“జుట్టు నష్టం క్లినిక్ హేర్పోర్డ్షైర్ |ఎముక పెరుగుదల”

కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎన్నికల పర్వం మొదలుకావడంతో ఎన్నికల కమిషన్ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు వినూత్నంగా తెస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు తమ విలువైన ఓటుహక్కును వినియోగించుకోవాలని చెబుతోంది. కేవలం వాల్ పోస్టర్లు, హోర్డింగులు, మీడియా ప్రకటనల ద్వారా మాత్రమే కాకుండా యూట్యూబ్లో ప్రత్యేక వీడియోలు పెట్టడం ద్వారా కూడా అవగాహన తెచ్చేందుకు నడుం కట్టింది. జానపద కళాకారులతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆడియో ప్రకటనలు చేయడం ద్వారా కూడా ఓటర్లకు తమ ఓటు హక్కు విలువను చెబుతోంది. నైతికతకు లోబడి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందనే విషయాన్ని వివిధ మాధ్యమాలతో ప్రజలకు చెప్పాలని నిర్ణయించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

ఆదిలాబాద్‌.. అడవుల జిల్లాగా ప్రసిద్ధి. అయితే ఈ ఖ్యాతి సమసిపోయేందుకు ఎంతో కాలం పట్టేలా లేదు. జిల్లాలో పెట్రేగి పోతోన్న అడవి దొంగల వల్ల.. వనం శరవేగంగా అంతరించుకు పోతున్నాయి. ముఖ్యంగా కడెం మండలంలోని గంగాపూర్‌ సెక్షన్‌ పరిధిలో.. టేకు వృక్షాలను స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా నరికేస్తున్నారు. గంగాపూర్‌ గ్రామానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ వనమేధం యథేచ్ఛగా సాగుతున్నా.. అటవీశాఖ అధికారులు నిద్ర మత్తు వీడటం లేదు.

సంక్రాంతి సందర్భంగా నాని ఇస్తానన్న సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. భోగి పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నాని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఫస్ట్‌లుక్‌లో నాని కోపంగా చూస్తూ…

పురుషుల కన్నా స్త్రీలకు సగటున 20 నిమిషాల నిద్ర ఎక్కువ అవసరమని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మరీ ముఖ్యంగా… తెలివితేటలు, భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి వంటి కీలకమైన విధులను నిర్వర్తించే సెరిబ్రల్‌ కార్టెక్స్‌ బాగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి అని వారు చెబుతున్నారు. అలా చక్కగా నిద్రపట్టడానికి కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు వారు…

  పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్లు.. అభిమానుల్లో పవన్ అభిమానులు వేరంటూ కొందరు సెటైర్లు వేస్తుంటారు. తమ అభిమాన నటుడిని దేవుడిలా పూజిస్తూ.. ఆయన్ని ఏమైనా అంటే ఊరుకునేది లేదన్నట్లుగా వీరు ప్రవర్తిస్తుంటారు. పద్దతి మార్చుకోవాలని ఎంతమంది.. ఎన్నిసార్లు సూచించినా వీరి వైఖరి మారడం లేదు. తన సినిమాలకు తప్పించి పెద్దగా బయటకి రాని పవన్ “చలోరే చలోరే చల్” యాత్ర పేరిట తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుందామని బయలుదేరాడు. తెరపై పవర్‌స్టార్‌ను చూస్తేనే పూనకాలతో ఊగిపోయే అభిమానులు.. ఆయన రోడ్ల మీద కనిపిస్తే వదులుతారా..? తెలంగాణలో పర్యటన ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు తన ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు పవన్   కారు అద్దాలు పగలడమో.. తోపులాటల వల్లనో పలువురు ఫ్యాన్స్ గాయాలపాలవుతున్నారు. ఖమ్మంలో అయితే పవన్ అభిమానుల తాకిడికి ఏకంగా ఓ పోలీస్ అధికారే ఆస్పత్రి పాలయ్యాడు. అలాగే హిందూపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అభిమానుల అత్యుత్సాహం కారణంగా గందరగోళం నెలకొని.. ఆడిటోరియంలోని అద్దాలు.. కిటికీలు పగిలిపోగా.. తోపులాటలో నలుగురు అభిమానులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స తీసుకుంటున్న ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.   దీనిపై ఒకదశలో పవన్ సైతం అసహనం వ్యక్తం చేశారు.. నా మీద గౌరవం వుంటే దయచేసి కూర్చోవాలని కోరినప్పటికీ.. వారు వినలేదు. అభిమానుల అత్యుత్సాహం.. వారి స్పీడ్‌ను చూస్తుంటే తనకు చాలా భయంగా ఉందని సాక్షాత్తూ జనసేనాని భయపడ్డాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిమానులు ఇబ్బందులు పడకూడదనే తాను సినిమా ఫంక్షన్స్ సైతం జరుపుకోనని.. కానీ ప్రజా సమస్యలను గురించి తెలుసుకునేందుకు ప్రజల్లోకి రాక తప్పలేదని.. కోట్లాది ప్రజల సమస్యలను ఇంట్లో కూర్చొని తెలుసుకోలేనని చెప్పారు. తన యాత్రకు వచ్చే అభిమానులు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. తల్లిదండ్రులు.. భార్యబిడ్డలను గుర్తు చేసుకున్న తర్వాతే.. తన గురించి ఆలోచించాలని సూచించారు. ఎవరికి ఏమైనా ఓ అన్నగా తనకు బాధ కలుగుతుందని తనకు ఎటువంటి వేదనను కలిగించవద్దని వేడుకుంటున్నానని చెప్పారు.   చెప్పి చెప్పి ఆయన గొంతు నొప్పి పుట్టడమే తప్పించి అభిమానులు గాడిలో పడటం కల్లే అంటున్నారు విశ్లేషకులు. పవన్‌ని ఇంకా ఒక సినీనటుడిగానే చూస్తున్న జనం.. ఆయన ఒక రాజకీయ పార్టీకి అధినేత అన్న విషయం మరచిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో ఏం చేసినా చెల్లిపోతుంది.. కానీ రాజకీయ పార్టీ అధినేతగా అభిమానులు ఏం చేసినా.. వారికి ఏం జరిగినా అందుకు నైతిక బాధ్యత పవన్‌దే. ఈ విషయాన్ని జనసేనాని అభిమానులు గుర్తుపెట్టుకోవాలని.. లేదంటే వారి వల్లే పవన్‌కు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.

స్థానికంగా లభించే మాంసం సమీపంలో ఉండే లోయల నుంచి వస్తుంది, సిస్టెరాన్ అనే గొర్రెల నుంచి ఈ మాంసం సేకరించడం జరుగుతుంది. ముల్లెట్స్, బ్రీమ్, సముద్ర అర్చిన్‌లు, మరియు ఆంకోవీస్ (ఆలివిన్స్) లాంటి స్థానిక చేపలు పెద్ద మొత్తంలో వినియోగించబడుతాయి, చేపలను ఇక్కడ పెద్ద మొత్తంలో ఉపయోగించడం ద్వారా “చేపలు సముద్రంలో పుట్టి నూనెలో మరణిస్తాయి”[ఆధారం కోరబడింది] అనే సామెత స్థానికంగా ప్రచారంలో ఉంది.

మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

క్యాన్సర్‌ అంటే తగ్గని వ్యాధి అని … ఇక తమకు చావు తప్పదని భయపడతారు రోగులు. నిజమే క్యాన్‌సర్ ఆదిలో గుర్తించక పోతే పూర్తిగా నయము చేయడము సాధ్యపడదు. సెంటిమెంట్స్ తోనూ , మూఢనమ్మకాలతోను , పేదరికము తోనూ కూడికొనిఉన్న భారతదేశములో క్యాన్‌సర్ అవునో కాదో గుర్తింపుకోసము ప్రజలు ముందుకు రావడములేదు. తీరా ముదిరిపోయిన తరువాత చేసేదేమీ ఉండదు. మానసికము గా బాధపడడమే మిగులుతుంది.

ఖాళీ కడుపుతో ఈ మాత్ర తీసుకున్నప్పుడు 30 నుంచి 120 నిమిషాలలో ఈ మందు శరీరంలోకి శోషణం చెందుతుంది. తిన్న తర్వాత వేసుకున్నట్లయితే శోషణం తగ్గుతుంది. మాత్ర వేసుకొన్న 90 నిమిషాల తర్వాత వీర్యంలో ఈ మందు యొక్క పరిమాణం 0.001మి కంటే తక్కువ. ఇది వాడినవారిలో కొన్ని గంటలు చూపు మందగించినట్లు గమనించారు.

ముంబై : బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ అభిమానుల (ఫ్యాన్స్‌) జాబితాలో మరో కొత్త ఫ్యాన్‌ చేరాడు. అతనెవరోకాదు సల్మాన్‌ ఖానే. ఇంతకీ విషయమేంటంటే.. షారుక్‌ ఖాన్‌ ‘ఫ్యాన్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ నిన్న విడుదలైంది. ట్రైలర్‌ వీక్షించిన సల్మాన్‌ తానూ షారుక్‌కి ఫ్యాన్‌నే అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌.. బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. సాయంత్రం.. హైదరాబాద్‌ యూనివర్సిటీలో నిర్వహించే వేముల రోహిత్‌ సంతాప సభలో ఆయన పాల్గొంటారు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న పరిస్థితులపై తన భావాలను విద్యార్థులతో పంచుకుంటారు. ప్రధాని మోదీ పాలనలో విద్యావ్యవస్థ కాషాయీకరణమై పోతోందని కన్హయ్య ఇప్పటికే ధ్వజమెత్తుతున్నారు. కన్హయ్య రాక సందర్భంగా.. వర్సిటీలోను.. పరిసర ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున పోస్టర్లు వెలిశాయి. 

శస్త్ర చికిత్స తరువాత ఎక్కువ బరువు మోయడం గానీ, ఎక్కువగా మెట్లు ఎక్కడం గానీ చేయకూడదు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ రోజు వ్యాయమం చేయడం చాలా అవసరం. వీటివల్ల శరీరం బరువు పెరగకుండా ఉండి కీళ్లు ఎక్కువ కాలం ధృఢంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. వ్యాయామాల్లో వాకింగ్‌, స్విమ్మింగ్‌లు చేయవచ్చు కానీ, రన్నింగ్‌ మాత్రం చేయకూడదు.ఏమైనా కీలు మార్పిడి చికిత్స నడకల్లో మళ్లీ వేగాన్ని నింపుతోంది. కదల్లేని ప్రాణానికి ఒక కొత్త జీవితాన్నిస్తోనం

మేడమ్! నా వయస్సు 35 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. గత రెండేళ్లుగా అంగస్తంభన సమస్యతో బాధ పడుతున్నాను. నా భార్యను సెక్స్‌లో సంతృప్తి పరచలేకపోతున్నాను. అంగం కురచగా, సన్నగా, వంకరగా ఉంది. ఒకసారి డాక్టర్‌ని సంప్రదిస్తే ‘పైరోనీస్’ అనే వ్యాధి ఉందని, దానికి మందులు ఉండవని చెప్పారు. అయితే, దీనికి నివారణ ఉంటుందని ‘బతుకమ్మ’లో చదివాను. నా సమస్యకు తగిన పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాను.- కె.ఆర్., ఏటూర్ నాగారం

బ్యాట్స్ మెన్‌ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతుండటంతో ఆస్ట్రేలియా జట్టు డైలమాలో పడింది. మరో వైపు బ్యాట్స్ మెన్‌ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నా….బౌలర్లు దారుణంగా విఫలమవుతుండటం సఫారీ టీమ్‌ను కలవరపెడుతోంది. ఈ రెండు జట్లు ఆఖరి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *