“జుట్టు నష్టం ఔషదం సమీక్ష +జుట్టు పెరుగుదల yahoo”

2) స్టీవార్డ్స్: పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. ఆఫీసర్ల మెస్‌లకు అవసరమైనప్పుడు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. వెయిటర్లుగా, హౌస్‌కీపింగ్, విధుల నిర్వహణ తదితర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి తగిన శిక్షణ ఇస్తారు.

ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో ఉండగా….బంగ్లాదేశ్‌ జట్టు 9వ స్థానంలో ఉంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ జట్టుతో 6 సార్లు పోటీపడిన భారత్‌ ….అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు బంగ్లాదేశ్‌ కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

‘ఆమె’ చిత్రం సమయంలో ఊహతో ఏర్పడిన పరిచయంతో పెళ్ళి చేసుకున్నారు. వీరికి రోషన్‌, మేధ, రోహన్‌లున్నారు. రోషన్‌ ప్రస్తుతం నాగార్జున నిర్మిస్తున్న ‘నిర్మల కాన్వెంట్‌’ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారు. స్వతహాగా శ్రీకాంత్‌కు క్రికెటర్‌ కావాలన్నది కల. ఆ కల తీరకపోవడంతో రోషన్‌ని క్రికెటర్‌ చేయాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి అప్పుడప్పుడు సెలబ్రిటీ లీగ్‌ మ్యాచ్‌లు కూడా ఆడుతుంటారు. శ్రీకాంత్‌ తెలుగు సెలబ్రిటీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

తమిళ కథానాయకుడు ధనుష్‌ నటిస్తున్న ‘వీఐపీ 2’ విడుదలను ఇటీవల అనివార్యకారణాలతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తొలుత ఈ చిత్రాన్ని ధనుష్‌ పుట్టిన రోజు సందర్భంగా జులై 28న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది……..

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Cyber knife Radio therapy-సైబర్‌నైఫ్‌ రెడియోథెరపి – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఈరోజు మళ్లీ ఆపరేషన్‌ చేసేందుకు రోగులను ఆస్పత్రికి పిలిపించారు. అయితే.. ఈ విషయం మీడియాకు పొక్కడంతో కంగారుపడ్డ వైద్యులు వారిని వెనక ద్వారం గుండా ఇంటికి పంపించే ప్రయత్నాలు చేశారు. వైద్యుల చర్యపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికంతటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మైగ్రేన్,Migraine- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఈ చెట్టు సమూలం అనగా అన్ని భాగాలు ఉపయోగపడతాయి దీని ఆకు లేక వేరు తో కషాయం చేసుకుని తాగినచో మల విసర్జన మూత్ర విసర్జన సాఫీగా అవుతుంది దుష్ట రక్తమును పోగొట్టును, జీర్ణ వ్యవస్థ లో గల పరాన్న జీవులు పడిపోవును, మూల వ్యాధి లో మంచి ఉపశమనం కలిగించును ఆకు రసం గాయములను మాన్పును చర్మ వ్యాధులను నివారించును, పిప్పి పంటి నొప్పి తగ్గును, దీని ఆకులు మిరియాలు తో కషాయం తాగుచుండిన దగ్గు మరియు ఆయాసం తగ్గుతుంది దీని చూర్ణం 1 నుంచి 2 గ్రాముల వరకు వాడుకోవచ్చు

14/07/2016: గుర్గావ్: ఉపాధ్యాయ వృత్తిలో ఉ‍న్నవారు అక్కడక్కడ విద్యార్థినుల విషయంలో తప్పులు చేస్తున్నారంటే విన్నాంగానీ.. ఉపాధ్యాయులు నిజంగానే వారిపట్ల తప్పులు చేస్తారనే గట్టి నమ్మకంలో హర్యానా ప్రభుత్వం మునిగినట్లుందని తెలుస్తోంది. ఎవరికీ లేని కొత్త ఆలోచనను పుట్టిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది. సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిలో బదిలీలు ఉంటాయి. ఈ బదిలీల విషయంలో కొన్ని నిబంధనలు ఉండటం సహజంగానీ, ఇంత వయసు ఉన్నవాళ్లనే ఫలానా స్కూళ్లకు పంపించాలన్న నిబంధన ఎక్కడా లేదు. కానీ, హర్యానా ప్రభుత్వం మాత్రం ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే, 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని బాలికల మాధ్యమిక పాఠశాలలకు పంపించేది లేదంట. 50 ఏళ్ల పై బడిన వారు మాత్రమే మాధ్యమిక పాఠశాలల్లో విద్యాబోధన చేసేందుకు అర్హులు అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అది 2016-17నుంచి అమలు కానుందని స్పష్టం చేసింది. వారు పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం 2016 జూన్ 30లోపు 50 ఏళ్లు నిండిన వారు మాత్రమే బాలికల మాధ్యమిక పాఠశాలలకు బదిలీ చేసేందుకు అర్హులు అంట. ఈ నిర్ణయం పట్ల అక్కడ ఉపాధ్యాయులంతా అవాక్కయ్యారు. ప్రభుత్వ నిర్ణయంపట్ల పెద్ద మొత్తంలో విమర్శలు కూడా వెల్లు వెత్తుతున్నాయి. ’హార్యానా విద్యాశాఖమంత్రి రామ్ బిలాస్ శర్మ ఒక ప్రకటన విడుదల చేస్తూ ’ఏ ఉపాధ్యాయుడు గత జూన్ 30నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకోడో అతడికి బాలికల మాధ్యమిక పాఠశాలలకు బదిలీ వెళ్లే అర్హత లేదు. ఒక వేళ అతడు అలాంటి పాఠశాలను ఎంచుకున్నా అనుమతించబోం’ అని పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సున్నితంగా తన మిత్రపక్ష వైఖరిని నిరసించారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి సాగరని వస్తున్న ఊహాగానాలకు ఏమాత్రం బలాన్ని ఇవ్వకుండా.. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

అసలు నల్ల బాబులు డబ్బులు బ్యాంకులో వేయకూడదు అనేదే ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే డిసెంబర్ 30 తారీకు లోపు డబ్బులు బ్యాంకులో వేయకపోతే ఇక అవి చిత్తు కాగితాలతో సమానం అని మనకి తెలుసు. కాబట్టి అక్రమంగా సంపాదించిన సొమ్ము మొత్తం ఒక్క దెబ్బతో నాశనం అయిపోతుంది.

ఇక ఉత్తమ నటిగా బ్రిలార్సన్‌ తొలిసారిగా ఆస్కార్‌ను అందుకున్నారు. రూం చిత్రంలో వైవిధ్యభరితమైన నటనకు గాను బ్రిలార్సన్‌ను ఉత్తమనటిగా ప్రకటించింది జ్యూరీ. ఉత్తమచిత్రంగా స్పాట్‌లైట్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను అందుకుంది. ద రివెనంట్‌ చిత్ర దర్శకుడు అలజెండ్రొజీ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాడు. ‘బ్రిడ్జ్‌ ఆఫ్‌ స్పైస్‌’ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా మార్క్ రిలేన్స్, ఉత్తమ సహాయనటిగా ‘ద డానిష్‌ గర్ల్‌’ చిత్రానికి అలీసియా వికందర్‌లకు అవార్డులు దక్కాయి.

పేదవాడికి ఏ రోగమొచ్చిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి పరిగెత్తాల్సిందే.. కాయ, కష్టం చేసుకుని బతికేవాళ్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేలకు వేల డబ్బులు పెట్టలేక ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఆస్పత్రుల్లో కనీస మౌలికసదుపాయాలు లేక, సరైన సేవలు అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పేరున్న ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 

నియోవాస్కులరైజేషన్‌గా కూడా పిలవబడే రక్త కేశనాళికల అభివృద్ధి విధానం నాళాంతరస్తర కణాలు గాయపడిన ప్రాంతానికి తరలిపోయినప్పుడు తంతీకర విస్ఫోటనం యొక్క వ్యాపనంతో ఏకకాలిక సంభవంగా ఉంటుంది.[28] తంతీకర విస్ఫోటనం మరియు ఉపరితల కణాల క్రియాశీలత ఆక్సిజన్ మరియు పోషకాల అవసరం కలిగి ఉన్న కారణాన, రక్త కేశనాళికల అభివృద్ధి బాహ్యచర్మం మరియు తంతీకర విస్ఫోటనం వంటి గాయం నయం చేయు ఇతర దశల కొరకు అనివార్యమై ఉంది. రక్త కేశనాళికల అభివృద్ధి సంభవించిన కండరాలు కేశనాళికలు ఉన్న కారణంగా విలక్షణమైన ఎరుపు రంగులో (చర్మం కందినట్లుగా) ఉంటుంది.[28]

‘భాగమతి’ చిత్రం ఫస్ట్‌లుక్‌ అద్భుతంగా ఉందని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా తెలుపుతూ పోస్టర్‌ను పంచుకున్నారు. అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. మంగళవారం ఆమె పుట్టినరోజు…

1. గుడ్డులో చర్మం బిగించి, ముడుతలను తగ్గించే బోయోటిన్,ప్రోటీన్లు మరియు విటమిన్లు వంటివి ఉన్నాయి. పచ్చసొన యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. క్రీమ్ చర్మంను మృదువుగా మరియు ప్రకాశవంతమైన తయారుచేస్తుంది. ఈ మాస్క్ తయారుచేయటానికి ఒక గుడ్డును అర కప్పు క్రీమ్ లో కలపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించండి. మాస్క్ వేసుకొని 15 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ క్రమంగా ఉపయోగిస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

కన్హయ కేసుకు సంబంధించి సోమవారం జరిగిన విచారణలో ఢిల్లీ పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఏదైనా వీడియో ఉందా అని కోర్టు ప్రశ్నించగా పోలీసులు లేదన్నారు. యూనివర్శిటీలో సమావేశం జరుగుతుండగా మీ పోలీసులు అక్కడే మఫ్టీలో ఉన్నారు.. వారెందుకు సమావేశాన్ని వీడియో తీయలేదని జడ్జి ప్రతిభారాణి పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు తెల్లమొహమేయాల్సొచ్చింది. కన్హయ నేరం చేసినట్లుగా ఏ ఆధారమూ లేదని, నేరం చేయని ఏ ఒక్కరూ అనవసరంగా జైళ్లలో శిక్ష అనుభవించకూడదని ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కనుక కన్హయకు బెయిల్ ఇవ్వాలని కోరారు. 

అయితే, కొంతమందిలో అంగం పుట్టుకలోనే చిన్నదిగా ఉంటుంది. ఇది హస్త ప్రయోగం చేసుకోవడం వల్లే అంగం చిన్నదిగా అయ్యిందన్న ఫీలింగ్ వారిని వేధిస్తూ ఉంటుంది. అలాగే, హస్త ప్రయోగ అలవాటు యుక్త వయస్సులో ఉన్నప్పటికీ.. వివాహమైన తర్వాత సెక్స్ సామర్థ్యం పెంచుకునేందుకు ఏమైనా మందులు ఉన్నాయన్న అంశంపై ఆరా తీస్తుంటారు.

కింగ్ నాగార్జున..అరవైకి దగ్గర పడుతున్నా కూడా ఇంకా నలభైలలో ఉన్నట్లే యంగ్‌గా ఉంటారు.. కొడుకులతో కింగ్ పక్కన నడుస్తుంటే అన్నదమ్ములు కలిసి వెళుతున్నట్లే ఉంటుంది కానీ తండ్రి కొడుకులు అన్న ఫిలింగ్ రాదు..అంతలా తన అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు నాగార్జున..అలాంటి నాగార్జునని బట్టతల భయపెట్టిందట.. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

3. రోజ్ వాటర్తో చర్మం శుబ్రం చేసుకుంటే చర్మం మీద మలినాలు మరియు ధూళి ఎక్కువగా ఉండుట వలన ముడుతలు మరియు ఫైన్ లైన్లు వస్తాయి. ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు రోజ్ వాటర్ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ చర్మం పునరుత్పత్తి మరియు కళ్ళు కింద వాపు మరియు డార్క్ సర్కిల్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకోని రోజ్ వాటర్ లో ముంచి వలయాకార కదలికలతో ముఖాన్ని శుభ్రం చేయాలి. మర్దన చేయుట వలన చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.

ఢిల్లీ : యూనివర్సిటీ పిహెచ్‌డి విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన కారణంగానే స్మృతీ ఇరానీ శాఖ మార్పు జరిగిందని ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య పేర్కొన్నారు. రోహిత్‌కు న్యాయం జరగాలని కోరారు.

18/07/2016: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై గుండుగుత్తగా తన ఆధిపత్యం చాటాలని భావిస్తున్న చైనా మరో ముందడుగు వేసింది. సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఈ సముద్రంలో కొంత భాగాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కులు లేవని అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన కొద్దిరోజుల్లోనే చైనా ఈ చర్యకు దిగడం గమనార్హం. సముద్రంలోని ఆగ్నేయ దీవి ప్రావిన్స్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సోమవారం నుంచి గురువారం ఈ ప్రాంతాన్ని మూసివేస్తున్నట్టు చైనాకు చెందిన హైనాన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అయితే, ఇవి ఏరకమైన సైనిక కార్యక్రమాలు అనేది వివరించలేదు. చైనా నేవీగానీ, రక్షణశాఖగానీ దీనిపై స్పందించలేదు. దక్షిణా చైనా సముద్రంపై వివాదాన్ని సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు, రెండు దేశాల ఆర్మీల మధ్య సంప్రదింపులను పెంచేందుకు అమెరికా నేవీ టాప్ అడ్మిరల్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే డ్రాగన్ ఈ చర్యకు దిగడం గమనార్హం. అపార వనరులు, సహజ సంపదకు నెలవైన దక్షిణా చైనా సముద్రంలో చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవని హేగ్ లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ఈ ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ చైనా తన ధిక్కార ధోరణిని చాటుతున్న సంగతి తెలిసిందే.

దీంతో తీవ్రమనస్తాపం చెందిన యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో…ప్రవీణ్‌ తన అనుచరులతో బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా పాస్టర్‌ ప్రవీణ్‌పై చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపిస్తుంది. మరో స్టేషన్‌లో తనపై చీటింగ్‌ కేసు పెట్టారని చెబుతోంది.

పైకి దూకు ↑ Newton, P. M.; Watson, J. A.; Wolowacz, R. G.; Wood, E. J. (2004). “Macrophages Restrain Contraction of an In Vitro Wound Healing Model”. Inflammation. 28 (4): 207. PMID 15673162. doi:10.1023/B:IFLA.0000049045.41784.59.

నాన్ సర్జికల్ లైపోసక్షన్ శరీరంపై ఎటువంటి గాట్లు లేకుండా, సర్జరీ లేకుండా, నొప్పి లేకుండా కొవ్వును కరిగించే చికిత్సా విధానం. నొప్పి ఉండదు. అనస్థీషియా అవసరం లేదు. మామూలుగా సర్జరీతో కూడిన లైపోసక్షన్ చేసుకున్న వారు సాధారణ స్థితికి రావడానికి వారం, పదిరోజులు పడుతుంది. కాని, నాన్ సర్జికల్ విధానంలో ఎటువంటి విశ్రాంతి అవసరం లేదు. వెంటనే తమ విధులకు హాజరుకావచ్చు. ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ఆస్కారమే లేదు. శరీరంపైన దద్దుర్లు, చర్మం కందిపోవడం వంటివేవీ ఉండవు. చికిత్స కోసం ప్రతి సెషన్ అరగంటపాటు ఉంటుంది. ఫలితాలు మొదటి సెషన్‌లోనే కనపడడం చాలా అరుదైనప్పటికీ 4 సెషన్లు పూర్తయ్యేసరికి చెప్పుకోదగ్గ శారీరక మార్పులు స్పష్టంగా కనపడతాయి. శరీరంలో ప్రతి భాగానికి కనీసం 6 నుంచి 18 సెషన్లు అవసరమవుతాయి. ఒకసారి కొవ్వు కణాలను తొలగించిన తర్వాత అవి మళ్లీ ఆ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉండవు. చికిత్స చేసుకున్న తరువాత ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

05/11/2016: మాంసాహారం కంటే శాకాహారం మేలని నిపుణులు మొత్తుకుంటున్నా ఏటా మాంసాహారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా విడుదలైన సర్వేలో కూడా ఈ విషయం స్పష్టమైంది. అందరూ ఊహించినట్లుగానే పశ్చిమదేశాల్లో ముక్క లేనిదే ముద్ద దిగట్లేదట. ముఖ్యంగా అమెరికాలో ఒక్క ఏడాదిలో సగటున 126.6 కిలోల మాంసాన్ని గుటకాయ స్వాహా చేసేస్తున్నారు. ఐరాస ఆధ్వర్యంలో వెల్లడించిన ద స్టేట్ అండ్ ఫుడ్ అగ్రికల్చర్ నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. లగ్జెంబర్గ్, హాంకాంగ్ మాత్రమే మాంస వినియోగంంలో అమెరికాను దాటేశాయి. లగ్జెంబర్డ్ ఏడాదికి సరాసరి మాంసం వినియోగం 142.5 కిలోలుండగా, హాంకాంగ్ లో మాంసాహారుల సగటు 134 కిలోలు. ఇక రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం మాంసం వినియోగంలో 25వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏడాది సగటు 83.9 కిలోలని తేలింది. కానీ అందరూ అనుకున్నట్లు మాంసాన్ని తక్కువగా వినియోగించే దేశం భారత్ కాదు. అది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ లో ఏడాది మాంసం వినియోగం కేవలం 3.1 కిలోలు మాత్రమే. టోటల్ గా మాంసాహారుల జాబితాలో బంగ్లాదేశ్ ఆఖరి స్థానంలో అంటే 175వ స్థానంలో ఉంది. బురుండీ, కాంగోలు బంగ్లా తర్వాత తక్కువ మాంసం వినియోగదారులు. మన దేశం సగటున 5.1 కిలోల వినియోగంతో 169వ స్థానంలో నిలిచింది.

అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదలైంది. ఫస్ట్‌లుక్‌లో శిరీష్‌ ఒంటినిండా గాయాలతో కథానాయిక సురభిని పట్టుకున్న స్టిల్‌ సినిమాపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *