“జుట్టు తిరిగి పెరగడం nizoral _జుట్టు నష్టం వైద్యులు greenville sc”

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ జిందా హై’. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 2015లో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్‌’కి ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతోంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ ఈ చిత్రానికి…

“నమస్తే తెలంగాణా” పత్రిక ను టీ ఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తీసుకున్న వార్త నిజమేనని పత్రిక పెద్ద తలకాయలు దృవీకరించాయి. అయితే… ఈ టేక్ ఓవర్ “నమస్తే తెలంగాణా” అధిపతి సీ ఎల్ రాజం అభీష్టానికి వ్యతిరేకంగా జరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక రాజ్యసభ సీటిచ్చి… ఇంత పెట్టుబడి పెట్టిన పత్రికను తీసుకోవడం పట్ల ఆయన సన్నిహితుల దగ్గర ఆవేదన వెలిబుచ్చినట్లు చెబుతున్నారు. 

విస్తుపోయి చూస్తున్నాడు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ కవాడే. నిన్న కనిపించకుండాపోయిన కూతురు శవమై పడుంది బెడ్‌ కింద.నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళూ చేతులూ కట్టేసి, డ్రాయర్‌లోకి తోసి మూత పెట్టేసి… ఫైనల్‌ ఇంజనీరింగ్‌ స్నేహ!ఫ ఫ ఫనిన్న అర్ధరాత్రి దాకా వెతికి వెతికి అలసిపోయి ఇంటికొచ్చి నిద్రపోయారు. పడుకున్న బెడ్‌ కిందే, వెతుకుతున్న కూతురి శవం ఉందని తెలుసుకోలేదు. ఇదెలా జరిగి ఉంటుందని తీవ్రాలోచనలో పడ్డాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌. దాదాపు నెలరోజులుగా స్నేహ కాలేజీకి వెళ్ళడం లేదు. కాలికి గాయమై ఇంటిపట్టునే ఉంటోంది. ఎవరెవరో ఫ్రెండ్స్‌ వచ్చి చూసి పోతున్నారు. కాలేజీలో ఆమె చాలా పాపులర్‌. మగ ఫ్రెండ్స్‌ ఎక్కువ. ఇదంతా నిన్న విచారణలోనే తేలింది. నిన్న సాయంత్రం కల్పన స్కూల్‌ నుంచి ఇంటికొచ్చి చూస్తే స్నేహ లేదు. ‘తలుపు తాళం వేయకుండా ఎక్కడికెళ్ళిందబ్బా’ అనుకుంది. కాసేపాగి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. అప్పట్నుంచీ స్విచ్చాఫే. కంగారుపడి భర్తకి కాల్‌ చేస్తే, బ్యాంకు నుంచి హిందూరావు వచ్చి, స్నేహ ఫ్రెండ్స్‌కి కాల్స్‌ చేయసాగాడు. చీకటి పడుతూండగా డీలాపడి వెళ్లి, డోంబివిలీ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఆసిడ్ నైట్రికమ్ :ఈ మందు ముఖ్యంగా శ్లేష్మపొర, చర్మం కలిసే దగ్గర సమస్య ఉంటే పనిచేస్తుంది. కుచ్చినట్లుగా నొప్పి, చిరాకు ఎక్కువగా ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావటం, మలవిసర్జన తరువాత గంటల తరబడి నొప్పి ఉండటం, మలంతో పాటు రక్తం పడుతుండటం, త్వరగా అలసిపోవటం, రాత్రివేళ చలిగానీ, వేడిగానీ ఎక్కువ ఉంటే బాధలు ఎక్కువ కావటం, ప్రయాణం చేస్తున్న సమయంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ఉపయోగకరంగా ఉంటుంది.

నంద్యాల: సైకిల్‌కు పంక్చర్‌ చేసి చంద్రబాబును ఇంటికి పంపాలని ప్రజలకు వైఎస్సార్‌ సీపీ నేత రెహ్మాన్ పిలుపునిచ్చారు. నంద్యాల ఎస్పీజీ మైదానంలో వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మనమంతా ఏకమై నంద్యాల ఉప ఎన్నికలో శిల్పామోహన్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. నంద్యాలలో వైఎస్సార్‌ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తట్టుకోలేక చంద్రబాబు ఇప్పటికే ఇంటెన్సివ్‌కేర్‌లో చేరారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ సీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమ…ంత్రి కావడం ఖాయమని, దాంట్లో ఏ డౌటు లేదన్నారు. వంద మంది చంద్రబాబులు వచ్చినా జగన్‌ను అడ్డుకోలేరని పేర్కొన్నారు. ‘దద్దమ్మల ప్రభుత్వం పోవాల్సిందే, దయ్యం ప్రభుత్వం మాకు అవసరం లేద’ని రెహ్మాన్‌ నినదించారు. నంద్యాల స్థానాన్ని జగన్‌కు కానుకగా ఇద్దాం నంద్యాల: శిల్పా మోహన్‌ రెడ్డి నిజాయితీగా ఉంటారని, అన్నింటిలో నంద్యాలను ముందుంచాలనే తాము ముందుకు వచ్చామని మున్సిపల్‌ చైర్మన్‌ దేశం సులోచన అన్నారు. ప్రజలకు అండదండలు అందించే వారికి కాకుండా.. బాబు దోచుకునే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘మేం టీడీపీని వదిలి వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చాం. ఇదే ప్రభంజనాన్ని ఉప ఎన్నికల్లో చూపాలని కోరుతున్నాను. నంద్యాలను గెలిచి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇద్దాం. ఆగస్టు 23న అందరు ముందుకు వచ్చి శిల్పాకు ఓట్లు వేయాలని కోరుతున్నాను. ఉప ఎన్నిక అని ఇవాళ హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో నేను ఎప్పుడు లేని విధంగా రూ. 40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. వైఎస్‌ జగన్‌ వస్తే మరింత అభివృద్ధి చేస్తామ’ని పేర్కొన్నారు.

వొకల్‌కార్డ్‌ పెరాలసిస్‌ : స్వరపేటికలో కదలిక ఉండదు. స్తబ్దుగా ఉంటుంది. ఒక్కోసారి రాత్రి పడుకుని ఉదయం లేచేసరికి గొంతు బొంగురుపోతుంది. ఏమైందని పరీక్షిస్తే స్వరపేటికి పనిచేయడం లేదని అర్థమవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా ఇది రావొచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు చికిత్స చేయడానికి ముందు 6 నుంచి 18 నెలలు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో స్వరపేటిక తనంతట తాను సవరించుకుని, స్వరం మామూలు స్థాయికి చేరుకుంటుంది. అప్పటికీ ఇంకా సమస్య ఉంటే ‘టైప్‌-1 థైరోప్లాస్టీ’ అనే ఆపరేషన్‌ ద్వారా చికిత్స చేస్తారు. వొకల్‌కార్డ్‌ పెరాలసిస్‌ ఎడమవైపు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఛాతిలో ఏర్పడిన గడ్డ వొకల్‌కార్డ్‌కు వెళ్లే నరాన్ని వత్తుతుంది. అందుకే పెరాలసిస్‌ వచ్చినప్పుడు ఛాతి ఎక్స్‌రే తీసి, గడ్డలున్నాయో చూస్తారు. కొన్నిసార్లు మెదడు, మెడ భాగం సిటి స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. గుండె వాచి నరం ఒత్తిడికి గురైనప్పుడు కూడా పెరాలసిస్‌ వచ్చే అవకాశముంది. దీన్ని హార్ట్‌నెస్‌ సిండ్రోం అంటాం. థైరాయిడ్‌ సర్జరీ, గుండె శస్త్రచికిత్స తర్వాత నరానికి గాయమై సమస్య కలగొచ్చు.

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 19 మంది మంత్రులతో ప్రధాని మోడీ చాయ్ పే చర్చాకు పిలిచారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఉత్సాహంగా పనిచేయాలని మంత్రులకు ఉద్భోదించారు. అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. మొత్తంగా మోదీ అధికారాన్ని చేపట్టిన తరువాత మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2014, నవంబర్‌లో ఆయన క్యాబినెట్‌ను విస్తరించారు.

1543లో, నీస్ ముట్టడిలో భాగంగా ఫ్రాన్సిస్ I మరియు బార్బరోస్సా హైరెడ్డిన్ పాషాల యునైటెడ్ ఫ్రాన్కో-ఒట్టోమ్యాన్ దళాల ద్వారా నీస్ దాడికి గురైంది; ఈ దాడిని స్థానికులు సమర్థంగానే ఎదుర్కొన్నప్పటికీ, ఘోరమైన బాంబులదాడి కారణంగా నీస్‌ ప్రజలు చివరకు లొంగిపోక తప్పలేదు, ఈ పరిణామంతో బార్బరోస్సా ఈ నగరాన్ని దౌర్జన్యంగా దోచుకోవడంతో పాటు 2,500 మందిని బంధీలుగా తీసుకువెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. ఇక 1550 మరియు 1580ల్లోనూ మరోసారి అంటువ్యాధి చోటు చేసుకుంది.

అలోస్ సొకట్రీన :ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో చక్కగా పనిచేస్తుంది. మలాశయం దగ్గర నొప్పి, రక్తం ఎక్కువగా పడటం, చల్లటి నీటితో కడగినపుడు ఉపశమనంగా అనిపించటం, మలం జిగటగా రావడం, పైల్స్ బయటకు వేళాడుతూ ఉండటం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన ఔషధం.

ఈ నీతిశతం లోని శ్లోకము అర్ధం = వైద్యులు , వైద్యవృత్తిలోఉన్నవారు సుఖముగా జీవించలేరు. ఒకవేళ (అధవా:) సేవాదృక్పదముతో మదర్ తెరీసా నో , ఫ్లోరన్స్ నైటింగేల్ నో ఆదర్శము గా సేవచేసినా…. రోగి వ్యాదినుండి  బాగుపడితే … దేవుని కృపవలన బాగుపడ్డాం అంటారు ..హాస్పిటల్ గేటు ముందు ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతాడు .. వ్యాది నయమవక చనిపోతే .. వైద్యులు , వైద్యసిబ్బంది , వారి తప్పుడుచికిత్స  , నిర్లక్ష్యము మూలంగానే చనిపోయాం అని అంటారు. .

హఠాత్తుగా గుండె ఆగి మరణించటమన్నది ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చి కోలుకున్న వారిలో చాలా ఎక్కువ. ఎందుకో చూద్దాం. ఇప్పటికే ఒకసారి తీవ్రమైన గుండెపోటు వస్తే.. గుండె కండరంలో కొంత భాగం దెబ్బతినే అవకాశం ఉంటుంది. చికిత్స ఎంత జాప్యమైతే గుండె కండరం అంత దెబ్బతింటుంది. కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత ఎంత త్వరగా చికిత్స ఇవ్వగలిగితే.. గుండె కండరం అంత తక్కువగా దెబ్బతింటుంది, తర్వాతి కాలంలో హఠాన్మరణం సంభవించే అవకాశం అంతగా తగ్గిపోతుంది. కండరం బాగా దెబ్బతింటే గుండె రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యం (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌- ఈఎఫ్‌) అన్నది తగ్గుతుంటుంది, అది 35% కంటే తగ్గుతున్న కొద్దీ హఠాత్తుగా గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు పెరుగుతాయి. ఈ ముప్పు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. గుండెలో కరెంటు తీగలు, గుండె కండరం కలిసి ఉంటాయి. ఒకసారి గుండెపోటు వస్తే గుండె కండరంలో కొంతభాగం దెబ్బతింటుంది, అది చచ్చుబడినట్లవుతుంది. దాని మధ్యలో ఈ కరెంటు తీగలు చిక్కుబడినట్లవుతాయి. దీంతో కరెంటు షార్ట్‌సర్క్యూట్‌ అయినట్లయి… అక్కడక్కడే తిరుగుతుంటుంది, దీంతో గుండె మామూలుగా నిమిషానికి 80 సార్లు కొట్టుకోవాల్సింది… 200, 300 సార్లు కొట్టుకుంటుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన వారిలో ఇలా జరిగే అవకాశం ఎక్కువ, కాబట్టి లయలు అస్తవ్యస్తమై (వీటీ, వీఎఫ్‌) హఠాత్తుగా మరణం ముంచుకొచ్చే ప్రమాదం ఎక్కువని గుర్తించాలి. కాబట్టి ఒకసారి గుండెపోటు వస్తే- వెంటనే వైద్యులు- వారిలో హాఠాత్తుగా మరణం ముంచుకొచ్చే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి? అన్నది అంచనా వేస్తారు. ఒకవేళ గుండె పంపింగ్‌ సామర్థ్యం (ఈఎఫ్‌) తక్కువుండి, ఈసీజీలో మార్పులుండి, గుండె లయలో తేడాలు కనబడుతుంటే భవిష్యత్తులో హఠాన్మరణాలను నివారించేందుకు కొంత ఖరీదైనదే అయినా శరీరంలో ‘ఏఐసీడీ’ అన్న పరికరం అమర్చుకోవాలని సూచిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *