“జుట్టు నష్టం చర్మ వ్యాధికారక +జుట్టు పునరుద్ధరణ పదార్థాలు”

09/08/2016: న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారుల జీతాలను ప్రజలందరికీ తెలిసేలా పీఎంవో వెబ్‌సైట్‌లో ఉంచారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పీఎంవో ఈ చర్యలు తీసుకుంది. పీఎంవోలోని ఉద్యోగులందరిలో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ ఖుల్బీ అత్యధికంగా నెలకు రూ.2.01 లక్షల వేతనం అందుకుంటున్నారు. ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని అదనపు ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా నెలకు రూ. 1,62,500 వేతనంతో పాటు పెన్షన్ అందుకుంటున్నారు. అత్యధిక వేతనం తీసుకుంటున్న వీరంతా రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులే.

• వెంట్రుకలు ఊడకుండా ఉండడానికి మెంతులను నీళ్ళతో సహా మెత్తగా రుబ్బి తలకు పట్టించి 40 నిమిషాల తరువాత కడిగేయాలి. దీనిని ప్రతిరోజు ఉదయం చేస్తే మంచిది. కనీసం మండలం (40 రోజులు) పాటు కొనసాగిస్తే చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై సింహా’. కే.ఎస్‌ రవికుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని 1995లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ముత్తు’ ఆధారంగా తెరకెక్కించారట. ఈ విషయాన్ని ‘ముత్తు’ చిత్ర రచయిత…

చైనా : దేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తుండటంతో కొన్నిచోట్ల గట్లుతెగి, పలుప్రాంతాలు నీటమునిగిపోయాయి. విద్యుస్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, ఇళ్ళు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

అటుపై 20వ శతాబ్దం రెండో అర్ధభాగంలో పునర్వైభవానికి చేరుకున్న నీస్ ఆర్థిక పురోగతిని చవిచూసింది, ప్రధానంగా పర్యాటకం మరియు నిర్మాణాల ద్వారానే ఇది సాధ్యమైంది. ఈ సమయంలో నగరం విషయంలో ఇద్దరు వ్యక్తుల ప్రభావం చూపారు: 33ఏళ్ల జీన్ మెడెసిన్ మేయర్‌గా 1928 నుంచి 1943 వరకు అలాగే 1947 మొదలు 1965 వరకు నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగా, అటుపై ఆయన కుమారుడు జాక్యూస్ 1966 మొదలు 1990 వరకు మేయర్‌గా తనదైన ప్రభావం చూపారు. వీరిద్దరి నాయకత్వంలో, నీస్ నగరం అసాధారణమైన రీతిలో పట్టణీకరణను సంతరించుకోవడంతో పాటు కొత్త నిర్మాణాలు (సమావేశ కేంద్రం, థియేటర్లు, కొత్త ప్రభుత్వ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలు మొదలుగునవి) రూపం సంతరించుకున్నాయి. పైడ్స్-నోయిర్స్ ఆగమనం, 1962 స్వాతంత్ర్యం తర్వాత అల్జీరియా నుంచి శరణార్థుల రాక లాంటి అంశాలు సైతం నగరం అభివృద్ధి విషయంలో తమదైన పాత్ర పోషించడంతో పాటు ఇక్కడి జనాభా మరియు సంప్రదాయ అభిప్రాయాలను కొంతవరకు మార్పు చేయడంలోనూ సహకరించాయి. 1980ల చివరినాటికి, ఈ నగర ప్రభుత్వానికి సంబంధించి రాజకీయ అవినీతి వెలుగు చూడడంతో పాటు చివరకు జాక్యూస్ మెడెసిన్‌కు వ్యతిరేకంగా అధికారిక ఆరోపణలు చోటుచేసుకోవడంతో 1990లో ఆయన తప్పనిసరిగా ఫ్రాన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. అటుపై 1993లో ఆయన ఉరుగ్వేలో అరెస్టు చేయబడడంతో పాటు అప్పగింత ద్వారా 1994లో ఆయన ఫ్రాన్స్‌కు తీసుకురాబడడమే కాకుండా అవినీతి మరియు నేరాల్లో భాగస్వామ్యం లాంటి అనేక నేరారోపణల్లో భాగంగా విచారించబడి చివరకు జైలుకు పంపబడ్డారు.

ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అలరిస్తున్న జగపతిబాబు మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పటేల్‌ సర్‌’. ఇందులో జగపతిబాబు హీరోగా నటిస్తున్నారు. వారాహి…

4. అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్‌ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి

ప్రముఖ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఆర్‌.మదన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో శ్రియతో కలిసి దిగిన ఫొటోను మంచు విష్ణు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ….

వొకల్‌ నాడ్యుల్స్‌ : రోజులో ఎక్కువ సమయం మాట్లాడేవారిలో, అకస్మాత్తుగా స్వరాన్ని పెంచేవారి (రాక్‌ సింగర్స్‌ వాయిస్‌)లో ఈ సమస్య వస్తుంది. వొకల్‌కార్డ్‌లో మూడు భాగాలుంటాయి. మొదటి, చివరి భాగాల మధ్య ఉన్న భాగంలోని పొర చిన్న చిన్నగా చిట్లడం మొదలువుతుంది. తొలిదశలో చిట్లి తర్వాత మానుతుంది. కానీ ఇలా చిట్లడం మళ్లీ మళ్లీ జరిగినప్పుడు చిట్లిన చోట కండ తయారవుతుంది. దీంతో తరంగ ధైర్ఘ్యం (వేవ్‌లెంత్‌) మారుతుంది. నెమ్మదిగా కండలోకి రక్తప్రసరణ పెరుగుతుంది. తొలిదశలో దీన్ని మైక్రోస్కోప్‌ ద్వారా గుర్తించి పరీక్షించాలి. వాయిస్‌ స్పీచ్‌ మాడ్యులేషన్‌తో చికిత్స చేయొచ్చు. ఈ దశలో కూడా నియంత్రించకుండా నిర్లక్ష్యం చేస్తే వోకల్‌ నాడ్యుల్స్‌ పరిమాణం పెరిగి శస్త్రచికిత్స వరకు వెళ్లే అవకాశముంది. ఒక నాడ్యుల్‌కు ఒకసారి మాత్రమే ఆపరేషన్‌ చేస్తారు. ఇది మానిన తర్వాతే ఇంకో నాడ్యుల్‌కు ఆపరేషన్‌ చేస్తారు.

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. బాలయ్య 102వ చిత్రం ‘జైసింహా’ ఫస్ట్‌లుక్‌ బుధవారం విడుదలైంది. తొలి ప్రచార చిత్రంలో బాలయ్య తనదైన స్టైల్‌లో అదరగొట్టారు. చేతిలో కర్రపట్టుకుని పోరాడుతున్నట్లు కనిపించారు…..

మస్టోయ్ టీ. 2005. డెర్మల్ అల్సర్ హీలింగ్: అడ్వాన్స్ ఇన్ అండర్‌స్టాండింగ్. ప్రెజెంటెడ్ అట్ మీటింగ్: టిష్యూ రిపైర్ అండ్ అల్సర్/ఊండ్ హీలింగ్: మోల్‌క్యులర్ మెకానిజమ్స్, థెరప్యూటిక్ టార్గెట్స్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్. పారిస్, ఫ్రాన్స్, మార్చి 17–18, 2005. యాక్సెస్‌డ్ డిసెంబర్ 17, 2008.

చెన్నై : తమిళనాడు కృష్ణగిరి జిల్లా షూలాగిరి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏనుగు మృతి చెందింది. మూడు రోజుల క్రితం జాతీయ రహదారి దాటుతున్న ఏనుగును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. గాయాలైన ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

ప్లేస్ గారిబాల్డి సైతం వాస్తుకళ మరియ చరిత్రకు సంకేతంగా నిలుస్తోంది. ఇటాలియన్ ఏకీకరణకు కారకుడైన గియుసెపే గారిబాల్డి (పీడ్‌మోంట్-సార్డీనియా రాజ్యంలో భాగం కావడానికి ముందు, నెపోలియోనిక్ సామ్రాజ్యంలో నీస్ ఒక భాగంగా ఉన్న సమయంలో 1807లో నైస్‌ నగరంలో జన్మించాడు) పేరు మీదుగా దీనికి నామకరణం జరిగింది. 18వ శతాబ్దం చివర్లో నిర్మితమైన ఈ కూడలి నగరానికి ప్రవేశ మార్గంగాను మరియు టురిన్‌కు దారితీసే రోడ్డుకు ముగింపుగాను సేవలందిస్తోంది. 1780 మరియు 1870 మధ్య కాలంలో ఈ కూడలి అనేకపేర్లు (ప్లాకా పైరౌలియేరా, ప్లేస్ డీ లా రిపబ్లిక్, ప్లేస్ నెపోలియన్, ప్లేస్ డి’ఆర్మ్స్, ప్లేస్ సెయింట్-అగస్టీన్, పియాజ్జా విట్టోరియో) వాడుకలో ఉన్నప్పటికీ, చివరకు 1870 సెప్టెంబరులో ప్లేస్ గారిబాల్డి పేరును స్థిరం చేశారు.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘హలో’ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకుడు. శుక్రవారం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన వర్మ ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *