరియస్‌ రాజకీయాలకు పనికిరారని, పనిలేనప్పుడు ఆయన రాజకీయాలను వేదికగా చేసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు..’పవన్‌’ బడ్జెట్‌ వచ్చిన రోజే స్పందిస్తే..ఆయనకు మైలేజ్‌ వచ్చేది కదా..అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై అధికారికంగా స్పందించలేదు.. అప్పుడు ‘పవన్‌’ దాన్ని వినియోగించుకుని ఉంటే…ఆయనకు ప్రజల్లో గ్రాఫ్‌ పెరిగేది. కానీ..ఆయన దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో స్థిరంగా రాణించాలనే భావనతో ఉన్నవారు ఇటువంటి అవకాశాలను వదులుకోరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి పవన్ మౌనం వెనుక ఉన్న అర్దం ఏంటో… బడ్జెట్ పై ఆయన ఎప్పుడు స్పందిస్తాడో…చూద్దాం…

వైద్య వృత్తి చాలా కష్టము తో కూడుకొన్నది. సహనము , దయ , దాన గుణము కలిగి ఉండాలి. వైద్యులు సరియైన చికిత్స ఇవ్వాలంటే వారు ప్రశాంతముగా , ఏ వత్తిడి లేకుండా ఉండాలి. ఇటు కుటుంబసభ్యులనుండి గాని , ప్రజలనుండిగాని , ప్రసార సాధనాలనుండిగాని , అటు ప్రభుత్వము నుండిగాని ఏ రకమైన కష్ట – నష్టాలు , వేధింపులు ఉండకూడదు. ఆప్పుడే తను సక్రమముగా వృత్తి ధర్మాన్ని , నైపుణ్యాన్ని ప్రదర్శించగలడు. వైద్యులు చేస్తున్న పని ఏమిటి?… రోగి ఉచ్చ , దొడ్డి , చీము , రక్తము , చెమట తో కూడుకున్నది. రోగికి నీరుడు బందు అయితే గొట్టం వేసి తీయాలి (catheterization),విరోచనము అవకపోతే .. ఎనీమా(enema) చేయాలి, పుండు పుడితే క్లీనింగ్ – డ్రస్సింగ్ చేయాలి , దెబ్బలు తగిలితే శుబ్రము చేసి కట్టువేయాలి , రోగి వ్యాది ఏమిటో తెలియడానికి శరీరమంతా చెమట ఉన్నా తనికీచేయాలి . కదా మరి ఇన్ని పనులు చేసేవారిని ఏమంటారు . మునిసిపాలిటీ అయితే ” తోటీ పనివారు ” అని అంటారు. అందుకే అన్నాడు … ఓ మహానుభావుడు … వైద్యులను ” మానవ పాకీ వాళ్ళు  ” అని . రోగికి ఏ అంటురోగమున్నదోనని ఆలోచించకుండా వ్యాదినిర్ధారణకోసమో , ప్ర్రాణాలు రక్షించడానికోసమో , జబ్బుతెలుసుకునే నిమిత్తము రోగిని  ఆపాదమస్తకం తనికీ చేయాల్సిందే!. తనూ మానవమాత్రుడే కదా ! తనకూ వ్యాధులు అంటుకోవా?. ఎండుగజ్జి , తామరగజ్జి , ఏనుగుగజ్జి తనికీ అంటుకోవా ?. ఇవన్నీ అధికమించి సేవా దృక్పదముతో చికిత చేయడము వలనే పూర్వము వైద్యులను దేవుని గా భావించేవారు. పూర్వము … రోగి చనిపోతే వైద్యులపై చీదరింపులు , వేదింపులూ , బ్లాక్ మెయింగ్ లు , కన్జూమర్ కోర్టులు , క్రిమినల్ కేసులు పెట్టడము ఉండేవికావు . . డాక్టర్లు తమపని తాము చేసారు చావును ఎవరూ ఆపలేరు అనుకునేవారు. కాని నేడు అలాకాదు.

మహేశ్‌బాబు కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ భామ కైరా అడ్వానీ మహేశ్‌ సరసన నటిస్తున్నారు. ఆమె తెలుగులో చేస్తున్న తొలి చిత్రమిది. గత కొన్ని…

విజయవాడ : పుష్కరఘాట్లను ఏపీ మంత్రి నారాయణ పరిశీలించారు. వర్షాలతో పనులకు ఆటంకం ఏర్పడిందని, నెలాఖరు నాటికి పుష్కర పనులు పూర్తవుతాయన్నారు. మూడు జిల్లాలో 225 ఘాట్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఘాట్ల వద్ద అపరిశుభ్రతకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. యాత్రీకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని, గోదావరి నది పుష్కరాలను తలదన్నే రీతిలో కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామన్నారు.

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తొందరపాటు పడుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎంబీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భూ సేకరణ ఆపివేయాలని దీనిపై సమగ్రంగా చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ తదితర అనేక జిల్లాల్లో భూ సేకరణ జరుపుతోందని తెలిపారు. 4-5 లక్షల ఎకరాల భూమి సేకరిస్తామని సర్కార్ ప్రకటిస్తోందని తెలిపారు. 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ చేయాల్సి ఉంటుందని, చట్టాన్నీ నీరుగార్చే విధంగా ముందుకు జీవో 123ని తీసుకొచ్చారని విమర్శించారు.

భ‌యం భ‌యంగానే లోప‌లికి వెళ్ళాను. 25-27 సంవ‌త్స‌రాల మ‌ద్య వ‌య‌స్సున్న అమ్మాయి…అందానికే ప‌ర్యాయ‌ప‌దంలా ఉంది.! పింక్ క‌ల‌ర్ చీర‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంది.! ముందుగానే చాలా ఊహించా….అవ‌కాశాన్ని అదిమిప‌ట్టుకోవాలని ప‌క్కా ప్లానింగ్స్ తో …!!!

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అభిమానుల నుంచి…

‘అసురుల చక్రవర్తి.. లంకాధిపతి.. ఈ రావణాసురుడు..’ అంటూ తనదైన శైలిలో అదరగొట్టేస్తున్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జైలవకుశ’. ఆదివారం విడుదలైన చిత్ర ట్రైలర్‌ మరో రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో ….

మిర్పూర్ : ఆసియా కప్ లో అతిథ్య బంగ్లాదేశ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ లపై అద్భుత విజయాలతో అదరగొట్టిన టీమ్ ఇండియాకు ఇప్పుడు డిఫెడింగ్ చాంపియన్ రూపంలో పరీక్ష ఎదురుకానుంది. తన మూడో మ్యాచ్ లో భాగంగా మంగళవారం శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 

కెరెటినోసైట్స్ తొలి వ్యాపనం లేకుండా తరలివెళ్తాయి.[35] గాయపడిన కొద్ది గంటలలో వీలైనంత త్వరగా కణాలు తరలి వెళ్ళటం ప్రారంభమౌతుంది. ఏదేమైనా, ఉపరితల కణాలు అడ్డంగా తరలి వెళ్ళేందుకు జీవించగలిగిన కండరాలు అవసరం, కాబట్టి గాయం లోతుగా ఉన్నట్లయితే అది మొదటగా తప్పనిసరిగా కణితులు ఏర్పడే కండరాలతో నింపబడాలి.[36] ఆ విధంగా కణాలు తరలి వెళ్ళే పై అమరిక యొక్క సమయం మారుతూ ఉంటుంది మరియు గాయపడిన తర్వాత దాదాపు ఒక రోజులో సంభవిస్తుంది.[37] గాయపడిన తర్వాత రెండు మరియు మూడో రోజున తరలి వెళ్ళేందుకు మరిన్ని కణాలను అందించేందుకు గాయం మీది కణాలు వ్యాపనం చెందే మోతాదులో ఉంటాయి.[24]

* కాకపోతే ఈ వైద్య చికిత్సలు ఆయుర్వేదంలో మంచి నిపుణులైన వారి పర్యవేక్షణలో తీసుకున్నపుడే ఆశించిన స్థాయి ఫలితాలు వస్తాయి. వాజీకరణతో పాటు, పంచకర్మ చికిత్సలు కూడా వుండటం వల్ల కూడా లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుంది. శ్రీఘ్రస్ఖలన సమస్య ఉన్న వారికి ప్రత్యేకించి శుక్రస్తంభన ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయి. వాజీకరణ ఔషధాలను 20 నుంచి 70 ఏళ్ల వయస్సు దాకా ఎవరైన వాడవచ్చు.

ఎదురుగా ఇప్పటి ప్రొసీజర్ వస్తూ ఉంది. ఓవమ్‌నీ, స్పెర్మ్‌నీ విడివిడిగా ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఉంచుతున్నారు. వాటి డిఎన్‌ఏ మ్యాచ్ చేసి, సక్సెస్ రేషియో ఆల్గారిదమ్స్ వాడి ఏ ఎగ్ ఏ స్పెర్మ్‌తో మ్యాచ్ అవుతుందో చూస్తున్నారు. అ తర్వాత ఆర్టిఫిషియల్ ఊంబ్‌లో ఇంక్యుబేట్ చేస్తున్నారు. బేబీ కంప్లీట్‌గా ఫార్మ్ అయినాక గ్రోత్ ఛాంబర్స్‌లోకి. పదిహేనేళ్ళు వచ్చేదాకా అటెండర్ రోబోలు పిల్లలను పెంచి పెద్దచేస్తాయి. వచ్చే హ్యూమన్ బేబీ? మేల్ అయినా ఫిమేల్ అయినా ఒకటే. మరి చాలామంది బేబీస్ ఇలా ఇప్పటికే పుట్టి… ఇంతకు ముందే చెప్పినట్టు హ్యూమన్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ క్రీచర్స్.

అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించడమే కాదు రోగులకు వివిధ రకాల శారీరక యాక్టివిటీల ద్వారా సాంత్వన కల్పించవచ్చనే వాస్తవాన్ని ప్రచారం చేసేందుకు వీలుగా ప్రపంచ అల్జీమర్స్ డే సందర్భంగా ఈ నెల 16 వతేదీన హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుపై జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు మెమొరీ వాక్ 2012 చేపడుతున్నాం. నగర మేయర్ ముహమ్మద్ మాజిద్ హుసేన్ ప్రారంభించనున్న ఈ వాక్‌లో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. అందుకే దీన్ని రైబోఫ్లేవిన్ అంటారు. ఆహార పదార్థాలను వండే క్రమంలో ఉడికించే సమయంలో వేడి వల్ల ఆహారంలో దీన్ని నష్టపోయేందుకు పెద్దగా అవకాశం లేదు. అయితే బాగా తీవ్రమైన ఎండకు ఆహారపదార్థాలు ఎక్స్‌పోజ్ అయినప్పుడు మాత్రం దీన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ. అలాగే సల్ఫాడ్రగ్స్ వాడుతున్నా, ఆల్కహాల్ తీసుకునే అవకాశం ఉన్నా దీని కోల్పోతారు.

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని విద్యార్థి జేఏసీ పేర్కొంది. కన్హయ్యను హెచ్ సీయూకి ఆహ్వానించినట్లు విద్యార్థి జేఏసీ తెలిపింది. కన్హయ్యను క్యాంపస్ లోనికి అనుమతించకపోతే సభను క్యాంపస్ బయటే నిర్వహించుకుంటామని జేఏసీ స్పష్టం చేసింది. రోహిత్ వేముల తల్లి కలిసేందుకు జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఈరోజు హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు వైద్యనీతి , Medical morality- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

THREE men were killed in police firing after communal clashes erupted in Old Hyderabad on Wednesday when residents of the Sikh Chawni locality found out that suspected miscreants, of the adjacent Muslim neighbourhood, had burnt a religious flag of the Sikh community.

కాలేయంలో కొవ్వు పేరుకు పోయినప్పుడు వచ్చే వ్యాధుల్ని సకాలంలో గుర్తించి చికిత్స చేయించుకోకుంటే రక్తపోటు తదితర వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అధిక స్థాయిలో మద్యం సేవించే వారిలో కాలేయంపై ప్రభావం ఎక్కువగా పడి ఫ్యాటీ లివర్‌ వ్యాధి వస్తున్నట్లు వైద్య పరిశోధనల్లో తేలింది. ఇది మరింత విస్తృతమైనప్పుడు నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటీస్‌ (ఎన్‌.ఎ. ఎస్.హెచ్.డి) వ్యాధిగా మారు తున్నట్లు నిపుణులు చెప్తారు. ఈవ్యాధి అత్యంత తీవ్రమైన రూపంగా మారు తున్నా నిపుణులు చేస్తున్న ప్రయోగాలలో వ్యాధి కారకాలు తెలియక పోవ టం తో… దీనిని అంతుచిక్కని, ప్రాణాంతక కాలేయ వ్యాధిగా గుర్తిస్తున్నారు.

చండీగఢ్‌: విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే జాట్‌ల రిజర్వేషన్‌ బిల్లును హరియాణా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. నిన్న హరియాణా మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని జాట్‌ వర్గీయులు తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించినా ఎటువంటి నిర్ణయమూ వెలువడకపోవడంతో తిరిగి ఆందోళనకు దిగుతామని ఉద్యమ నేతలు ఆదివారం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జాట్‌ రిజర్వేషన్‌ బిల్లుకి ఆ రాష్ట్ర కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలిపింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. గత నెలలో జాట్‌ల ఆందోళనల వల్ల ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆస్తినష్టం జరిగింది. రైల్వేకి, స్థానిక వ్యాపారులకు నష్టం వాటిల్లింది. ఆందోళన సెగ దిల్లీకి కూడా తగిలింది. ఆందోళనకారులు దిల్లీకి నీటి సరఫరా చేసే కెనాల్‌ను మూసివేయడంతో రెండు రోజులపాటు నగరం నీటి ఎద్దడిని ఎదుర్కొంది.

రాజధాని నిర్మాణానికి 500 కోట్లు ఇచ్చామని కేంద్రం ప్రకటించినా..మరో 1500 కోట్లు సాయం అందిస్తామని కేంద్రం చెప్పినట్లు సమాచారం. కాని టీడీపీ అనుకున్నట్లుగా నిధులు కేటాయించకపోవడం ..బీజేపీ నేతల విమర్శలు వంటివాటిపై బాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతల ఆరోపణలపై పైచేయి సాధించేందుకు ఎంపీ కేశినేని నాని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

   * శ్రద్ధ పెట్టటం గతంలో మీరు మీ స్కూల్‌ టీచర్‌కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూప లేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందోళనగా ఉంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెంద బాధాకర వ్యాయామం చేయాలి. ఆఫీస్‌లో బాగా మాట్లాడే కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్తవిషయాలు మాట్లాడి నా శ్రద్ధగా వినండి. అది మీలోని శ్రద్ధను మెరుగుప రుస్తుంది.

    రెండు శత్రువులు. ఒక్కోటీ ఒక్కో విలయం! ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా కళ్ల నుంచి కాళ్ల వరకూ మన శరీరం మొత్తాన్నీ దెబ్బ తియ్యగల సమర్థమైనవే. అలాంటి రెండూ కలిసిపోయి.. ఏక కాలంలో జంటగా దాడికి దిగితే? పరిస్థితి వూహించటం కష్టం. ఇప్పుడు మధుమేహం, హైబీపీ ల విషయంలో జరుగుతున్నది అదే. ప్రపంచ మానవాళికి నేడు అతి పెద్ద శత్రువుగా అవతరించిన మధుమేహం… దాదాపు దానంత ప్రమాదకారీ అయిన హైబీపీ.. దేనికదే పెద్ద సమస్యలనుకుంటుంటే.. ఒకటి చాలదన్నట్టు చాలాసార్లు రెండూ తోడుదొంగల్లా కలిసే ఉంటున్నాయి. ఒకటి వచ్చిందంటే.. అది తన జంటను తెచ్చుకుంటోంది. రెండూ కలిస్తే ఇవి శరీరంలో తీవ్ర దుష్ప్రభావాలను తెచ్చిపెడతాయి. ఇదో జటిల సమస్య! అందుకే అసలీ రెండూ దరి చేరకుండా చూసుకోవటం ఉత్తమం. ఒకటి వస్తే కనీసం రెండోది రాకుండా జాగ్రత్తపడటం అవసరం. ఇక రెండూ వస్తే.. వీటితో దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనివార్యం!.

బి, సి, ఇ విటమిన్లు కెరోటిన్‌, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే ఆహారాన్ని ఎంచుకోవాలి. ద్రాక్ష, చెర్రీ, బెర్రీలు, యాపిల్‌, గ్రీన్‌ టీ, ఉల్లిపాయ, బొప్పాయి, నిమ్మజాతి పండ్లు.. ఇలా ప్లేవనాయిడ్ల ఆధారిత ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యమివ్వాలి. వీటి వల్ల శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. 

‘పాన్‌ షాప్‌ వాడిది బతుకు కాదా? కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడిది బతుకు కాదా? మెకానిక్‌ షెడ్‌ వాడిది బతుకు కాదా? డ్రైవర్‌ది బతుకు కాదా? ఏఁ నీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజినీర్లవే బతుకులా?’ అని ప్రశ్నిస్తున్నారు శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా..

నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఛలో’. వెంకీ కుడుముల దర్శకుడు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే..’ పాటకు …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *