“జుట్టు తిరిగి పెరగడం చికిత్స పెర్త్ +పాకిస్తాన్ లో శస్త్రచికిత్స లేకుండా జుట్టు పునరుద్ధరణ”

12/09/2016: లండన్‌: గాల్లో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా చేతికి బేడీలు ఉన్న వ్యక్తి ‘అల్లాహ్‌ అక్బర్‌’.. ‘మరణం సమీపిస్తోంది’ అని బిగ్గరగా కేకలు వేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంగ్లాండ్‌లోని గాట్విక్‌ నుంచి వెనిస్‌ బయలుదేరిన ఈజీజెట్‌ ఈజెడ్‌వై5263 విమానంలో ఈ ఘటన జరిగినట్లు బ్రిటీష్‌ హోం ఆఫీస్‌ అధికారులు వెల్లడించారు. అక్రమ వలసదారులను తరలిస్తున్న విమానంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. చేతికి బేడీలు ఉన్న ఆ వ్యక్తి 29 సార్లు అల్లాహ్‌ అక్బర్‌, 17 సార్లు మరణం సమీపిస్తోంది, మనం అందరం చనిపోబోతున్నాం అని తొమ్మిది సార్లు అరిచినట్లు ప్రయాణికులు వెల్లడించారు. అతడి కేకలతో భయపడిపోయిన ప్రయాణికులు, చిన్నారులు ఏడ్వడం ప్రారంభించారు. వెంటనే స్పందించిన అధికారులు అతడ్ని అరవకుండా అదుపు చేశారు.

హైదరబాద్ : హెచ్ సీపీ ఘటనలో వీసీ అప్పారావుని విధులను తొలగించి కేసు నమోదు చేయాలని సీపీఎం పోలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.హెచ్ సీయూ సిబ్బంది, విద్యార్థులపై లాఠీచార్జి ను సీపీఎం పోలిట్ బ్యూరో ఖండించింది. అక్రమంగా అరెస్ట్ చేసిన 39 మంది విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. వీసీ అప్పారావు నిన్న విధులకు హాజరైన సందర్భంగా క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

అంగస్తంభనం వెంటనే కలిగించే నోటి ద్వారా వాడే మందు ఫుడ్ అండ్ డ్రగ్స్ ఎడ్మినిస్ట్రేషన్, అమెరికా వారి ఆమోదం పొంది అమెరికన్ మార్కెట్లో విడుదలయిన మొదటివారంలోనే సంచలనం సృష్టించింది. దాని పేరు వయాగ్రా. ఫైజర్ కంపెనీ తయారు చేసింది.

↑ ఇక్కడికి దుముకు: 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 Midwood, K.S.; Williams, L.V.; Schwarzbauer, J.E. (2004). “Tissue repair and the dynamics of the extracellular matrix”. The International Journal of Biochemistry & Cell Biology. 36 (6): 1031–1037. PMID 15094118. doi:10.1016/j.biocel.2003.12.003.

2. కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.

కథానాయిక సమంత పాత్రలకు ఎక్కువగా డబ్బింగ్‌ చెబుతుంటారు గాయని చిన్మయి శ్రీపాద. ‘ఏమాయ చేసావె’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తదితర చిత్రాల్లో సమంత పాత్రలకు ఆమే డబ్బింగ్‌…

ఢిల్లీ : ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రావాలని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఇవాళ జవదేకర్‌ను కలిసి ఆహ్వానించారు.  తెలంగాణలో జిల్లాకో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని జవదేకర్‌ను కోరారు. తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఓయూ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం కోరినట్టు టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు.  కేసీఆర్‌తోపాటు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పలువురు ఎంపీలు జవదేకర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 

మీరు ఆహారం తగ్గించినంత మాత్రాన బరువు తగ్గరు. అంతేకాక మరింత బలహీన పడతారు. కాబట్టి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోండి. ఈ విషయంలో డైటీషియన్ సలహా పాటించండి. మీ బరువు తగ్గడానికి ‘లైపోసక్షన్’ చేయవచ్చు. కానీ దాని ద్వారా మీ శరీరంలో పదిశాతం కొవ్వునే తీసే వీలుంటుంది. ఎక్కువగా ఉన్న చోట తీసేస్తే మీకు వ్యాయామం కొనసాగించేందుకు అనుకూలంగా ఉండడమే కాకుండా, తొడల మధ్య రాపిడి తగ్గుతుంది.

టాలీవుడ్లో ఆసక్తికర వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా సినీ ప్రముఖులు రాజకీయాల మీద దృష్టి పెడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఓపక్క ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ అధికారపక్షం తరఫున 2019 ఎన్నికల బరిలో నిలవనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా సైతం ఎన్నికల నాటికి మరింత క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావాలన్న భావన వ్యక్తం చేస్తున్నారు.

స్లిమ్‌గా, బాబ్డ్ హెయిర్‌తో కనిపిస్తున్న అనుష్క.. తన ఫోటోకి ఓ కామెంట్ పెట్టింది. కల నిజంకావాలంటే మాయలు, మంత్రాలు పనికావు.. హార్డ్‌వర్క్, కృతనిశ్చయం ఉండాలని తెలిపింది. మరో విషయం ఏంటంటే.. స్లిమ్‌ కావడానికి ఈ బ్యూటీ కేరళ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుందని, ఇందులోభాగమే ఈ పిక్ బయటపెట్టిందని ఇన్‌సైడ్ సమాచారం.

‘యంగ్‌టైగర్‌’ ఎన్టీఆర్‌.. ఎలాంటి భావోద్వేగాన్నయినా అద్భుతంగా పలికించగల నటుడు. అందుకే తెరపై ఆయన విజృంభణకు అభిమానులే కాదు ప్రేక్షకులు సైతం ముగ్ధులైపోతుంటారు. ఇక నాట్యంలో తారక్‌ వేగానికి ఎలాంటివారైనా ఆశ్చర్యపోవాల్సిందే. వెండితెరపై ఆయన గీతాలను తిలకించడం అభిమానులకు ……..

చాలా మంది తమ జుట్టు అందంగా ఉండాలనే ఉద్దేశంతో అంతగా శాస్త్రీయత పాటించని పార్లర్లలో అనేక జుట్టు చికిత్స ప్రక్రియలను చేపడుతుంటారు. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది జుట్టు స్ట్రెయిటెనింగ్‌ ప్రక్రియ. తల నుంచి జుట్టు చాలా సహజంగా పట్టుకుచ్చు జారినట్టుగా కనిపించే ఫీల్‌ కోసం చాలా మంది ఈ జుట్టు స్ట్రెయిటెనింగ్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటుంటారు. కానీ మాటిమాటికీ చేయించుకునే ఈ జుట్టు స్ట్రెయిటెనింగ్‌ చికిత్స కారణంగా రోమంలోని (హెయిర్‌ స్ట్రాండ్‌లోని)  సహజ బంధాలు వదులైపోతుంటాయి. దాంతో జుట్టు రాలే ప్రమాదం ఉంది. అలాగే జుట్టు బాగా దట్టంగా రావాలనే ఉద్దేశంతో మార్కెట్‌లో దొరికే శాస్త్రీయంగా తయారు కాని అనేక ఉత్పాదనలను వాడుతుంటారు. అయితే అవి సైంటిఫిక్‌ పద్ధతిలో రూపొందనందు వల్ల వాటిలోని రసాయనాలు తమ చర్మానికి సరిపడకపోవచ్చు.

బ్రెయిన్‌ ట్యూమర్‌ : మెదడులో గడ్డలు ఏర్పడటం వల్ల తలనొప్పి వస్తుంది. మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. వారాల తరబడి కొనసాగుతుంది.నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు ఉంటాయి. ఒక్కోసారి ఫిట్స్‌ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి పెరుగుతుంది. ఇంట్రాక్రేనియల్‌ హేమరేజ్‌ తలనొప్పులు: తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సీటీ స్కాన్‌ పరీక్షతో సమస్యను నిర్ధారణ చేయవచ్చు.

3. హిస్టెరోస్కోపీ: సెర్వికల్‌ కెనాల్‌, గర్భాశయాన్ని అత్యంత సన్నిహితంగా పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సన్నటి, తేలికపాటి, సరళమైన ట్యూబ్‌ను ఈ పరీక్షకు ఉపయోగిస్తారు. వ్యాధినిర్ధారణ, చికిత్సను అందించే ఉపకరణంగా ఇది తోడ్పడుతుంది. లోకల్‌ అనస్తీషియా ఇచ్చి లేదా ఇవ్వకుండా కూడా ఈ పరీక్ష చేస్తారు.

రామ్‌ నటించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఒక్క కట్‌ కూడా లేకుండా ఈ చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ లభించినట్లు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌, పాటలు…

మధుమేహుల్లో మూత్రపిండాల వ్యాధి (నెఫ్రోపతీ) అన్నది.. మూత్రంలో సూక్ష్మాతిసూక్ష్మ స్థాయిలో సుద్ద (మైక్రో అల్బుమిన్‌) పోవటంతో మొదలవుతుంది. అప్పుడే రక్తపోటు పెరగటం కూడా ప్రారంభమవుతుంది. అందువల్ల తరచుగా వైద్య నిపుణులతో ‘మైక్రో అల్బుమిన్‌’ పరీక్ష చేయించుకోవటం అవసరం. మూత్రంలో అల్బుమిన్‌ మోతాదు పెరుగుతున్నకొద్దీ టైప్‌-2 మధుమేహుల్లో చాలామందిలో అధిక రక్తపోటూ ఉంటుందని గుర్తించాలి. నెఫ్రోపతీ వల్ల రక్తపోటు పెరగటం, అలాగే రక్తపోటు పెరగటం వల్ల నెఫ్రోపతీ ఉద్ధృతం కావటమూ జరుగుతుంటుంది. మొదట్నుంచే రక్తపోటును, రక్తంలో చక్కెర మోతాదును అదుపులో ఉంచుకుంటే సమస్య ఈ నెఫ్రోపతీ వరకూ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా మరింత ముదరకుండా జాగ్రత్త పడొచ్చు.

దిల్లీ: సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. లావు నాగేశ్వరరావు 3 దశాబ్దాలపాటు న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి అందుకున్న అతి కొద్ది మందిలో లావు నాగేశ్వరరావు ఒకరు. * లావు నాగేశ్వరావు 1957, జూన్‌ 8న గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఆయనవిద్యాభ్యాసం పెదనందిపాడు, గుంటూరులో సాగింది. * గుంటూరులో కొన్నాళ్లు న్యాయవాదిగా విధులు నిర్వహించి అనంతరం రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. అక్కడ సుమారు దశాబ్ద కాలం న్యాయవాదిగా పనిచేసి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహించేందుకు వెళ్లారు. అక్కడ వివిధ ప్రముఖ కేసులను చేపట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2003-04 అనంతరం 2013-14 కాలంలో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూనే ఆయన సొంతగడ్డపై ఉన్నమమకారాన్ని వీడలేదు. గ్రామాన్ని దత్తత తీసుకోవటంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి నూతన భవన నిర్మాణానికి రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆయనకు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా అనుభవం ఉంది.

భారీ వర్షాలతో చైనాలోని 11 ప్రాంతాల వరకూ పూర్తిగా నీటమునిగినట్లు చైనా పౌరసంబంధాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 41 వేల ఇళ్ళు నేలమట్టమయ్యాయి. రవాణా, విద్యుత్, టెలికాం సౌకర్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటిదాకా సుమారు 39వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.

తమిళనాడులో శశికళ శాసనసభాపక్ష నేతగా ఎంపికవ్వడంతో పాటు పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం జరగాల్సిన శశికళ ప్రమాణస్వీకారం గవర్నర్‌ లేని కారణంగా వాయిదా పడింది. అయితే గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు బుధవారం చెన్నైకి రానున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించడంతో శశికళ ప్రమాణ స్వీకారం బుధ, గురువారాల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది.

అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపో (యూఏఎల్) : ఈ లైపోసక్షన్ ప్రక్రియలో అల్ట్రా సౌండ్  తరంగాలను శరీరంలోకి పంపే ప్రత్యేకమైన కాన్యులాను ఉపయోగిస్తారు. ఈ తరంగాలు  కొవ్వు కణాలను చిలికినట్లుగా చేస్తాయి. దాంతో అక్కడి కొవ్వు తేలికగా బయటకు వస్తుంది. 

హైదరాబాద్ కు చెందిన ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ఇండియా – జిఓసిఎల్ కార్పొరేషన్ – ఐడిసి ఇండస్ట్రియల్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీల ముడి పదార్థాలను కనుగొన్నట్టు సమాచారం. పారిశ్రామిక అవసరాల పేరుతో టర్కీ లెబనాన్ దేశాలకు చెందిన పలు సంస్థలు డిటొనేటర్లు – డిటోనేటర్ కార్డులు – సేఫ్టీ ఫ్యూజులను హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటున్నాయి. అక్కడి నుంచి ఈ విడిభాగాలు ఐసిస్ కు చేరుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి ఎగుమతి అవుతున్న ఈ పేలుడు పదార్థాలు – బాంబుల తయారీకి ఉపయోగించే విడిభాగాలు ఎవరి చేతుల్లోకి చేరుతున్నాయన్నది ఈ కంపెనీలకు కూడా తెలిసే అవకాశం లేదని సీఆర్ ఏ సంస్థ పరిశోధనలో వెల్లడైనట్టు సమాచారం.

వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చూపిస్తుంటాయి. చర్మం , కళ్లపైనే కాకుండా , ఊపిరితిత్తులపైన కూడా ఈ ప్రభావాలు ఉంటాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే పదార్థాలు ఊపిరితిత్తులో చేరుతాయి. వీటిలో ఎక్కువ భాగం శ్వాస నాళాలలోని ద్రవ పదర్థాలలో చేరి కఫం ద్వారా బైటికి నెట్టివేయబడతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగించే ఐజి-ఎ యాంటిబాడీస్‌ శ్వాస నాళాలలో చేరే క్రిముల నుండి దేహాన్ని రక్షిస్తాయి. తెల్ల రక్తకణాలు కూడా దీనికి దోహదపడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *