“జుట్టు నష్టం ఉత్పత్తులు redken వృద్ది చెందుతున్న కోసం జుట్టు పెరుగుదల చక్రం”

వరుస విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో నాని. ఆయన నటిస్తున్న చిత్రం ‘నిన్ను కోరి’. నివేదా థామస్‌ కథానాయిక. ఆది పినిశెట్టి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. దీన్ని నాన్ని అభిమానులతో…

అందాలను ఇనుమడింపచేయడానికి అందుబాటులో ఉన్న కాస్మెటిక్ చికిత్సలలో ఇప్పుడు అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ తాజాగా వచ్చిన అధునాతన చికిత్స. అల్ట్రాసౌండ్ విధానంలో సర్జరీ లేకుండా కొవ్వును కరిగించడం ఈ చికిత్స ప్రత్యేకత.  శరీరంలోని ఒక నిర్ధిష్టమైన భాగంలో కొవ్వును కరిగించడం ఈ విధానం ప్రత్యేకత. ఏ భాగంలో కొవ్వును కరిగించాలో ఆ భాగంలో మాత్రమే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపించి కొవ్వును కరిగిస్తారు. శరీరంపై ఎటువంటి గాటు లేకుండా, నొప్పి అనేది లేకుండా ఈ చికిత్స జరుగుతుంది. ఈ చికిత్స వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ చికిత్సతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో కొవ్వు అధికంగా పెరుకుపోవడం మూలంగా శరీరాకృతి దెబ్బతింటుంది.  డయాబెటిస్, అధిక రక్తపోటు, స్ట్రోక్, అథెరొస్కెరోసిస్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చిపడతాయి. అధిక బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. ఈ సర్జరీకి ప్రత్యామ్నాయం నాన్ సర్జికల్ లైపొసక్షన్. సాధారణంగా  ముఖం, నడుము, పిరుదులు, మెడ, బుగ్గలు, భుజాల కింద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగిస్తే శరీరం మళ్లీ పూర్వాకృతి సంతరించుకుంటుంది. లైపోసక్షన్‌ను లైపోప్లాస్టీ (ఫ్యాట్ మోడలింగ్) అని కూడా అంటారు.

బెంగళూరు: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా, ఎయిర్‌ ఏషియా ఎక్స్‌ వారం పాటు మెగా సేల్‌ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఏప్రిల్‌ 3 వరకు అతి తక్కువ ధరలకే ప్రయాణికులకు విమానయాన సౌకర్యాన్ని కల్పిస్తోంది. డొమెస్టిక్‌ విమాన సర్వీసులకు రూ.1,099, అంతర్జాతీయ విమాన సర్వీసులను రూ.2,999 కనీస టికెట్‌ ధరను నిర్ణయించింది. ఈ మెగాసేల్‌లో టికెట్లు కొనుక్కున్న ప్రయాణికులు జూన్‌ 1 నుంచి నవంబర్‌ 24 లోపల ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఈ సందర్భంగా ఎయిర్‌ఏషియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ తేహ్‌ మాట్లాడుతూ ఈ మెగా సేల్‌ ద్వారా 22 దేశాల్లోని 100 గమ్యస్థానాల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు. జైపూర్‌, కొచ్చి, పుణె, వైజాగ్‌, గువాహటి, బెంగళూరు, న్యూదిల్లీ ఒక సారి వెళ్లడానికి రూ.1,099 టికెట్‌ ధరగా నిర్ణయించారు. కొచ్చి నుంచి బెంగళూరుకి రూ.2,999, బాలి రూ.6,299, సింగపూర్‌ రూ.5,899, మకావు రూ.9,299, ఫుకెట్‌ రూ.7,799, పెర్త్‌ రూ.13,399గా నిర్ణయించారు.

హైదరాబాద్ : అధికారం కోల్పోయి రెండేళ్ళయ్యింది. గెలిచిన పార్టీ నేతలు చాలా మంది పార్టీ వీడిపోయారు. క్షేత్ర స్థాయిలోనూ అదే పరిస్థితి. కనీసం ఉన్న వాళ్ళనైనా కాపాడుకునేందుక తెలంగాణ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణా తరగతులు ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

పోటీ పరీక్షలకు కొత్తరూపు: కేంద్ర ప్రభుత్వం ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్షలను నిర్వహించాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎంసెట్ తదితర పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. మెడికల్‌కు ‘నీట్, ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ‘ఐసీట్’ లను నిర్వహించే సన్నాహాలు మొదలయ్యాయి. రూపు మారనున్న పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులు గ్రూపులను ఎంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

చాలామంది పురుషులు పడక గదిలో ఇరగదీయాలని, తన భాగస్వామి ముందు అందులో నాకునేనే మగాడిని అని నిరూపించుకోవడానికి తహతహలాడిపోతారు. తీరా పడక గదిలోకి వెళ్లాక అంగం స్తంభించదు. ఇతరాత్రా సమయాల్లో బాగానే స్తంభించే అంగం.. అసలు పని మొదలు పెట్టే సమయానికి ముడుసుకుని పోతోంది. కారణం ఏంటో తెలియక ఖంగారు పడుతుంటారు. తన భార్య ముందు ఎక్కడ చులక అయిపోతామోనని భయం సెక్స్ పట్ల పురుషుడిలో ఉండే ఆందోళన, భయాలే దీనికి ప్రధాన కారణమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అవొకాడో: ఇది బట్టర్ ఫ్రూట్. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్‌తోపాటు పలువురు కేంద్రమంత్రులను కేసీఆర్‌ ఆహ్వానించారు. పనిలో పనిగా  తెలంగాణ  అభివృద్ధినీ రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రానికి ఐఐఎంతోపాటు జిల్లాకో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేందమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కేసీఆర్‌ కోరారు…

ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మేల్, ఫిమేల్ హ్యూమన్స్. పెదవులు విడతీసి పళ్ళు చూపిస్తూ… దానిని నవ్వు అంటారు. హ్యూమన్ బ్రెయిన్‌లో కెమికల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. వాటిని ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ అంటారు. అవి కలిగినప్పుడు వారి ముఖంలోని భావాలు మారతాయి. ఆనందం అనే ఒక భావన కలిగినప్పుడు అలా ప్రకటిస్తారు. అది ఒక ప్లెజంట్ రియాక్షన్. …ఒకరిచేతులొకరు పట్టుకుని, దగ్గరగా ఎదురెదురుగా నిలబడి కళ్ళలోకి చూసుకుంటూ… ఒకరి శరీరం చుట్టూ ఇంకొకరు చేతులు చుట్టుకుని, శరీరాలు తాకుతూ… ఏ హ్యూమన్ ఎంబ్రేస్, ఆల్సో కాల్డ్ ఎ హగ్, ఈజ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటిమసీ. ఇంటిమసీ? ఎన్ ఆక్ట్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఫర్ రిప్రొడక్టరీ ప్రొసీజర్స్.. నాలో పెరుగుతున్న ఆసక్తి.

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సైనిక కాలనీలను వ్యతిరేకిస్తూ వేర్పాటు వాదులు ఆందోళనకు దిగారు. పాక్..ఐసిస్ జెండాలను వేర్పాటు వాదులు ప్రదర్శించారు. మోహరించిన భద్రతాదళాలపై రాళ్ల దాడికి దిగారు.

తలనొప్పుల తీరుతెన్నులు, వాటి నిర్ధారణ పద్ధతులు, చికిత్సలు, ఇతరత్రా అంశాల ఆధారంగా తలనొప్పులను రకరకాలుగా విభజించవచ్చు. అయితే తలనొప్పుల కారణాలు లేదా అవి ఉద్భవించే తీరుతెన్నులను బట్టి నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. అవి…

06/08/2016: పారిస్: పారిస్, ఇతర ఉగ్రదాడుల నేపథ్యంలో ఇటీవల ‘ఇస్లామోఫోబియా’ పెరిగిపోయింది. ముఖ్యంగా విమానప్రయాణాల్లో ఇది ఒకింత ఎక్కువైందనే చెప్పాలి. తాజాగా పారిస్ నుంచి అమెరికాలోని సిన్సినాటీకి వెళ్తున్న ఓ పాకిస్తానీ-అమెరికన్ జంటకు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. తమ పదో పెళ్లిరోజు సందర్భంగా పారిస్లో సంతోషంగా గడిపి తిరిగి అమెరికా వెళ్తుండగా.. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బంది వారిని ఫ్లైట్ దించేశారు. బాధితులు నజియా మీడియాతో తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త ఫైజల్లో ఆమె పారిస్ నుంచి సిన్సినాటీ వెళ్లే విమానంలో ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ఫ్లైట్ మరికాసేపట్లో బయలుదేరుతుందనగా.. హిజాబ్ ధరించిన ఆమెపై విమాన సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఫైజల్కు చెమట రావడం గమనించిన విమానసిబ్బంది వారిపై మరింత అనుమానంతో పైలట్కు ఈ విషయాన్ని తెలిపినట్లు ఆమె వెల్లడించింది. దీంతో.. మీరు లగేజీతో పాటు విమానం నుంచి బయటకు వెళ్లాలని సిబ్బంది కోరారని ఆమె వెల్లడించింది. తాము ‘అల్లా’ అనడం వల్లనే విమానసిబ్బంది ఫ్లైట్ నుంచి దించేశారని ఆమె ఆరోపించింది. ఈ చర్యను కేవలం ఇస్లమోఫోబియాగా నజియా వెల్లడించింది. అనంతరం వారిని ఫ్రెంచ్ పోలీస్ అధికారి విచారించాడని, వారి పారిస్ టూర్ గురించి ప్రశ్నించిన అధికారి.. ఎలాంటి సమస్యా లేదని తెలిపినట్లు నజియా పేర్కొంది. ఈ చర్యపై ముస్లిం సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బందిపై కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్(సీఏఐఆర్) సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే.. దీనిపై డెల్టా ఎయిర్లైన్స్ సమాధానమిస్తూ.. ‘తమ సంస్థలో ప్రయాణికులపట్ల ఎలాంటి వివక్షతకు తావు లేదు’ అని ప్రకటించింది.

వైద్య విభాగంలో AIIMS, JIPMER, MGIMS, BHU లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశం కోసం బయాలజీ విద్యార్థులు ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇక మన రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష తప్పనిసరి. తద్వారా రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశం పొందవచ్చు. గత అయిదేళ్లతో పోలిస్తే మెడికల్ సీటుకు పోటీ తగ్గింది. బీపీసీ ఆధారిత కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బయాలజీలో చేరే విషయాన్ని ఆలోచించాలి. మొత్తంమీద వెంటనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలను ఎంచుకోవచ్చు.

సాధారణంగా ఈ టెక్నిక్‌ను థాయ్‌లాండ్‌లోని దేవాలయాల్లో చేస్తారు. ఈ మసాజ్‌ శరీరంపై తేలికపాటి ఒత్తిడిని కలుగజేస్తుంది. స్ట్రెచింగ్‌కు సహాయపడుతుంది. ఈ మసాజ్‌ వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం. బాగా నిద్రపోతాం. శరీరంపై, మెదడుపై అదుపు సంపాదిస్తాం. వాటి గురించిన అవగాహనను పెంపొందించుకుంటాం. అంతేకాదు  బ్లాక్‌ అయిన ఎనర్జీ విడుదలవుతుంది. శరీరం లోపల ఉండే ఎనర్జీని కూడా ఈ మసాజ్‌ సమతుల్యం చేస్తుంది. కండరాల ఒత్తిడిని పోగొట్టి అవి ఫ్లెక్సిబుల్‌గా ఉండేట్టు సహాయపడుతుంది. 

హైదరాబాద్ : గురుకుల పాఠశాల నోటిఫికేషన్‌ నిబంధనలపై నిరుద్యోగులు కదం తొక్కారు. మహిళలకు ఎక్కువశాతం సీట్లు కేటాయించడం, డిగ్రీలో ప్రథమస్థానంలో పాస్ కావాలన్న నిబంధనలను నిరసిస్తూ… ఓయూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్‌ నుంచి ఎన్ సీసీ గేటు వరకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఈనెల 22న ప్రొఫెసర్ కోదండరామ్ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలికి అన్ని విద్యార్థి సంఘాలు తరలివస్తాయని విద్యార్థి నాయకులు తెలిపారు.

నెల్లూరు : జిల్లాలో ప్రేమ పేరుతో బాలికను వంచించాడో ప్రబుద్దుడు.. అతని వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.. మూలాపేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుతున్న బాధితురాలు జిరాక్స్‌కోసం నిందితుడు పనిచేసే జిరాక్స్‌ సెంటర్‌కు వెళ్లేది.. ఆమెపై కన్నేసిన దుర్మార్గుడు ప్రేమపేరుతో వేధించాడు. ఈ విషయమై బాలిక తన కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.. అయినా ఏమాత్రం భయపడని సురేశ్ బాలిక నగ్న చిత్రాలు తనదగ్గరున్నాయని బెదిరించాడు.. వాటిని బయటపెడతానని భయపెట్టి లొంగదీసుకున్నాడు.. అతని ఆగడాలు మితిమీరిపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.. సురేశ్‌కు పెళ్లయిందని… ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఉపకళాకణాలు వలసపోవడంకోసం ఒకదానిపై ఒకటి ఎక్కుతాయి.[34] ఈ రకంగా జరగడం వలన ఉపకళాకణాల ఫలకము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ ఫలకమును ఉపరితల నాలుక అంటారు.[35] ఆధారత్వచం చాన్ని అంటుకున్న మొదటి కణాలు ఆధారస్తరాన్ని ఏర్పరుస్తాయి. ఈ స్తరములోని కణాలు గాయంలోనికి వలస పోవడం కొనసాగిస్తాయి. వీటిపైన వున్న ఉపకళాకణాలు వీటిని అనుసరిస్తాయి.[35] కణాల వలస వేగంగా జరిగే కొద్దీ గాటు చిన్నదవుతుంది.[39]

అక్కినేని నాగచైతన్య, మారుతి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. అనుఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని శనివారం ఉదయం రామానాయుడు స్టూడియోలో…

వొకల్‌ నాడ్యుల్స్‌ : రోజులో ఎక్కువ సమయం మాట్లాడేవారిలో, అకస్మాత్తుగా స్వరాన్ని పెంచేవారి (రాక్‌ సింగర్స్‌ వాయిస్‌)లో ఈ సమస్య వస్తుంది. వొకల్‌కార్డ్‌లో మూడు భాగాలుంటాయి. మొదటి, చివరి భాగాల మధ్య ఉన్న భాగంలోని పొర చిన్న చిన్నగా చిట్లడం మొదలువుతుంది. తొలిదశలో చిట్లి తర్వాత మానుతుంది. కానీ ఇలా చిట్లడం మళ్లీ మళ్లీ జరిగినప్పుడు చిట్లిన చోట కండ తయారవుతుంది. దీంతో తరంగ ధైర్ఘ్యం (వేవ్‌లెంత్‌) మారుతుంది. నెమ్మదిగా కండలోకి రక్తప్రసరణ పెరుగుతుంది. తొలిదశలో దీన్ని మైక్రోస్కోప్‌ ద్వారా గుర్తించి పరీక్షించాలి. వాయిస్‌ స్పీచ్‌ మాడ్యులేషన్‌తో చికిత్స చేయొచ్చు. ఈ దశలో కూడా నియంత్రించకుండా నిర్లక్ష్యం చేస్తే వోకల్‌ నాడ్యుల్స్‌ పరిమాణం పెరిగి శస్త్రచికిత్స వరకు వెళ్లే అవకాశముంది. ఒక నాడ్యుల్‌కు ఒకసారి మాత్రమే ఆపరేషన్‌ చేస్తారు. ఇది మానిన తర్వాతే ఇంకో నాడ్యుల్‌కు ఆపరేషన్‌ చేస్తారు.

జుట్టు పెరుగుదల సమస్యతో పాటు ఇతర సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. చివర్లు చిట్లిపోవడం, డ్యామేజ్ అవడం వంటి సమస్యలు జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. ఒకవేళ మీకు చాలా చిట్లిపోయి ఉంటే.. అది జుట్టు పెరుగుదలపై చాలా దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి ముందుగా దాన్ని ట్రీట్ చేయడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *