“జుట్టు నష్టం క్లినిక్ టోక్యో +జుట్టు నష్టం చికిత్స ఉత్పత్తులు”

నరేంద్రమోదీ అధికారాన్ని చేపట్టిన రెండేండ్ల తరువాత పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రి వర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికారు…19మంది కొత్తవాళ్లకు కేబినెట్‌ బెర్త్‌లో స్థానం కల్పించారు. కాగా ఉత్తరప్రదేశ్ లో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యూపీకి చెందిన వారికి కేబినెట్ లో ప్రాముఖ్యత కల్పించానేది విపక్షాలు విమర్శిస్తున్నాయి…ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆచారి (బీజేపీ నేత ) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. ఈ చర్చలో వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి…మరిన్ని వివరాలు తెలుసుకోండి..

ఈ క్ర‌మంలోనే మిథున్ త‌న హెయిర్ ఫాల్ స‌మ‌స్య నిమిత్తం ఎంతో మంది వైద్యుల‌ను క‌లిశాడు. కానీ వారు మిథున్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోయారు. ఎందుకంటే మిథున్ కు చ‌ర్మ స‌మ‌స్య ఉంది. అది కూడా త‌ల‌లో. దీంతో జుట్టు రాలుతుంద‌ని వైద్యులు నిర్దారించారు. కానీ ఆ స‌మ‌స్య‌ను వారు సాల్వ్ చేయ‌లేక‌పోయారు. దీంతో మిథున్ తీవ్ర‌మైన డిప్రెష‌న్‌కు లోన‌య్యాడు. త‌న త‌ల్లి ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు అత‌ను ఇంట్లో ఒంట‌రిగా ఉన్నాడు. అదే అత‌న్ని ఆత్మ‌హ‌త్య‌కు పురికొల్పింది. మిథున్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా ఇలాంటి స్థితి మ‌రొక‌రికి రాకూడ‌దు క‌దా..!

చాలామందిలో మధుమేహం, హైబీపీ రెండూ కలిసి ఉంటాయి. వీటిపై చాలామందికి తగినంత అవగాహన లేకపోవటం, మందులు సరిగా వాడకపోవటం, వైద్యుల సలహాలను పాటించకపోవటం వల్ల ఈ రెంటి మూలంగా తలెత్తే సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మధుమేహులు తరచుగా మధుమేహ పరీక్షలతో పాటు బీపీ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు ఏమాత్రం పెరిగినా దాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి.

టాలీవుడ్ లో నిన్న మొన్నటి వరకూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజని పిలుచుకొనేవారు. ఆ తర్వాత అల్లరినరేష్ ను కూడా అలాగే పిలిచేవారు. అయితే ఈ ఇద్దరు హీరోలను వరుస ప్లాపులు పలకరించడం వల్ల పరిస్థితి ఆ తరువాత ఏమాత్రం బాగుండకపోవడంతో… వీళ్ళ స్థానాన్ని మరికొంతమంది హీరోలు ఆక్రమించేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అలా పిలిపించుకొనే యువ హీరోలు వచ్చేశారు. టాలీవుడ్ లో సాయిధర్మ్ తేజ ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోల్లో ఒకడు. మెగా ఫ్యామిలీనుంచి వచ్చినా, ఇంకా స్టార్ స్టాటస్ తెచ్చుకోకుండానే వరస హిట్స్ సాధిస్తున్నాడు. ఇంకో రెండు సినిమాలు ఇలాగే పడితే.. మనోడు టాలీవుడ్ లో స్టార్ అయిపోవడం ఖాయం. నిన్న మొన్నటి దాకా మెగా ఫ్యామిలీలో అందరూ స్టార్ హీరోలే ఉండే వారు. భారీ బడ్జెట్ చిత్రాలు, హై రెమ్యునరేషన్లు, అయితే సూపర్ హిట్లు లేకుంటే లాసులు ఇలా ఉండేది పరిస్థితి. చిన్నా చితకా నిర్మాతలెవరూ మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టేవారు కాదు. మెగా ఫ్యామిలీతో సినిమా చేయాలని ఉన్నా చేతిలో అంత బడ్జెట్ లేక ఆగిపోయేవారు.

* ప్రవర్తన చక్కదిద్దటం: ఆటిజం పిల్లలకు ‘బిహేవియర్‌ మోడిఫికేషన్‌’ కూడా ముఖ్యమే. పిల్లవాడికి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా.. మనం చెప్పిన పని చేస్తే అప్పుడు ఇవ్వటం, మంచి అలవాట్లు పాదుకునేలా చూడటం ముఖ్యం. వేరే పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ వంటివీ ఇస్తారు.

తమిళంలో విజయ్‌సేతుపతి, రితికా సింగ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆండవన్‌ కట్టాలై’. ఈ చిత్రాన్ని దర్శకుడు చిన్ని కృష్ణ తెలుగులో ‘లండన్‌ బాబులు’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. కలర్స్‌ స్వాతి, రక్షిత్‌ ఈ చిత్రంలో జంటగా…

13/06/2016: దిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి దేశం విడిచి వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యా తనకు సంబంధించిన రెండు విలువైన ఆస్తులను అమ్మేశాడట. మాల్యాకు చెందిన రూ. 1411 కోట్ల విలువైన ఆస్తులను ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిన విషయం తెలిసిందే. అయితే స్వాధీనం చేసుకోడానికి ముందే మాల్యా తన ఆస్తులను అమ్మేసినట్లు తెలుస్తోంది. కూర్గ్‌, దానికి సమీపంలో ఉన్న రెండు ఆస్తులను మాల్యా అధిక ధరకు అమ్మేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈడీ నిరాకరించింది. కొనుగోలు దారుల నుంచి మాల్యా డబ్బులు తీసుకున్నాడా లేదా అన్నదానిపై విచారణ చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు తన ఆస్తులు జప్తు చేయడాన్ని మాల్యా తప్పుబట్టారు. ఎలాంటి విచారణ లేకుండా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ఎంతమాత్రం సరికాదని మాల్యా అన్నారు. పలు బ్యాంకులకు రూ. 9వేల కోట్లు బకాయిలు పడిన మాల్యా.. ఇటీవల దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్నిసార్లు హెచ్చరించినా మాల్యా భారత్‌కు రాకపోవడంతో ఈడీ ఆయనకు చెందిన రూ.1411 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

ఫ్లూయెన్స్‌ లేదా శక్తి స్థాయి ముఖ్యమైన పరిగణనలోకి తీసుకునే మరొక అంశం. ఫ్లూయెన్స్‌ను జోల్స్‌ పర్‌ స్క్వేర్‌ సెంటీమీటర్‌ (J/cm²) లో కొలుస్తారు. వీటిని అత్యధిక సెట్టింగులలో ఉంచి చికిత్స చేయడం అవసరం. ఫొలికల్స్‌ను వేడెక్కిండం ద్వారా, అవసరమైనంత మేరకు తయారవుతున్న చర్మాన్ని నిర్వీర్యం చేస్తారు.

యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ‘సాహో’  సినిమాను నెట్ ఫ్లిక్స్ సుమారుగా 50 కోట్లు పెట్టి రైట్స్ దక్కించుకొంది అని టాక్. ఈ సినిమాను తెలుగు – హింది – తమిళ్ – మలయాళం లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాదు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి కొన్నది నెట్ ఫ్లిక్స్. అయితే సాహో రైట్స్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినా తొందరలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. సుజీత్ డైరక్షన్లో వస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ చేసే అవకాశం ఉండవచ్చు అని చెబుతున్నారు.

గత రెండేళ్ళ కాలంలో.. జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున్న దోపిడిలు, దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో.. పట్టణ, గ్రామీణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు, ఇళ్లు, దుకాణాలు, చైన్ స్నాచింగ్ ఘటనలతో పాటు.. దేవాలయాలను కూడా దొంగలు వదలడం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి, అంతర్జాతీయ లింకులను సైతం చేధించిన కిడ్నీ విక్రయ ముఠా రాకెట్ ములాలు జిల్లాలోనే జరగడం గమనార్హం. 

* లిప్‌స్టిక్‌: లిప్‌స్టిక్‌లలో సాధారణంగా తేనె మైనం, ఫ్లోర్‌సిన్‌ డైలు, ఆల్కహాల్‌ ఉంటాయి. ఎర్రదనం కోసం వాడే ఈ ఫ్లోర్‌సిన్‌ డైలలో ఎక్కువగా వాడే రంగు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ముందు కొద్దిగా దురద రావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెదాలు ఎర్రగా మారి.. దురద వస్తుంది. రంగులో రంగు కలిసి పోతుంది కాబట్టి ఈ ఎర్రదనాన్ని చాలామంది గుర్తించరు. అక్కడి నుంచి పెదాలు పొడిబారిపోయి పగుళ్లు, నీరుగారటం మొదలవుతుంది. దీన్ని తగ్గించాలంటే చాలాకాలం పడుతుంది. దురద వస్తే వెంటనే లిప్‌స్టిక్‌ మానేసి.. కేవలం పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.  

హైదరాబాద్ : ఇంద్రదనుస్సు ఆకాశాన్ని వీడి నేలపై వాలింది. దేశమంతటా హోలీ సంబరాలు మిన్నంటుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా జనం రంగుల్లో తడిచి ముద్దవుతున్నారు.  హరివిల్లును వంచి దానిపై నృత్యం చేస్తున్నారు. లైఫ్‌ ఈజ్‌ కలర్‌ఫుల్..బ్యూటీఫుల్‌ అంటు చిందులు వేస్తున్నారు. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Heart diseases in woman,స్త్రీలలో గుండెజబ్బులు – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

19/09/2016: లక్నో: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన రాజకీయాల్లో తీరికలేకుండా ఉండగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న తనయుడు అఖిలేశ్ యాదవ్ ఆలనాపాలనా మొత్తం కూడా సోదరుడు శివ్ పాల్ యాదవ్ చూసుకున్నారట. అఖిలేశ్కు అసలైన గార్డియన్ కూడా ఆయనేనంట. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాది పార్టీలో దేశం మొత్తాన్ని ఆకర్షించేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలకు ప్రధాన కారణం అఖిలేశ్, పినతండ్రి శివపాల్ యాదవ్ లే కారణం. అది కూడా రెండుగా చీలిపోతారా అన్నంతలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎట్టకేలకు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ జోక్యంతో వారి మధ్య వివాదం సర్దుమణిగింది. అయితే, అఖిలేశ్, శివపాల్ మధ్య ఉన్నది చాలా గాఢమైన సంబంధం అని తెలిసింది. 1980, 90 దశకాల్లో ములాయం తన రాజకీయాల్లో బిజీబిజీగా ఉండగా అఖిలేశ్ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ మొత్తం శివపాల్ చేతులమీదుగానే జరిగిందట. హాస్టల్లో చేర్పించడం, అవసరాలు చూడటం, విదేశాలకు వెళ్లేందుకు అనుమతులివ్వడం వగైరా కార్యక్రమాలు మొత్తం శివపాల్ చూసుకున్నారట. అంతేకాదు, అఖిలేశ్ భార్య డింపుల్ కు శివపాల్ భార్య సరళకు చాలా అన్యోన్య సంబంధం ఉందంట. దీంతో వారిమధ్య ఎంతో గాఢమైన అనుభందం ఉందని, ఎలాంటి విభేదాలు వచ్చిన వారిమధ్య అవి నిలబడలేవని చెబుతున్నారు. అఖిలేశ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే సమయం వరకు కూడా అటు తండ్రికిగానీ, పినతండ్రికి కానీ ఏనాడు ‘కాదు, కుదరదు’ అని చెప్పలేదట. అఖిలేశ్ కూడా వారిద్దరి మధ్య విబేధాలు వచ్చిన తర్వాత అవి కేవలం రాజకీయాల్లో మాత్రమేనని, తమ కుటుంబంలో కాదని ప్రకటించాడంటే నిజంగానే వారి బంధం విడదీయరానిదే అని అనుకోవాల్సిందే.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పర్యటనలు ప్రారంభించారు. మూడు రోజులు తెలంగాణలో.. మూడు రోజులు ఏపీలో పర్యటన చేసి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక పవన్ పర్యటనలు చేసినా కానీ ఆయనకు ఇంకా క్లారిటీ లేదని.. ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ లేదని…ఒక్కరే బరిలో దిగుతారా.. లేక వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా.. అన్న విషయాలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. ఏది ఏమయినా ప్రస్తుతం పార్టీని అయితే జనాల్లోకి తీసుకెళ్లడానికి పర్యటనలు చేశారు.

1990 దశకంలో కొకొకోలా ‘షాక్‌’ పేరుతో ఎనర్జి డ్రింక్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ‘బర్న్‌’ అనే పేరుతో మరో డ్రింక్‌ను ప్రవేశపెట్టింది. రెడ్‌ బుల్‌, క్లౌడ్‌నైన్‌, మాన్‌ స్టర్‌, రాక్‌ స్టార్‌, నో ఫియర్‌, టాబ్‌ ఎనర్జి, వైర్‌డ్‌, ఫిక్స్‌, సోబె, ఎక్స్‌ఎల్‌ వంటి పాపులర్‌ బ్రాండ్‌లు మన దేశంలో చలామణిలో ఉన్నాయి.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకుడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పుణెలో జరుగుతోన్నట్లు……

మరోవైపు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని జోక్యం కోరాలని భావిస్తున్నారు. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు అంకితమిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఓ పాటను రూపొందించారు. దీన్ని బుధవారం విడుదల చేశారు. పవన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు.

భగత్‌ సింగ్‌… ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్‌… ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.

హెయిర్‌ రిమూవల్‌ లేజర్స్‌ 1997 నుంచి వినియోగంలో ఉన్నాయి. వీటిని శాశ్వత వెంట్రుకల తగ్గింపు కొరకు యునైటెడ్‌ స్టేట్స్‌లోని ఫుడ్‌ మరియు డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) ఆమోదం పొందింది.[5] శాశ్వత వెంట్రుకల తొలగింపును దీర్ఘకాలంలో నిర్వచించారు. చికిత్స ప్రారంభించిన తర్వాత, తిరిగి పెరిగే వెంట్రుకల సంఖ్య తగ్గిపోవాలి. కానీ అనేక మంది రోగులు తాము చికిత్స తీసుకున్న తర్వాత, తిరిగి అక్కడ వెండ్రుకలు పెరగడాన్ని గుర్తించారు. లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ దాని యొక్క వేగం మరియు సామర్థ్యం వల్ల బాగా ప్రాచుర్యం సంపాదించింది. అయితే దీని పనితీరు లేజర్‌ ఆపరేటర్‌ యొక్క సామర్థ్యం మరియు అనుభవం మీద ఆధారపడి ఉంటుంది మరియు క్లినిక్‌లలో అందుబాటులో ఉన్న విభిన్న లేజర్‌ సాంకేతిక వ్యవస్థ దానిని పాటించే పద్ధతి పై ఆధారపడి ఉంటుంది. కొన్నింటిలో టచ్‌అప్‌ చికిత్స సరిపోతుంది, ముఖ్యంగా పెద్ద ప్రాంతాల్లో, ప్రాథమికంగా 3 నుంచి 8 చికిత్సలు తీసుకున్న తర్వాత ఇది అవసరం అవుతుంది. కొంతమంది నాన్‌ రెస్పాండర్స్‌ను కూడా గమనించడం జరిగింది. అయితే ఇది నిర్ధారించబడలేదు మరియు దీనికి కారణాలు కూడా తెలియరాలేదు. ఇందులో అధిక శాతం లేజర్‌ ఆపరేటర్లలో నైపుణ్యం లేక మరియు మిషన్‌ యొక్క సెట్టింగ్స్‌ను వారు సరిగా ఉపయోగించక ఇలా జరుగుతోంది.[6]

విరోచనాలు సాఫీగా సాగేందుకు మందులు వాడాలి. ఈ విధంగా చేసినా ఇబ్బంది మళ్లీ వస్తుంటే విరోచనాలు జరిగే దారి బిగుసుకు పోతుంది. ఆ సమయంలో ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ను స్పింటరాటమి అని అంటారు. పిస్టులా వ్యాధిని హై లెవెల్‌, లో లెవెల్‌ను బట్టి వైద్యం చేస్తారు. కొన్నిసార్లు వీటిని తీసివేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ చేసేటప్పుడు విరో చనాలను ఆపుకునేందుకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా చూసుకోవాలి. ఈ ఆపరేష న్‌ను ఫిస్టురెక్టమీ అని అంటారు.

ఆగస్ట్‌ 2008లో ఆస్ట్రేలియాలోని రాయల్‌ అడిలైడ్‌ హాస్పిటల్‌లోని కార్డియోవాస్క్యులర్‌ రిసెర్చ్‌ సెంటర్‌ జరిపిన అధ్యయనంలో ఎనర్జి డ్రింక్స్‌లో ఉంటున్న అధిక మోతాదు కెఫిన్‌ వల్ల గుండెపోటు, స్ట్రోక్‌ (పక్షవాతం) వంటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఇవేకాక రక్తంలో చిక్కదనం పెరిగి పర్యవసాన పరిణామాలకు దారితీయగలదని వెల్లడైంది. జాన్‌హాప్‌కిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు, ఫిజిషియన్ల బృందం కూడా ఈ ఎనర్జి డ్రింక్స్‌లో ఉండే రసాయనాల వాడకంపై మరింత కఠినమైన, నిర్దిష్ట నియమాలు విధించి అమలుచేయాలని అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *