“గర్భధారణ సమయంలో జుట్టు నష్టం |మూల కణము జుట్టు తిరిగి పెరగడం హౌస్టన్”

ఇక ఈ పవన్ పర్యటనలపై ప్రతిపక్షాలు ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించిన సంగతి కూడా తెలిసిందే. పవన్ ను అభినందించిన వాళ్ల కంటే… ఆయన్ని తిట్టిన వాళ్లే ఎక్కువ. కానీ పవన్ కు అనూహ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుండి ఫోన్ వచ్చిందట. తెలుగు రాష్ట్రాల్లో పవన్ చేసిన యాత్రను ఆయన  అభినందించారట. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులను చర్చించడానికి ఈ మేరకు ఢిల్లీ వచ్చి తనతో కలవవలసినదిగా పవన్ ను అమిత్ షా ఫోన్లో ఆహ్వానించారట.

1. పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా… అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.

గొట్టిపాడు ఎన్‌కౌంటర్‌లో వెంకటాపురం దళ కమాండర్ లచ్చన్న మరణించాడు. ఇతనిపై రూ.21 లక్షల రివార్డు వుంది. ఈ ఘటనలో ఉత్తర తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్ భార్య సోడి సోని కూడా మృతి చెందింది. ఇక ఈ ఎన్‌కౌంటర్ పై అనేక రకాల ఊహ గానాలు వెలువడ్డాయి. కేకేడబ్ల్యు కార్యదర్శి దామోదర్ మృతి చెందినట్లు, హారిభూషణ్‌కు గాయాలయినట్లు అనేక వదంతులు వ్యాపించాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలను తర్వాత తేలింది. ఎన్‌కౌంటర్‌పై స్పందించిన తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, పక్కా సమాచారంతోనే కూంబింగ్‌ జరిపామన్నారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. మృతిచెందిన మావోయిస్టుల్లో లచ్చన్న, సోని, రమేష్‌లను గుర్తించామని.. మిగతావారిని గుర్తించాల్సి ఉందన్నారు.

గమ్మత్తు ఏమిటంటే, కాలనుగుణంగా పూచే పూలలో ఈ మల్లె పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏమిటంటే ఈ మల్లె రాత్రి పూట మత్రమే పూస్తుంది,అందుకే దీనిని చీకటి పడిన సమయాల్లో కోస్తారు.అయితే దీనితో తయారు చేసిన ఆయిల్ ఎంతో సువాసనబరితమైనది, దీనిని తయారు చేయుటకు ఎన్నో మాల్లె పూల రేకులను ఉపయోగిస్తారు.ఇది చాలా అరుదుగా దోరికేది అయినప్పటికి ఎంతో ప్రఖ్యాతిగాంచినది.

పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

గాయం మానే ప్రక్రియలో సంకోచించడం అనేది కీలక దశ. ఈ దశ ఎక్కువ కాలం కొనసాగినట్లైతే చర్మం విరూపమవడం, దాని విధులను నిర్వర్తించలేకపోవడం జరుగుతుంది.[44] కాబట్టి గాయం సంకోచం చెందే జీవశాస్త్ర విధానంపై చాలా ఆసక్తికరమైన పరిశీలనలు జరిగాయి. ఈ పరిశీలన వలన కొల్లాజిన్ జెల్ సంకోచము లేదా చర్మ సమతాస్థితి నమునాను అవగాహన చేసుకోవడం జరిగింది.[26][45]

నిద్రలేమి కూడా బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. తగినంత నిద్రలేకపోతే జీవక్రియలు మార్పు చెందుతాయి. ఇది అతిగా తినటానికి, స్థూలకాయానికి దారి తీస్తుంది. నిద్రలేమితో శరీరంపై పడే ఒత్తిడీ బరువు పెరగటానికి కారణమవుతుంది.

ఆఫీస్ లో వర్క్ పూర్తి కాకపోతే బాస్ తిట్టాడని టెన్షన్ పడటం, ఇంటి పనులతో సతమవుతూ ఒత్తిడి, ఆందోళనకు లోనవ్వడం, ఇలా ప్రతి విషయానికి టెన్షన్ పడటం వలన అది మీ జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడి పడకుండా హ్యాపీగా ఉండండి. అలాగే మంచి నిద్ర కూడా అవసరం.

యునానీ వైద్యంలో ప్రధానంగా నాడీ(నబ్జ్) చూసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఆ తరువాత మూత్ర పరీక్ష (బవుల్), మల పరీక్ష (బరాజ్). రకరకాలైన యంత్ర పరీక్షలు లేకుండా కేవలం నాడీ, మూత్ర, మల పరీక్షల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘2.0’. శంకర్‌ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమా ఆడియో అక్టోబర్‌లో దుబాయ్‌లో ఆవిష్కరించనున్నట్లు…..

3. సన్నిహితులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం ముట్టకుండా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతుండాలి. తరచూ వైద్యులను సంప్రదిస్తుండాలి. కొంతకాలంగా హెపటైటిస్‌ – బి వైరస్‌ ఒంట్లో ఉండి లివర్‌ ప్రభావితమైనా కూడా ఏ సమస్యా లేకుండా గడిపేవాళ్ళు కొందరైతే కొందరికి ఎప్పుడైనా తీవ్రమైనా లివర్‌ సమస్యలు ఆరంభం కావచ్చు. తీవ్రస్థాయి కామెర్లు, లేదా పొట్ట ఉబ్బరం, జలోదరం, సరైనా స్పృహ లేకపోవటం, రక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు, కొందరికి అన్నీ రావచ్చు.

సునీల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టూ కంట్రీస్‌’. ఎన్‌.శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌లో విలన్‌ దేవ్‌గిల్‌ సునీల్‌తో.. ‘తెల్లబట్టలు వేసుకున్న ప్రతీవాడూ ఫ్యాక్షనిస్ట్‌ కాలేడు’ అంటే ఇందుకు సునీల్‌.. నల్లబట్టలు …

యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు వి.వి. వినాయక్‌ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కళ్యాణ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ చిత్ర బృందం విడుదల…..

ఢిల్లీ: 12 మంది ఉగ్ర అనుమానితులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి జైషే ఈ మొహమ్మద్ తీవ్రవాద గ్రూపుతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలీజెన్స్ సమాచారం రావడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ వెలుపల, నైరుతి ఢిల్లీలో జరిపిన ఈ దాడుల్లో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి దగ్గర నుంచి బాంబు తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

24/10/2016: భారత్, పాక్ సంబంధాలు.. సర్జికల్ స్ట్రైక్స్ ముందు.. తర్వాత అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ పీఓకేలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పాక్ వెన్నులో వణుకు పుట్టించాయి. దీంతో పాక్ హ్యాకర్లు రెచ్చిపోయారు. ఊహించినట్లుగానే దాదాపు ఏడువేల భారత్ వెబ్ సైట్స్ ను హ్యాక్ చేశారు. వీటిలో ప్రభుత్వ వెబ్ సైట్స్ తో పాటు ఆర్థికంగా కీలక సంస్థల వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. అయితే సైబర్ దాడుల గురించి ఆర్బీఐ జులైలోనే బ్యాంకుల్ని హెచ్చరించినా అవి పెడచెవిన పెట్టడంతో.. దాదాపు 32 లక్షల డెబిట్ కార్డుల సమాచారం ప్రమాదంలో పడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇక ఎంతమాత్రం సహించమని సర్జికల్ స్ట్రైక్స్ తేల్చిచెప్పడంతో.. వ్యూహం మార్చిన పాక్.. ఆర్థిక ఉగ్రవాదంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే పాక్ హ్యాకర్లు భారత ఆర్థిక వ్యవస్థలో చొరబడి వృద్ధిరేటును గందరగోళపరచాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచానికి సైబర్ భద్రత గురించి క్లాసులు చెప్పే భారత్.. స్వదేశంలో సైబర్ సెక్యూరిటీ గురించి పెద్దగా చొరవ చూపకపోవడం కూడా హ్యాకర్లకు కలిసివచ్చింది. దీంతో ఇప్పుడు బ్యాంకు ఏటీఎమ్ కార్డుల స్కాం బయటపడింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉదరకోశపు క్షయ వ్యాధి సోకిన ఉదరంలోని అవయవాన్ని అనుసరించి వివిధ రకాలైన లక్ష ణాలను ప్రదర్శిస్తుంది కనుక వాటిని నిర్ధారిం చడానికి కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సి.టి.) స్కాన్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. సి.టి. పరీక్ష ద్వారా ఉదరకోశంలోని అన్ని అవయవా లను ఒకేసారి పరీక్షించడానికి అవకాశం ఉంటుంది.

అవొకాడో: ఇది బట్టర్ ఫ్రూట్. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

ఉత్తమ యానిమేషన్‌ చిత్రంగా ఇన్‌సైడ్‌ అవుట్‌, ఉత్తమ విదేశీ చిత్రంగా హంగేరి ఆన్‌ ఆఫ్‌ సాల్‌, ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ యానిమేటెడ్‌ విభాగంలో బేర్‌స్టోర్‌ ఆస్కార్‌ అవార్డులను అందుకున్నాయి. ఈసారి ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా సందడి చేశారు. ఆస్కార్‌ విజేతకు అవార్డును ప్రదానం చేశారు. ఇక హాలీవుడ్ భామల కాస్ట్యూమ్స్, డ్రెస్సింగ్‌ ఎప్పటిలాగే అందరి మతిపోగొట్టాయి. తొలిసారి ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. ఆనందభాష్పాలు…ఆప్యాయ ఆలింగనాల మధ్య 2016 ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది.

శ్రీ‌న‌గ‌ర్‌ : మ‌రోసారి ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. కాశ్మీరి పండిట్ల‌కు, సైనికుల‌కు ప్ర‌త్యేక కాల‌నీ నిర్మాణం కోసం ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఈరోజు ఉద‌యం వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. పాకిస్థాన్‌, ఐఎస్ఐఎస్‌ జెండాలు ఎగ‌ర‌వేస్తూ రోడ్ల‌పైకి వ‌చ్చారు. పాకిస్థాన్‌, ఇస్లామిక్ స్టేట్‌కి అనుకూలంగా నినాదాలు చేశారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై రాళ్లు రువ్వుతూ రెచ్చిపోయారు. ఆందోళ‌న కారుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జ‌రిపారు. భాష్ప‌వాయువు ప్ర‌యోగించారు. వేర్పాటు భావాల‌ పార్టీల ముఖ్య‌నేత‌ల‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మా బాబుకి గ్రహణం మొర్రి ఉండేది. ఆరు నెలల వయసులో పెదవికి, రెండేళ్ల వయసులో అంగటికి ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు తన వయసు 16. చిన్నప్పుడు ఆపరేషన్ చేసిన మచ్చ చాలా వె డల్పుగా కనబడుతోంది. ముక్కు ఇంకా వంకరగానే ఉంది. దూరం నుంచి కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు దీనిని చక్కదిద్దే మార్గం ఉందా? తెలియజేయగలరు

పరీక్షల సీజన్‌ ప్రారంభమైంది. ఒకవైపు ఎండలు, మరోవైపు పరీక్షలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడి.. పిల్లలు ఉత్సాహంగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలంటే ఆహారం, విశ్రాంతి, వ్యాయామం ఎంతో అవసరం. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్‌కు వెళ్ళే సమయంలో పిల్లలు ఇతర పిల్లలతో కలిసి తింటారు. ఒకటైమింగ్‌కు అలవాటు పడి ఉంటారు. మరి ఇంట్లో ఉండే సమయంలో, ముఖ్యంగా ప్రిపరేషన్‌ హాలిడేస్‌లో ఇంటివద్దనే ఉండే పిల్లలు సరైన ఆహారం తీసుకునేలా చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *