“జుట్టు నష్టం చర్మ వైన్నిపెగ్ _జుట్టు regrowth ఖర్చు”

కారణాలు: పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లికి నెలసరి రాదు. దీనికోసం ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరం లేదు. పిట్యూటరీ గ్రంధి, థైరాయిడ్‌ సమస్యలు, గర్భనిరోదక మాత్రలు, కొన్ని రకాల ఆంటి డిప్రెషన్‌ మందులు వాడటం, పీసీఓడీ(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌), శక్తికి మించి వ్యాయామం చేయడం, ఎక్కువ సార్లు డి్క్షసి చేయడం, గర్భ సంబంధిత ఆపరేషన్లు.

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండే జంక్ ఫుడ్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. శరీరంలో కొవ్వును పెంచే ఆహార పదార్థాలపై నిబంధనలు విధించింది. విద్యార్థులకు అనారోగ్యాన్ని కలిగించే అత్యధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే పదార్థాలను పాఠశాల క్యాంటీన్లలో అమ్మరాదంటూ రాజధాని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.

కాంప్లికేషన్లు : చాలా అరుదుగా (అంటే 0.14% రోగుల్లో) కొన్ని కాంప్లికేషన్లు ఉండవచ్చు. అవి… మందుల వల్ల వచ్చే అలర్జీ, శరీరంలో గాటు పెట్టిన చోట ఇన్ఫెక్షన్ రావడం. దీన్ని యాంటీబయాటిక్స్‌తో తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో కొవ్వు తొలగించడానికి ఉపయోగించిన కాన్యులా వల్ల కొన్ని కణాలు దెబ్బతిని చర్మంపై మచ్చలా కనిపించవచ్చు. చాలా అరుదుగా కొన్ని సందర్భాల్లో చర్మం కణాలు మృతిచెందే ప్రమాదం ఉంది. చర్మంలో కొవ్వు తొలగించిన ప్రదేశాలను బట్టి ఒక్కోసారి శరీర సౌష్ఠవం దెబ్బతిని ఎగుడుదిగుడుగా కనిపించవచ్చు. కొందరిలో చర్మం తాలూకు సాగే గుణం సరిగా లేకపోవడం వల్ల (పూర్ ఎలాస్టిసిటీ వల్ల) కూడా ఈ ఎగుడుదిగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని టచప్ ప్రక్రియల ద్వారా దీన్ని సరిచేయవచ్చు కాన్యులా కదలికల వల్ల చర్మంపై బొబ్బలు రావచ్చు. ఇవి మినహా పెద్దగా దుష్ర్పభావాలు ఉండవు. అయితే అనుకున్న ఫలితాలు కనిపించడానికి మూడు నుంచి ఆర్నెల్ల సమయం కూడా ఒక్కోసారి అవసరమవుతుంది.

బే రాష్ట్రంలోని జౌహే నది ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది. జౌహే నది వరదలతో దాజౌ నగరం పూర్తిగా నీటమునిగిపోయింది. నగరంలోని దాదాపు 30 వేలమంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్నవారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయం అందిస్తోంది. ఆర్మీ, నౌకాదళాల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

* మాయిశ్చరైజర్స్‌: పొడి చర్మం వారికి వీటి అవసరం ఎక్కువ. వీటిలో రెండు రకాలుంటాయి. చర్మం నుంచి నీరు ఆవిరైపోకుండా అడ్డుకునే ‘అక్లూసివ్స్‌’ కొన్నైతే.. నీరును చర్మానికి అందించే ‘హ్యుమాక్టిన్స్‌’ కొన్ని. ఎక్కువగా వాడితే ఇవి చర్మం మీద ఉండే సూక్ష్మమైన రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల మొటిమలు విపరీతంగా పెరిగిపోతాయి. చీముపొక్కులూ వస్తాయి. కాబట్టి వీటిని మితంగా వాడాలి. కొద్దిమందిలో ఇరిటేషన్‌ కూడా రావచ్చు.

ఇకపోతే… ఇప్పుడు మీడియా ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషకం పొందుతున్న జర్నలిస్టు గా రాజశేఖర్ చరిత్ర సృష్టిస్తున్నారు. “మా యజమాని వామన రావు గారు మీడియా హౌస్ లో రాజశేఖర్ కు వాటా ఇచ్చారని అనడం తప్పు. కానీ, కొన్ని కమిట్మెంట్స్ తీసుకుని నెలకో పది, పదకొండు లక్షల జీతం ఇస్తున్నట్లు చెబుతున్నారు,” అని ఒక ఉద్యోగి చెప్పారు.  

‘మాస్‌ మహారాజ్‌’ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్‌ ఈరోజు విడుదలైంది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని…

మనకు నెల తప్పిందని అనుమానం రాగానే ముందు తేదీలు లెక్కలు కట్టాలి. డాక్టర్లు ఆఖరి ముట్టు ఎప్పుడు మొదలైందని ఆ రోజు నుంచి లెక్కలు కడతారు. చివరిసారి అయి నెల మీద రెండు వారాలయిందనుకుంటే డాక్టర్ల లెక్కలో ఆరువారాలైనట్లు లెక్క. గర్భం తేసేయాలనుకుంటే తొందరగా నిర్ణయించుకోవాలి. తొందరగా చేయించుకొనటం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ కాలం గడిచే కొద్ది సమస్యలు ఎక్కువవుతాయి, మనసుకు బాధ కూడా.

బాలీవుడ్ ప్రముఖ సింగర్ లలో మికా సింగ్ ఒకరు. ఇతడు పలు భాంగ్రా, పాప్ మరియు సినీ గీతాలు పాడాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన గళాన్ని వినిపించాడు. సుప్రసిద్ద పంజాబీ గాయకుడు దలేర్ మెహంది ఇతని పెద్దన్న. ప్రస్తుతం ఈ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ మోడల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పీఎస్ లో మికా సింగ్ పై కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు దిగాడని, బాలీవుడ్ లో అవకాశాలు ఇప్పిస్తానని మికా సింగ్ తిప్పి మొండి చేయి చూపించాడని ఆ మోడల్ పేర్కొంది. నిలదీస్తే తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మికా సింగ్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మికా సింగ్ స్పందించారు. పీఎస్ కు వెళ్లారు. రూ. 5 కోట్లివ్వాలని ఆ మోడల్ డిమాండ్ చేయడం జరిగిందని, ఇవ్వకపోయేసరికి తనపై కేసు పెట్టిందని మికా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదుల్లో ఏది వాస్తవమో పోలీసులే నిగ్గు తేల్చాల్సి ఉంటుంది.

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం టీజర్‌ శనివారం విడుదలైంది. విడుదలకు ముందే ‘అజ్ఞాతవాసి టీజర్‌ డే’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇండియా ట్రెండ్స్‌లో నాలుగో స్థానంలో ఇది నిలిచింది. ఈ టీజర్‌ టాలీవుడ్‌లో…..

* రట్స్‌ డిజార్డర్‌: అరుదైన ఈ రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. దీని ప్రత్యేకతేమంటే.. పుట్టిన ఏడాది వరకూ పిల్లలు బాగానే ఉంటారుగానీ తర్వాత లక్షణాలు కనబడటం మొదలవుతుంది. ఇవి రెండు మూడేళ్లలోనే వేగంగా తీవ్రమవుతాయి. అప్పటికి వచ్చిన ఒకట్రెండు మాటలు కూడా తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి. ఇది ముదిరే రకం (ప్రోగ్రెసివ్‌ డిజార్డర్‌) కావటం వల్ల కొంతకాలానికి నాడీ సంబంధ సమస్యలూ ఆరంభమవుతాయి. సరిగా నడుము నిలపలేకపోతుండటం వంటివాటితో మొదలై మెల్లగా ‘ఫిట్స్‌’ కూడా వస్తాయి. సాధారణంగా వయసుతో పాటు పెరగాల్సిన తల వీరిలో చిన్నదవుతుంటుంది. చొంగ కారటం, చేతులుకాళ్లు ఒకే రకంగా ఆడిస్తుండటం, చేతులతో చప్పుళ్లు చేయటం వంటివి కనబడతాయి. యుక్తవయసుకు ముందే సమస్యలు బాగా ముదిరి వీరు బతికిబట్టకట్టటం కూడా కష్టమవుతుంటుంది.

ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోలియం ధరలు తగ్గుతున్నా, ఆ సంతోషం సామాన్యుడికి లేకుండా చేశారు. పెట్రోలియం సబ్సిడీని 26 497 కోట్లకు కుదించిన అరుణ్ జైట్లీ వాటి ధరలు మరింత పెంచబోతున్నట్టు సంకేతమిచ్చారు. గ్రామీణ నిరుపేద మహిళల పేరుతో గ్యాస్ కనెక్షన్లు ఇస్తామంటూ ఆశ పెట్టిన అరుణ్ జైట్లీ అసలు అన్నం గిన్నెకే చిల్లు పెట్టారు. ఆహార సబ్సిడీ ఖాతా లో 5వేల కోట్ల రూపాయలు తెగ్గోసి, ఆ మేరకు సామాన్యుడి నోటి కాడ కూడు లాగేసుకున్నారు. కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ ఖాతాలో 8.33శాతం ప్రభుత్వమే జమ చేస్తుందంటూ తెగ ఊరించిన అరుణ్ జైట్లీ చివరకు పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ విత్ డ్రాయల్స్ మీద పన్ను కట్టాల్సిందేనంటూ కరాఖండిగా చెప్పారు. వృద్ధాప్యంలో అక్కరకొస్తాయన్న ఆశతో ఉద్యోగులు, కార్మికులు రెక్కల కష్టంతో దాచుకున్న పీఎఫ్ సొమ్ము మీద కూడా పన్నులు వడ్డించడం భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం.

19/10/2016: బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కానుకలంటే హడలిపోతున్నారు. గతంలో హోబ్లేట్‌ వాచ్‌ వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయి…అనంతరం ఏసీబీ క్లీన్‌చిట్‌తో బయటపడిన ఆయన కానుకలు అంటేనే జంకుతున్నారు. తాజాగా తన మంత్రివర్గ సహచరుడు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ఏ. మంజు మంగళవారం విధాన సౌధలో సిద్ధరామయ్యకు ఓ గిఫ్ట్‌ ప్యాక్‌ను అందజేశారు. ముఖ్యమంత్రి ఏమాత్రం ఆలోచించకుండా ఆ గిఫ్ట్‌ను తీసుకోడానికి నిరాకరించారు. మంజు వివరణ ఇవ్వడంతో అందులో ఏమున్నాయని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కేవలం సిల్క్‌ జుబ్బాలు ఉన్నాయని స్వీకరించాలని కోరారు. దీంతో సీఎం అలాంటివి తాను ధరించనని సున్నితంగా తిరస్కరించారు. కాగా గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.70 లక్షల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ వాచ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని చెప్పుకునే ఆయన ఇంత ఖరీదు చేసే వాచ్‌ను ఎలా కొన్నారు? ఒక వేళ సిద్ధరామయ్య కొనకపోతే ఎవరైనా బహుమతిగా ఇచ్చారా? బహుమతిగా అందుకొని ఉంటే అందుకు ప్రతిఫలంగా సిద్దరామయ్య ఏం చేశారు? అంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సంధించిన ప్రశ్నలు అప్పట్లో కలకలాన్ని రేపాయి. ఇక ఈ వాచ్ వ్యవహారం ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ విచారణ కూడా చేపట్టింది. విచారణలో సిద్ధూకు క్లీన్ చిట్ రావటంతో ఊపిరిపీల్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి కానుకలు అంటేనే సిద్ధరామయ్య భయపడుతున్నారు.

ముఖంలో ఎక్కువయిన సీబం, మృతకణాలు ముఖ రంధ్రాలను పూడ్చేయడం ద్వారా బ్లాక్‌హెడ్స్‌ వస్తాయి. బ్లాక్‌హెడ్స్‌ ముఖాన్ని అందవిహీనంగా చేస్తాయి. సెబాషియస్‌ అనే గ్రంథి నూనె పదార్థాన్ని అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. ముఖ్యంగా ముఖం మీద బ్లాక్‌ హెడ్స్‌ ఏర్పడటానికి కారణాలు తెలుసుకుంటే వాటిని నివారించుకోవడం

పైకి దూకు ↑ ఎనోచ్, ఎస్. ప్రైస్, పీ. (2004). సెల్యులర్, మోల్‌సెల్యులర్ అండ్ బయోకెమికల్ డిఫరెన్సెస్ ఇన్ ది పాథోఫిజియాలజీ ఆఫ్ హీలింగ్ బిట్‌వీన్ అక్యూట్ ఊండ్స్, క్రానిక్ ఊండ్స్ అండ్ ఊండ్స్ అండ్ ఊండ్స్ ఇన్ ది ఎల్డర్లీ . Worldwidewounds.com.

నా వయసు 22. ఇంకా పెళ్లికాలేదు. ఒకసారి పదిహేను రోజులకు, ఇంకోసారి 28 రోజులకు పీరియడ్స్ వస్తుంటాయి. విపరీతమైన మాడునొప్పి ఉంటుంది. మలబద్దకం, యూరిన్ సమస్యలు ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు యూరిన్ సమస్య మరీ బాధిస్తోంది. ఏం చేయమంటారో చెప్పగలరు.

రెండు అవకాశాలు చేజారి పోవడంతో.. వైసీపీ ముచ్చటగా మూడో అస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించాలని భావిస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో…   ద్రవ్యనియమ బిల్లు ఆమోదించే సమయంలో… ఓటింగ్‌కు పట్టుబట్టాలని వైసీపీ యోచిస్తోంది. ఆఓటింగ్‌లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయాలని నిర్ణయించింది. రెండు సార్లు పార్టీ వ్యూహాలు దెబ్బతిన్న కారణంగా..  ఈ సారి పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్లాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించింది. విప్ లు అందలేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు తప్పించుకునే అవకాశం లేకుండా… ఐదు రోజులు ముందుగానే విప్ జారీ చేయాలని భావిస్తోంది. దీంతో వలస వెళ్లిన వారిపై అనర్హత వేటు తప్పదనీ నమ్ముతోంది. ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని భావిస్తున్న వైసీపీ వ్యూహాన్ని.. పాలక పక్షం ఎలా ఎదుర్కుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 

23/08/2016: న్యూఢిల్లీ: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లా సోమవారం రాత్రి ప్రభుత్వ నివాసం ఖాళీ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల కాపీతో జమ్మూకశ్మీర్ ఎస్టేట్ అధికారి సోమవారం సాయంత్రం 4.10 గంటల ప్రాంతంలో లుటెన్స్ జోన్ లోని పాయల్ నివసిస్తున్న బంగాళా వద్దకు వచ్చారు. గేటు తాళం తీయాలని కోరగా అక్కడ కాపలాగా ఉన్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ) తిరస్కరించారు. దీంతో ఎస్టేట్ అధికారి తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ వెళ్లి సాయం కోరారు. 4.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు, మున్సిపల్ యంత్రాంగం కలిసి కశ్మీర్ అధికారులు బంగ్లా దగ్గరకు వచ్చారు. గేటు తాళం తీయాలని ఐటీబీపీ ఇన్ఛార్జిని మరోసారి ఎస్టేట్ అధికారి కోరారు. అయినా ఐటీబీపీ సిబ్బంది వినిపించుకోలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు ఏసీపీకి సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు 5.30 గంటల ప్రాంతంలో గేటు తాళం బద్దలుగొట్టి ఇంటిలోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో పాయల్ ఇంట్లో లేరు. 5.54 గంటలకు ఇంటికి వచ్చిన పాయల్ మీడియాతో ఏమీ మాట్లాడకుండానే లోపలికి వెళ్లిపోయారు. ఆరున్నరకు పాయల్ తరపు న్యాయవాది అమిత్ ఖేమ్కా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. పాయల్ వస్తువులను పోలీసులు బయటకు విసిరేశారని చెప్పారు. పాయల్ తో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాత్రి 10.20 గంటల ప్రాంతంలో రెండు కార్లలో తన సామానుతో పాయల్ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారు. 10.40 గంటలకు ఖాళీ చేసిన ఇంటికి అధికారులు కొత్త నేమ్ ప్లేట్ తగిలించారు.

కోల్‌కతా: పశ్చిమ్‌బంగలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 244 మంది కోటీశ్వరులున్నారట. రాష్ట్ర ఎన్నికల సంఘం, అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో దాదాపు సగం మంది అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులే. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ్‌బంగలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 1,941 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. ఇందులో 244 మంది కోటీశ్వరులున్నారు. ఒక్క తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచే 114 మంది కోటీశ్వరులు పోటీచేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో భాజపా ఉంది. ఈ పార్టీ నుంచి 46 మంది కోటీశ్వరులైన అభ్యర్థులున్నారు. కాంగ్రెస్‌లో 31, సీపీఐ(ఎం)లో 13, బీఎస్‌పీ 4, స్వతంత్రులు 19, ఆర్‌ఎస్పీ 2, ఏఐఎఫ్‌బీ 2, మిగతా పార్టీలకు చెందిన మరో 11 మంది కోటీశ్వరులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 81 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేస్తున్నారు.కాగా.. 2011లో వీరి ఆస్తులతో పోలిస్తే.. ఇప్పుడు వీరి ఆస్తులు 112 శాతం పెరిగాయట. అంతేగాక.. అత్యధిక ఆదాయం కలిగిన మొదటి ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఒకరు.. రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి జావెద్‌ ఖాన్‌ కావడం గమనార్హం. 2011లో ఖాన్‌ ఆస్తుల విలువ రూ. 2.16 కోట్లయితే.. ఈ ఎన్నికల్లో ఖాన్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో రూ. 17.29 కోట్లు అని పేర్కొన్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే.. ఆయన ఆస్తులు 598శాతం పెరిగినట్లు. ఖాన్‌ మాత్రమే గాక.. అనేక మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

    Chasteberry has been used by women for thousands of years to ease symptoms related to menstrual problems. It is believed some of the compounds found within Chasteberry work on the pituitary gland to balance hormone levels.

అధిక బరువు ఉన్న వారిలో సైతం ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇందుకు ఫ్యాటీ లివర్‌ వ్యాధి పరీక్షలు చేసుకోవటం ద్వారా ఈ వ్యాధి నిర్థారన చేసుకోవచ్చు. కేవలం బరువు ఎక్కువగా ఉన్న వారినే కాదు బరువు తక్కువగా ఉన్న వారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆహార నియమాలలో మార్పులు చేసుకుంటూ… పౌష్టికాహారాన్ని తీసుకుంటే వ్యాధిని తగ్గించుకోవచ్చు. కొంతమందిలో పుట్టుకతోనే ఈవ్యాధి లక్షణా లు కనిపించవచ్చు. అలాగే తమ కుటుంబంలో కాలేయం వ్యాధి తరతరాలు గా వస్తున్నా… ఈ వ్యాధి లక్షణాలు కనిపించే ఆస్కారం ఉంది. అవయవాల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడినా… ఫైబ్రోసిస్‌(cirrhosis) లేదా సిర్హోసిస్‌ లక్షణాలతో బాధపడుతున్నా…. ఈ వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్థారించుకునేందుకు ఖచ్చితం గా వైద్య పరీక్షలు చేసుకోవాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *