“కుక్క కాలర్ నుండి జుట్టు నష్టం +జుట్టు తిరిగి పెరగడం కోసం మూలికలు”

26/07/2016: పట్నా: బ్యాంకు దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైశాలి జిల్లాలో బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నన్ను ఇంటరాగేట్ చేసి మీ సమయం వృధా చేసుకోవద్దు. గూగుల్ లో సైకో కిల్లర్ అమిత్ అని వెతికితే నా గురించి మొత్తం తెలుస్తోంద’ని పట్టుబడిన వ్యక్తి చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. తాము వెతుకుతున్న సీరియల్ కిల్లర్ అతడే అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. పట్నా, వైశాలి ఇతర జిల్లాల్లో 22 హత్యలు చేసినట్టు అతడిపై ఆరోపణలున్నాయి. ‘సైకో సీరియల్ కిల్లర్’గా ముద్రబడిన అవినాష్ శ్రీవాస్తవ అలియాస్ అమిత్ ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ లలాన్ శ్రీవాస్తవ కుమారుడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంసీఏ చదివాడు. పలు అగ్రశేణి ఐటీ సంస్థల్లో పనిచేశాడు. 2003లో అతడి తండ్రి హత్యకు గురైయ్యాడు. తన తండ్రి హత్యతో సంబంధం ఉన్న పప్పుఖాన్ అనే వ్యక్తి చంపిన తర్వాత అమిత్ సీరియల్ కిల్లర్ గా మారిపోయాడు. పప్పు ఖాన్ శరీరంలోకి అమిత్ 32 బుల్లెట్లు దించాడని, తన తండ్రి హత్యకు కారకులైన మరో నలుగురిపై దాడి చేశాడని వైశాలి ఎస్పీ రాకేశ్ కుమార్ వెల్లడించారు. బాలీవుడ్ సినిమా ‘గ్యాంగ్ ఆఫ్‌ వాసేపూర్-2’ సినిమా క్లైమాక్స్ ప్రేరణతో తన తండ్రిని హత్యచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నానని పోలీసులతో అమిత్ చెప్పాడు. 60వ దశకంలో ముంబైని వణికించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ పేరు కూడా అతడు ప్రస్తావించాడు. వైశాలిలో సెంట్రల్ బ్యాంకులో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ ఆదివారం అమిత్ పోలీసులకు పట్టుబడ్డాడు.

భావప్రాప్తిలో దేహంలో కలిగే మార్పులు భావప్రాప్తిపై పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు సున్నితమైన ఆధునిక పరికరాల సహాయంతో సంభోగ సమయంలో స్త్రీ,పురుషుల శారీరాలలో సంభవించే పలు మార్పులను గుర్తించారు…. భావప్రాప్తిని పొందు సమయంలో స్త్రీ, పురుషుల శరీరాలలో కొన్ని అకస్మిక మార్పులు ఉత్పన్నమవుతాయి. ఉదర వితానం(నాభి పై భాగం) పైకి వ్యాకోచిస్తుంది. దాని వలన గుండె యొక్క స్థితిలో మార్పు వస్తుంది. ఫలితంగా శ్వాశావయవాల కదలికలందు కూడా మార్పు కలగటంతో, శ్వాస లోతు పెరుగుతుంది. దాంతో ఛాతిలో నిల్వఉండే గాలి పరిమాణం అధికమవుతుంది. రక్తపోటూ పెరుగుతుంది. ఫలితంగా మెటాబాలిక్‌ రేటు అధికమవుతుంది. శ్వాస లోతు పెరగటం వలన, రక్తంలో కలిసే ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతుంది. రక్తపోటు పెరగడం వలన శరీర ధాతువులకు ఆహారమైన రక్తం సరఫరా అధికమవుతుంది.

‘పాన్‌ షాప్‌ వాడిది బతుకు కాదా? కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడిది బతుకు కాదా? మెకానిక్‌ షెడ్‌ వాడిది బతుకు కాదా? డ్రైవర్‌ది బతుకు కాదా? ఏఁ నీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజినీర్లవే బతుకులా?’ అని ప్రశ్నిస్తున్నారు శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా..

ఎన్టీఆర్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకుడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను జులై మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా…

30/06/2016: న్యూఢిల్లీ: ఈ ఈద్ పండుగ ఓ ముస్లిం కుటుంబంలో మరింత సంతోషాన్ని తెస్తోంది. ఏడేళ్ల కిందట తప్పిపోయిన సోనూ అనే తమ కుమారుడు కళ్లముందుకొస్తుండటంతో ఆ ఇంట్లో పండుగవాతావరణం రెట్టింపయింది. ఇది కూడా ఓ రకంగా భజరంగీ భాయ్ జాన్లాంటి ఛాయలున్న కథే. కాకపోతే ఈసారి భాయ్జాన్ మాత్రం బంగ్లాదేశీయుడు. బాబు మాత్రం తప్పిపోవడం కాకుండా తప్పించబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని న్యూ సెమాపురి అనే ప్రాంతంలో మహబూబ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి ఓ రెండుగదుల నివాసం ఉంది. మెకానిక్ గా పనిచేస్తున్న అతడి ఇంట్లోకి అద్దెకు వచ్చిన ఓ మహిళ ధీన పరిస్థితి చూసి ఆమెకు అద్దె లేకుండానే ఓ గది ఇచ్చాడు. తొలుత చిన్నాచితక పనిచేసుకుంటూ ఉంటున్న ఆమె 2009 ఆగస్టు నెలలో మహబూబ్ ఆరేళ్ల కుమారుడు సోనూను ఎత్తుకొని పారిపోయింది. ఆమె కోసం ఎంతగాలించినా ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. చాలా కాలంపాటు కేసును విచారించిన పోలీసులు ఇక చేసేది లేక కేసు మూసి వేశారు. తమ పిల్లాడు చనిపోయాడనుకొని బాధపడుతూ మహబూబ్ కుటుంబ సభ్యులు తమను తాము తమాయించుకున్నారు. ఆనందం నింపిన ఒక్క ఫోన్ కాల్.. ఇలా ఉండగా, ఒక రోజు బంగ్లాదేశ్ నుంచి జమాల్ ముసా అనే వ్యక్తి మహబూబాకు ఫోన్ చేశాడు. మీ అబ్బాయి నా వద్దే భద్రంగా ఉన్నాడంటూ ఈ మధ్య ఫోన్ చేశాడు. దీంతో మహబూబ్ కుటుంబంలో ఆనందం వెల్లి విరిసింది. ఇంతకీ జమాల్ ఎవరంటే అతనో మెకానిక్. ఒక రోజు తీవ్రంగా ఓ మహిళ చేతిలో హింసకు గురవుతున్న బాలుడిని చూశాడు. అతడికి జాలేసి దగ్గరకు వెళ్లి కాసేపు మాట్లాడగా.. అసలు విషయం ఆ బాలుడు చెప్పాడు. తాను ఢిల్లీకి చెందిన వాడినని, తనను ఆ మహిళ ఎత్తుకొచ్చిందని చెప్పాడు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ముసా ఎలాగైనా ఆ బాలుడిని వారి కుటుంబం దరిచేర్చాలనుకున్నాడు. అధికారులను, మీడియాను సంప్రదించి ఒకసారి మహబూబా కుటుంబంతో కలిశాడు. కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. బాలుడి డీఎన్ఏ తన తల్లి డీఎన్ఏతో సరిపోలడంతో ఇక ఆ బాలుడిని తీసుకొచ్చేందుకు రంగం సిద్దమైంది. ఈ రోజు(గురువారం) ఆ బాలుడు తన కుటుంబాన్ని ఏడేళ్ల తర్వాత కలుసుకోనున్నాడు. అలా మహబూబా కుటుంబంలో ముసా సంతోషాన్ని నింపాడు.

మన దేశంలో ప్రస్తుతం ప్రతి గల్లీలో, సిగరెట్‌ షాపుల్లో, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో, పబ్స్‌లో, జిమ్స్‌లో క్రీడా ప్రాంగణాల్లో లభిస్తూ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ ఎనర్జీ డ్రింక్స్‌ యువతీ యువకుల్లో ఉత్సాహాన్ని నింపి, స్టామినా పెంచి కొత్త ఎనర్జిని అందించి మరింత డైనమిక్‌గా క్రీడలు వంటి పలు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోపడతాయని వీటి గురించి చెబుతుంటారు. క్రీడాకారులే కాకుండా త్వరగా నిద్రపోకుండా ఎక్కువసేపు పనిచేయాలనుకునే పలు వృత్తుల్లోని యువతీయువకులు, నైట్‌ స్టడీ చేసే విద్యార్థులు కూడా ఈ డ్రింక్స్‌పట్ల విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. మన దేశంలో 250మిల్లీ లీటర్ల ఎనర్జి డ్రింక్‌ ఖరీదు సుమారుగా 75 రూపాయలు.

విస్తుపోయి చూస్తున్నాడు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ కవాడే. నిన్న కనిపించకుండాపోయిన కూతురు శవమై పడుంది బెడ్‌ కింద.నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళూ చేతులూ కట్టేసి, డ్రాయర్‌లోకి తోసి మూత పెట్టేసి… ఫైనల్‌ ఇంజనీరింగ్‌ స్నేహ!ఫ ఫ ఫనిన్న అర్ధరాత్రి దాకా వెతికి వెతికి అలసిపోయి ఇంటికొచ్చి నిద్రపోయారు. పడుకున్న బెడ్‌ కిందే, వెతుకుతున్న కూతురి శవం ఉందని తెలుసుకోలేదు. ఇదెలా జరిగి ఉంటుందని తీవ్రాలోచనలో పడ్డాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌. దాదాపు నెలరోజులుగా స్నేహ కాలేజీకి వెళ్ళడం లేదు. కాలికి గాయమై ఇంటిపట్టునే ఉంటోంది. ఎవరెవరో ఫ్రెండ్స్‌ వచ్చి చూసి పోతున్నారు. కాలేజీలో ఆమె చాలా పాపులర్‌. మగ ఫ్రెండ్స్‌ ఎక్కువ. ఇదంతా నిన్న విచారణలోనే తేలింది. నిన్న సాయంత్రం కల్పన స్కూల్‌ నుంచి ఇంటికొచ్చి చూస్తే స్నేహ లేదు. ‘తలుపు తాళం వేయకుండా ఎక్కడికెళ్ళిందబ్బా’ అనుకుంది. కాసేపాగి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. అప్పట్నుంచీ స్విచ్చాఫే. కంగారుపడి భర్తకి కాల్‌ చేస్తే, బ్యాంకు నుంచి హిందూరావు వచ్చి, స్నేహ ఫ్రెండ్స్‌కి కాల్స్‌ చేయసాగాడు. చీకటి పడుతూండగా డీలాపడి వెళ్లి, డోంబివిలీ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

తాజాగా తన సన్నిహితులతో ముచ్చటించే సమయంలో రాజకీయాల ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా వీవీ వినాయక్ను రాజకీయాల్లోకి రావొచ్చుగా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. దేవుడు కరుణిస్తాడేమో ఎవరికి తెలుసు? అని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. వినాయక్ చేసిన వ్యాఖ్యలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లనున్నారా? అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు.

ఇప్పటి వరకు ఆధార్‌కు చట్టబద్ధతలేదు. ఇకపై దీనికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తీసుకొస్తారు. నగదు బదిలీ వంటి పథకాలకు మినహా మిగిలిన వేటీకి ఆధార్‌ ఐచ్ఛికమే కానీ, తప్పనిసరికాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను తెలుగు రాష్ట్రాల్లో నిలిపివేశారు. ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చి ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తే.. ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ మళ్లీ ప్రారంభిస్తారు. ఆధార్‌ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిధిలో ఉంది.

ఒక ఆరోగ్యకరమైన పన్ను పిప్పిపన్నుగా మారే క్రమంలో ఎనామిల్, దానికింద ఉన్న డెంటిన్ మొదట దెబ్బతింటాయి. పిప్పిపన్ను మొదటి దశలో ఉన్నప్పుడు పన్నులోని మొదటి, రెండో భాగాలైన ఎనామిల్, డెంటిన్ దెబ్బతింటాయి. సాధారణంగా ఆ సమయంలో నొప్పి తెలియదు. అయితే ఇలా పన్ను శిథిలం అయినకొద్దీ పల్ప్‌ను తాకినప్పుడు రోగికి నొప్పి తెలుస్తుంది. పిప్పిపంటి సమస్యను ఈ దశకు చేరనివ్వకుండా నే, అనస్థీషియా అవసరం లేకుండానే లేజర్ కిరణాలను ప్రసరింపజేసి సమర్థంగా చికిత్స చేయవచ్చు.

నల్గొండ : వరుస సంఘటనలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.. వాటికి బ్రేక్ వేయడంలో ఖాకీలు జంకుతున్నారు.. వరుసగా దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, సుఫారీలు, రేప్ లు, గంజాయి తరలింపులు..ఎప్పుడూ ఏదో ఒక విధంగా.. వార్తల్లో నిలుస్తూనే ఉంది నల్లగొండ జిల్లా.   

రెండో దశ: ఇది రాత పరీక్షకు సంబంధించింది. మొదటి దశ పరీక్షల్లో అర్హులైన వారికి ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు.

పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *