“జుట్టు నష్టం చర్మ dc _అరోపసియా ఐసటా హెయిర్ రిక్రోత్ టైమ్”

కణజాలానికి గాయం కాగానే, గాయం నుండి రక్తం, కొల్లాజెన్‌తోపాటూ కలిసి వస్తుంది. ఇది రక్త ఫలకికలను ప్రేరీపించి, నొప్పితగ్గింపు కారకాలను స్రవించడానికి దోహదపడుతుంది.[9] రక్తఫలకికలు వాటి కణత్వచాలనుండి గ్లైకోప్రోటీన్స్‌ను వెలువరిస్తాయి.ఇవి కణాలు ఒకదానికొకటి అంటుకుని కలగలసిపోయేలా చేసి గాయంపై ద్రవ్యాన్ని ఏర్పరుస్తాయి.[4]

12/09/2016: న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మోసపోయాడు. అది కూడా తన అనుచరుడి చేతిలో. దావూద్ కి నమ్మకస్తుడైన ఖలీక్ అహ్మద్ అనే అనుచరుడు భారీ మొత్తంలో డాన్ డబ్బును దోచేశాడు. దావూద్ భారత్ లో కేవలం ఆయుధాలు, వజ్రాలు, డ్రగ్స్ లను అక్రమంగా రవాణా చేయడమే కాకుండా నల్లధనానికి సంబంధించిన బిజినెస్ లు నడుపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి నల్లడబ్బును పెద్ద మొత్తంలో పనామా, కెనడా, దుబాయ్, పాకిస్తాన్ లకు హవాలా ద్వారా తరలిస్తున్నాడు. కొద్ది సంవత్సరాల తర్వాత అదే డబ్బును మామూలుగా చలామణి చేయడానికి సహకరిస్తున్నాడు. ఈ ప్రక్రియలో అహ్మద్ ఢిల్లీలోని ఓ వ్యక్తి నుంచి రూ.45 కోట్ల రూపాయల నల్లధనాన్ని డాన్ తరఫున తీసుకోని హవాలా ద్వారా విదేశాలకు తరలించాల్సి వుంది. డబ్బును వ్యక్తి నుంచి తీసుకున్న అహ్మద్ సర్వీసు చార్జీ కింద దావూద్ కు రూ.5 కోట్లు పంపి, మిగిలిన రూ.40 కోట్లతో విదేశాలకు ఉడాయించాడు. భారత నిఘా సంస్థలు కొన్ని అంతర్జాతీయ నంబర్లను ట్యాప్ చేయగా ఈ వివరాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ లో దావుద్ అనుచరుడు జబీర్ మోతి అనే వ్యక్తి అహ్మద్ కు ఫోన్ చేసి డీల్ కు సంబంధించిన వివరాలు మాట్లాడినట్లు ఓ అధికారి వెల్లడించారు. దావూద్ పనులను చక్కబెట్టేందుకు అహ్మద్ తరచూ భారత్, షార్జాల మధ్య తిరుగుతుంటాడని తెలిసింది. అహ్మద్ చేసిన పనివల్ల డాన్ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, దీనిపై దావూద్ చాలా సీరియస్ గా ఉన్నారని ఆ ఫోన్ కాల్ సారాంశం. అహ్మద్ ను పట్టుకోవడానికి నవంబర్ 26, 2015న దావూద్ అనుచరులు ఇద్దరు ఢిల్లీ నుంచి కెనడా వెళ్లినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అహ్మద్ ప్రస్తుతం మణిపూర్ లో తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. మోసగించిన డబ్బులో సగాన్ని అహ్మద్ పనామా బ్యాంకులో , మిగతా సగం డబ్బును విదేశాల్లో దావూద్ కు ఉన్న వ్యాపారాల్లో తన పేరు మీద పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది.

నీస్‌లో వంటకాలనేవి ప్రత్యేకించి ప్రొవియెన్స్‌కు సామీప్యంగా ఉంటాయి, అయితే లిగురియా మరియు పైమాంట్‌లకు చెందిన రుచులు కూడా అందుబాటులో ఉంటాయి, అలాగే స్థానిక పదార్థాలు (ఆలీవ్ ఆయిల్, ఆన్‌చోవిస్, పండ్లు మరియు కూరగాయలు) ఉపయోగించడమే కాకుండా, బాగా దూరంగా ఉండే ప్రాంతాలైన ప్రత్యేకించి ఉత్తర యూరప్ నుంచి వచ్చే పదార్థాలు సైతం ఇక్కడి వంటకాల్లో చోటు చేసుకుంటాయి, ఆలీవ్ ఆయిల్‌ను తీసుకు వెళ్లేందుకు ఇక్కడికి వచ్చే నౌకలు ఎండిన హడ్డాక్ లాంటి ఆహారపదార్ధాలను నింపుకుని రావడమే ఇందుకు కారణం.

6. పక్కవారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో ఒక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన బాధ ఏమీ వుండదనే చెప్పవచ్చు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

అలాగని ఏ మంచిడాక్ట రో తను సరియైన వైద్యము అందించినా రోగి చనిపోవచ్చును .. దాన్ని మనదేశములో 24 గంటలూ న్యూస్ చానెల్స్ హైలైట్ చే పబ్లిసిటీ చేస్తూ ఉన్నదీ లేనిదీ వెనకా ముందూ తగిలిస్తూ ప్రచారము చేయడము సదరు డాక్టర్ ని మానసిక క్ష్యోభకు గురిచేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది చెట్టుకింద ప్లీడర్లు బ్లాక్ మెయిలింగ్ చేయడము … రాజీ పెడతాం అని కొంత డబ్బులు గుంజడం జరుగుతూ ఉన్నది . రబసను , నసను భరించడము ఇష్టము లేకనో  , భయపడో అడిగిన డబ్బులు ఇవ్వడమూ జరుగుతూ ఉన్నది. పోనీ కోర్ట్ కెలదామా అంటే … కన్జూమర్ కోర్ట్ …ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత వడ్డిస్తూనే ఉంటుంది. అది దాని ధర్మము … ఆ  డాక్టర్ బాగా సంపాదించాడులే.! ఆ మాత్రము పోతే ఏమి?.అనే ధోరణే తప్ప ..మంచి చెడూ ఆలోచనలేదు . ఇక్కడ తప్పు ఎవరిది?.

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్య ఇప్పటివరకు నీటివివాదం, విభజన అంశాలే అనుకుంటే.. కొత్తగా మరో అంశం తెరపైకి వచ్చింది. తమ అధికారులు కష్టపడి తయారు చేసిన వెబ్ పోర్టల్ అప్లికేషన్ ను ఏపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. దీనికి సంబంధించి చట్టపరంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేటీఆర్.

నిద్రలేమి, దిగులు, ఆందోళన… ఇలా కారణమేదైనా కావొచ్చు, దీర్ఘకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలను ఏర్పరచడం ద్వారా ముఖసౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగాళా దుంపలిో చర్మాన్ని తేటపరిచే(స్కిన్‌ లైటెనింగ్‌) తత్వం ఉంది. అది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళాదుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. ఇలాంటి సౌందర్య చిట్కాలతోనే కాదు, ఆహారంలో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందొచ్చు. ఉదాహరణకు విటమిన్లలో కె విటమిన్‌కు కూడా ఇదే తత్వం(స్కిన్‌ లైటెనింగ్‌) ఉంది. కంటికింద మచ్చలతో బాధపడేవారు సౌందర్య చిట్కాలను పాటించడంతో పాటు కె విటమిన్‌ అధికంగా లభ్యమయ్యే ఆహారం తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఇంతకీ కె విటమిన్‌ి పుష్కలంగా దొరికే ఆహారం ఏంటంటారా, ఇదుగో ఆ జాబితా… క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్‌, బీన్స్‌, దోసకాయ, సోయాబీన్స్‌, పచ్చిబఠాణీలు, కాలేయం(బీఫ్‌, పోర్క్‌), చేపనూనె, పెరుగు, పాలు, అన్నిరకాల ఆకుకూరలు(పాలకూరలో అత్యధికం).

అల్పాహారం మానేస్తే సన్నగా మారిపోవడం చాలా సులువనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజూ అల్పాహారం తీసుకునేవారు త్వరగా చిక్కుతారని చెబుతోందో అధ్యయనం. అల్పాహారం తీసుకోవడం వల్ల మిగిలిన రోజులో ఆకలి తక్కువ కలుగుతుంది. దాంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. రోజంతా చురుగ్గానూ ఉండటం వల్ల శరీరానికీ వ్యాయామం అందుతుంది. జీవక్రియ ఆరోగ్యంగా మారుతుంది. ఇవన్నీ సన్నగా మారేలా చేస్తాయి. అయితే పోషకమిళితమైన పదార్థాలను ఎంచుకుంటేనే ఆ లాభాల్ని పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.

ఈ ఆయిల్ లో ఉపయోగించిన పదార్థాలు.. జుట్టుకి చాలా గొప్ప ప్రయోజనాలు అందిస్తాయి. నిమ్మరసం.. స్కాల్ప్ లో వచ్చే డాండ్రఫ్, ఇన్ఫెక్షన్ ని నివారిస్తాయి. స్కాల్ప్ ని హెల్తీగా మార్చి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అల్లం స్కాల్ప్ కి రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు స్ట్రాంగ్ గా, హెల్తీగా మారడానికి సహాయపడుతుంది.

అటుపై 20వ శతాబ్దం రెండో అర్ధభాగంలో పునర్వైభవానికి చేరుకున్న నీస్ ఆర్థిక పురోగతిని చవిచూసింది, ప్రధానంగా పర్యాటకం మరియు నిర్మాణాల ద్వారానే ఇది సాధ్యమైంది. ఈ సమయంలో నగరం విషయంలో ఇద్దరు వ్యక్తుల ప్రభావం చూపారు: 33ఏళ్ల జీన్ మెడెసిన్ మేయర్‌గా 1928 నుంచి 1943 వరకు అలాగే 1947 మొదలు 1965 వరకు నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగా, అటుపై ఆయన కుమారుడు జాక్యూస్ 1966 మొదలు 1990 వరకు మేయర్‌గా తనదైన ప్రభావం చూపారు. వీరిద్దరి నాయకత్వంలో, నీస్ నగరం అసాధారణమైన రీతిలో పట్టణీకరణను సంతరించుకోవడంతో పాటు కొత్త నిర్మాణాలు (సమావేశ కేంద్రం, థియేటర్లు, కొత్త ప్రభుత్వ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలు మొదలుగునవి) రూపం సంతరించుకున్నాయి. పైడ్స్-నోయిర్స్ ఆగమనం, 1962 స్వాతంత్ర్యం తర్వాత అల్జీరియా నుంచి శరణార్థుల రాక లాంటి అంశాలు సైతం నగరం అభివృద్ధి విషయంలో తమదైన పాత్ర పోషించడంతో పాటు ఇక్కడి జనాభా మరియు సంప్రదాయ అభిప్రాయాలను కొంతవరకు మార్పు చేయడంలోనూ సహకరించాయి. 1980ల చివరినాటికి, ఈ నగర ప్రభుత్వానికి సంబంధించి రాజకీయ అవినీతి వెలుగు చూడడంతో పాటు చివరకు జాక్యూస్ మెడెసిన్‌కు వ్యతిరేకంగా అధికారిక ఆరోపణలు చోటుచేసుకోవడంతో 1990లో ఆయన తప్పనిసరిగా ఫ్రాన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. అటుపై 1993లో ఆయన ఉరుగ్వేలో అరెస్టు చేయబడడంతో పాటు అప్పగింత ద్వారా 1994లో ఆయన ఫ్రాన్స్‌కు తీసుకురాబడడమే కాకుండా అవినీతి మరియు నేరాల్లో భాగస్వామ్యం లాంటి అనేక నేరారోపణల్లో భాగంగా విచారించబడి చివరకు జైలుకు పంపబడ్డారు.

నీస్‌లో శరత్కాలమనేది సాధారణంగా సెప్టెంబరులో ఆహ్లాదకరంగా ప్రారంభం కావడంతో పాటు అటుపై అది మరింత మబ్బులు పట్టిన వాతావరణం మరియు వర్షంతోను అక్టోబరు వరకు కొనసాగుతుంది, ఈ సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 20 °C (68 °F) మించి నమోదుకావడంతో పాటు ఈ పరిస్థితి నవంబరు వరకు కొనసాగుతుంది, ఈ సమయంలో రోజులు అత్యంత చల్లగా ప్రారంభం కావడంతో పాటు ఉష్ణోగ్రతలు 17 °C (63 °F) వరకు నమోదవుతుంటాయి.

ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని విభేదాలకు చెక్‌ పెట్టాలని.. వీళ్ల గొడవల కారణంగా ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్సిపల్ పరిపాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంమీద పలాస కాశీబుగ్గ మున్సిపాల్టి లో ఇరువురి నేతల మధ్య రగడ ఉద్యోగుల విధి నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *