“కుక్కలు ముక్కు మీద జుట్టు నష్టం _వాటికా వెల్లుల్లి ఆయిల్ ఫర్ హెయిర్ గ్రోత్ రివ్యూస్”

ప్రస్తుతం చిన్నవారి నుంచీ పెద్దల వరకు అందరూ డై వేసుకుంటున్నారు. అది తెల్ల జుట్టు అవుతుందని కావచ్చు. లేదా మరి వేరే స్టైల్ కోసం కావచ్చు. ఏది ఏమైనా డై వాడటం మాత్రం సహజమైపోయింది. చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. కాని సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు.

30/05/2016: ఇండోర్‌: వైద్యుల నిర్లక్ష్యాన్ని ఓ చిన్నారి నిండు ప్రాణం బలైంది. మరో చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు చిన్నారులకు ఆక్సిజన్‌కు బదులుగా నైట్రస్‌ ఆక్సైడ్‌ ఇవ్వడంతో ఒకరు మృతిచెందగా.. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఎనిమిదేళ్ల ఆయుష్‌ను గతవారం స్థానికంగా ఉండే మహారాజా యశ్వంత్‌రావ్‌ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చిన్నారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అతడికి కృత్రిమ శ్వాస అందించారు. అయితే ఆక్సిజన్‌ మాస్క్‌కు బదులుగా నైట్రస్‌ ఆక్రైస్‌ మాస్క్‌ పెట్టడంతో ఆయుష్‌ గత శుక్రవారం మృతిచెందాడు. అయితే ఈ ఘటన జరిగిన మరుసటి రోజే.. ఇదే ఆసుపత్రిలో చేరిన మరో 18నెలల చిన్నారి రాజ్‌వీర్‌ విషయంలో అదే తప్పిదం జరిగింది. దీంతో ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే రెండు సిలిండర్లు వేర్వేరు రంగుల పైపులతో ఉంటాయని.. ఆక్సిజన్‌కు బదులుగా నైట్రస్‌ ఆక్సైడ్‌ ఎలా వచ్చిందో తమకు తెలియదని ఆసుపత్రి వర్గాలు చెప్పుకొచ్చాయి. సిలిండర్లను అక్కడ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌ వల్లే ఈ పొరపాటు జరిగుంటుందని ఆరోపించాయి. దీంతో పోలీసులు సదరు కాంట్రాక్టర్‌ను అరెస్టు చేశారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పుట్టుమచ్చలు-క్యాన్సర్‌(Malignent Melanoma,Birth moles and cancer ) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

03/09/2016: అమేథి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురైంది. తన నియోజకవర్గం అమేథికి వస్తున్న ఆయనను పలువురు మహిళలు ఘెరావ్ చేశారు. తమ దినసరి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆయన వెళుతున్న కారులో నుంచి దిగి వారి సమస్యలు విని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరహా ఆందోళనను ఎదుర్కోవడం ఇది రాహుల్ గాంధీకి రెండు రోజుల్లో రెండోసారి. రాహుల్ అమేథి పర్యటనకు వస్తున్నారని తెలుసుకొని గౌరీగంజ్ పట్టణానికి చెందిన మహిళలు ఆయన వచ్చే మార్గంలో వేచి ఉండి ఆయన వచ్చే సమయంలో గట్టిగా నినాదాలు చేస్తూ ప్రకంపనలు సృష్టించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా అది విజయవంతం కాలేదు. కారు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రాహుల్ కారు దిగి వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పలువురు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అంతకుముందు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిథి కేఎల్ శర్మను బాధ్యతలనుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు అతడి మద్దతుదారులు ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

వయసు పెరుగుతున్నకొద్దీ తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే ‘అల్జీమర్స్‌’ ముప్పూ పెరుగుతుంటుంది. ఈ సమస్యకు కచ్చితమైన చికిత్సలేవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కాబట్టి దీన్ని నివారించుకునే మార్గాలపై పరిశోధకులు చాలాకాలంగా దృష్టి సారించారు. దీనికి సంబంధించి తాజాగా ఒక మంచి సమాచారం బయటపడింది. కంటి నిండా నిద్రపోతే అల్జీమర్స్‌ను నివారించుకునే అవకాశమున్నట్టు వెల్లడైంది. మెదడులో అమీలాయిడ్‌ బీటా గార పేరుకుపోవటమనేది అల్జీమర్స్‌కు సూచిక. రోజుకి 5 గంటల కన్నా తక్కువ సేపు నిద్రపోయే వృద్ధులతో పోలిస్తే.. కంటినిండా నిద్రపోయే వృద్ధుల మెదళ్లలో గార పోగుపడటం తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మెదడులో గార మోతాదుకూ నిద్రకూ సంబంధం ఉంటున్నట్టు ఇంతకుముందూ వెల్లడైంది. నిద్ర సరిగా పట్టకపోవటం వల్లనే అమీలాయిడ్‌ గార పోగుపడుతుందని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ.. మెదడులో తలెత్తే మార్పులు నిద్రకు భంగం కలిగించే అవకాశముందని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అడమ్‌ స్పైరా అంటున్నారు. నిద్ర అలవాట్లు మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయని, అందువల్ల నిద్ర సరిగా పట్టేలా చూసుకుంటే అల్జీమర్స్‌ను నివారించుకునే అవకాశమూ ఉందని సూచిస్తున్నారు. నిద్రపోయే సమయంలో మెదడులోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతున్నట్టు ఇటీవల ఒక అధ్యయనంలోనూ వెల్లడైన సంగతిని ఉదహరిస్తున్నారు. మెదడులో చురుకైన సర్క్యూట్లలోని నాడీకణాలు అమీలాయిడ్‌ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి.. వీటిని శాంతింప జేయటం, నిద్ర సరిగా పోవటం ద్వారా అల్జీమర్స్‌ను నివారించుకునే వీలుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అంతమాత్రాన నిద్రమాత్రలు ఈ ముప్పును తగ్గించగలవని అనుకుంటున్నారేమో. అలాంటి అవకాశమేమీ లేదు. నిద్ర సమస్యల నుంచి తప్పించుకోవటానికి నిద్ర మాత్రలు వేసుకునేవారికీ అల్జీమర్స్‌ ముప్పు పొంచి ఉంటోందనే సంగతిని గుర్తుంచుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. ఏ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకుడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌లో ఇంటెలిజెన్స్‌ అధికారి పాత్రలో మహేశ్‌ అదరగొట్టేశారు…….

16/06/2016: దిల్లీ: కేంద్ర ఆరోగ్య సేవల్లో ఉన్న వైద్యుల పదవీ విరమణ వయసును ఇప్పుడున్న 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి బుధవారం నాటి సమావేశంలో ఆమోదం తెలిపింది. బోధనేతర, ప్రజారోగ్య నిపుణులకు, జనరల్‌ డ్యూటీ వైద్యాధికారులకు ఇది వర్తిస్తుంది. ఆసుపత్రుల్లో రోగుల సేవలకు, వైద్య కళాశాలల్లో విద్యాపరమైన కార్యకలాపాలకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. అంతర్జాతీయ ఒప్పందాలకు ఆమోదం సాధారణ కార్మికుల నియామకాల కోసం భారత్‌-సౌదీ అరేబియా మధ్య కుదిరిన కార్మిక సహకార ఒప్పందాన్ని కేబినెట్‌ ఆమోదించింది. దీంతో భారత్‌ నుంచి వెళ్లిన కార్మికులకు.. ముఖ్యంగా నైపుణ్యం లేని, కాస్త నైపుణ్యం ఉన్న, పూర్తి నైపుణ్యం ఉన్నవారికి కూడా ప్రయోజనం కలగనుంది. * అత్యంత విలువైన పాలీ మెటాలిక్‌ సల్ఫైడ్‌ల వెలికితీత నిమిత్తం అంతర్జాతీయ సముద్రగర్భ సంస్థ (ఐ.ఎస్‌.ఎ.)తో 15 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకునేందుకు కేబినెట్‌ ఆమోదించింది. హిందూ మహాసముద్రంలో చైనా, కొరియా, జర్మనీలతో పాటు భారత్‌ తరఫునా కార్యకలాపాలకు ఇది వీలు కల్పిస్తుంది. * సులభంగా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రుణ వసూలు చట్టాలను సవరించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మొండి బకాయిల సత్వర వసూలుకు ఇది దోహదపడుతుంది. * భారత్‌-కెనడాల మధ్య అంతరిక్ష సహకారానికి, భారత్‌-తైవాన్‌ల నడుమ వివిధ రంగాల్లో సహకారానికి సంబంధించి గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాలను కేబినెట్‌ ఆమోదించింది.

మరోవైపు వేతన జీవులు కేంద్ర బడ్జెట్‌పై పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయి. ఆదాయపన్ను పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచాలన్నడిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ అరుణ్‌ జైట్లీ వేతన జీవులపై కరుణ చూపలేదు. ప్రస్తుతం ఉన్న ఆదాయపస్ను పరిమితి 2.50 లక్షల రూపాయలను యథాతథంగా ఉంచారు. అద్దె ఇళ్లలో ఉండే ఉద్యోగులకు మాత్రం కొద్దిపాటి ఊరట కల్పించారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80 GG ప్రకారం ప్రస్తుతం హెచ్‌ఆర్‌పై ఏడాదికి 24 వేల రూపాయల వరకు ఉన్న పన్ను వినహాయింపును 60 వేల రూపాయలకు పెంచారు. అలాగే సెక్షన్‌ 87 A కింది 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వారికి టాక్స్‌ రిబేటు సీలింగ్‌ను 2 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయలకు పెంచారు. ఇది సామాన్యులకు పెద్దగా ఉపయోగపడే అంశం కాదు. కోటి రూపాయల ఆదాయం దాటిన వారు చెల్లించాల్సిన సర్‌ చార్జీని 12 నుంచి 15 శాతానికి పెంచారు. ఏటా 30 లక్షల రూపాయల లోపు వ్యాపారం చేసే చిన్న వ్యాపారులకు స్పల్ప ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 44 AD ప్రకారం పిజంప్టివ్‌ టాక్సేషన్‌ పరిమితిని కోట రూపాయల నుంచి రెండు కోట్లకు పెంచారు.

చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు కోట్ డీ’అజుర్ ఇండస్ట్రీ ద్వారా ఇది నిర్వహించబడుతోంది.[clarification needed] దీని డైరెక్టర్ అయిన హెర్వే డీ ప్లేస్, కోట్ డీ’అజుర్ ఎయిర్‌పోర్ట్‌లకు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు, కెన్నెస్ – మ్యాన్డెలీయు ఎయిర్‌పోర్ట్ కూడా ఇందులో భాగంగా ఉంటోంది. 2009లో 9,830,987 మంది ప్రయాణీకులు ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు.[16]

గత రెండు రోజులుగా హెచ్ సీయూలో పోలీసులు భారీగా మోహరించిన సంగతి తెలిసిందే. విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ రీ ఎంట్రీపై జాక్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీసీపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఆందోళన చేశారు. పోలీసులు వీరిని తరిమితరిమి కొట్టారు. విద్యార్థినిలను కూడా లాఠీలతో..పిడిగుద్దులు కురిపించారు. వీసీ కనుసన్నల్లో నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సునీల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టూ కంట్రీస్‌’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ గురువారం విడుదలైంది. ఎన్‌.శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్‌కి జోడీగా మ‌నీశా రాజ్ ….

అప్పుడే రుతుక్రమం మొదలైన వారి నుంచి మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్న ఎవరైనా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. ప్రతి పదిమందిలో దాదాపు ఆరుగురిలో ఈ సమస్య ఉన్నా, చాలాసార్లు అసలైన కారణాలు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు ప్రొస్టాగ్లాండిన్‌ అనే రసాయనం రక్తంలో ఉండే స్థాయిని బట్టీ ఈ సమస్య ఎదురవుతుంది. ఈ రసాయనం గర్భాశయ పొరపై ప్రభావం చూపి సమస్యగా మారుతుంది. ఇంకొన్నిసార్లు గర్భాశయానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు పెద్దగా ఉన్నప్పుడూ ఇలా జరగొచ్చు. కొన్నిసార్లు ఈ కింది కారణాలూ ఉండే అవకాశం ఉంది.

ప్రతి సంవత్సరం మిలియన్ల ప్రజలు ఈ శ్వాసకోశ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించబడుతున్నారు. చాలా మంది ప్రజలు ఈ వ్యాధి నిర్ధారణకే వెళ్ళడం లేదు. ఈ శ్వాసకోశ వ్యాధికి కొన్ని నిర్ధిష్టమైన వ్యాధి చిహ్నాలు, లక్షణాలు ఉన్నాయి. ఈ క్రింది జాబితాలో శ్వాసకోశ వ్యాధి యొక్క వ్యాధి చిహ్నాలు , లక్షణాలు మరియు ప్రతి విషయం గురించి వివరణ ఉన్నాయి.

రకరకాల మచ్చలు లేత నలుపు ,ఎర్ర గాను, ఇర్రెగ్యులర్‌ అంచులతోను, రకరకాల సైజులలోను ఉంటాయి. ఎరుపు నుండి నలుపు రంగు దాకా ఉంటాయి. మచ్చలు పెరుగు తాయి. ఒక్కోసారి పుండు పడి రక్తం కారవచ్చును. కొన్నిసార్లు పుట్టుమచ్చలలో మార్పువచ్చి పెరిగి ఈ విధంగా మారే అవకాశం ఉంది. చిన్న ముక్కతీసి బయాప్సీ పరీక్ష ద్వారా కనుకోవచ్చును.

* ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుండటం, ఒకపనిని ఎప్పుడు చేసినా తిరిగి అలాగే చెయ్యాలని ప్రయత్నిస్తుండటం (అబ్‌సెషన్‌ ఆఫ్‌ సేమ్‌నెస్‌). రోజూ తాము వాడే టాయ్‌లెట్‌నే వాడతామంటారు. రెండోదానిలోకి వెళ్లనని మొరాయిస్తుంటారు. కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్లను పైకీ కిందికీ అదేపనిగా ఆడిస్తారు. మరి కొందరు సూదులు, గుండుపిన్నుల వంటి ఒకే రకం వస్తువులను సేకరిస్తుంటారు….. ఆటిజమ్‌ పిల్లల్లో సాధారణంగా ఈ మూడు లక్షణాలూ ఉంటాయి. కొందరిలో ఒకట్రెండు మాత్రమే ఎక్కువగా కనబడినా అన్ని లక్షణాలూ ఏదో ఒక స్థాయిలో కనబడతాయి. అమెరికా ‘డయాగ్నోస్టిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మాన్యువల్‌ (డీఎస్‌ఎం)’లో దీన్ని ‘పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిజార్డర్‌’ కింద దీన్ని వర్గీకరించారు. ఈ లక్షణాలు ఆరంభమైన సమయం, తీవ్రత, క్షీణిస్తున్న తీరు తదితర అంశాలను బట్టి దీన్ని ప్రధానంగా 5 రకాలుగా విభజించారు.

1. బ్యూటీపార్లర్‌లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి.

  అనుష్క ఏంటీ పెట్రోల్ బంకులో పెట్రోలు అమ్ముకుంటుంది ఏంటీ అనుకుంటున్నారా…?ఇదేదో సినిమా షూటింగ్ లో భాగం అనుకుంటున్నారా…? కాదులెండి.. ఓ సోషల్ కాజ్ కోసం ఆమె ఈ పని చేస్తుంది. గతంలో మంచు లక్ష్మీ “మేము సైతం” అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించేవారు గుర్తుండే ఉంటుంది కదా. సెలబ్రిటీల ద్వారా ఇలాంటి పనుల చేయించి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో పేదలను, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు  ” మేము సైతం ”  ఫస్ట్ సీజన్ ముగిసిపోగా..రెండో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జరిగిన షూటింగ్ లో అనుష్క పాల్గొంది.  హైదరాబాద్ లోని ఫిలిం నగర్ రోడ్ నెం. 1 లో గల పెట్రోలు బంకులో అనుష్క పెట్రోలు అమ్మారు. ఇక అనుష్కను చూసేందుకు అభిమానులు  పోటీలు పడ్డారు. కాగా అనుష్క నటించిన ” భాగమతి ” సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

తమిళనాడులో శశికళ శాసనసభాపక్ష నేతగా ఎంపికవ్వడంతో పాటు పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం జరగాల్సిన శశికళ ప్రమాణస్వీకారం గవర్నర్‌ లేని కారణంగా వాయిదా పడింది. అయితే గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు బుధవారం చెన్నైకి రానున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించడంతో శశికళ ప్రమాణ స్వీకారం బుధ, గురువారాల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది.

కండరాలకు అందే ఆక్సిజన్‌లో తగ్గుదలలో మహాభక్షకత్వాలు మరియు ఇతర వృద్ధి కారక–ఉత్పత్తి కణాలు లేనప్పుడు, లాక్టిక్ ఆమ్లం పర్యావరణంలో నిండి పోయినప్పుడు, అవి రక్త కేశనాళికల అభివృద్ధి కారకాల ఉత్పత్తిని అపివేస్తాయి.[14] ఆవిధంగా, కండరాలు తగినంతగా చిలకరించబడినప్పుడు, నాళాంతరస్తర కణాలు తరలిపోవటం మరియు వ్యాపనం తగ్గిపోతాయి. సంఘటనాత్మకంగా అపోప్టోసిస్ చేత రక్తకణాలు ఇక మరణించే అవసరం లేదు.[29]

ఇలాంటి సమస్యలతో బాధపడే మహిళలను జాగ్రత్తగా గమనించాలని సలహా ఇస్తున్నారు. అసలు సెక్స్‌లో పాల్గొనాలన్న ఆసక్తి ఆమెలో ఉందో లేదో గుర్తించాలంటున్నారు. అలాగే, ఆమె మోనోపాజ్‌ దశకు చేరుకున్నారా? లేదా అన్నదాన్ని పరిశీలించాలంటున్నారు.

1. కొబ్బ‌రినీళ్లు, వాల్‌న‌ట్స్‌, మాంసం, ఎగ్స్‌, పెరుగు, ఉల‌వ‌లు, కందులు, పెస‌లు, బ‌ఠానీల వంటి ప‌ప్పు ధాన్యాలు, కూర‌గాయ‌ల‌తో పాల‌ను క‌లిపి తీసుకోకూడ‌ద‌ట‌. లేదంటే జీర్ణ‌క్రియలో ఉపయోగ‌ప‌డే ఎంజైమ్‌ల ప‌నితీరు మందగిస్తుంద‌ట‌.

ఢిల్లీ : పేదల ప్రభుత్వమంటారు.. కానీ సమయమొచ్చినప్పుడు అసలు నైజాన్ని బయటపెడతారు. ఈసారి బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనూ.. ఎన్డీయే సర్కారు మరోసారి అంతర్ముఖానికి వేసిన ముసుగును తొలగించింది. ప్రభుత్వ సంస్థలకు దన్నుగా ఉండాల్సింది పోయి.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. పెరిగిపోతున్న కార్పొరేట్ సంస్థల బకాయిలపై సుప్రీం స్పందించినా.. ఆర్థిక మంత్రి మాత్రం బడ్జెట్‌లో పెదవి విప్పనే లేదు. పైగా 25వేల కోట్ల ప్రజాధనాన్ని… బడా ఎగవేతదారుల తరఫున బ్యాంకులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తద్వారా కార్పొరేట్ రుణాల వసూళ్లలో తామేమీ చేయలేమంటూ పరోక్షంగా చేతులెత్తేసింది మోదీ సర్కారు. ఆర్థిక సంస్థల్లో సంస్కరణలతో పాటు… మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా… ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్లు కేటాయించారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెంచుకోవడం, బేసిల్-3 ప్రమాణాలు అందుకోవడం కోసం ఈ నిధులను కేటాయించినట్టు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలను పరుగులు పెట్టించేందుకు ఐడీబీఐ బ్యాంకులో తమ వాటాను 50శాతం కంటే దిగువకు తగ్గించుకుంటామని కూడా ప్రకటించారు. భారత బ్యాంకులు ఇంకా బలంగా, పోటీదారులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు అరుణ్ జైట్లీ. అయితే తాము బ్యాంకుల కార్యాకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదని.. వాటిల్లో పోటీ తత్వం పెంచేందుకు మద్దతుగా ఉన్నామని ప్రకటించారు. అందుకోసమే 25వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ నిధులను 3 భాగాలుగా పంచనున్నారు. మొదటి 40శాతం నిధులను ఏయే బ్యాంకులకు నిధులు అవసరమో వాటికే కేటాయించనున్నారు. మరో 40శాతం నిధులను కేవలం ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్ బీ, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లకు మాత్రమే కేటాయించమన్నారు. వచ్చే 3 త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు చూపిన బ్యాంకులు మిగతా 20శాతం నిధులను అందిస్తామన్నారు.

రోజులుగా బ్యాంకుల్లో నగదు కొరత ప్రజలకు ప్రతిబంధకంగా మారింది. రైతులు, వ్యాపారులు, చిరుద్యోగులు తదితరులకు నగదు కష్టాలు తప్పడం లేదు. బ్యాంకులతో పాటు ఏటీఎంలలోనూ నగదు లేని పరిస్థితి నెలకొంది. 10 రోజుల కిందట జిల్లాకు ఆర్‌బీఐ …

సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు (ఎస్‌టీడీలు) సోకినప్పుడు అవి క్రమంగా ముదిరి దీర్ఘకాలంలో ఫిషర్‌కు దారితీయవచ్చు. ఉదాహరణకు సిఫిలిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, క్లమీడియా వంటి వ్యాధులు మలవిసర్జన ద్వారానికీ విస్తరించడం వల్ల అక్కడ పగుళ్లు రావడం, చీరుకుపోవడం జరిగి ఫిషర్ ఏర్పడవచ్చు.

05/08/2016: మనీలా: ఫిలిప్పీన్స్ వీధులు రక్తసిక్తం అవుతున్నాయి. రోడ్లపై కాళ్లు, చేతులు కట్టేసి పడేసిన వాళ్లు, మొఖం నిండా టేపులు అతికించి ఉన్న వాళ్లు, చొక్కాలు రక్తసిక్తమైన వాళ్లు, అవయవాల నుంచి రక్తమోడుతున్న వాళ్లు, హత్యకు గురైన వాళ్లు వీధుల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. ఈ దృశ్యాలు స్థానిక పత్రికలతోపాటు పలు అంతర్జాతీయ పత్రికల మొదటి పేజీలో ప్రముఖంగా కనిపిస్తున్నా ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్‌టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదు. రోడ్డుపై హత్యకు గురైన భర్తను అక్కున చేర్చుకొని ఏడుస్తున్నా ఓ యువతి హృదయవిదారక దృశ్యాన్ని చూసినా ఆయనకు ఏ మాత్రం సానుభూతి కలగలేదు. పైగా ఆ దృశ్యాన్ని ఆయన తన హెచ్చరికకను ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. ‘నీవు చావదల్చుకోలేనప్పుడు, నీవు గాయపడదల్చుకోనప్పుడు, మత గురువులనుగానీ మానవ హక్కుల సంఘాలనుగానీ నమ్ముకోకు. వారెవరూ నీ ప్రాణాలను రక్షించలేరు’ అంటూ హెచ్చరించారు. వీధుల్లో ఈ రక్తపాతానికి బాధ్యుడు ఆయనే. దేశంలో డ్రగ్ మాఫియాను అంతం చేసేందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని దేశ పౌరులను ఆదేశించిందీ ఆయనే.దేశంలోని మానవ హక్కుల సంఘాలతోపాటు అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా దేశాధ్యక్షుడు డ్యూటర్‌టీ వైఖరిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ డ్రగ్ అనుమానితుల హత్యలను బహిరంగంగానే ప్రోత్సహిస్తున్నారు. ‘మీ చర్యలను రెట్టింపు చేయండి, అవసరమైతే మూడింతలు చేయండి.ఆఖరి డ్రగ్ డీలరు లొంగిపోయేవరకు, జైల్లో పెట్టేవరకు లేదా భూస్థాపితం చేసే వరకు మనం విశ్రమించకూడదు’ అంటూ పౌరులను రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. డ్రగ్ మాఫియా గురించి వింటేనే తనకు చెప్పలేనంత కోపం వస్తోందని, తాను ఎప్పుడూ ఇంతేనని, మేయర్‌గా ఉన్నప్పుడు కూడా ఇంతో కోపంతో వ్యవహరించానని తాజాగా చెప్పారు.జూన్ 30వ తేదీన దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజునే ఆయన దేశంలోని డ్రగ్ మాఫియాను సమూలంగా నిర్మూలిస్తానని శపథం చేశారు. వీలైతే డ్రగ్ డీలర్లును పోలీసులకు పట్టిమ్మన్నారు. చేతిలో తుపాకి ఉంటే, అక్కడికక్కడే కాల్చేయమని ప్రజలకు పిలుపునిచ్చారు. హత్య చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాను చూసుకుంటానని అభయమిచ్చారు. కానీ ఈ పిలుపు కారణంగా డ్రగ్ మాఫియా పేరిట అమాయకుల హత్యలు కూడా జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు గొడవ చేస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన జూన్ 30వ తేదీ నుంచి ఆగస్టు ఒకటవ తేదీ వరకు 465 మంది హత్యలకు గురయ్యారు. తన భర్త అమాయకుడని, ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడని, ఆయన్ని అన్యాయంగా హత్య చేశారంటూ జెన్నీలిన్ ఒలాయ్‌రెస్ హృదయవిదారకంగా విలిపించినా దృశ్యం కూడా ఆయన్ని కదలించలేక పోయింది. ఆయన కారణంగా ఇప్పుడు దేశంలో చట్టరహిత భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

సినిమా:  టచ్ చేసి చూడు తారాగణం; రవితేజ, రాశీఖన్నా… దర్శకత్వం: విక్రమ్ సిరికొండ నిర్మాత; నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ‘టచ్ చేసి చూడు’ సినిమా ప్రమోషన్లో  రవితేజా మాట్లాడుతూ… కొత్తగా ఆలోచిస్తుంటే జనాలకు మింగుడు పడటం లేదన్నాడు.  మరి కొత్తగా ఆలోచించి చేసిన ‘రాజా ది గ్రేట్‘ సినిమాను జనాలు ఎందుకు హిట్ చేశారు? సినిమా అంతా అంధుడిగా కనిపిస్తే… ఎందుకు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు? సినిమా మొత్తాన్ని భుజంపై మోస్తూ ఎన్నో విజయాలిచ్చాడు రవితేజా. అయితే… కొన్నాళ్లకు అదే మోనాటనీ అయ్యింది. ఫ్లాపులొచ్చాయ్.  ‘రాజా ది గ్రేట్’ తో… రవితేజ నుంచి జనాలు ఏం కోరుకుంటున్నారో రూఢీ అయ్యింది. అయితే.. తను మాత్రం మళ్లీ రొటీన్ గానే ఆలోచిస్తున్నాడు. దానికి రవితేజా స్టేట్మెంట్ ఉదాహరణ. రీసెంట్ గా విడుదలైన ‘టచ్ చేసి చూడు’ సినిమా  కూడా రవితేజా అభిప్రాయానికి అనుగుణంగానే ఉంది. ఈ సినిమా గురింంచి మాట్లాడుకునే ముందు… అసలు కథేంటో చూద్దాం. కథ వ్యాపారవేత్త కార్తికేయకు కుటుంబం అంటే ప్రాణం… సిటీలో ఉన్న ఓ గూండా కారణంగా తన మనుషులు గాయాలపాలవుతారు. అంతేకాదు… తాను అభిమానించే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ హత్య తన చెల్లి కళ్లారా చూసినా… పోలీసుల నుంచి మాత్రం సహకారం లభించదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాడు కార్తికేయ. అయితే… సరిగ్గా అప్పుడూ తాను ఊహించని సంఘటన ఒకటి జరుగుతుంది. తాను చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి కార్తికేయకు మళ్లీ కనిపిస్తాడు. ఆ హత్య చేసింది కూడా వాడే. దాంతో కార్తికేయ ఉగ్రుడవుతాడు. అసలు ఈ కార్తికేయ ఎవరు? తాను చనిపోయాడని అనుకుంటున్న ఆ దుండగుడు ఎవడు? ఈ ప్రశ్నలకు సమాధానం మిగిలిన కథ. విశ్లేషణ: దీన్ని కథ అంటే… కథలన్నీ సిగ్గు పడతాయ్.  కథ లేకుండా షూటింగ్ మొదలెట్టేసి… రన్నింగ్ లో ఏదో ఒకటి చేసుకుంటూ.. . చివరకు ఒక రూపు రాగానే… జనాల మీదకు వదిలినట్టు ఉంటుందీ ఈ సినిమా. పరమ రొటీన్ సీన్స్. తెరపై ఏంటేంటో జరుగుతుంటాయ్. అంతా గందరగోళం. ముందు వ్యాపారవేత్తగా కనిపించిన రవితేజా… ఉన్నట్టుండి పోలీసైపోతాడు. మసలా సినిమాలు తీయడానికి కూడా ఓ పద్ధతుంది. అసలు ఇందులో  ఏ పద్ధాతీ కనిపించదు. ఈ సినిమాలో ఇది బావుంది అని చెప్పడానికి ఏమీ లేదు. రవితేజ నటన గురించి తెలిసిందే. కానీ…ఆ ముఖంలో వచ్చిన మార్పు వల్ల.. ఇబ్బందిగా కనిపిస్తున్నాడు. రాశీఖన్నా అందంగా ఉంది. ఉన్నంతలో బాగా చేసింది. ఆ రెండో హీరోయిన్ ని దేనికోసం పెట్టుకున్నారో దర్శక, నిర్మాతలకే తెలియాలి. పాటలు, మాటలు, కెమెరా, ఎడిటింగ్… ఇలా ప్రతి విభాగం… సినిమా చెడగొట్టడానికి తమ ప్రయత్నం తాము చేశాయ్. మరి ఈ సినిమా జనాలకు నచ్చుతుందో లేదో కాలమే చెప్పాలి. రేటింగ్: 1.5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *