“జుట్టు తిరిగి పెరగడం దుబాయ్ _జుట్టు నష్టం ఎపిడ్యూరల్ సూది మందులు”

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జైలవకుశ’. రాశీఖన్నా, నివేదాథామస్‌ కథానాయికలు. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుత స్పందన…

* కర్ణభేరిలో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల

మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. కొత్త దర్శకుడు అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి తెరకెక్కిస్తున్న ఈ చిత్రట్రైలర్‌ను మనోజ్‌ శనివారం తన ట్విటర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడికి, తీవ్రవాదికి మధ్య తేడా…

23/06/2016: సియోల్: తాము జరిపిన రెండు మధ్యంతర మసుదాన్ అణుక్షిపణుల పరీక్షలు విజయవంతం అయ్యాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్షిపణులతో ఫసిపిక్ లోని అమెరికా స్థావరాలను ఢీకొట్టగలమని చెప్పారు. అంతకుముందు జరిపిన ఐదో పరీక్ష విఫలం అవడంతో కిమ్ జాంగ్ ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఆరోసారి మసుదాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ పరీక్షలు జరిపినట్లుగానీ, లక్ష్యాన్ని ఛేదించినట్లుగానీ పరీక్ష రోజున ఉత్తర కొరియా ప్రకటించలేదు. పరీక్ష పూర్తయిన మరుసటి రోజు మాత్రం అధ్యక్షుడే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. నిన్న జరిపిన అణుక్షిపణుల పరీక్షలు గొప్ప కార్యక్రమాలని ప్రశంసించాడు. అణ్వాయుధాలతో కూడా తాము దాడి చేయగలమని మరోసారి వీటిద్వారా నిరూపితమైందని చెప్పారు. 2,500 కిలో మీటర్ల నుంచి 4,000 కిలో మీటర్ల వ్యవధిలో ఎక్కడి నుంచైనా దాడి చేయగలమని, అమెరికాను సైతం ఢీకొట్టగలమని చెప్పాడు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగానటించిన చిత్రం ‘2.ఓ’. శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకి జోడీగా అమీ జాక్సన్‌ నటించారు. వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం…..

భ‌యం భ‌యంగానే లోప‌లికి వెళ్ళాను. 25-27 సంవ‌త్స‌రాల మ‌ద్య వ‌య‌స్సున్న అమ్మాయి…అందానికే ప‌ర్యాయ‌ప‌దంలా ఉంది.! పింక్ క‌ల‌ర్ చీర‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంది.! ముందుగానే చాలా ఊహించా….అవ‌కాశాన్ని అదిమిప‌ట్టుకోవాలని ప‌క్కా ప్లానింగ్స్ తో …!!!

‘అఖిల్‌’ తర్వాత అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హలో’. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున చిత్రాన్ని…..

19/09/2016: లక్నో: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన రాజకీయాల్లో తీరికలేకుండా ఉండగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న తనయుడు అఖిలేశ్ యాదవ్ ఆలనాపాలనా మొత్తం కూడా సోదరుడు శివ్ పాల్ యాదవ్ చూసుకున్నారట. అఖిలేశ్కు అసలైన గార్డియన్ కూడా ఆయనేనంట. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాది పార్టీలో దేశం మొత్తాన్ని ఆకర్షించేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలకు ప్రధాన కారణం అఖిలేశ్, పినతండ్రి శివపాల్ యాదవ్ లే కారణం. అది కూడా రెండుగా చీలిపోతారా అన్నంతలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎట్టకేలకు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ జోక్యంతో వారి మధ్య వివాదం సర్దుమణిగింది. అయితే, అఖిలేశ్, శివపాల్ మధ్య ఉన్నది చాలా గాఢమైన సంబంధం అని తెలిసింది. 1980, 90 దశకాల్లో ములాయం తన రాజకీయాల్లో బిజీబిజీగా ఉండగా అఖిలేశ్ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ మొత్తం శివపాల్ చేతులమీదుగానే జరిగిందట. హాస్టల్లో చేర్పించడం, అవసరాలు చూడటం, విదేశాలకు వెళ్లేందుకు అనుమతులివ్వడం వగైరా కార్యక్రమాలు మొత్తం శివపాల్ చూసుకున్నారట. అంతేకాదు, అఖిలేశ్ భార్య డింపుల్ కు శివపాల్ భార్య సరళకు చాలా అన్యోన్య సంబంధం ఉందంట. దీంతో వారిమధ్య ఎంతో గాఢమైన అనుభందం ఉందని, ఎలాంటి విభేదాలు వచ్చిన వారిమధ్య అవి నిలబడలేవని చెబుతున్నారు. అఖిలేశ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే సమయం వరకు కూడా అటు తండ్రికిగానీ, పినతండ్రికి కానీ ఏనాడు ‘కాదు, కుదరదు’ అని చెప్పలేదట. అఖిలేశ్ కూడా వారిద్దరి మధ్య విబేధాలు వచ్చిన తర్వాత అవి కేవలం రాజకీయాల్లో మాత్రమేనని, తమ కుటుంబంలో కాదని ప్రకటించాడంటే నిజంగానే వారి బంధం విడదీయరానిదే అని అనుకోవాల్సిందే.

Kegel వ్యాయామాలు కటి కండరాలు శక్తివంతం సహాయపడతాయి. Kegel వ్యాయామాలు బాగు లేదా మూత్ర ఆపుకొనలేని ఉన్న ప్రజలకు మూత్రాశయమును నియంత్రణ (మూత్రం లీకేజ్) మెరుగు కు సహాయపడవచ్చు. ఈ వ్యాయామాలు కాంట్రాక్టు (కష్టతరం) మరియు కటి కండరాలు వదులు చేయడం ద్వారా పూర్తి చేసారు. Kegel వ్యాయామాలు కూడా కటి ఫ్లోర్ కండరము శిక్షణ లేదా కటి ఫ్లోర్ వ్యాయామాలు అని పిలుస్తారు. అవి కటి కండరాలు శక్తివంతం సహాయం చేయడానికి సరిగ్గా మరియు క్రమం తప్పకుండా చేయాలి.

06/08/2016: రాయ్‌గఢ్‌: మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన వద్ద సెల్ఫీ తీసుకుని ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్‌ మెహతా చిక్కుల్లో పడ్డారు. ముంబయి-గోవా రహదారిపై మహద్‌ వద్ద బ్రిటిష్‌ కాలం నాటి పురాతన వంతెన సావిత్రి నది ఉద్ధృతికి కుప్పకూలిన సంగతి తెలిసిందే. నదిలో దాదాపు 50 మంది గల్లంతవ్వగా , సహాయక సిబ్బంది ఇప్పటి వరకూ 14 మృతదేహాలను వెలికి తీశారు. దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని బుధవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విక్కీ పాటిల్‌ సందర్శించారు. వారితో పాటు వచ్చిన ప్రకాశ్‌ మెహతా సెల్ఫీ తీసుకోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే దుర్ఘటన గురించి మీడియా ప్రకాశ్‌ను ప్రశ్నిస్తూ.. ఈ విషయం మీకు చాలా ఆలస్యంగా తెలిసిందా అని అడగడంతో ప్రకాశ్‌ ఓ టీవీ ఛానల్‌ ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో మీడియా ప్రతినిధులు మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మంత్రి ప్రకాశ్‌ సెల్ఫీ తీసుకోవడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రకాశ్‌ మెహతా ప్రవర్తన ప్రభుత్వం పనితీరుకు అద్దం పడుతోందని ఎన్సీపీ విమర్శించింది.

యాభైశాతం మందిలో ఫిషర్స్ ఎటువంటి ఆపరేషన్ లేకుండా వాటంతట అవే తగ్గిపోతాయి. మలద్వారం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవటం, మల విసర్జన తరువాత కాటన్ గుడ్డతో తుడవటం వల్ల ఫిషర్ తొందరగా మానిపోతుంది. ఒకవేళ ఫిషర్ ఎక్కువ రోజులు ఉంటే మానడం కష్టమవుతుంది. సిట్స్ బాత్ (మలద్వారాన్ని ఇరవై నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచడం) వల్ల ఫిషర్ వల్ల వచ్చే సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, సమయానుసారంగా తినడం, సమయానికి మలవిసర్జనకు పోయే అలవాటు చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే ఎనస్తటిక్ ఆయింట్‌మెంట్ పైపూతగా రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

నేపాల్ : భారీవర్షాలకు నేపాల్‌ పౌరులు విలవిల్లాడుతున్నారు. వరదలు పోటెత్తడంతో భారీస్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లపై మట్టిపెళ్లలు విరిగిపడటంతో జనం భయంగుప్పిట్లో బతుకుతున్నారు. ఇళ్లనుంచి పరుగులు తీస్తున్నారు. కొండచరియలు విరిగిపడి దేశవ్యాప్తంగా ఒక్కరోజే 11 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. స్థానిక పౌరులతో కలిసి నేపాల్‌సైన్యం సహాయకార్యక్రమాలు కొనసాగిస్తోంది. 

వాతావరణ కాలుష్యం, తీసుకుండే ఆహారం వల్ల జుట్టు రాలిపోయే సమస్య చాలామందిలో కనిపిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతున్నా అధికంగా హెయిర్‌వాష్‌ చేయటం కొందరు మానేయలేరు. ఇంతకీ ప్రతిరోజూ తలస్నానం చేయటం మంచిదా? కాదా? కొంతమంది ప్రతిరోజూ తలస్నానం చేయడానికే ఆసక్తి చూపుతారు. రోజూ తలస్నానం చేసే అలవాటున్న వారు ‘రోజంతా సవ్యంగా ఉండటం, ఎలాంటి ఇరిటేషన్‌ కలగకపోవడం, ప్రశాంతంగా నిద్రపోవటం జరుగుతుంది’ అని అంటుంటారు. అయితే ప్రతీరోజూ క్రమం తప్పకుండా హెయిర్‌వాష్‌ చేసేవారికి జుట్టురాలే సమస్య అధికంగా ఉంటు…ందని చెబుతున్నారు నిపుణులు. పైగా ప్రస్తుతం అందరూ రకరకాల ఫ్లేవర్స్‌తో ఉండే షాంపూలు వాడి ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు కాస్మాలజిస్ట్‌లు. షాంపూల్లో గాఢమైన రసాయనాలు ఉండటం వల్ల కురులకు చేటు కలుగుతుందని అంటున్నారు. అందుకే వారానికి కనీసం మూడుసార్లు హెయిర్‌ వాష్‌ చేసుకుంటే సరిపోతుందని వారంటున్నారు. ఇలా చేయటం కష్టం, ప్రతి రోజూ హెయిర్‌ వాష్‌ చేయటం తప్పనిసరి అనేవాళ్లు కుంకుడుకాయలు లాంటి సహజమైన ఉత్పత్తులతో హెయిర్‌ వాష్‌ చేస్తే జుట్టుకి ఎలాంటి ఇబ్బందీ ఉండదట. కుంకుడుకాయలు దొరక్కపోతే.. మీ తలవెంట్రుకలకి తగిన షాంపూని అతి తక్కువ పరిమాణంలో తీసుకుని జుట్టుకి అప్లై చేసి వాష్‌ చేసుకోవచ్చు.

3. ఐదు నిమిషాలకుమ ఇంచి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలను ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.

17/09/2016: మియామీః హాలీవుడ్ శృంగార తార, రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ తన నగ్న సెల్ఫీలతో మరోమారు వార్తలకెక్కింది. సోషల్ మీడియా వేదికగా సెల్ఫీలు పోస్టు చేయడంలో పేరొందిన ఆమె.. తాజాగా తన చర్మ సౌందర్యాన్ని ప్రతిబింబించేట్టు తీసుకున్ననగ్న సెల్ఫీలను షేర్ చేసి అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నించింది. ఇటీవల సుమారు 31 కిలోల వరకూ బరువు తగ్గించుకొని మరింత స్లిమ్ గా తయారైన కిమ్… శరీరంపై నూలుపోగు లేకుండా ఓ హోటల్ గదిలో స్వీయ చిత్రాలకు పోజిచ్చింది. అంతేకాక వాటిని సామాజిక మాధ్యమంలో షేర్ చేయడం మరోమారు హాట్ టాపిక్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లలో ఆమె పోస్టు చేసిన లేటెస్ట్ ఫోటోల్లో కిమ్.. పూర్తి శాతం నగ్నంగా కనిపిస్తోంది. అయితే కొన్ని శరీర భాగాలను మాత్రం చేతులతో కవర్ చేసిన ఈ సెల్ఫీ సుందరి.. ముఖానికి సెల్ ఫోన్ అడ్డుపెట్టి పాక్షికంగా కనపడేట్లు పోజిచ్చింది. సెక్సీ పోలారాయిడ్ ఫోటోలే తనకు స్ఫూర్తినిచ్చాయని గతంలో కిమ్ కర్దాషియాన్ చెప్పిన విషయం తెలిసిందే. మార్చి నెలలో ఓసారి సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను షేర్ చేసి హల్ చల్ చేసిన ఈ 35 ఏళ్ళ ముద్దుగుమ్మ.. వార్తల్లో ప్రధానాంశంగా నిలవడంతో.. ఆమె వైఖరి పట్ల సహ నటులు క్లో మోరెట్జ్, బెట్టే మిడ్లర్ సైతం తీవ్ర విమర్శలు చేశారు.

తొలుత 13 చిత్రాల్లో విలన్‌గా నటించి, తమ్మారెడ్డి భరద్వాజ రూపొందిం చిన ‘1/2’ చిత్రంతో హీరోగా మారారు. ‘తాజ్‌ మహల్‌’, ‘ఎగిరే పావురమా’, ‘వినోదం’, ‘ప్రేయసి రావే’, ‘ఆహ్వానం’, ‘పండగ’, ‘ఆమె’, ‘పిల్ల నచ్చింది’ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 1996లో ‘పెళ్ళి సందడి’ భారీ విజయంతో శ్రీకాంత్‌ కెరీరే మారిపోయింది. ఫ్యామిలీ హీరోగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ‘తాళి’, ‘ఊయల’, ‘శుభలేఖలు’, ‘కన్యాదానం’ సినిమాలతో హిట్‌, ఫ్లాప్‌ అనే తేడా లేకుండా తన అద్భుతమైన నటనతో అలరించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ శ్రీకాంత్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. దీంతోపాటు కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో చేసిన ‘స్వరాభిషేకం’, బాపు దర్శకత్వంలో ‘రాధాగోపాళం’, ‘శ్రీరామరాజ్యం’, కృష్ణవంశీతో ‘ఖడ్గం’, ‘మహాత్మా’, ‘గోవిందుడు అందరి వాడేలే’ వంటి చిత్రాలు మైలురాళ్ళుగా నిలిచాయి. ముఖ్యంగా ‘ఖడ్గం’, ‘రాధా గోపాలం’, ‘ఆపరేషన్‌ దుర్యోదన’, ‘టెర్రర్‌’ చిత్రాలు ఆయనకు నటుడిగా మంచి ప్రశంసలందాయి. 1997లో విడుదలైన ఐదు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో పరిశ్రమ నుంచి వెళ్ళిపోదామనుకున్నారు. ఈ విషయం తెలిసి చిరంజీవి శ్రీకాంత్‌కి స్ఫూర్తినిచ్చే అంశాల్ని చెప్పారు. ఆయనతో కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్‌ బచ్చన్‌లను ఆదర్శంగా తీసుకుని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నారు. 

కాన్సరు లేదా కాన్సరు వ్యాధి, శరీరంలో ఏ భాగంలోనైనా ఏర్పడే గడ్డ… ఈ పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చేవి. వృద్ధుల్లో సాధారణంగా వచ్చే కాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సరు, జీర్ణకోశ – పేగుల కాన్సరు, రొమ్ము కాన్సరు, గర్భాశయముఖ కాన్సరు, తల, మెడ కాన్సరు, ప్రోస్టేలు, రక్త సంబంధిత కాన్సరులు ముఖ్యమైనవి. సాధారణంగా 50, 60 ఏళ్ల వయసులో కాన్సరు వ్యాధి వచ్చే అవకాశంవుంది. కాన్సరు అభివృద్ధి చెందడానికి వృద్ధాప్యం ఒక కారణం కావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా (1999) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంటు వ్యాధులు, గుండె జబ్బలు, నాడీ మండల, మానసిక జబ్బుల తరువాత కాన్సరు వ్యాధి ప్రబలమైనదిగా తేలింది. గణాంకాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 65 ఏళ్లు పైబడ్డ వారి జనాభా పెరుగుదల 113 శాతం గానూ, అభివృద్ది చెందిన దేశాల్లో 65 ఏళ్లు మించిన వారి పెరుగుదల 43 శాతం గానూ (1985-2010 మధ్య కాలంలో) వున్నది. పాశ్చాత్యాదేశాల్లో 65 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషుల్లో కాన్సరుకు గురయ్యే ప్రమాదం వుంది. 1985 -2010 మధ్య 99 శాతం కాన్సరు కేసులు పెరుగినట్లు అంచనా. వృద్ధుల్లో పాశ్చాత్యదేశాల్లో 50 నుంచి 60 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 20 శాతం వారికి కాన్సరు వచ్చే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల్లో వచ్చే సాధారణ కాన్సరు జబ్బులు.. ఊపిరితిత్తుల, ప్రోస్టేటు గ్రంథి, రొమ్ము, పెద్దపేగు, గుదమ, గర్భాశయం, లింఫ్‌గడ్డలు క్లోమ గ్రంథి కాన్సర్లు.

ఎదుటివారి చెప్పిన మాటను విన్న తర్వాత శబ్దతరంగాలు చెవి ద్వారా మెదడుకు చేరతాయి. వీటిని మెదడు విశ్లేషిస్తుంది. మనం ఏం చెప్పాలనుకున్న దాన్ని మెదడు సందేశం ద్వారా స్వరపేటికకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడాలంటే కీలకమైంది స్వరపేటిక (లారింగ్స్‌). స్వరపేటికలో కంపించే (వైబ్రేటింగ్‌) నిర్మాణం ఉంటుంది. వీటిని వొకల్‌కార్డ్స్‌ అంటారు. వొకల్‌కార్డ్స్‌కు సంబంధించిన కండరాలు, వీటిని నియంత్రించే నరాలుంటాయి. ఇదంతా మెదడు నియంత్రణలో ఉంటుంది. మాట్లాడటానికి మెదడు ఆదేశం ఇచ్చే క్రమంలో మనం శ్వాసలోపలికి పీల్చుకుని గాలిని బయటికి వదిలినప్పుడు వొకల్‌కార్డ్స్‌ కంపిస్తాయి (వైబ్రేట్‌). దీని వల్ల బేసిక్‌ వాయిస్‌ ‘ఆ…’ పుడుతుంది. ఈ శబ్దం నోట్లో నుంచి వచ్చినప్పుడు నాలుక, నాలుక చుట్టున్న కండరాలు దీనికి శబ్దరూపాన్నిస్తాయి. శబ్దానికి గాలిగదుల్లాంటి సైనస్‌లు, దాని నిర్మాణం ఒక టోన్‌ని ఇస్తాయి. కొంత మంది పాడితే శ్రావ్యంగా ఉంటుంది. వీరికి పుట్టుకతో ఏర్పడిన సైనస్‌లే కారణం. అందుకే కొంత మంది గాయకులకు మధురమైన గొంతు ఉంటుంది. పుట్టుకతోనే మంచి టోన్‌ ఉంటుంది. గాయకులు లతామంగేష్కర్‌, బాలసుబ్రమణ్యం ఈ కోవకు చెందినవారే.

అయితే ఆ విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అతనికి సర్జరీ జరిగిందని..కాని ఆ సర్జరీ సరిగా జరపలేదని చెప్పారు. దీంతో చనిపోయిన విద్యార్థి స్నేహితుల ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు డైరెక్టరేట్‌ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆపరేషన్ జరిగిన రోజు అనస్థిస్ట్ డాక్టర్ హరిప్రసాద్ సర్జరీ మొదలైన కాసేపటికే వెళ్లిపోయాడు. ఒక అనస్థిస్ట్ సర్జరీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలి. అక్కడ ఇచ్చిన అనస్థిషీయా విద్యార్థి శరీర తత్వానికి సరిపోలేదని, అందువల్లే శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో అతను మరణించాడు. ఇక ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వైద్యుడు వినీత్ కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే, సర్జన్ కాదు. దీంతో తమిళనాడు మెడికల్ కౌన్సిల్ ఇద్దరు డాక్టర్లకు నోటీసులు పంపించారు. సర్జరీ చేయడానికి అర్హత లేకపోయినప్పటికి ఎందుకు సర్జరీ చేశారో చెప్పాలని నోటీసులో ప్రశ్నించారు. అలాగే సర్జరీ చేసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌కు కేవలం సెలూన్ పేరుతో లైసెన్స్ తీసుకున్నారు. అక్కడ సర్జరీ చేయడంపై కూడా వివరణ కోరారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మెడికల్ కౌన్సిల్ సెలూన్‌ను సీజ్ చేసింది. జుట్టు వస్తుంది కదా అని అర్హత లేని వైద్యుల్ని ఆశ్రయించే యువతకు ఈ ఘటన ఒక గుణపాఠం .  జుట్టు దువ్వుకోవాలంటే ముందు ప్రాణముండాలి కదా..! అని ఒక్కసారి ఆలోచించండి.

షష్టిపూర్తికి దగ్గరపడుతున్నా.. కుర్ర హీరోల కన్నా స్పీడుగా సినిమాలు చేస్తూ.. ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్ చేస్తూ దూసుకెళ్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. సంకాంత్రికి జైసింహాగా వచ్చి విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించిన బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌‌తో బిజి బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆయన ఆరోగ్యం గురించి ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని.. మోకాలి చిప్పలు అరిగినట్లు వైద్యులు చెప్పారట. పెయిన్ కిల్లర్స్‌తో కాలం గడుపుతూ వస్తోన్న ఆయన పైసా వసూల్‌, జైసింహాలలో వేసిన కొత్త రకం స్టెప్పుల కారణంగా.. మోకాలి గాయం మరింత ఎక్కువైందట. ఈ నేపథ్యంలో దానికి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదు..దానికి తోడు షూటింగ్‌కు మరింత సమయం ఉండటంతో.. సర్జరీ చేయించుకున్నా కావల్సినంత విశ్రాంతి దొరుకుతుందని బాలయ్య భావిస్తున్నారట. అయితే ఆపరేషన్ ఎప్పుడు చేయించుకుంటారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఒక వేళ నిజమైతే మాత్రం.. బాలయ్య నుంచి మాస్ స్టెప్పులు చూసే అవకాశం నందమూరి అభిమానులకు లేనట్లే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *