“కుక్కల చికిత్సలో జుట్టు నష్టం +వాస్తవానికి పని చేసే సహజ జుట్టు నష్టం చికిత్సలు”

కన్హయ్యకుమార్ మీటింగ్ ఫెయిల్ చేయాలనేది ఉద్దేశంతోనే వీసీ అప్పారావుకు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. అందుకే  అప్పారావును వీసీగా మళ్లీ తీసుకొచ్చారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సీఎం కేసీఆర్… వీసీని రీకాల్ చేయాలి. హెచ్ సీయూ ఘటన వెనుకాల ఎన్ డీయే ప్రభుత్వం పాత్ర ఉందని…. కేంద్రం నాటకమాడుతుంది. వర్సిటీలో ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థులను చదువుకోనివ్వాలని కోరారు. 

14/07/2016: గుర్గావ్: ఉపాధ్యాయ వృత్తిలో ఉ‍న్నవారు అక్కడక్కడ విద్యార్థినుల విషయంలో తప్పులు చేస్తున్నారంటే విన్నాంగానీ.. ఉపాధ్యాయులు నిజంగానే వారిపట్ల తప్పులు చేస్తారనే గట్టి నమ్మకంలో హర్యానా ప్రభుత్వం మునిగినట్లుందని తెలుస్తోంది. ఎవరికీ లేని కొత్త ఆలోచనను పుట్టిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది. సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిలో బదిలీలు ఉంటాయి. ఈ బదిలీల విషయంలో కొన్ని నిబంధనలు ఉండటం సహజంగానీ, ఇంత వయసు ఉన్నవాళ్లనే ఫలానా స్కూళ్లకు పంపించాలన్న నిబంధన ఎక్కడా లేదు. కానీ, హర్యానా ప్రభుత్వం మాత్రం ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే, 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని బాలికల మాధ్యమిక పాఠశాలలకు పంపించేది లేదంట. 50 ఏళ్ల పై బడిన వారు మాత్రమే మాధ్యమిక పాఠశాలల్లో విద్యాబోధన చేసేందుకు అర్హులు అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అది 2016-17నుంచి అమలు కానుందని స్పష్టం చేసింది. వారు పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం 2016 జూన్ 30లోపు 50 ఏళ్లు నిండిన వారు మాత్రమే బాలికల మాధ్యమిక పాఠశాలలకు బదిలీ చేసేందుకు అర్హులు అంట. ఈ నిర్ణయం పట్ల అక్కడ ఉపాధ్యాయులంతా అవాక్కయ్యారు. ప్రభుత్వ నిర్ణయంపట్ల పెద్ద మొత్తంలో విమర్శలు కూడా వెల్లు వెత్తుతున్నాయి. ’హార్యానా విద్యాశాఖమంత్రి రామ్ బిలాస్ శర్మ ఒక ప్రకటన విడుదల చేస్తూ ’ఏ ఉపాధ్యాయుడు గత జూన్ 30నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకోడో అతడికి బాలికల మాధ్యమిక పాఠశాలలకు బదిలీ వెళ్లే అర్హత లేదు. ఒక వేళ అతడు అలాంటి పాఠశాలను ఎంచుకున్నా అనుమతించబోం’ అని పేర్కొన్నారు.

సమస్య – సమాధానం;నా పురుషాంగం ఎడమవైపు వంగి ఉంటుంది. ఇది సహజమేనా? ఏదైనా చికిత్స చేయించుకోవాలా?- బి.ఎన్‌ ఇది చాలా మంది మగవారిలో కనిపించే సహజమైన అంశమే. దీనికి గల కారణం కుడి వృషణం ఎడమ వృషణం కన్నా కొద్దిగా పైకి ఉండడం. అందువల్లనే పురుషులు అండర్‌వేర్‌ వేసుకునేటప్పుడు ఎడమవైపున కొంచెం ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల పురుషాంగాన్ని ఎడమవైపు వంచి వేసుకుంటారు. దాంతో అంగం వంగినట్లు కనిపిస్తుంది.

టెస్ట్ జట్టులో చోటు దక్కించుకొన్న ఆటగాళ్ళలో విరాట్‌ కొహ్లీ, మురళీ విజయ్‌,  కె ఎల్‌  రాహుల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, కరుణ్‌ నాయర్‌, అభినవ్‌ ముకుంద్‌, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్‌ శర్మ,హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌,రవీంద్ర జడేజా, జయంత్‌ యాదవ్‌,అమిత్‌ మిశ్రా, ఉమేష్‌ యాదవ్‌ , భువనేశ్వర్‌ కుమార్‌ ఉన్నారు.

“న్యూ ప్లానెట్స్ వెతుకుతుంటాం హ్యూమన్ లైఫ్ కోసం. సో ఫార్ నన్ ఫౌండ్. నాన్ కార్బన్ లైఫ్‌తో రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేస్తుంటాం. చాలా వర్క్ హ్యూమనాయిడ్ రోబోస్ చేస్తున్నాయి ఇప్పటికే. కాని హ్యూమన్స్ అవసరం ఇంకా చాలా ఉంది. ఉయ్ నీడ్ మోర్ హ్యూమన్స్ ఫర్ ఎర్త్. ఒకవేళ వేరే ప్లానెట్ దొరికినా హ్యూమన్స్ కోసం రీబిల్డ్ చేయడానికి టైమ్ పడుతుంది చాలా.” నేను అడగకుండానే చెప్పింది మేల్.

బెంగళూరు : టీ-20వరల్డ్ మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 45 పరుగులకే ఓపెనర్లు శర్మ (18), ధావన్ (23)లు వెనుదిరిగారు. అనంతరం వచ్చిన కోహ్లీ, రైనాలు నిలకడగా ఆడుతున్నారు. 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 80 పరుగులు చేసింది. కోహ్లీ 16, రైనా 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -History of Lyposuccion , లైపోసక్షన్ చరిత్ర – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

2018-19 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి మొండిచేయే మిగిల్చింది. ఎన్‌డీఏ చివరి బడ్జెట్‌లో కనీసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయినా ఏపీకి ఏమైనా సాయం చేస్తారని అందరూ భావించారు. కానీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లడంతో.. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదు.. ఆదివారం కోర్ కమిటీ మీటింగ్ పెట్టి బడ్జెట్‌‌పై చంద్రబాబు స్పందిస్తారని వార్తలు వస్తున్నాయి.    తమ ముఖ్యమంత్రిని ఎన్ని అవమానాలకు గురిచేసినా సరే.. ఇన్నాళ్లు ఓపికగా భరిస్తూ వచ్చామని.. ఇక ఉపేక్షించి లాభం లేదనే అభిప్రాయానికి టీడీపీ ఎంపీలు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా వరకు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకునే అవకాశాలే ఉన్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి చెప్పవచ్చు. మరోపక్క ఎన్‌డీఏలో భాగస్వామి కాకపోయినప్పటికీ అన్‌అఫీఫియల్ పార్టనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ.. కేంద్రం దగ్గర కుస్తీలు పడుతూనే దానిని కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో నిరసనలకు.. ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇక కాంగ్రెస్, వామపక్షాల సంగతి సరేసరి.. పోరాడినా.. పోరాడకపోయినా.. వచ్చేది లేదు.. పోయేది లేదన్నది ఆయా పార్టీల ఆలోచన.. కాకపోతే విమర్శిస్తే మంచిదని ఒక ప్రెస్ మీట్ పెట్టి మోడీని ఏకీపారేశాయి.   ఇక తెలుగువాడికి అన్యాయం జరిగితే సహించేది లేదంటూ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్‌ ఏమైపోయాడోనని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మాట్లాడితే నిజాయితీ.. నైతికత వంటి పెద్ద పెద్ద మాటలు చెబుతూ.. నాలుగేళ్ల ప్రస్థానంలో ఆయనలో కనిపించనివే ఇవి. గత ఎన్నికలకు ముందు పవన్ ఏం చెప్పాడు..? ప్రశ్నించడమే పని కదా.. ఈ నాలుగేళ్లలో నాలుగైదు సార్లు జనాల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించింది ఏమిటీ..? శూన్యం.. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు పూచీ తనది అని చెప్పిన పవర్‌స్టార్.. ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు.   నిన్న మొన్నటి వరకు మోడీ.. చంద్రబాబు సేవలో తరించిన పవన్ కళ్యాణ్ లిస్ట్‌లోకి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి చేరారు. ఇద్దరు చంద్రులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. వారికి దన్నుగా నిలుస్తున్నారని ఇప్పటికే విమర్శలు మూటకట్టుకున్న పవన్.. బడ్జెట్ లాంటి కీలక అంశంపై పాటిస్తోన్న వ్యూహాత్మక మౌనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివాదాలు సాగిపోయి.. అంతా చప్పబడిపోయాకా తీరిగ్గా ఓ ట్వీట్ చేస్తారని గుర్తింపు తెచ్చుకున్న పవన్.. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ సంగతి పక్కనబెడితే… వారం, పదిరోజులుగా ఏపీ, తెలంగాణల్లో “చలోరే చలోరే చల్” అంటూ యాత్ర చేసి అలసిపోయిన పవన్‌ కళ్యాణ్.. తర్వాత ఏం చేయబోతున్నాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ.. పూజాసామాగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్‌వర్కర్, యూఎస్ఎ (సిఎన్ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.

ఈ శస్త్ర చికిత్సలో అరిగిపోయిన కార్టిలేజ్‌ను తొలగించి కృత్రిమ కీలును అమరుస్తాం. ఒక పక్క స్టీలుతోనూ మరోపక్క ప్లాస్టిక్‌తోనూ ఉండే కృత్రిమ కీలు ఎంతో ధృఢంగా ఉంటుంది. ఒకప్పుడు కోబాల్ట్‌ క్రోమ్‌తో తయారైన కృత్రిమ కీళ్లు వచ్చేవి. వీటికి త్వరగా అరిగిపోయే లక్షణం ఎక్కువ. అందుకే చిన్న వయసు వారికి వీటిని ఉపయోగిస్తే కొద్ది కాలంలోనే మళ్లీ సమస్య మొదలవడం జరిగేది. ఇప్పుడు స్టీలుతో కాకుండా సెరామిక్‌(ఆక్సీనియం)తో తయారు చేసిన కీళ్ళు వస్తున్నాయి. వీటికి తోడు ప్లాస్టిక్‌ ఉండే వైపున క్రాస్‌ లింక్డ్‌ పాలిఎథీలిన్‌తో తయారైనవి వస్తున్నాయి. ఇవి మామూలు వాటికన్నా పదిరెట్లు దృఢమైనవి.

ఉదరకోశ క్షయ వ్యాధికి గురైన వారిలో అత్యధికులు కడుపు నొప్పి, కడుపులో నీరు చేరి ఉబ్బిపోవడం (అసైటిస్‌) వంటి లక్షణాలతో చికిత్స కోసం వైద్యుల వద్దకు వస్తుంటారు. కొందరిలో అసైటిస్‌ లేకుండా కడుపు నొప్పి మాత్రమే ఉండవచ్చు.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన కుమారుడు ఆకాశ్‌ పూరీతో సినిమా తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాకు ‘మెహబూబా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో విమానాలు, రైలు బొమ్మ………

హైదరాబాద్ : విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణకు చెందిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై పొలిట్‌బ్యూరో చర్చించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రభుత్వపరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇక తెలంగాణలో పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులు చర్చించారు.

లాస్ ఏంజిల్స్ : ఉద్వేగ క్షణాలు…ఉల్లాసభరిత వ్యాఖ్యానాలు… నవ్వులు పూయించిన క్రిస్‌ చలోక్తుల మధ్య ప్రతిష్టాత్మక 88వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా సాగింది. లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 2016 ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్‌ దిగ్గజాలు, అందాల తారలు సందడి చేశారు. మ్యాడ్ మ్యాక్స్ ప్యూరీ చిత్రానికి అవార్డుల పంట పడింది. ఇంద్రభవనాన్ని తలపించే డాల్బీ థియేటర్‌లో హాస్య నటుడిగా గుర్తింపు పొందిన క్రిస్‌రాక్‌ ఆరోగ్యకరమైన చలోక్తులతో నవ్వులు పూయించాడు. మొత్తం 10 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ‘మ్యాడ్‌ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్‌’ చిత్రం ఆరు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్‌, ఉత్తమ కాస్ట్యూమ్స్, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌, ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ, ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌, ఉత్తమ్‌ సౌండ్‌ మిక్సింగ్‌ విభాగాల్లో మ్యాడ్ మ్యాక్స్ ప్యూరీ రోడ్‌ ఆరు ఆస్కారులను సొంతం చేసుకుంది.

చెన్నై: కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి సోమవారం న్యాయస్థానంలో విచారణ సందర్భంగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వ్యాపారవేత్త రాధాకృష్ణన్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని మొదటి అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి రాజమాణిక్యం ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాదులు జయేంద్ర సరస్వతిని పలు ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానాలిచ్చిన ఆయన ఒక సందర్భంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రక్తపుటేరులు పారింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అడవిని జల్లెడపట్టారు. మావోయిస్టులకు… పోలీసులకు మధ్య ఊహించని విధంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

యువ కథానాయకుడు నితిన్‌ సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం ‘దిల్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పేరే ‘దిల్‌’రాజు ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత..

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులు..సిబ్బందిపై పోలీసుల లాఠీఛార్జీని సీపీఎం పొలిట్ బ్యూరో ఖండించింది. అరెస్టు చేసిన 30 మందికి పైగా విద్యార్థులను ఎక్కడకు తీసుకెళ్లారో పోలీసులు చెప్పడం లేదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, వీసీ అప్పారావును తొలగించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

కొంతమంది స్త్రీలు సెక్సు అంటే కేవలం సంతానం కోసమేనని భావిస్తారు.శృంగారమనేది మధురాతి మధురమైన క్రీడ వంటిదని,గర్భం రావటమన్నది శృంగారం ప్రసాదించిన ఒకానొక ఫలితం మాత్రమేనని వారికి తెలీదు.అటువంటి వారు భావప్రాప్తిని పొందలేరు. కొందరు స్త్రీలు.. సెక్సులో పాల్గొనటాన్ని తప్పుడుపనిగా భావిస్తారు. వారు పెరిగిన వాతావరణం ప్రభావం చేతనో,మత విశ్వాసం వల్లనో వారిలో అలాంటి భావనలు కలిగి భావప్రాప్తిని దూరం చేస్తాయి. మరికొందరికి సెక్సులో భావప్రాప్తి అనే మధురమైన దశ ఉంటుందనే తెలీదు.అయినా వారు సెక్సును బాగానే ఎంజోయ్‌ చేస్తారు.భావప్రాప్తి అనుభవాల గురించి ఇతరులు మాట్లాడుకొన్నప్పుడు తామేదో కోల్పోయామనే భావన వారిలో కలుగుతుంది.భావప్రాప్తి గురించి తెలుసుకోకపోవటమే వారి సమస్యకు ప్రధాన కారణమవుతుంది.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌ రవి కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా నయనతార, నటాషా దోషి నటిస్తున్నారు. సినిమా ఆఖరి షెడ్యూల్‌ కోసం చిత్రబృందం…

09/08/2016: న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కలిఖో పుల్ అకాలమరణం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కలిఖో పుల్ అరుణాచల్ ప్రదేశ్ కు తీరని లోటు అని మాజీ సీఎం నబమ్ తుకీ అన్నారు. ఈ కష్టకాలంలో పుల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. కలిఖో పుల్ మృతి తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ నాయకుడు నినొంగ్ ఎరింగ్ వ్యాఖ్యానించారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడంలేదన్నారు. సీఎం నివాసంలోనే పుల్ ఉంటున్నారని, ఒంటరితనం కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడివుండొచ్చని పేర్కొన్నారు. చివరిసారి ఆయనతో మాట్లాడినప్పుడు రాష్ట్రం పట్ల సానుకూలంగా మాట్లాడారని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు మరోసారి తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారన్న ఆశాభావాన్ని పుల్ వ్యక్తం చేశారని చెప్పారు.

హైదరాబాద్ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ ను హెచ్ సీయూ కు ఆహ్వానించడం జరిగిందని హెచ్ సీయూ జేఏసీ ప్రకటించింది. కన్హయ్య ను క్యాంపస్ లోకి అనుమతించకపోతే తాము బయటకు వెళ్లి సభను నిర్వహించుకుంటామని తేల్చిచెప్పింది. హెచ్ సీయూలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని విమర్శించింది. 

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చరణ్‌ గడ్డంతో కాస్త కొత్తగా కన్పించబోతున్నారు. అయితే చరణ్‌ సతీమణి ఉపాసనకు కూడా ‘రంగస్థలం’లో చరణ్‌ లుక్‌ చాలా నచ్చిందట. …

వ్యవసాయంతో పాటు, గ్రామీణం, బ్యాంకింగ్‌ రంగాలకు ఆర్థిక దన్ను ఇస్తామని జైట్లీ ప్రకటించారు. గ్రామీణాభివృద్ధికి 87వేల 765 కోట్లు కేటాయించారు. 19వేల కోట్లతో గ్రామీణ రహదారులను మెరుగు పరుస్తామని, మరో 27వేల కోట్లతో సుమారు రెండున్నర లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మిస్తామని, 300 రూర్బన్‌ కస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. 2018 మే నాటికి దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. దీనికోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గ్రామాల్లో డిజిటిల్‌ విద్యావ్యాప్తి కింద వచ్చే మూడేళ్లలో ఆరు కోట్ల గృహాలను డిజిటల్‌ లిటరసీ స్కీం పరిధిలోకి తెస్తామని జైట్లీ ప్రకటించారు. కొత్తగా 62 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నిరుద్యోగులకు సంబంధించిన.. ప్రధాని కౌశల్‌ వికాస్‌ యోజన ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి 1700 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 5700 బహుముఖ నైపుణ్య శిక్షణాలయాల ద్వారా.. రాబోయే మూడేళ్లలో కోటి మంది యువతీయువకుల్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తామన్నారు. అయితే.. వీరికి ఉద్యోగాలు కల్పించే అంశంపై మాత్రం జైట్లీ పెదవి మెదపలేదు.

11/08/2016: ఇంఫాల్ : ఎన్నికల్లో పోటీ చేస్తానని, కానీ ఒకవేళ ప్రజలు తనను తిరస్కరిస్తే మాత్రం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోతానని పోరాటయోధురాలు ఇరోం షర్మిలా చాను చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండుతో 16 ఏళ్లుగా చేస్తున్న దీక్షను ఆమె ఇటీవలే విరమించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని, పెళ్లి కూడా చేసుకుంటానని షర్మిల ఇంతకుముందు చెప్పారు. ప్రజలు తన కొత్త వ్యూహాన్ని పట్టించుకోకపోయినా, తనను అవమానించినా అది తన జీవితంలో కొత్త అధ్యాయానికి కారణం అవుతుందని చెమర్చిన కళ్లతో ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె హార్లిక్స్‌తో పాటు గంజి తీసుకుంటున్నారు. షర్మిలకు మంగళవారం బెయిల్ మంజూరైనప్పుడు కోర్టు పరిసరాల్లో ఆమె బోయ్ ఫ్రెండు డెస్మండ్ కోటిన్హో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తౌబల్ నియోజకవర్గంలోనే తాను 2017 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇరోం షర్మిల చెప్పారు. అయితే, సాయుధదళాల ప్రత్యేకాధికారాల చట్టంపై పోరాటాన్ని ఆపేయడానికే ఆమెను రాజకీయాల్లోకి దించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఇంతకుముందు సేవ్ షర్మిల అనే ప్రచారాన్ని చేపట్టిన కొంతమంది అంటున్నారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. మద్రాస్‌ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో శశికళ ప్రమాణస్వీకారోత్సవానికి ఓ వైపు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి రాజ్‌భవన్‌ నుంచి ఎటువంటి అధికార ప్రకటన ఇంతవరకు రాలేదు. తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అందుబాటులో లేకపోవడంతో ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడింది.

Chiru has returned from his China tour and presently in Chennai. He will be back in Hyderabad on Sunday to attend Dasari Narayana Rao’s Pedda Karma. Since it’s mourning time and Chiru couldn’t even attend the final rites due to his China trip, the actor is now not so keen to attend DJ audio event on same day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *