“జుట్టు తిరిగి పెరగడం 6 వారాల chemo తర్వాత _జుట్టు నష్టం క్లినిక్లు డెన్వర్”

చాలా మంది స్త్రీలు రతిక్రీడ పడకగదికి మాత్రమే పరిమితం కావాలంటారు. పడకగదికి వెలుపల తన పురుషుడితో శృంగారం నెరపడానికి బిడియపడుతుంటారు. ఒకరకంగా, అది తప్పు అని కూడా భావిస్తారు. అలాంటి భావన పాతుకుపోయి ఉంటే, దాన్ని తొలగించుకోవడం అవసరం. బిడియాన్ని, సిగ్గును పక్కన పెట్టి పడకగదికి వెలుపల రతిక్రీడను ఆస్వాదించడానికి ప్రయత్నించండి. కొత్త కొత్త ప్రదేశాల్లో కొత్త కొత్త భంగిమలతో రసాస్వాదన చేసి నవనవోన్మేషమైన అనుభూతిని పొందండి. పడకగది శృంగారం సంప్రదాయబద్దమైంది, సౌకర్యవంతమైంది కూడా. అయితే, శృంగార జీవితాన్ని మరింత మధురం చేసుకోవడానికి ఇతర ప్రదేశాల్లో ప్రయత్నించడం అవసరం కూడా. అప్పుడు అందులోని మజా ఏమిటో తెలిసి వస్తుంది.

కొడుకు చేతిలో మోసపోయి రోడ్డున పడిన రేమాండ్ కంపెనీ వ్యవస్థాపక అధినేత విజయ్ పథ్ సింఘానియా దేశంలోని తల్లిదండ్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. పిల్లలను ప్రేమించండి… గుడ్డిగా మాత్రం నమ్మకండి అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈయన తన పుత్రరత్నాలను నమ్మి వారికి సర్వస్వమూ అప్పగించి, ఇప్పుడు కనీస నీడ లేక, కోర్టులో పోరాడుతున్న విషయం తెల్సిందే. ఈయన తల్లిదండ్రులకు ఓ సలహా ఇచ్చారు. తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు రేమాండ్‌లో రూ.1000 కోట్ల విలువైన తన వాటానంతా ఇచ్చి, ఇప్పుడు తన జీవితం గడిచేందుకు అవస్థలు… పడుతున్నారు.”మీ పిల్లలను ప్రేమించండి. వారి ఆలనా పాలనా చూడండి. అయితే, గుడ్డిగా మాత్రం నమ్మవద్దు” అంటున్నారు. తన 79 ఏళ్ల జీవితంలో, కుటుంబంలో విభేదాలను కోర్టు వరకూ తీసుకు వెళతానని ఎన్నడూ భావించలేదని అన్నారు. తనకున్నదంతా బిడ్డకు ఇచ్చేసి నిలువ నీడలేని వాడినయ్యానని, ఈ పరిస్థితి మరే తల్లిదండ్రులకూ రాకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, తన పోషణ నిమిత్తం నెలకు రూ.7 లక్షలు ఇవ్వాలని విజయ్ పథ్ సింఘానియా కుమారుడిపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బాంబే హైకోర్టు గత వారంలో కోరింది. తండ్రిని గౌరవంగా చూసుకోవడం బాధ్యతని గౌతమ్‌కు సూచించింది. కాగా, తానేం చేస్తున్నానన్న విషయంలో తనకు స్పష్టత ఉందని, తాను తప్పేమీ చేయడం లేదని గౌతమ్ సింఘానియా వ్యాఖ్యానించడం గమనార్హం.

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను…

ఉపకళాకణాలు వలసపోవడంకోసం ఒకదానిపై ఒకటి ఎక్కుతాయి.[34] ఈ రకంగా జరగడం వలన ఉపకళాకణాల ఫలకము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ ఫలకమును ఉపరితల నాలుక అంటారు.[35] ఆధారత్వచం చాన్ని అంటుకున్న మొదటి కణాలు ఆధారస్తరాన్ని ఏర్పరుస్తాయి. ఈ స్తరములోని కణాలు గాయంలోనికి వలస పోవడం కొనసాగిస్తాయి. వీటిపైన వున్న ఉపకళాకణాలు వీటిని అనుసరిస్తాయి.[35] కణాల వలస వేగంగా జరిగే కొద్దీ గాటు చిన్నదవుతుంది.[39]

ప.గోదావరి : జిల్లా కేంద్రమైన ఏలూరులో హోలీ సంబరాలలో  గవర్నర్హో కొటిజేటి రోశయ్య పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఘనంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. అధికారులు, మిత్రులతో కలిసి హోలీ సంబరాల్లో తమిళనాడు గవర్నర్  రోశయ్య పాల్గొన్నారు.

శివనగర్/అంగురి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. మత, విభజన రాజకీయాలు రాజ్యమేలతాయని బుధవారం శివనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ‘తేయాకు తోటల కార్మికులకు అచ్చేదిన్ తీసుకురాకుండా.. అస్సాం టీ అమ్మానని చెబితే ఓట్లేస్తారా?’అని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అన్నారు. 15 ఏళ్ల తరుణ్ గొగోయ్ పాలనలో రాష్ట్ర శాంతి సుసంపన్నత కోసం కృషి చేశామని పేర్కొన్నారు. అస్సాంకు యూపీఏ ప్రత్యేక హోదా ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం దీన్ని వెనక్కు తీసుకుందని అన్నారు. తిరుగుబాట్లు కట్టడి చేశాం: రాజ్‌నాథ్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అస్సాంలో తిరుగుబాట్లు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అస్సాంలోని దులియాజన్‌ల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఆయుధాలు వదిలి.. చర్చలకు రావాల్సిందిగా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపామన్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబాట్లను, నకిలీ కరెన్సీని పూర్తిగా అరికట్టినట్లు తెలిపారు. సీపీఎం మోసం చేసింది: గౌరి తిరువనంతపురం: సీట్ల కేటాయింపులో సీపీఎం తమను మోసం చేసిందని కమ్యూనిస్టు నాయకురాలు, జనతిపథియ సంరక్షణ సమితి (జేఎస్‌ఎస్) చీఫ్ గౌరి (97) విమర్శించారు. బీజేపీ నుంచి ఆహ్వానం అందిందని దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. కేరళలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ చీఫ్ అమిత్ షా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి నడ్డా వెల్లడించారు. జంతువులతో ఓటర్లకు అవగాహన! కోల్‌కతా: ఓటర్లలో అవగాహన పెంచేందుకు పశ్చిమబెంగాల్ ఎన్నికల సంఘం వినూత్నంగా ముందుకెళ్తోంది. బెంగాల్‌కు పేరు తెచ్చిన ప్రకృతి ప్రాంతాలు, జంతువులతో మస్కట్లు (పులి, రెడ్ పాండా, ఖడ్గమృగం, డాల్ఫిన్ వంటివి) రూపొందించి.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. 24 పరగణాల జిల్లాలో పులికి బెంగాలీ స్టైల్లో తెల్లని ధోవతీ కట్టి ‘మీ ఓటు బహుమూల్యం’ అని మస్కట్లను రూపొం దించింది. మరో చోట రెడ్ పాండాలతో ‘మనమంతా ఓటు వేద్దాం’ అని పోస్టర్లు రూపొందించి ప్రచారం చేస్తున్నారు.

నల్గొండ : ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన ఏకైక శిలగా రికార్డు కల్గిన భువనగిరి కోటకు మంచిరోజులు రానున్నాయి. సర్వాయిపాపన్న పాలనకు కేరాఫ్ అడ్రస్ అయినా..ఈ కోట గత వైభవాన్ని సంతరించుకోవడంపై దృష్టిపెట్టింది పర్యాటకశాఖ. త్వరలో టూరిస్ట్ స్పాట్ డిసైన్ చేయడంపై ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందులో భాగంగా రోప్ వే ఏర్పాటు చేయడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు చర్చించారు.  

16/09/2016: బెంగళూరు : కర్ణాటకలో ఘోరం జరిగింది. హుమ్నాబాద్ ప్రాంతంలో ఒక వోల్వో బస్సులో మంటలు చెలరేగి.. మూడేళ్ల చిన్నారి సజీవ దహనం అయిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ అనే చిన్నారి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 8 మంది పిల్లలు ఉన్నారని ప్రమాదానికి సజీవ సాక్షి అయిన ప్రభాకరరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ మంటలు వచ్చాయని అరుచుకుంటూ దిగి పారిపోయారు. షిర్డీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఈ బస్సు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో హుమ్నాబాద్ సమీపంలోకి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో కొంతమంది మాత్రం కిందకు దూకేశారు. దగ్గరలో ఉన్న రాళ్లు తీసుకుని అద్దాలు పగలగొట్టి మిగిలిన వాళ్లను కిందకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అందరూ కిందకు వచ్చినట్లు ప్రయాణికులు భావించారు గానీ వాళ్లు దిగే సమయానికి మూడేళ్ల చిన్నారి విహాన్ మాత్రం బస్సులోనే ఉండిపోయాడు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రయాణికులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు.

ప్రత్యర్ధులు మూకుమ్మడి దాడి చేసినా, అవినీతి కేసులు మెడకు చుట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేసినా… జగన్ మోహన్ రెడ్డి లాగా రాజకీయ పోరాటం చేసి జనంలో నిలబడిన జగమొండి నేత ఈ మధ్య కాలంలో ఎవ్వరూ కానరారు. వై ఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్ర జ్యోతి ప్రచారం మిన్నంటుతున్న సమయంలో ఎంతో ముందస్తు చూపుతో సాక్షి మీడియా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు జగన్. దానికి డబ్బు ‘క్విడ్ ప్రో కో’ ది కావచ్చు లేదా జనం నుంచి దోచుకున్నదో కావచ్చు… సాక్షి పేపర్, టీవీ ఛానల్ లేకపోతే…జగన్ ను రాజకీయంగా ఇప్పటికే సమాధి చేసేవాళ్ళు. 

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మితమౌతున్న ‘అభినేత్రి’ సినిమా షూటింగ్ పూర్తికావస్తోంది. ప్రభుదేవ..తమన్నా జంటగా ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రభుదేవ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో వచ్చే నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆగస్టు 15న విజయవాడలో ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ‘శ్రీదేవి’ హాజరు కానున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. మూడు భాషల్లో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం రూ. 70 కోట్లతో నిర్మించడం జరిగిందన్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ కు భారీ స్పందన వస్తోందని, ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు విజయ్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తానమి, తొలిసారి లీడ్ రీల్ లో నటిస్తున్న తమన్నాకు మంచి పేరు తెస్తుందన్నారు.

చాలా మందికి జుట్టు సమస్యలు వివిధ రకాలుగా ఉంటాయి. ఒకరి జుట్టురాలే సమస్య, మరొక్కరికి చుండ్రు, ఇంకొంతమందికేమో దురద, హెయిర్ బ్రేకేజ్, డ్రైహెయిర్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా మన జుట్టు పొడి బారినట్లు, ఎండినట్లు నిర్జీవంగా కలతప్పి ఉన్నట్లైతే తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు పొడిబారడానికి మరియు హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి కాలుష్యం, హార్డ్ వాటర్ వంటివి కూడా ముఖ్య కారణం కావచ్చు.

మోడీ గారు నల్ల బాబులకి ఒక ఆఖరి అవకాసం ఇచ్చారు. సెప్టెంబర్ ౩౦ లోగా మీ డబ్బుని లెక్కల్లో చూపి టాక్స్ కట్టి తెల్ల డబ్బుగా మార్చుకోమని. కానీ ముందుకు వచ్చింది చాలా తక్కువమంది. ఇక వేరే దారి లేక 500/1000 నోట్లు మార్చాల్సిందే అని ఆదేశించారు.

ఫిరమోన్‌ల ఉత్పత్తి మగవారిలోనూ ఉంటుందని ఇటీవల జరిగిన పరిశోధనలో నిర్ధారించబడింది. పురుషుల బాహు మూలలలోని చెమటలో అంతర్గతంగా ఉండే ఆ రసాయనాల వాసన స్త్రీలను ఎంతగానో ఆకర్షిస్తుందని ఫిలడెల్పియాలోని మోనెల్‌ కెమికల్‌ సెన్సస్‌ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు. (కస్తూరి వంటి కొన్ని జంతువులలో కూడా మగవి కామరసాయనాల(కస్తూరి)ను ఉత్పత్తి చేసి, ఆడవాటిని ఆకర్షించడం ఉంది) చెమట పరిమళాన్ని బట్టి మహిళలకు ఆయా పురుషులపై యిష్టత ఏర్పడుతుందని ఈ పరిశోధనలో తేలింది. తమ అధ్యయనం కోసం ఎంపిక చేసిన మహిళలు ఈ విషయాన్ని అంగీకరించారు.

28/06/2016: న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాజసభ్య చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా సభ్యునిగా ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాజసభ్యకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వి విజయసాయిరెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఎన్నికైన విషయం విదితమే.

ఈ ఆరోప‌ణ‌ల‌పై నాలుగు రోజుల్లో స్పంద‌న ఇవ్వాల‌ని, ఖైదీల స్థాన‌చ‌లనానికి సంబంధించిన వివరాల‌తో పాటు, వారి ఆరోగ్య ప‌రిస్థితిని కూడా వివ‌రంగా తెలియ‌జేయాల‌ని క‌ర్ణాట‌క జైళ్ల శాఖ డీజీపీ, ఐజీల‌కు మాన‌వ హ‌క్కుల సంఘం నోటీసులు జారీచేసింది. ప‌ర‌ప్ప‌న అగ్ర‌హ‌రం జైల్లో అన్నాడీఎంకే నేత శ‌శిక‌ళ‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తూ ఇత‌ర ఖైదీల‌కు నాణ్య‌త లేని సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంపై తన రిపోర్టును మాజీ జైళ్ల డీజీపీ డి. రూప మీడియాకు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో వృత్తి నియ‌మాలు ఉల్లంఘించారంటూ ఆమెను, జైళ్ల శాఖ డీజీని కర్ణాట‌క ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.

01-08-2017: స్టయిల్‌ కోసమని కొందరు, తెల్లజుట్టు కనబడకుండా మరికొందరు – ఇలా దాదాపుగా అందరూ జుట్టుకు రంగు వేయడం అనేది పెరిగిపోయింది. అంతా బాగానే ఉంది గానీ వీటివల్ల క్యుటికిల్‌ డ్యామేజ్‌ అవుతుంది. జుట్టు చిట్లిపోతుంది. చిక్కులు పడుతుంది. మెరుపు కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.

అలాగే, రక్తపోటు, డయాబెటీస్ వ్యాధుల కారణంగా అంగస్తంభన జరగకపోతే, ముందుగా ఆ వ్యాధులకు సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి కోరుతున్నారు. ఒక వయస్సు వచ్చేసిన తర్వాత రతి ప్రాముఖ్యత వెనుకబడుతుందని, అయితే, సమర్థత ఉంటే మాత్రం సెక్స్‌ను ఎప్పుడైనా అనుభవించవచ్చని సలహా ఇస్తున్నారు. – See more at: http://www.teluguwishesh.com/srungaram/270-srungaram/45492-increase-your-sexual-stamina.html#sthash.nmKeKfyI.dpuf

గర్భిణీ స్ర్తీలు పొగత్రాగనే కూడదు. పక్కనుండే వాళ్లు పొగత్రాగినా వారి ప్రభావం వీళ్ల మీద పడుతుంది.దీని వల్ల పుట్టిన పిల్లలో బరువు తక్కువ ఉంటుంది. నెలలు నిండకుండానే డెలివరీ రావచ్చు. కారణం లేకుండా పిల్లలు చనిపోవచ్చు. పొగత్రాగడం వల్ల త్రాగేవారికి అనారోగ్యం కలుగుతుంది. అంతేకాదు , వీళ్లు విడిచే పొగని పీల్చే చుట్టు ప్రక్కల వాళ్ల ఆరోగ్యం పాడవుతుంది కూడా. వాతావరణంలోకి పొగని విడిచిపెట్టే వాహనాలకు , వీళ్లకు తేడా ఉండదు. ముఖ్యంగా చంటి పిల్లల ముందు సిగరెట్‌ లాంటివి కాల్చడం మరీ ప్రమాదకరం. ఇలాంటి కలుషిత గాలి పీల్చడం వల్ల చిన్న పిల్లల్లో న్యుమోనియా , దగ్గు , ఆయాసం , పిల్లి కూతలలాంటివి వస్తాయి.

చెన్నై : తమిళనాడు కృష్ణగిరి జిల్లా షూలాగిరి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏనుగు మృతి చెందింది. మూడు రోజుల క్రితం జాతీయ రహదారి దాటుతున్న ఏనుగును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. గాయాలైన ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

నీస్ లా బెల్లే (Niçardలో నిస్సా లా బెల్లా ) అనే ముద్దు పేరు ఈ నగరం సొంతం, నీస్ అందమైనది అని ఈ ముద్దుపేరుకు అర్థం. ఆల్పెస్ మారిటైమ్స్‌ డిపార్ట్‌మెంట్‌కు రాజధాని నగరంగా ఉండడంతో పాటు మార్సెయిల్లే తర్వాత రీజియన్ ప్రొవియన్స్-ఆల్పెస్-Côte d’Azurలో రెండో అతిపెద్ద నగరంగా ఉంటోంది.

హైదరాబాద్:చెన్నై కేంద్రంగా ఐఎస్ ఐఎస్ లో కి 9మంది యుకులు చేరారు. చేరినవారిలో 8మంది తమిళనాడు వాసులు కాగా ఒకరు తెలంగాణ కు సంబంధించిన వ్యక్తి. ఎన్ఐఏ దర్యాప్తులో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.అబుదాబిలో ఉగ్రవాదుల విచారణలో ఈ విషయం వెల్లడయ్యింది. దీంతో ఐసిస్ లో ఎంత మంది చేరారు అనే అంశం పై ఎన్ఐఏ ఆరా తీస్తోంది.

వయసుకు తగినట్టుగా శరీరము మారుతుంది . అది సహజము . ఐతే కొందరి ముఖాలు వయసును తెలియనివ్వవు . వారి అసలు వయసుకన్నా ఐదారేళ్ళు చిన్నగా కనిపిస్తారు . వారి యవ్వన రహస్యము వారు క్రమము తప్పక తీసే నిద్రలో ఉంటుంది. నిద్ర వల్ల వచ్చే లాభాలు ఒకటి రెండు కాదు . సుఖనిద్రపోవడం ఒక వరము .

అల్లు అర్జున్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. పూజా హెగ్దే కథానాయిక. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను…

06/08/2016: లండన్‌: ఓ యువతి విమానంలో తన మానాన తాను పుస్తకం చదువుకుంటుంటే ఉగ్రవాదేమోనన్న అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది ఈ ఘటన. వివరాల్లోకెళితే.. ఫైజా షాహీన్‌ అనే ఓ బ్రిటిష్‌ ముస్లిం యువతి యూకే నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో పనిచేస్తోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న యుక్తవయసు పిల్లలు తీవ్రవాదంవైపు ఆకర్షితులు కాకుండా చూసే కార్యక్రమంలో ఆమె పనిచేస్తోంది. ఇటీవలే వివాహమైన ఆమె హనీమూన్‌ కోసం టర్కీ వెళ్లివస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రయాణంలో తనతో తెచ్చుకున్న ఓ పుస్తకం చదువుతూ కూర్చుంది షాహీన్‌. ఆ పుస్తకం పేరు సిరియా ఆర్ట్‌ బుక్‌. అది చూసిన థామ్సన్‌ ఎయిర్‌వేస్‌ విమాన సిబ్బంది ఫైజా పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విమానం ఇంగ్లాండ్‌లో ల్యాండవగానే ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఫైజాను అదుపులోకి తీసుకుని 15 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఫైజా మీడియాకు వివరిస్తూ.. పాస్‌పోర్ట్‌ కంట్రోల్‌ రూం వద్ద క్యూలో నిలబడి ఉన్న తనను అక్కడే ఉన్న ఓ ఎయిర్‌పోర్ట్‌ అధికారి కన్నార్పకుండా గమనిస్తూనే ఉన్నాడని.. తాను అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళుతుంటే ఇద్దరు పోలీసులు వచ్చి పాస్‌పోర్ట్‌ చూపించమన్నారని చెప్పింది. ఒక్క నిమిషం పాటు తనకేం అర్థంకాక అసలు జరిగిందేంటో చెప్పమని ఫైజా పోలీసులను ప్రశ్నించింది. విమానంలో సిరియా పుస్తకం చదువుతుంటే ఉగ్రవాదేమోనన్న అనుమానంతో విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. పుస్తకం చదివితేనే ఉగ్రవాదని అనుమానించి ఈ విధంగా విచారణ జరిపారని ఇది సమంజసం కాదని ఈ ఘటన చాలా బాధ కలిగించిందని ఫైజా వాపోయింది. ఉగ్రదాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ పెంచడం మంచి విషయమే కానీ మరీ ఇలా సిరియా గురించి పుస్తకం చదివినంత మాత్రాన ఉగ్రవాదనుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం సరైన పద్ధతి కాదని మండిపడింది ఫైజా. ఈ సంఘటనపై స్పందిస్తూ అక్కడి లేబర్‌ పార్టీ ఎంపీ కీత్‌ వాజ్‌ అప్రమత్తంగా ఉండడంలో తప్పులేదు కానీ అత్యుత్సాహం పనికిరాదన్నారు. థామ్సన్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది తమ తొందరపాటుకు క్షమాపణ చెప్పాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *