“జుట్టు నష్టం క్లినిక్లు వాంకోవర్ ఎలా ఉపయోగించాలి kaminomoto జుట్టు పెరుగుదల యాక్సిలేటర్”

హైదరాబాద్‌ : జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్‌ సాగర్‌ చెరువుకు మంచిరోజులు రానున్నాయి. పోలీసు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారిణి ఐపీఎస్‌ తేజ్‌దీప్‌ కౌర్‌ సారధ్యంలో పోలీసులు చెరువును దత్తత తీసుకున్నారు. పోలీసులు, ఫారెస్ట్‌ అకాడమీ శిక్షణా సిబ్బంది, ఇంజనీరింగ్‌ విద్యార్థులు చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను శ్రమదానం చేసి తొలగించారు. 1897లో బ్రిటీష్‌ పాలకులు 482 ఎకరాల్లో ఫాక్స్‌ సాగర్‌ చెరువును నిర్మించారని.. అప్పట్లో మంచినీటి చెరువుగా ఉన్న ఫాక్స్‌సాగర్‌ నేడు విషతుల్యంగా మారిందని తేజ్‌దీప్‌కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు చాలా వరకు కబ్జాకు గురైందని.. దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.    

ఓయమ్మో ఏమో అనుకున్నంగని.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఓట్లు గూడ.. ఇంత ఎక్వ తక్వ.. జీహెచ్ఎంసీ లెక్కనే అయితున్నయ్.. అదే ఊపు.. అదే కథ.. అదే లొల్లి.. అదే ఆగమాగం.. అదే చెందన చెందన..పబ్లీకుదిగాదు నేను జెప్పింది.. పార్టీలది.. ఇగ ఓటర్లను మల్పుకునెతందుకు వాళ్ల ఏశాలు జూడుండ్రి వాళ్ల కథలు జూడుండ్రి..

దీని ఆకులు 10 మిరియాలు 10 కొద్దిగా హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి శనగ గింజ సైజు లో మాత్రలు కట్టి నీడన బాగా ఎండించి ఒక సీసాలో నిలువ చేసుకుని పూటకు ఒకటి చొప్పున తీసుకున్నచో అన్ని రకముల జ్వరములు, పసిరికలు అని మనం పిలిచే లివర్ సమస్యలు నివారించాబడతాయి,

4. బంగాళాదుంప అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు మీ ముఖాన్ని బంగాళాదుంప స్క్రబ్ తో శుభ్రం చేస్తే చర్మం లేత గోధుమ రంగులోకి మారటం తగ్గుట,ముడుతలు మరియు ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఒక బంగాళదుంప గుజ్జు మరియు దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించి, ముఖం మీద రాసి 5-10 నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. మంచి ఫలితాలోస్తాయి.

టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్‌ -బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్‌ – బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్‌ క్యారియర్స్‌ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.

‘కాటమరాయుడు’ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం విడుదల కాకముందే రికార్డు సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ 25వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని …

నేతలు ఊహించనివి కూడా రాజకీయాల్లో జరుగుతాయి. తెలంగాణా కోసం అహరహం కృషి చేసిన కే సీ ఆర్ తో పాటు ముందుగా మేనల్లుడు హరీష్, తర్వాత కొడుకు రామ్, ఆనక కూతురు కవిత కదం తొక్కారు. నిజానికి… తెలంగాణా వస్తదో రాదో, ఎన్ని రోజులు కష్టపడాలో తెలియని పరిస్థితిలో ఫ్యామిలీ అంతా ఉద్యమం లోకి దూకింది. ఈ రోజు విప్లవ స్ఫూర్తి తో అన్నా… అన్నా అన్న అనేకమంది… మర్నాడు ప్రెస్సు కెక్కి ‘దొరోడు…. దొంగోడు’ అని కే సీ ఆర్ ను తిట్టారు. ఉస్మానియా విద్యార్ధులు, కవులు, కళాకారులు, మేథావులు చాలా మంది (ఆయన చర్యలు నచ్చకో, నిజంగా ఇబ్బంది పడో, నిజ స్వరూపం తెలుసుకునో) కే సీ ఆర్ కు దూరమయ్యారు. రాజకీయ వైరాగ్యం వచ్చే పరిస్థితులు ఎన్నో ఎదురైనా… కే సీ ఆర్ తెలంగాణా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించారు. వై ఎస్ ఆర్ పోకపోయినా, కే సీ ఆర్ లేకపోయినా తెలంగాణా ఇప్పట్లో వచ్చేడిది కాదనేది కాదనలేని సత్యం. 

14/06/2016: ముఖ్యమంత్రి జయలలిత నేడు (మంగళవారం) ఢిల్లీ పయనం అవుతున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్నారు. ఒక సీఎం పీఎంను కలవడం సాధారణ విషయమే కదా అని తీసిపారేయకండి. ఈ పర్యటన రాజకీయంగా ఎంతో కీలకమైనదనే ప్రచారం జరుగుతోంది. ఎన్‌డీఏ కూటమిలో ఏడీఎంకే చేరేందుకు రంగం సిద్ధమైందనే సమాచారం హల్‌చల్ చేస్తోంది. చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకోగా జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి అధికారం చేపట్టిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని మర్యాద పూర్వకంగా కలవడం సహజం. పనిలో పనిగా రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతి పత్రం సమర్పిస్తారు. ఈ కోవలో ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఢిల్లీలో ప్రధానిని కలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం ఆశిస్తున్న సహకారంపై తన వెంట వినతిపత్రాన్ని కూడా పట్టుకెళుతున్నారు. కేరళ, కర్ణాటకల నుంచి వాటా జలాల సమస్యను ప్రధానితో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఇదిలా ఉండగా ఎన్‌డీఏ కూటమిలో ఏడీఎంకే చేరాలని భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎంతగానో కోరుతోంది. లోక్‌సభలో ఎన్‌డీఏకు సంపూర్ణమైన బలం ఉన్నా, రాజ్యసభలో బలహీనంగా ఉంది. ఈ సమస్య అనేక బిల్లుల ఆమోదానికి అవరోధంగా మారింది. అన్నాడీఎంకేకు లోక్‌సభ, రాజ్యసభలను కలుపుకుని 50 స్థానా లు ఉన్నాయి. ఎన్‌డీఏకు ఏడీఎంకే బలం తోడైతే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టే అనేక బిల్లులు సునాయాసంగా ఆమోదం పొందగలవని బీజేపీ ఆశపడుతోంది. ఎన్‌డీఏలో చేరకున్నా బీజేపీకి విశ్వసనీయమైన స్నేహితునిగా ఏడీఎంకే వ్యవహరిస్తోంది. అందుకే ఎన్‌డీఏకు ఎదురవుతున్న అనేక సమస్యలపై ఉభయ సభల్లో లోపల వెలుపల కూడా అన్నాడీఎంకే అండగా నిలుస్తోంది. జీఎస్‌టీ బిల్లు మినహా అన్నింటా అమ్మ భరోసా ఇచ్చింది. ఈ పరిస్థితిలో ఎన్‌డీఏలో చేరడం ద్వారా ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని, బీజేపీ పథకాలను అడ్డుకునేందుకు కాచుక్కూచున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే అన్నాడీఎంకేను చేర్చుకోవడం వల్లనే సాధ్యమని బీజేపీ అధిష్టానం నమ్ముతోంది. అంతేగాక ఎన్‌డీఏ మిత్రపక్షాలైన శివసేన, తెలుగుదేశం పార్టీలను అంతగా నమ్ముకోలేమని కూడా భావిస్తోంది. ఈ పరిస్థితిలో ఎన్‌డీఏలో ఏడీఎంకే చేరినట్లయితే భారత్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ధైర్యంగా ముందుకు సాగవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2014 మోదీ ప్రధాని కాగానే జయలలిత ఢిల్లీ వెళ్లి అభినందించి వచ్చారు. ఇటీవల జయలలిత కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జయలలితను ఢిల్లీలో మోదీ అభినందించనున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత ఢిల్లీలో తనను కలిసినపుడు ఎన్‌డీఏలో చేరాల్సిందిగా మోదీనే నేరుగా కోరడమే కాదు ఒత్తిడి చేసే అవకాశం ఉందని, జయ సైతం నిరాకరించక పోవచ్చని విశ్వసనీయ సమాచారం. నేడు ఢిల్లీకి సీఎం జయలలిత ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఢిల్లీకి చేరుకోగానే నేరుగా తమిళనాడు భవన్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. సుమారు గంటసేపు వీరిద్దరూ సంభాషించుకునేలా ఏర్పాట్లు చేశారు. కావేరీ జలాలు, ముల్లైపెరియార్, తమిళ జాలర్లపై శ్రీలంక గస్తీ దళాల దాడులు, కచ్చదీవుల సమస్యలను ప్రధాని వద్ద ప్రస్తావిస్తారు. అలాగే కొత్త విద్యుత్ పథకాలు, మెట్రోరైల్ విస్తరణ పనులకు అవసరమైన నిధులు, రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడం తదితర అంశాలు కూడా వీరిద్దరి చర్చల్లో ప్రస్తావిస్తారని సమాచారం. సీఎంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
్శి రామమోహన్‌రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి తదితరులు వెళుతున్నారు. ప్రధానితో భేటీ ముగిసిన తరువాత సాయంత్రమే సీఎం తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది.

ఇక ఉత్తమ నటిగా బ్రిలార్సన్‌ తొలిసారిగా ఆస్కార్‌ను అందుకున్నారు. రూం చిత్రంలో వైవిధ్యభరితమైన నటనకు గాను బ్రిలార్సన్‌ను ఉత్తమనటిగా ప్రకటించింది జ్యూరీ. ఉత్తమచిత్రంగా స్పాట్‌లైట్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను అందుకుంది. ద రివెనంట్‌ చిత్ర దర్శకుడు అలజెండ్రొజీ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాడు. ‘బ్రిడ్జ్‌ ఆఫ్‌ స్పైస్‌’ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా మార్క్ రిలేన్స్, ఉత్తమ సహాయనటిగా ‘ద డానిష్‌ గర్ల్‌’ చిత్రానికి అలీసియా వికందర్‌లకు అవార్డులు దక్కాయి.

కార్తీ, సాయిపల్లవి నాయకానాయికలుగా మణిరత్నం ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఓకే బంగారం’ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందని, ఇందులో కార్తీ.. ఫైలట్‌గా, సాయిపల్లవి… డాక్టర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్‌ కార్యక్రమాలను ప్రారంభించుకునే ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే రవివర్మన్‌ తన అద్భుతమైన ఫొటోగ్రఫీతో ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. కార్తీ నటించిన ‘ఊపిరి’ చిత్రం ఇటు తెలుగులోను, అటు తమిళంలోనూ ఈనెల 25న విడుదలవుతోంది. దీంతోపాటు హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న తమిళం చిత్రం ‘కాష్మోరా’లో నటిస్తున్నారు. మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో సాయిపల్లవి పాపులరైన విషయం విదితమే.

కొందరు పిల్లల్లో- ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం.. వంటి భిన్న లక్షణాలను గమనించి.. ‘లియో కానర్‌’ అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి ‘ఆటిజం’ అని పేరు పెట్టారు.

Young Rebelstar Prabhas is a sensation across the global markets after the release of Baahubali. He emerged as one of the leading actors and he has been quite happy for the wide response and fame has gained. The actor is quite concerned about his upcoming movies and is in mood to compromise. His next film Saaho has been planned to be shot in four Indian languages Telugu, Tamil, Hindi and Malayalam languages which started rolling recently. [ 134 more words ]

శృంగారంలో భర్తతో బాటు భార్య కూడా సమానంగా యాక్టివ్‌ పార్ట్‌ తీసుకొన్నప్పుడే దాంపత్య సౌఖ్యాన్ని ఆమె యధేచ్చగా అనుభవించగలుగుతుంది.కానీ మొదటి నుండీ సమాజంలో స్త్రీ స్థానం ద్వితీయంగానే ఉంటూ వస్తోంది.శృంగారంలో సైతం అదే అణచివేత ధోరణి కొనసాగుతోంది.ఈ నేపధ్యం.. స్త్రీ పురుషునికి సుఖాన్నందించే వస్తువు మాత్రమే అనే భావనను ఆమెలో నింపివేసింది.ఫలితంగా శృంగారమనేది పురుషుడు మాత్రమే ప్రారంభించవలసిన కార్యమని, తమంత తాముగా ఉత్సాహంగా పాల్గొనాల్సిన అవసరం లేదని స్త్రీ భావిస్తుంది.అన్ని రంగాలలోనూ పురుషునితో సమానంగా దూసుకుపోతున్న ఈ ఆధునిక కాలంలో సైతం చాలామంది స్త్రీలు ఆ రకమైన భావనల నుండి బయట పడలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *