“జుట్టు నష్టం – ఆయుర్వేద మూలికలు సహజ నివారణలు (హిందీ) _గర్భం నివారణ తర్వాత జుట్టు నష్టం”

కొబ్బరి నీరు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. కాలి కడుపుతో కొబ్బరి నీరు తాగటం వలన ఇది అసిడిటీ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది. కొబ్బరి నీటిని భోజన సమయంలో ఒలిచిన దోసకాయతో కలిపి కుడా తీసుకోవచ్చు. ఇలా తాగిన 15-20 నిమిషాల తరువాత భోజనం తీసుకోవటం వలన ఇది అసిడిటీకి వ్యతిరేఖంగా పనిచేస్తుంది.

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఆర్మీ వివిధ రకాల ఉద్యోగాల భర్తీ నిమిత్తం ప్రకటనలు జారీ చేస్తుంది. జిల్లా ప్రధాన కేంద్రాలు, పట్టణాల్లో వాక్-ఇన్/ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుంది. ఆర్మీ పోస్టుల్లో ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉండేవి… సోల్జర్లు (జనరల్ డ్యూటీ).

ఢిల్లీ : పేదల ప్రభుత్వమంటారు.. కానీ సమయమొచ్చినప్పుడు అసలు నైజాన్ని బయటపెడతారు. ఈసారి బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనూ.. ఎన్డీయే సర్కారు మరోసారి అంతర్ముఖానికి వేసిన ముసుగును తొలగించింది. ప్రభుత్వ సంస్థలకు దన్నుగా ఉండాల్సింది పోయి.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. పెరిగిపోతున్న కార్పొరేట్ సంస్థల బకాయిలపై సుప్రీం స్పందించినా.. ఆర్థిక మంత్రి మాత్రం బడ్జెట్‌లో పెదవి విప్పనే లేదు. పైగా 25వేల కోట్ల ప్రజాధనాన్ని… బడా ఎగవేతదారుల తరఫున బ్యాంకులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తద్వారా కార్పొరేట్ రుణాల వసూళ్లలో తామేమీ చేయలేమంటూ పరోక్షంగా చేతులెత్తేసింది మోదీ సర్కారు. ఆర్థిక సంస్థల్లో సంస్కరణలతో పాటు… మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా… ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్లు కేటాయించారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెంచుకోవడం, బేసిల్-3 ప్రమాణాలు అందుకోవడం కోసం ఈ నిధులను కేటాయించినట్టు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలను పరుగులు పెట్టించేందుకు ఐడీబీఐ బ్యాంకులో తమ వాటాను 50శాతం కంటే దిగువకు తగ్గించుకుంటామని కూడా ప్రకటించారు. భారత బ్యాంకులు ఇంకా బలంగా, పోటీదారులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు అరుణ్ జైట్లీ. అయితే తాము బ్యాంకుల కార్యాకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదని.. వాటిల్లో పోటీ తత్వం పెంచేందుకు మద్దతుగా ఉన్నామని ప్రకటించారు. అందుకోసమే 25వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ నిధులను 3 భాగాలుగా పంచనున్నారు. మొదటి 40శాతం నిధులను ఏయే బ్యాంకులకు నిధులు అవసరమో వాటికే కేటాయించనున్నారు. మరో 40శాతం నిధులను కేవలం ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్ బీ, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లకు మాత్రమే కేటాయించమన్నారు. వచ్చే 3 త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు చూపిన బ్యాంకులు మిగతా 20శాతం నిధులను అందిస్తామన్నారు.

‘కబాలి’ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె పాత్ర పోషించిన నటి ధన్సిక. ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం ‘వాలుజడ’. నివిన్‌ పౌలీ కథానాయకుడు. రమణ మల్లం దర్శకుడు…

బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార, నటాషా, హరిప్రియ కథానాయికలు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ..

వయాగ్రా 3700 మందిలో వాడబడింది. వారిలో 550 మంది ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఈ మందు వాడారు. సైడ్ ఎఫెక్ట్స్ కలిగినవారు మొత్తం 730 మంది.తలనొప్పి, ముక్కుదిబ్బడ, యూరినరీ ఇన్ ఫెక్షన్లు, దృష్టిలోపాలు, అతిసారం, శరీరంపై పొక్కులు, మొహం ఉబ్బడం, కడుపునొప్పి, వాంతులు, నోరెండిపోవడం, దాహం, షుగర్ కలవారికి రక్తంలో షుగర్ పెరగడం మొదలగు సైడ్ ఎఫెక్ట్స్ చూశారు. ఎవరిలోనూ అంగం ఎక్కువసేపు నిలబడిపోవడం చూడబడలేదు. శృంగారానికి గంటముందు ఈ మాత్ర వేసుకోవాలి. రోజూ ఒక మాత్ర కంటే ఎక్కువ వాడకూడదు.

ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మేల్, ఫిమేల్ హ్యూమన్స్. పెదవులు విడతీసి పళ్ళు చూపిస్తూ… దానిని నవ్వు అంటారు. హ్యూమన్ బ్రెయిన్‌లో కెమికల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. వాటిని ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ అంటారు. అవి కలిగినప్పుడు వారి ముఖంలోని భావాలు మారతాయి. ఆనందం అనే ఒక భావన కలిగినప్పుడు అలా ప్రకటిస్తారు. అది ఒక ప్లెజంట్ రియాక్షన్. …ఒకరిచేతులొకరు పట్టుకుని, దగ్గరగా ఎదురెదురుగా నిలబడి కళ్ళలోకి చూసుకుంటూ… ఒకరి శరీరం చుట్టూ ఇంకొకరు చేతులు చుట్టుకుని, శరీరాలు తాకుతూ… ఏ హ్యూమన్ ఎంబ్రేస్, ఆల్సో కాల్డ్ ఎ హగ్, ఈజ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటిమసీ. ఇంటిమసీ? ఎన్ ఆక్ట్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఫర్ రిప్రొడక్టరీ ప్రొసీజర్స్.. నాలో పెరుగుతున్న ఆసక్తి.

నా వయసు 15. నా ఛాతీ ఎత్తుగా ఉంటుంది. ‘ఏమిటిలా అమ్మాయిలా….’ అంటూ స్నేహితులంతా ఎగతాళి చేస్తున్నారు. టి-షర్టులు వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. నలుగురితో కలిసి తిరగలేకపోతున్నాను. మానసికంగా నరకయాతన అనుభవిస్తున్నాను. నా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందా? తెలియజేయగలరు.

ఢిల్లీ : వాయిదా పడిన అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. ఏఐఏడిఎంకే ఆందోళన కొనసాగించింది. కార్తి చిదంబరంపై ఐటీ, ఈడీ సోదాలు చేయడం జరిగిందని, వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐడిఎంకే ఆందోళన చేపట్టింది. 

తను నటిస్తున్న ‘సాహో’ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాలు ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో లేని విధంగా ఉంటాయని కథానాయకుడు ప్రభాస్‌ అన్నారు. ఆయన హీరోగా ‘సాహో’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకుడు……

చెన్నై: కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి సోమవారం న్యాయస్థానంలో విచారణ సందర్భంగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వ్యాపారవేత్త రాధాకృష్ణన్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టు ప్రాంగణంలోని మొదటి అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి రాజమాణిక్యం ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాదులు జయేంద్ర సరస్వతిని పలు ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానాలిచ్చిన ఆయన ఒక సందర్భంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆహార నాళానికి సోకే క్షయ అల్సర్‌ రకంగా కానీ, హైపర్‌ప్లాస్టిక్‌ రకంగా కాని, ఈ రెండింటి కలయికగా కానీ కనిపిస్తుంది. ఇలియమ్‌, సీకమ్‌ భాగాలకు (ఇలియో సీకల్‌) సోకే క్షయ ఎక్కువగా హైపర్‌ప్లాస్టిక్‌ రకంగా ఉంఉంది.

ఓ పక్క కథానాయికగా రాణిస్తూ నిర్మాతగానూ చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరి’. ప్రోసిత్‌ రాయ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా..

హఠాత్తుగా గుండె ఆగి మరణించటమన్నది ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చి కోలుకున్న వారిలో చాలా ఎక్కువ. ఎందుకో చూద్దాం. ఇప్పటికే ఒకసారి తీవ్రమైన గుండెపోటు వస్తే.. గుండె కండరంలో కొంత భాగం దెబ్బతినే అవకాశం ఉంటుంది. చికిత్స ఎంత జాప్యమైతే గుండె కండరం అంత దెబ్బతింటుంది. కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత ఎంత త్వరగా చికిత్స ఇవ్వగలిగితే.. గుండె కండరం అంత తక్కువగా దెబ్బతింటుంది, తర్వాతి కాలంలో హఠాన్మరణం సంభవించే అవకాశం అంతగా తగ్గిపోతుంది. కండరం బాగా దెబ్బతింటే గుండె రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యం (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌- ఈఎఫ్‌) అన్నది తగ్గుతుంటుంది, అది 35% కంటే తగ్గుతున్న కొద్దీ హఠాత్తుగా గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు పెరుగుతాయి. ఈ ముప్పు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. గుండెలో కరెంటు తీగలు, గుండె కండరం కలిసి ఉంటాయి. ఒకసారి గుండెపోటు వస్తే గుండె కండరంలో కొంతభాగం దెబ్బతింటుంది, అది చచ్చుబడినట్లవుతుంది. దాని మధ్యలో ఈ కరెంటు తీగలు చిక్కుబడినట్లవుతాయి. దీంతో కరెంటు షార్ట్‌సర్క్యూట్‌ అయినట్లయి… అక్కడక్కడే తిరుగుతుంటుంది, దీంతో గుండె మామూలుగా నిమిషానికి 80 సార్లు కొట్టుకోవాల్సింది… 200, 300 సార్లు కొట్టుకుంటుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన వారిలో ఇలా జరిగే అవకాశం ఎక్కువ, కాబట్టి లయలు అస్తవ్యస్తమై (వీటీ, వీఎఫ్‌) హఠాత్తుగా మరణం ముంచుకొచ్చే ప్రమాదం ఎక్కువని గుర్తించాలి. కాబట్టి ఒకసారి గుండెపోటు వస్తే- వెంటనే వైద్యులు- వారిలో హాఠాత్తుగా మరణం ముంచుకొచ్చే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి? అన్నది అంచనా వేస్తారు. ఒకవేళ గుండె పంపింగ్‌ సామర్థ్యం (ఈఎఫ్‌) తక్కువుండి, ఈసీజీలో మార్పులుండి, గుండె లయలో తేడాలు కనబడుతుంటే భవిష్యత్తులో హఠాన్మరణాలను నివారించేందుకు కొంత ఖరీదైనదే అయినా శరీరంలో ‘ఏఐసీడీ’ అన్న పరికరం అమర్చుకోవాలని సూచిస్తారు.

ముస్లిం మైనారిటీ కళాశాలలు: ఉర్దూ మీడియం కళాశాలలకు ముస్లిం మైనారిటీ కళాశాలలుగా పేరు మార్చారు. ఈ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం కోర్సుల‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఈ కళాశాలల్లో సెకెండ్ లాంగ్వేజ్‌గా ఉర్దూ ఉండేది. ఈ సారి ఇతర భాషలనూ చేర్చారు. ఆయా ప్రాంతాల అభ్యర్థుల ప్రాధాన్యం ఆధారంగా అయిదు (ఉర్దూ, తెలుగు, సంస్కృతం, హిందీ, అరబిక్) భాషల్లో ఏ మూడింటినైనా కళాశాల ప్రిన్సిపల్ ఎంపిక చేసుకోవచ్చు. ఆ మూడింటిలో ఒకటి విద్యార్థి ఎంచుకోవలసి ఉంటుంది.

దిల్లీ: ప్రముఖ మెట్రో కార్ల తయారీ సంస్థ ‘బాంబార్డియెర్‌’ మనదేశంలో మరో రూ.230 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో కార్లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్‌లోని వడోదరా సమీపంలో సాల్వి వద్ద గల తమ ఉత్పత్తి కేంద్రంలో ఈ మేరకు పెట్టుబడులు పెంచాలని నిర్ణయించింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో ‘బాంబార్డియెర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌’ ప్రపంచ అధ్యక్షుడు లారెంట్‌ ట్రాగర్‌ సోమవారమిక్కడ సమావేశమయ్యారు. ‘భారత్‌లో తయారీ’లో ప్రాతినిధ్యం పెంచాలంటూ వెంకయ్య కోరగా… ట్రాగర్‌ ఈ మేరకు తమ పెట్టుబడుల పెంపు వివరాలను వెల్లడించారు. సాల్విలోని తమ ఉత్పత్తి కేంద్రం నుంచి దిల్లీ మెట్రోకు మెట్రో కార్లతోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, సౌదీ అరేబియాలకూ ఎగుమతులు జరుపుతున్నట్లు తెలిపారు. మనదేశంలో మెట్రో సేవల విస్తరణకు సంబంధించిన అంశాలను వెంకయ్యతో ట్రాగర్‌ చర్చించారు.

ఢిల్లీ : ఇంగ్లండ్ తో జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అప్ఘనిస్తాన్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. 

యువకులలో సహజంగా సెక్స్ కోరికలు ఎక్కువగానే ఉంటాయి. వారిలో కలిగే సెక్స్ సమస్యలు పరిష్కరిచడం చాలా సులభమని చాలామంది అనుకుంటూ వుంటారు. నిజానికి యువకలలో సెక్స్ సమస్యలు పరిష్కరించడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. పెర్పామెన్స్ యాంగ్జయిటీ గూర్చి నిరంతరం ఆలోచిస్తూ వుండటం కూడా సెక్స్ సమస్యను పెంచుతోంది. 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలవారిలో పెళ్లి అయినవారిలో మధ్య వయస్సు కలవారిలో పెళ్లి అయినవారిలోనూ పెళ్లికాని వారిలో సెక్స్ సమస్యలు ఎక్కువగా కనబుతున్నాయి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చెయ్యడం కొందరిలో వుంటే, ఇంట్లో వాళ్ల ఒత్తిడి వలన కడా సమస్య క్లిష్టమవుతోంది. అనేక శతాభ్దాలుగా సెక్స్ సామర్ధ్యం, సెక్స్ నిర్వహించాలసిన బాధ్యత పూర్తిగా మగవానిపైనే వుండడంతో పెర్ఫామెన్స్ యాంగ్జయింటీ ఫలితంగా మగవాళ్లో అంగస్తంభన సమస్య ఎక్కువుతోంది మగవాళ్లో కలిగే ఇతర సెక్స్ సమస్యలకంటే అంగస్తంభన సమస్యయెంతో విభిన్నమైంది. 1.అంగస్తంభన సమస్యకు దారితీసే కొన్ని కారణాలు పరిస్థితులు చూద్దాం : 2.శ్రీఘ్రస్కలనం ఫలితంగా అంగస్తంభన సమస్య 3.ఎక్కవ మోతాదులో మధ్య సేవించినందువలన కలిగిన అంగస్తంభన సమస్య 4.కుటుంబంలో తల్లీ పెత్తనం ఎక్కువగా వున్నందువలన కలిగే సమస్య. 5.మత చాందస్త ఎక్కువగా వున్నందువలన కలిగే సమస్య. 6.హోమియో సెక్సువల్ లో కలిగే అంగస్తంభన సమస్య…  వీటిని గూర్చి వివరంగా మాస్టర్స్ అండ్ జాన్సన్ లు వివరించారు. అంగస్తంభన సమస్య కలిగినవారిలో కమ్యూనికేషన్ వుండదు. బెడ్ రూంలో కమ్యూనికేషన్ లోపం యెక్క ప్రభావం సెక్స్ జీవితం పైన పడుతుంది. వివాహం నిశ్చయమైంది అనగానే అప్పటిదాకా బాగా వున్నవారిలో కూడా పెర్పెమెన్స్ యాంగ్జయిట్ మొదలయ్యి అంగస్తంభన సమస్య మొదలవుతుంది మరికొందరిలో వివాహనికి అనేకే సంవత్సారాల తరు ముందునుంచే అంగస్తంభన సమస్య ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తారు. తల్లిదండ్రులు ఒత్తిడి ఫలితంగా వివాహానికి ఒప్పుకుంటారు. ఇలాంటివారిలో అప్పటికే వున్న సమస్యకు పెర్ఫెమెన్స్ యాంగ్జయిట్ తోడయ్యి సమస్య మరింత తీవ్రమవుతుంది. తొలిరాత్రి తాలూకు భయం చాలామందిలో ఉంటుంది. అనేక కారణాలవలన తొలిరాత్రి జరగదు. ఆ భయంతో కూడా అంగస్తంభన సమస్య మొదలవుతుంది. సెక్స్ గూర్చి పరిజ్ఞానం ఇద్దరిలో లేనందువలన స్త్రీలలో వెజైనిస్మన్ వలన అంగప్రవేశం జరగదు. అది తమలోపంగా బావించి దిగులు లోనయినందువలన అంగస్తంభన సమస్య కలుగుతుంది. ఇలా అనేక కారణాలుగా ఈ సమస్య కలుగుతుంది. చికిత్సలో ఓర్పు అత్యంత అవసరం. యువకులలో ఇంపొటెన్సీ (అంగస్తంభన సమస్య) ఇన్ పీర్టిలిటీ (వీర్యకణాల సమస్య) ఈ రెండూ ఎక్కవవుతున్నాయి. వీర్యకణాల గూర్చి ప్రత్యేకం పురుషులలో సంతానలేమి- కారణాలు – చికిత్స అన్న పుస్తాకాలు వున్నయి. కేవలం అంగస్తంభన సమస్యే కాకుండా ప్రీక్వెన్సీ కూడా యువకులలో బాగా తగ్గిపోతోంది. నెలలో 1, 2 సార్లు ఏడాదిలో 1,2 సార్లు మాత్రమే సెక్స్ లో పాల్గొంటున్నాం అంటూ వచ్చేవాళ్ల సంఖ్య ఇప్పడూ భాగా ఎక్కువ అవుతోంది. తమలో సమస్య ఉన్నప్పటికీ తమకే సమస్య లేదని బార్యని బుకాయించడం, రాత్రి ఇంటికి వచ్చాక గొడవ పడడం, టీవీతోనో, కంప్యూటర్ తోనో గడపడం లాంటివి చాలామంది చేస్తున్నారు.  సెక్స్ సమస్యతోపాటు ఆప్యాయత కూడా కరువయితే స్త్రీలకు భర్తంటేనే ఇష్టం పోతుంది. ఈ పరిస్థితి అనేక సంవత్సరాలు కొనసాగితే కుటుంబంలో కలహాలకు దారితీస్తుంది. రెండు సంసారాలని బాధించే సెక్స్ సమస్యల విషయంలో ఆడ, మగ ఇద్దరు జాగ్రత్త వహించి సకాలంలో చికిత్స తీసుకుంటే మంచిది.

మగ సెక్సు హార్మోన్‌లు మగవారి శృంగార జీవితాన్ని వెలిగించే అతి ముఖ్యమైన హార్మోన్‌ టెస్టాస్టిరోన్‌. పిండస్థ దశ నుండే ఈ హార్మోన్‌ ప్రభావం మొదలవుతుంది. ఇది బాహ్య మరియు అంతర్గత పురుష జననావయాల సృష్టికి తోడ్పడుతుంది.యవ్వన విలాసాల రూపకల్పనలోనూ ఈ హార్మోన్‌ పాత్ర అద్భుతం!

మెల్లిగా తల తిప్పి చూశాను. మేల్ ముఖంలో నవ్వు. నన్ను అప్పుడే చూసిన మేల్ ముఖంలో వేరే ఎక్స్‌ప్రెషన్. నాకు అర్థమయింది, అది ఆశ్చర్యం! నా ముఖంలో నవ్వు చూసి అని. ఇంకోసారి ఇంకో అల పాదం కింద నుంచి జారిపోతూ, ఇసుక కరిగిపోతూ. మా ముఖాల్లో నవ్వు పెరిగింది. మేల్ పెదవులు విచ్చుకున్నాయి. పళ్ళు కనిపించాయి, పెద్దగా నవ్వుతుంటే, అచ్చు ఆ వీడియోలో ఫాదర్ మేల్ లాగే. మేల్ కళ్లల్లో కూడా అదే హ్యూమన్ ఎక్స్‌ప్రెషన్! తెలీకుండానే నేనూ నవ్వాను నోరు తెరిచి. మేల్ నన్ను చూసి తనూ ఇంకా నవ్వింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *