“జుట్టు నష్టం ఒత్తిడి లేదా జన్యుశాస్త్రం +టాక్సోల్ మరియు కార్బోప్లాటిన్ తర్వాత జుట్టు పెరుగుదల”

అబ్జర్వేటైర్ డి నీస్ (నీస్ అబ్జర్వేటరీ) అనేది సమిత్ ఆఫ్ మౌంట్ గ్రాస్‌పై నెలకొని ఉంది. బ్యాంకర్ ర్యాపియల్ బిస్కోఫ్‌షీమ్ ద్వారా 1879లో ఈ అబ్జర్వేటరీ (నక్షత్ర వేధశాల) ప్రారంభమైంది. ఛార్లెస్ గార్నియర్ ఈ నిర్మాణానికి ఊపిరిపోయగా, గస్టేవ్ ఐఫెల్ ప్రధాన గుమ్మటానికి రూపకల్పన చేశారు.

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆంక్షలు కొనసాగుతున్నాయని…మీడియాను కూడా లోనికి అనుమతించడం లేదని ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం నాయకురాలు అక్షిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు టెన్ టివితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. వర్సిటీలో కావాలనే ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే…

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు.. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు.. ఇలా చాలా అంశాలు నిద్రను దెబ్బతీయొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు.

అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. జి.అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో అనుష్క లుక్‌…

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు టీం ప్లేయర్‌లాంటి వాడని అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ కైరా అడ్వాణీ. మహేశ్‌ నటిస్తు్న్న ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో కైరా కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే సగ భాగం చిత్రీకరణ పూర్తైంది. ఇటీవల విడుదలైన..

భగత్‌ సింగ్‌… ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్‌… ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.

మగవారి చెమటలోని ఫిరమోన్స్‌ స్త్రీలలో ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అయితే ఇక్కడొక విషయంగుర్తుంచుకోవాలి. ….. వ్యక్తిగత పరిశుభ్రత లేనప్పుడు మాత్రం ఈ సువాసనే చెమటకంపుగా మారి, స్త్రీలకు ఆ మగవానిపై ఒళ్ళు మండేలా చేస్తుందని కూడా అదే అధ్యనంలో బయటపడింది.( ఫిరమోన్‌ల వాసనను పోలిన సెంట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి).

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోబో 2.0’. వీరి కాంబినేషన్ లోనే ‘రోబో’ వచ్చిందనే సంగతి తెలిసిందే. దీనికి స్వీక్వెల్ గా ‘రోబో 2.0’ గా రూపొందిస్తున్నారు. అందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్..పెద్ద కనుబొమ్మలు..వెరైటీ కనుగుడ్లు..వైట్ హెయిర్..చూడగానే భయం కలిగించేలా ఆ గెటప్ ఉంది. విచిత్ర వేషధారణతో వచ్చిన అతడిని ఎవరూ గుర్తు పట్టలేదంట. చివరకు ‘అక్షయ్ కుమార్’ అని తెలిసిపోయింది. అవును ఆ ఫొటోలో ఉన్నది ‘అక్షయ్ కుమార్’. ‘రోబో 2.0′ సినిమాలో సైంటిస్టు పాత్రలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఫొటోను ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

సంభోగ సమయంలో మెదడులో ఒక రకమైన రసాయనములు ఉత్పత్తవుతాయి.నల్లమందు వలే ఉత్తేజకరమైన మత్తును కలిగించే ఈ రసాయనములను ఎండార్ఫిన్స్‌ అంటారు. భావప్రాప్తి దశలో వీటి ఉత్పత్తి జరుగుతుంది. 1.నిద్ర కలిగించడం, 2. నొప్పులను తగ్గించడం ఇవి నిర్వహించే పనులు.సంభోగం తదనంతరం హాయిగానిద్రపోవాలనిపించడం ఎండార్ఫిన్స్‌ మహత్యమే!

ఖమ్మం : తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో కూంబింగ్ నిర్వహించామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. రాత్రి సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. మృత దేహాలను ఇంకా గుర్తించలేదన్నారు. పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 

01/07/2016: చండీగఢ్: హర్యానా రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షలలో అభ్యర్థులు సులభమైనదారులను అన్వేషిస్తూ మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. కురుక్షేత్రలో నిర్వహిస్తున్న ఫిజికల్ టెస్ట్లో వారం రోజుల వ్యవధిలో ఇరవై ఏళ్ల యువకులు ముగ్గురు మృతిచెందారు. వీరంతా మోతాదుకు మించి ఉత్ప్రేరకాలు తీసుకోవటం వలనే మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరో 400 మంది యువకులు సైతం ఫిజికల్ టెస్ట్ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. కురుక్షేత్ర సివిల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్కే నైన్ మాట్లాడుతూ.. చాలా మంది విద్యార్థులు ఫిజకల్ టెస్ట్ సమయంలో మూర్చతో పడిపోయారు. చనిపోయిన విద్యార్థులు డ్రగ్స్ ఓవర్డోస్ మూలంగానే మృతిచెందారనే అనుమానాలున్నాయి. దీనికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది’ అని తెలిపారు. రన్నింగ్, ఇతర ఫిజికల్ టెస్ట్లలో అర్హత సాధించేందుకు అభ్యర్థులు కొన్ని నెలల ముందు నుంచే ప్రాక్టీస్ చేయాల్సి ఉన్నా.. కొందరు మాత్రం అలా చేయకుండా ఎలాగైనా పాస్ కావాలి అనే ఉద్దేశంతో ఉత్ప్రేరకాలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇవ్వాల్సిన కొన్ని మందులను సైతం అభ్యర్థులు ఈజీగా మార్కెట్లో పొందుతున్నారనే విమర్శలున్నాయి.

విక్టరీ వెంకటేష్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభినందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో కథానాయిక ఎవరన్నదీ…

ప్రత్యేక కారణం అంటూ లేకుండా సమస్య ఎదురైతే దాన్ని తగ్గించడానికి మాత్రల్ని సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లూ, ఎండోమెట్రియోసిస్‌ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. ఈ వయసులో ఇచ్చే కొన్నిరకాల మాత్రలు దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకూ రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతాయి. అయితే వాటివల్ల నెలసరిలో వచ్చే నొప్పి, నెలసరి రోజుల్నీ తగ్గించలేం. వీటివల్ల చాలా అరుదుగా పొట్టలో అసౌకర్యంగా అనిపించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *