“కేరాటిన్ చికిత్సతో జుట్టు పెరుగుదల కమినోమోతో జుట్టు పెరుగుదల యాక్సిలేటర్ ఈబే”

• ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.

అలాగే, రక్తపోటు, డయాబెటీస్ వ్యాధుల కారణంగా అంగస్తంభన జరగకపోతే, ముందుగా ఆ వ్యాధులకు సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి కోరుతున్నారు. ఒక వయస్సు వచ్చేసిన తర్వాత రతి ప్రాముఖ్యత వెనుకబడుతుందని, అయితే, సమర్థత ఉంటే మాత్రం సెక్స్‌ను ఎప్పుడైనా అనుభవించవచ్చని సలహా ఇస్తున్నారు. – See more at: http://www.teluguwishesh.com/srungaram/270-srungaram/45492-increase-your-sexual-stamina.html#sthash.nmKeKfyI.dpuf

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు..సిబ్బందికి వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జూనియర్ లెక్చర్లకు రూ. 18 వేల నుండి రూ. 27వేలకు పెంచారు. పీజీటీలకు రూ. 16,100 నుండి రూ. 24వేలు..టీజీపీ రూ. 14,800 నుండి రూ. 22వేలు..పీఈటీలకు రూ. 10,900 నుండి రూ. 16,350 కు వేతనాలు పెంచారు. ఈ పెరిగిన వేతనాలు ఈ విద్యా సంవత్సరం నుండి అమలు కానున్నాయి.

ఇది వియూక్స్ నీస్ (పురాతన పట్టణం) మరియు టౌన్ సెంటర్ మధ్య ఏర్పడిన నాలుగు రోడ్ల కూడలిగా ఉంటుంది. నీస్‌కు చెందిన తూర్పు ప్రాంత జిల్లాలైన పోర్ట్ లింపియా (లింపియా హార్బర్), మరియు TNL వాణిజ్య కేంద్రాలకు ప్లేస్ గారిబాల్డీ చాలా దగ్గరగా ఉంటుంది. అనేక ముఖ్యమైన వీధులకు ఈ కూడలి ఒక కేంద్రం: బౌలివార్డ్ జీన్-జౌరెస్, అవెన్యూ డీ లా రిపబ్లిక్, ర్యూ క్యాసిని మరియు ర్యూ క్యాథరిన్-సెగురేన్ లాంటివి ఈ కోవలోకే వస్తాయి.

నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్‌ ప్రపంచానికి ఆయన వెలుగులు ప్రసారింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన దివ్యక్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్‌ కోవిల్‌…

08/09/2016: లాస్ ఏంజెలిస్ : ఆధునిక సమాజంలోనూ వర్ణవివక్షకు గురవ్వడం ఎంతో బాధిస్తోందని హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో సాధారణ వ్యక్తుల మాట దేవుడెరుగును.. కానీ సెలబ్రిటీలు కూడా వర్ణవివక్షకు గురవుతున్నారంటూ హాలీవుడ్ నటి, సింగర్ జెండయ కోలెమన్ అంటోంది. ఇందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ తన స్నాప్ చాట్ ఖాతాలో దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను పోస్ట్ చేసి నిరసన తెలిపింది. నటి కోలెమన్ ఉత్తర అమెరికాలోని ఓన్స్ సూపర్ మార్కెట్ కు వెళ్లింది. తనకు కావలసిన వస్తువులు కొనుక్కుని బిల్లు కౌంటర్ వద్దకు వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ఉద్యోగి కోలెమన్ వాలెట్ తీసి విసిరికోట్టాడు. దీంతో తనకు ఏం చేయాలో కొద్దిసేపు అర్థంకాలేదని వాపోయింది. గిఫ్ట్ కార్డులు కొనేందుకు వెళ్లగా తన రంగు(నలుపు) అయినుందున తనకు అవమానం జరిగిందని వివరించింది. వాలెట్ పడేసి నువ్వు ఇవి కొనేందుకు అర్హురాలివి కాదంటూ వ్యాఖ్యానించిందని, వాలెట్ లో ఎంతో విలువైన వస్తువులు ఉంటాయన్న కనీస అవగాహన కూడా ఆ ఉద్యోగికి లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. నల్లజాతీయులకు అవమానాలు చాలా దేశాల్లో జరుగుతున్నాయని స్నాప్ చాట్ వీడియోల రూపంలో తన బాధను అభిమానులు, ఫాలోయర్స్ తో కోలెమన్ పంచుకుంది.

హెయిర్‌ రిమూవల్‌ లేజర్స్‌ సూడోఫొలిక్యులిటీస్‌ బార్‌బే చికిత్సలోనూ సమర్ధంగా పని చేస్తాయి. (సాధారణంగా దీనిని ఇన్‌గ్రోన్‌ హెయిర్స్‌ లేదా షేవింగ్‌ బంప్స్‌ అంటారు). ముదురు రంగు చర్మం ఉన్న రోగులలో, నల్ల జుట్టు ఉంటే, అనుభవమున్న ప్రాక్టీస్నర్ లాంగ్‌ పల్స్‌డ్‌ Nd:YAG లేజర్‌ను కూలింగ్‌ టిప్‌తో సురక్షితంగా, ప్రభావవంతంగా ఉపయోగించడం‌ చేస్తారు.

ఢిల్లీ : ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రావాలని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఇవాళ జవదేకర్‌ను కలిసి ఆహ్వానించారు.  తెలంగాణలో జిల్లాకో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని జవదేకర్‌ను కోరారు. తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఓయూ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం కోరినట్టు టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు.  కేసీఆర్‌తోపాటు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పలువురు ఎంపీలు జవదేకర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 

వాషింగ్టన్‌: జమ్మూకశ్మీర్‌ ను పెను భూకంపం చుట్టేయనుందనీ, లక్షల కొద్దీ ప్రజలను పొట్టనపొట్టుకునే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. హిమాలయ పర్వత శ్రేణుల భూఅంతర్భాగంలతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు తేలాయని పరిశోధకులు చెబుతున్నారు. రాష్ట్రాన్ని భారీ భూకంపం కుదిపేసే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రిక్టర్ స్కేల్ పై ఎనిమిది కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదముందని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఓరిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనంలో ఈ సంచలన విషయాలు తేలాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన యాన్‌ గావిల్లోట్‌ తెలిపారు. కశ్మీర్‌లోని రియాసి ఫాల్ట్‌ (ఆసియా, భారత్‌ ఫలకాలు కలిసే చోటు)లో జరుగుతున్న పరిణామాల వల్లే భారీ ప్రకంపనలు వస్తాయని వారు అంచనావేశారు. రియాసి ఫాల్ట్ కదలికలపై సుదీర్ఘ పరిశోధన అనంతరం తాము ఈ అంచనాలకు వచ్చామని పరిశోధకులు చెబుతున్నారు .గత 4,000 ఏళ్ల నుంచీ ఇక్కడ ఎలాంటి భారీ ప్రకంపనలు రాలేదని, ఫలితంగా విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశముందని తెలిపారు. అయితే ఇతర ఫలకాలు కలిసే చోట్లతో పోలిస్తే.. రియాసి ఫాల్ట్‌ అంత క్రియాశీలంగాలేదని వారు వెల్లడించారు. భూకంపం సంభవించే ప్రమాదం ఉందా లేదా అనే ప్రశ్నేలేదని కానీ ఎప్పుడు వస్తుందనేదే తమ ముందున్న ప్రధాన సవాల్ అని యాన్‌ గావిల్లోట్‌ వివరించారు. రియాసీ ఫాల్ట్ కి సమీపంలో చీనాబ్ నదిపై అనేక డ్యామ్లు , మరోవైపు డజన్ల కొద్దీ సొరంగాలు , వంతెనల గుండా వెళ్లే ముఖ్యమైన రైలు రోడ్లు ఉండడం మరింద ప్రమాదకర పరిణామమన్నారు. దీని మూలంగా , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సమీపంలోని బాలకోట్ బాగ్ లో 2005 సం.రంలో సంభవించిన భూకంపం కంటే ఎక్కువ తీవ్రతతో ప్రమాదం ముంచుకు రానుందని నష్టం కూడా అంతే భారీ స్థాయిలోఉంటుందని ఆయన హెచ్చరించారు.

కోల్ కతా : పసికూన అప్ఘనిస్తాన్ తో ఢీకొడుతున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఎంఎం ఆలీ 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నాబి, రషీద్ ఖాన్ రెండు, హమ్జ, షేన్ వారీ చెరో ఒక వికెట్ తీశారు. 

ఇండియాలో సాధారణంగా తులసి అంటే అందరికి తెలిసిందే, అసిడిటీకి ఇది ఒక మంచి ఔషదం. వైద్య విలువలు కలిగి ఉన్న ఈ తులసి ఆయుర్వేద మందుల తయారీలలో కూడా వాడుతున్నారు. భోజనానికి ముందుగా తులసి ఆకులను నమలటం వలన అజీర్ణానికి సంబంధించిన సమస్యలు తోలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.

గతంలో, ఇటలీ నుంచి వచ్చే వలసదారులు (వీరు నీస్ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచారు), మాత్రమే కాకుండా స్పానీష్ మరియు పోర్చుగీస్ వలసదారులను కూడా నీస్ స్వాగతించింది. అయినప్పటికీ, గడచిన కొన్ని దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్త దేశాల నుంచి వచ్చే వలసదారులకు కూడా నీస్ ద్వారాలు తెరిచింది, ప్రత్యేకించి మాజీ ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికన్ కాలనీలు, అలాగే ఆగ్నేయాసియాల నుంచి వచ్చేవారికి నీస్ ప్రధాన వేదికగా మారింది. ప్రత్యేకించి జానపద సంగీతం మరియు నృత్యాల్లో సంప్రదాయాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఫారన్డోల్ అనేది ఇక్కడ విశేష ఆదరణ కలిగిన నృత్యంగా వర్థిల్లుతోంది.

కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న గాంధీజీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు…!

రంగారెడ్డి: జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం అంకుశపూర్‌లో ఉన్న ఎస్పీఆర్ రెసిడెన్సియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆనంద్‌ అనే విద్యార్థి కిటికికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం జగద్గరిగుట్టగా పోలీసులు గుర్తించారు. ఆనంద్ తండ్రి జగద్గిరి గుట్టలోని ఆత్మకూరులో తండ్రి ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆనంద్ హోమ్ సిక్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. కాగా ఆనంద్ కు చదువు పట్ల ఆసక్తి చూపేవాడు కాదనీ..ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు గతంలోనే సమాచారం అందించామని స్కూలు యాజమాన్యం పేర్కొంది. 

అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు శేఖర్‌ వ్యవహారంపై పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్‌తో కలిసి ఈరోజు ఉదయం చంద్రబాబును కలిసి ఈ వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు శేఖర్‌ను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు.

‘ఆటిజం’ భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగల సమస్య. దీన్నే ‘పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిసార్డర్స్‌’ అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించొచ్చు.

దిల్లీ: పదవీకాలం ముగిసిన ఎంపీలకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేస్తున్న సభ్యులు ఆరేళ్లుగా రెండు ప్రభుత్వాలలో బాధ్యతలు నిర్వహించారన్నారు. దేశ ప్రయోజనాల కోసం తమ అనుభవం, జ్ఞానం పంచిన సభ్యులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ,డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తదితరులు పదవీకాలం ముగిసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

అగ్నికి ఆజ్యం పోసినట్టు అన్న సామెత తెలుసుకదా…ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇంతకీ ఎవరి మంటలో జగన్ ఆజ్యం పోస్తున్నాడనుకుంటున్నారా…? ఎవరో కాదు విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా విషయంలో. అసలు సంగతేంటంటే…గతంలో వంగవీటి రాధాకి, అదే పార్టీకి చెందిన గౌతంరెడ్డికి మధ్య వార్ జరిగిన సంగతి గుర్తుంది కదా. వంగవీటి కుటుంబసభ్యులపై గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను.. వంగవీటి రాధా అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది అప్పట్లో. దీనికి గాను జగన్… గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ ప్రకటించింది.

ఓ వైపు హీరోగా చేస్తూనే ‘శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్‌’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’, ‘ఖడ్గం’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘షాడో’, ‘శ్రీరామరాజ్యం’, ‘గోవిందుడు అందరి వాడేలే వంటి మల్టీస్టారర్‌ చిత్రాల్లో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌చరణ్‌తో కలిసి నటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి ‘సరైనోడు’ చిత్రంలో నటిస్తున్నారు.

మొదలవుతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతూ ఉంటే ఏడాదిలోపులో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా మరచిపోతారు. బాగా ముదిరితే … ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. తిండి తిన్న పది నిముషాలకే దాని మాట మరచి తనకు ఎప్పుడు తిండి పెట్టారు అని అడుగుతారు ఈ డెమన్షియా బాధితులు. ఒకొక్కప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *