“కేరళ ఆయుర్వేదిక్ హెయిర్ రికౌత్ మెడిసిన్ జుట్టు నష్టం tresemme షాంపూ”

ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏటా జాబ్ మేళాలు, అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ వేలాది మందికి వీటి ద్వారా ప్రయోజనం చేకూరింది. వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థికి కనీసం రూ.6000 నుంచి రూ.10,000 వేతనంతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు కొనసాగుతున్నాయి.

• జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహరం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకునేవారు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహరం తీసుకోవాలి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి.

మైగ్రేన్‌ : తలనొప్పులన్నింటిలోనూ మైగ్రేన్‌ చాలా సాధారణమైనది. ఇది టీనేజ్‌ పిల్లల్లో ఎక్కువ. యువకుల్లో కంటే యువతుల్లో మరింత ఎక్కువ. ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. కొన్నిసార్లు ఇరుపక్కలా వస్తుంటుంది. వచ్చినప్పుడు నాలుగు నుంచి 72 గంటల వరకు కూడా వేధిస్తుంది. తలనొప్పితో పాటు వికారం / వాంతులు; కాంతిని చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి పెరగడం లక్షణాలుంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ (ఫ్లాషింగ్‌ లైట్స్‌) కనిపిస్తాయి.

ప్రభుత్వం ఇలాంటి నిపుణులైన డాక్టర్లను వినియోగించుకొని విధ్యార్ధులకు ఉపయోగపడే విధంగా లైంగిక విధ్యకు సంబంధించిన అమూల్యమైన పాఠాలను వ్యాసాలను కూర్చి పాఠ్యాంశాలలో చేర్చినట్లైతే విద్యార్ధినీ విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వారి లైంగిక జీవితానికిసంబందించి కలిగే అనేక అపోహలు, అనుమానాలు, సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రదమైన శృంగారం ఎడల చక్కని అవగాహన కలుగుతుంది.టీనేజ్‌ సెక్సు, సుఖవ్యాధులు,ఎయిడ్స్‌ వలన కలిగే హానిని యువత అర్ధం చేసుకోగలుగుతారు. సమాజశ్రేయస్సు సర్వతోముఖమవుతుంది.

సెక్సు ఎడ్యుకేషన్‌ ప్రచారంలో దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌ చాల ముందంజలో ఉందని చెప్పటం అతిశయోక్తి కాదు.ఈ విషయంలో వార్తా పత్రికల పాత్ర చెప్పుకోతగ్గది.డాక్టర్‌ సమరం,డాక్టర్‌ పావులూరి కృష్ణచౌదరి,శ్రీ వేమవరపు వేంకట రమణ శర్మ,డాక్టర్‌ కంభంపాటి స్వయంప్రకాశ్‌,డాక్టర్‌ భారతి,డాక్టర్‌ సుధాకర్‌ కృష్ణమూర్తి.డాక్టర్‌ ఎస్‌ దోనెపర్తి,డాక్టర్‌ కడిమెల శ్రీధర్‌,డాక్టర్‌ చిరుమామిళ్ల మనోహర్‌,డాక్టర్‌ కూనపరెడ్డి శివశంకర్‌ వంటి ప్రముఖ(ఆయుర్వేద,హోమియో,ఆల్లోపతి వైద్య విభాగాలకు చెందిన)వైద్యులు సెక్సువిజ్ఞానం గురించి పత్రికాముఖంగా,పుస్తకముల ద్వారా ప్రచారం చేస్తూ లైంగిక విషయాల పట్ల ప్రజలలో నెలకొన్న ఎన్నో అపోహలు, ఎన్నెన్నో అనుమానాలను,తప్పుడు అభిప్రాయాలను తొలగించి,ఆరోగ్య శృంగారం పట్ల అవగాహన కలిగించే మహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

• పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.

23/06/2016: సియోల్: తాము జరిపిన రెండు మధ్యంతర మసుదాన్ అణుక్షిపణుల పరీక్షలు విజయవంతం అయ్యాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్షిపణులతో ఫసిపిక్ లోని అమెరికా స్థావరాలను ఢీకొట్టగలమని చెప్పారు. అంతకుముందు జరిపిన ఐదో పరీక్ష విఫలం అవడంతో కిమ్ జాంగ్ ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఆరోసారి మసుదాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ పరీక్షలు జరిపినట్లుగానీ, లక్ష్యాన్ని ఛేదించినట్లుగానీ పరీక్ష రోజున ఉత్తర కొరియా ప్రకటించలేదు. పరీక్ష పూర్తయిన మరుసటి రోజు మాత్రం అధ్యక్షుడే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. నిన్న జరిపిన అణుక్షిపణుల పరీక్షలు గొప్ప కార్యక్రమాలని ప్రశంసించాడు. అణ్వాయుధాలతో కూడా తాము దాడి చేయగలమని మరోసారి వీటిద్వారా నిరూపితమైందని చెప్పారు. 2,500 కిలో మీటర్ల నుంచి 4,000 కిలో మీటర్ల వ్యవధిలో ఎక్కడి నుంచైనా దాడి చేయగలమని, అమెరికాను సైతం ఢీకొట్టగలమని చెప్పాడు.

ఇప్పుడు నాగార్జున సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నారు. మెంటలిస్ట్‌లా కళ్లలో చూస్తూ గుండెల్లో ఏముందో చెప్పగలను అంటున్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది2’. సమంత, సీరత్‌కపూర్‌లు ప్రధాన పాత్రల్లో…

మన దేశంలో ప్రస్తుతం ప్రతి గల్లీలో, సిగరెట్‌ షాపుల్లో, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో, పబ్స్‌లో, జిమ్స్‌లో క్రీడా ప్రాంగణాల్లో లభిస్తూ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ ఎనర్జీ డ్రింక్స్‌ యువతీ యువకుల్లో ఉత్సాహాన్ని నింపి, స్టామినా పెంచి కొత్త ఎనర్జిని అందించి మరింత డైనమిక్‌గా క్రీడలు వంటి పలు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోపడతాయని వీటి గురించి చెబుతుంటారు. క్రీడాకారులే కాకుండా త్వరగా నిద్రపోకుండా ఎక్కువసేపు పనిచేయాలనుకునే పలు వృత్తుల్లోని యువతీయువకులు, నైట్‌ స్టడీ చేసే విద్యార్థులు కూడా ఈ డ్రింక్స్‌పట్ల విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. మన దేశంలో 250మిల్లీ లీటర్ల ఎనర్జి డ్రింక్‌ ఖరీదు సుమారుగా 75 రూపాయలు.

* మాయిశ్చరైజర్స్‌: పొడి చర్మం వారికి వీటి అవసరం ఎక్కువ. వీటిలో రెండు రకాలుంటాయి. చర్మం నుంచి నీరు ఆవిరైపోకుండా అడ్డుకునే ‘అక్లూసివ్స్‌’ కొన్నైతే.. నీరును చర్మానికి అందించే ‘హ్యుమాక్టిన్స్‌’ కొన్ని. ఎక్కువగా వాడితే ఇవి చర్మం మీద ఉండే సూక్ష్మమైన రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల మొటిమలు విపరీతంగా పెరిగిపోతాయి. చీముపొక్కులూ వస్తాయి. కాబట్టి వీటిని మితంగా వాడాలి. కొద్దిమందిలో ఇరిటేషన్‌ కూడా రావచ్చు.

చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు కోట్ డీ’అజుర్ ఇండస్ట్రీ ద్వారా ఇది నిర్వహించబడుతోంది.[clarification needed] దీని డైరెక్టర్ అయిన హెర్వే డీ ప్లేస్, కోట్ డీ’అజుర్ ఎయిర్‌పోర్ట్‌లకు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు, కెన్నెస్ – మ్యాన్డెలీయు ఎయిర్‌పోర్ట్ కూడా ఇందులో భాగంగా ఉంటోంది. 2009లో 9,830,987 మంది ప్రయాణీకులు ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు.[16]

2. మృదువైన చర్మం అయితే ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇంకో పద్ధతిలో… పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కానీ శృంగారం అంటే మగాడికి సంబంధించినదేనా? ఆడవాళ్ళ పరిస్థితేంటి? శృంగారంలోనూ, శృంగార సమస్యల విషయంలోనూ, శృంగార సమస్యల పరిష్కార విషయంలోనూ స్త్రీ ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాంటి స్త్రీని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు అని అమెరికాకు చెందిన యూరాలజిస్ట్ లు చెబుతున్నారు. అదే విధంగా మగవారి సమస్యలకు అనేక కారణాలుంటాయి. వివిధ కారణాలు అన్వేషించడం, కౌన్సెలింగ్, చికిత్స ఇవి ఎంతో ముఖ్యమైనవి. కాకపోతే అంగంలోకి వేసే ఇంప్లాంట్స్ అవసరాన్ని చాలావరకు ఈ మందులు, సాధనాలు తగ్గిస్తున్నాయి. కనుక రాబోయే సంవత్సరాలలో ఇంప్లాంట్స్ సర్జరీల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఈ సాధనాలు అంగస్తంభనాన్ని కలిగిస్తాయి కానీ సుఖవ్యాధుల నుంచి రక్షణనీయవు. కనుక సురక్షిత శృంగార మార్గాలు అవలంభించకపోతే సుఖవ్యాధులు కలిగే ప్రమాదం ఉంది.

మీరు మన డబ్బు నోట్లమీద చూసే ఉంటారు, మన RBI గవర్నర్ సంతకం దగ్గర ఒక సందేశం, హిందీ లో మరియు ఆంగ్లం లో ఇలా ఉంటుంది “I promise to pay the bearer the sum of One Hundred Rupees” ఈ సందేశం అర్ధం ఏంటో తెలుసా మీకు?

హైదరాబాద్ : విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణకు చెందిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై పొలిట్‌బ్యూరో చర్చించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రభుత్వపరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇక తెలంగాణలో పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులు చర్చించారు.

సంగారెడ్డి : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.  నారాయణఖేడ్‌ జెడ్పీటీసీ, ఎమ్మెల్యే మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది. అది అంతటితో ఆగక…  వ్యక్తిగత దూషణలకు దారితీసింది.  గొడవపడుతున్న సభ్యులను వారించాల్సిన జెడ్పీ చైర్‌ పర్సన్‌, కలెక్టర్‌ మౌనం వహించారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. 

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. భోగి సందర్భంగా ఈ సినిమాలోని కృష్ణ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నాని ఆదివారం విడుదల చేశారు. ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకుని అర్జున్‌ పాత్రకు…

ఉరకలేస్తున్న యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్‌ వాలాబాగ్‌ దారుణాలను చూసి భగత్‌ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్‌ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్‌ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు. 

కామరసాయనాల వాసనలు పసిగట్టే విషయంలో ఆడవారు మగవారి కంటే ముందుంటారు. వారి శరీరంలో తయారయ్యే ఈస్ట్రోజెన్‌ వారిలోని ఈ వాసనలను విశ్లేషించే నిపుణతకు కారణంగా కనుగొన్నారు. ఈస్ట్రోజెన్‌ను ఇంజెక్షన్‌ ద్వారా పురుషులకు ఇచ్చినపుడు వారు కూడా కామరసాయనాలను తేలికగా గుర్తించటం జరిగింది.

ఇకపోతే… ఇప్పుడు మీడియా ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషకం పొందుతున్న జర్నలిస్టు గా రాజశేఖర్ చరిత్ర సృష్టిస్తున్నారు. “మా యజమాని వామన రావు గారు మీడియా హౌస్ లో రాజశేఖర్ కు వాటా ఇచ్చారని అనడం తప్పు. కానీ, కొన్ని కమిట్మెంట్స్ తీసుకుని నెలకో పది, పదకొండు లక్షల జీతం ఇస్తున్నట్లు చెబుతున్నారు,” అని ఒక ఉద్యోగి చెప్పారు.  

కాలేయంలో కొవ్వు  బాగా పేరుకుపోవడంతో కడుపులో తీవ్రమంటగా అనిపిస్తే.. దీనిని ఎన్‌.ఎ.యస్.,హెచ్‌ గా పిలుస్తారు. సగటున 20 శాతం మందిలో ఎన్..ఎ.యస్.హెచ్‌ కనిపిస్తోంది. అయితే ఇంత వరకూ వైద్య శాస్త్రవేత్తలు ఎన్ని నిర్థారణ పరీక్షలు నిర్వహించినా… ఎన్‌.ఎ.ఎల్.డి రావటానికి ఇదీ ఖచ్చితమైన కారణంగా ఇప్పటికీ గుర్తించలేక పోవటం ఆందోళన కరమే…

ఇక రెండు తెలుగు రాష్ట్రాల గురించి అయితే ఈ బడ్జెట్ లో ఎలాంటి ఊసెత్తలేదు. ఆంధ్రుల రాజధాని  అమరావతికి కోసం కానీ, మెట్రో రైలుకు కానీ..వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కానీ..ఎటువంటినిధులు ఇవ్వలేదు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఇచ్చిన హామీల్లో బడ్జెట్‌లో ఎటువంటి హామీలు ఇవ్వలేదు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా బడ్జెట్‌లో హామీలు ఇవ్వలేదు. ఆంధ్రా దాదాపు 12500కోట్లు ఇవ్వాలని కోరితే…వంద కోట్లు మాత్రమే కేటాయించింది. తెలంగాణ పెట్టుకున్న ఆశలూ నెరవేరలేదు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌ హామీలు ఆచరణకు నోచుకుంటాయన్న ఆశలు ఫలించలేదు. ఇక మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరుతూ వస్తున్నా బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో నిరాశ ఎదురైంది. మరి ఓట్లు రానిచోట..ఎందుకు నిధులు ఇవ్వడం ఎందుకని అనుకున్నారనుకుంటా.. మళ్లీ రెండు రాష్ట్రాలపై చిన్నచూపు చూపించింది కేంద్రం. తెలంగాణలో అయితే బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు… ఇక ఏపీలో టీడీపీతో మిత్రపక్షం కాబట్టి ఆ నాలుగు సీట్లయినా దక్కాయి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక టీడీపీ కూడా బీజేపీ చేసిన పనికి.. ఆపార్టీతో తెగదెంపులు చేసుకునే ఛాన్సులే ఎక్కువ కనిపిస్తున్నాయి. టీడీపీ లేకపోతే బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసు. మొత్తానికి బీజేపీ పతనం మొదలైనట్టే కనిపిస్తోంది..

ఢిల్లీ : ప్రపంచంలోనే పెద్ద చరఖాను ఢిల్లో ఆవిష్కరించారు. 17అడుగుల ఎత్తైన ఈ రాట్నాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషా ఆవిష్కరించారు. 42మంది కళాకారులు 55రోజులపాటు పనిచేసి ఈ అద్భుత రాట్నాన్ని తయారు చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఈభారీ చరఖాను ప్రదర్శనకు ఉంచారు. మన స్వాతంత్ర్య పోటార కీర్తిని ఈచరఖా ప్రపంచానికి చాటిందని అమిత్‌షా అన్నారు.

Trouble broke out near Sikh Chawni near Bahadurpura, adjacent to the Old City, after miscreants burnt a religious flag in the early hours of Wednesday. Tension gripped the area as members of a community attacked two youths blaming them for the flag burning incident.

↑ ఇక్కడికి దుముకు: 44.0 44.1 44.2 44.3 Hinz, B (2006). “Masters and servants of the force: the role of matrix adhesions in myofibroblast force perception and transmission.”. European journal of cell biology. 85 (3-4): 175–81. PMID 16546559. doi:10.1016/j.ejcb.2005.09.004.

దాదాపు 28 ఏళ్ల తర్వాత అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా టైటిల్‌, షూటింగ్‌ తేదీ వంటి విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాను విహారయాత్ర నుంచి తిరిగి…

హైదరాబాద్ : గురుకుల పాఠశాల నోటిఫికేషన్‌ నిబంధనలపై నిరుద్యోగులు కదం తొక్కారు. మహిళలకు ఎక్కువశాతం సీట్లు కేటాయించడం, డిగ్రీలో ప్రథమస్థానంలో పాస్ కావాలన్న నిబంధనలను నిరసిస్తూ… ఓయూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్‌ నుంచి ఎన్ సీసీ గేటు వరకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఈనెల 22న ప్రొఫెసర్ కోదండరామ్ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలికి అన్ని విద్యార్థి సంఘాలు తరలివస్తాయని విద్యార్థి నాయకులు తెలిపారు.

లాఠీలు, తూటాలతో తమ పోరాటాన్ని ఆపలేరని,..అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఆశయసాధనకు పోరాడుతామని కన్హయ్య స్పష్టం చేశారు. వీసీని తొలగించి… రోహిత్ చట్టం తెచ్చే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. కన్హయ్యను వర్శిటీలోపలికి అనుమతించకపోవడంపై సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. అయితే వర్శిటీ లోపలికి వెళ్లేందుకు కన్హయ్య ఎంత ప్రయత్నించినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుచెప్పడంతో చివరకు కన్హయ్య వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడి మధినాగూడలోని ప్రణవ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధి ఉదయ్‌ను పరామర్శించారు. 

బొప్పాయి చాలా మంచి పొషక విలువలు ప్రోటీనులు కలిగిన పందు. అంతేకాక ఇది పండ్లన్నిటిలోనూ చవకగా లభించే పండు. వారానికి ఒకసారైనా దీనిని తినటం ఎంతో మంచిది. బొప్పాయిని చర్మానికి కూడా రాయటం వల్ల చర్మం మెరుస్తుంది. మనం ఎంతో ఖర్చు చేసి వాడే ఫేస్ క్రీములకన్నా బొప్పాయి ఎంతో మిన్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *