“గ్రేప్సీడ్ ఆయిల్ హెయిర్ గ్రోత్ _వాస్తవానికి పని చేసే జుట్టు పెరుగుదల మాత్రలు”

ఇళ్లు మంచి సువాసనతో..పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటుంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం..వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంటుంది. సువాసగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు. కానీ రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించవచ్చు.

హెపటైటిస్‌ -బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌ -బి వైరస్‌ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్‌ హెసడ్నావైరస్‌ కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్లలో ఇది ఒక రకం. దీనికి సీరం హెపటైటిస్‌ అని ఇంకో పేరుంది. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. ఒంట్లో హెపటైటిస్‌ వైరస్‌ ఉన్నవాళ్ళు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3 – 5 శాతం వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి లివర్‌ కాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.

విటమిన్ బి2 పుష్కలంగా కలిగి ఉన్న ఆహారపదార్థాలను తీసుకున్నప్పుడు జీర్ణప్రక్రియ ద్వారా చిన్న పేగుల ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తప్రవాహం నుంచి కణసముదాయాలకు (టిష్యూస్) అక్కడ నుంచి కణాల్లోకి వెళ్లి సెల్ ఎంజైమ్స్‌తో కలిసి శరీర జీవక్రియలకు ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా కాలేయంలో నిల్వ ఉంటుంది. మన శరీరంలోని మొత్తం రైబోఫ్లేవిన్‌లో మూడో వంతు కాలేయంలోనే ఉంటుంది.అంతేకాదు… మూత్రపిండాలు, గుండెలో కూడా ఈ విటమిన్ ఉంటుంది. అయితే శరీరం దీన్ని ఎక్కువ పరిమాణంలో నిల్వ ఉంచుకోదు. క్రమం తప్పకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలతో ఎప్పటికప్పుడు శరీరానికి అవసరమైన విటమిన్ బి2 అందించాల్సిందే. అయితే మన శరీర అవసరాలకు మించి ఎక్కువగా ఉన్న రైబోఫ్లేవిన్ ప్రధానంగా మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. అయితే బైల్, చెమట మార్గాల్లో చాలా కొద్ది మోతాదుల్లో బయటకు విసర్జితమవుతుంది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మైగ్రేన్,Migraine- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

1. బ్యూటీపార్లర్‌లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి.

హైదరబాద్ : హెచ్ సీపీ ఘటనలో వీసీ అప్పారావుని విధులను తొలగించి కేసు నమోదు చేయాలని సీపీఎం పోలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.హెచ్ సీయూ సిబ్బంది, విద్యార్థులపై లాఠీచార్జి ను సీపీఎం పోలిట్ బ్యూరో ఖండించింది. అక్రమంగా అరెస్ట్ చేసిన 39 మంది విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. వీసీ అప్పారావు నిన్న విధులకు హాజరైన సందర్భంగా క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

1: caligynephobia: a persistent, abnormal, and unwarranted fear of beautiful women, despite conscious understanding by the phobic individual and reassurance by others that there is no danger. 2: caligynephobia: an extreme unwarranted fear and/or physical aversion to beautiful women.

ఎక్కువ బరువు ఉండటం లేదా స్థూలకాయం ఉండటాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఆధునిక కాలంలో సీటుకు అతుక్కొని పనిచేయాల్సిన ఉద్యోగాలు ఎక్కువ గా ఉంటున్నాయి. దీంతో శారీరక వ్యాయామం బాగా తగ్గిపోతోంది. శరీర భాగాలకు ఏ మాత్రం అలసట లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో శరీరంలో కొవ్వులు పేరుకొని పోయి అధిక బరువుకి లేదా స్థూలకాయానికి దారితీస్తోంది. ఏమాత్రం వ్యాయామం లేని జీవితం గడపటం ఎంతటి సమస్యో, విపరీతంగా వ్యాయామం చేసే వారిలో లేదా విపరీతంగా కాయకష్టం చేసే వారిలో కూడా సమస్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.

హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖలో నియామకాలు ఒక్క అడుగు ముందుకు.. ఆరడుగులు వెనక్కు పడుతున్నాయి. కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలై ఏడాది గడుస్తున్నా.. ఇంతవరకు నియామకాలు చేపట్టలేదు. మరోవైపు కటాఫ్‌ మార్కుల ప్రకటించకపోవడంతో.. ఏం చేయాలో అర్థం కాక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

బెల్జియం : బ్రసెల్స్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడుల అనంతరం బెంగళూరుకి చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగి రాఘవేంద్ర గణేశన్‌ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. రాఘవేంద్ర బెల్జియంలో ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అతని ఆచూకీ కనిపెట్టడం కోసం భారత దౌత్య అధికారులు చర్యలు చేపట్టారు. రాఘవేంద్ర స్నేహితులతో మాట్లాడుతున్నామని ఇప్పటికీ అతని జాడ తెలియలేదని బెల్జియంలో భారత రాయబారి మంజీవ్‌ పూరి వెల్లడించారు. మరోవైపు నిన్నటి దాడిలో గాయపడ్డ ఇద్దరు జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది కోలుకుంటున్నారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. బ్రసెల్స్‌లో ఇరుక్కుపోయిన భారత ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వసతి కల్పించామన్నారు.

దిల్లీ: సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. లావు నాగేశ్వరరావు 3 దశాబ్దాలపాటు న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి అందుకున్న అతి కొద్ది మందిలో లావు నాగేశ్వరరావు ఒకరు. * లావు నాగేశ్వరావు 1957, జూన్‌ 8న గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఆయనవిద్యాభ్యాసం పెదనందిపాడు, గుంటూరులో సాగింది. * గుంటూరులో కొన్నాళ్లు న్యాయవాదిగా విధులు నిర్వహించి అనంతరం రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. అక్కడ సుమారు దశాబ్ద కాలం న్యాయవాదిగా పనిచేసి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహించేందుకు వెళ్లారు. అక్కడ వివిధ ప్రముఖ కేసులను చేపట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2003-04 అనంతరం 2013-14 కాలంలో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూనే ఆయన సొంతగడ్డపై ఉన్నమమకారాన్ని వీడలేదు. గ్రామాన్ని దత్తత తీసుకోవటంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి నూతన భవన నిర్మాణానికి రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆయనకు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా అనుభవం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *