“జుట్టు నష్టం చికిత్స కోట్స్ హెయిర్ బాల్డ్నెస్ ట్రీట్ ఇన్ హోమ్”

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే వారికి ఈ కోటపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అడ్వంచరీ స్పోర్ట్స్ క్లబ్ గా మార్చనున్నారు. కోట చుట్టుప్రక్కల మౌలిక సదుపాయాల కల్పనపై ఎంపీ నర్సయ్యగౌడ్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్చించారు. కోట అభివృద్ది పనులలో భాగంగా 50 కోట్లు వెచ్చించి రోప్ వే ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది ప్రభుత్వం. ఎన్నో చారిత్రక విశేషాలకు కేంద్రమైన భువనగిరి కోటను ఇక నుండి రోప్‌వే కోటగా మారబోతోంది. దీంతో ఇకనుంచి భువనగిరి కోట సరికొత్తగా పర్యాటకులకు కనువిందు చేయనుంది. 

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌ రవి కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా నయనతార, నటాషా దోషి నటిస్తున్నారు. సినిమా ఆఖరి షెడ్యూల్‌ కోసం చిత్రబృందం…

ఆక్సిటోసిన్‌ : 1. పిట్యూటరీ నుండి విడుదలయ్యే ఈ హార్మోన్‌ ప్రసవ సమయంలో గర్భాశయంలో కదలికలను ప్రేరేపిస్తుంది. 2. వక్షోజములలో పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. 3. బావప్రాప్తి దశలో రక్తంలో దీని పరిమాణం పెరగుతుంది.ఆ సమయంలో జననావయాలు తీవ్ర సంకోచాలకు లోనుకావటానికి కారణమిదే! స్కలనమైన అరగంట తర్వాత రక్తంలో దీని పరిమాణం సాధారణ స్థాయికి చేరుకొంటుంది.కామోద్రేక ఉద్దీపనలో ఈ హార్మోన్‌ పాత్ర కూడా ఉందని ఇటీవలే పరిశోధకులు గుర్తించారు.

నీస్-విల్లే అనేది ఇక్కడి ప్రధాన రైల్వే స్టేషన్. హై స్పీడ్ TGV రైలు ప్యారీస్ మరియు నీస్‌ల మధ్య దూరాన్ని 6 గంటల కంటే తక్కువ సమయంలో చేరుకుంటుంది, అదేసమయంలో మార్సియిల్లేను కేవలం 2.5 గంటల్లోనే చేరుకుంటుంది. అదేసమయంలో ఇటలీ, స్విట్జర్లాండ్, బెల్జియం, మరియు రష్యాలతో నీస్ అంతర్జాతీయ సంబంధాలను కూడా కలిగి ఉంది.[17]

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాజుగారి గది 2’. ఓంకార్‌ దర్శకుడు. సమంత, సీరత్‌ కపూర్‌, నరేశ్‌, అశ్విన్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది……..

బి-కాంప్లెక్స్‌ మిటమిన్స్‌, కెఫీన్‌, అమినో ఆమ్లాలు (టారిన్‌ వంటివి), కార్నిటిన్‌, ఇనోసిటాల్‌, గ్లూకురొనోలాక్టోన్‌, హెర్బల్‌ సప్లిమెంట్స్‌, గ్లూకోజ్‌ మొదలైనవి ఈ ఎనర్జి డ్రింక్స్‌లో ఉంటాయి. కొన్ని డ్రింక్స్‌లో జిన్సెంగ్‌ లాంటి ఉత్తేజకర పదార్థాలు కూడా ఉంటున్నాయి.

05/08/2016: న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ఆమె ముందున్నట్టు తాజా సర్వే వెల్లడించింది. ట్రంప్ కంటే హిల్లరీ 15 శాతం అధికంగా ఓట్లు సాధించే అవకాశముందని మెక్క్లత్చీ-మారిస్ట్ నిర్వహించిన జాతీయ సర్వేలో స్పష్టమైంది. హిల్లరీకి 48 శాతం, ట్రంప్ కు 33 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని వెల్లడించింది. న్యూయార్క్ కు చెందిన మారిస్ట్ ఇన్స్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ గత నెలలో నిర్వహించిన సర్వేలో హిల్లరీ-ట్రంప్ 42-39 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. ట్రప్ కంటే హిల్లరీ 9 శాతం ఓట్లు అధికంగా పొందుతారని వాల్ స్ట్రీట్ జర్నల్/ఎన్బీసీ న్యూస్ సర్వే వెల్లడించింది. హిల్లరీయే ముందంజలో ఉన్నట్టు పలు సర్వేలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు వెల్లడైన జాతీయ సర్వేలను బట్టి చూస్తే ట్రంప్ కంటే హిల్లరీ 6.8 శాతం పాయింట్ల సగటుతో ఆధిక్యంలో ఉన్నారని రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే సంస్థ తెలిపింది.

ఒంట్లో వైరస్‌ నివాసం ఏర్పరచుకున్న ‘క్రానిక్‌ హెపటైటిస్‌’ బాధితుల్లో 60 శాతం మందికి ఏ ఇబ్బందీ లేకపోయినా, ఓ 40 శాతం మందికి భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు? ఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది ముందే చెప్పేందుకు పరీక్షలు ఉపకరిస్తాయి.

చలి కాలంలో వేడి నీళ్ళతో స్నానం చేయడం సాధారణంగా జరుగుతుంది..అయితే ఎక్కువ వేడిగా ఉండే  నీళ్ళు తల మీదుగా పోసుకోవడం వలన జుట్టు మరింత డ్రై అవుతుంది..అలా కాకుండా గోరువెచ్చని నీటితో  పోసుకోవడం వలన జుట్టు సమస్యలు అధిగవించవచ్చు

3. హిస్టెరోస్కోపీ: సెర్వికల్‌ కెనాల్‌, గర్భాశయాన్ని అత్యంత సన్నిహితంగా పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సన్నటి, తేలికపాటి, సరళమైన ట్యూబ్‌ను ఈ పరీక్షకు ఉపయోగిస్తారు. వ్యాధినిర్ధారణ, చికిత్సను అందించే ఉపకరణంగా ఇది తోడ్పడుతుంది. లోకల్‌ అనస్తీషియా ఇచ్చి లేదా ఇవ్వకుండా కూడా ఈ పరీక్ష చేస్తారు.

అప్పుడే రుతుక్రమం మొదలైన వారి నుంచి మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్న ఎవరైనా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. ప్రతి పదిమందిలో దాదాపు ఆరుగురిలో ఈ సమస్య ఉన్నా, చాలాసార్లు అసలైన కారణాలు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు ప్రొస్టాగ్లాండిన్‌ అనే రసాయనం రక్తంలో ఉండే స్థాయిని బట్టీ ఈ సమస్య ఎదురవుతుంది. ఈ రసాయనం గర్భాశయ పొరపై ప్రభావం చూపి సమస్యగా మారుతుంది. ఇంకొన్నిసార్లు గర్భాశయానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు పెద్దగా ఉన్నప్పుడూ ఇలా జరగొచ్చు. కొన్నిసార్లు ఈ కింది కారణాలూ ఉండే అవకాశం ఉంది.

వర్షాలతో 39 వేల కోట్ల నష్టం జరిగిందని అంచనా. భారీ వర్షాలతో చైనా అతలాకుతలం అవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుబే రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలు చెరువుల్లా మారిపోయాయి. వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహించి వరదలుగా మారడంతో అనేక ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయి. యాంగ్జే నదీతీర లోతట్టు ప్రాంతాలైన సిచువాన్, గ్విజౌ, హుబే, ప్రాంతాలనుంచి సుమారు 11 లక్షలమందిని ఖాళీచేయించి పునరావాలసాలకు తరలించారు. జూన్ 30 నుంచి ఏకథాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటిదాకా 128 మంది చనిపోగా 42 మంది దాకా అదృశ్యమైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు

04/11/2016: భోపాల్ జైలు నుంచి తప్పించుకున్న ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఎన్ కౌంటర్ పై విపక్షాలు ఒక తీరుగా స్పందిస్తే.. అధికారపక్షం మరోలా రియాక్ట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఎన్ కౌంటర్ కు సంబంధించి పలుసందేహాలు తెర మీదకు వస్తున్న వేళ.. మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ జరిపిన వైద్యులు ఆ నివేదికను విడుదల చేశారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం ఎన్ కౌంటర్లో హతమైన ఎనిమిది మంది ఉగ్రవాదులపై కనీసం రెండేసి సార్లు చొప్పున కాల్పులు జరిగినట్లుగా నివేదిక వెల్లడిస్తోంది. కొందరు మృతులకు వెనుక నుంచి బుల్లెట్లు తగిలిన గాయాలున్నట్లుగా నివేదిక వెల్లడిస్తోంది. హతమైన ఉగ్రవాదుల్లో ఎక్కువ మందికి ఛాతీలోనూ.. తలలో బుల్లెట్ల గాయాలు అయినట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి ఆయుధాలు లేని ఉగ్రవాదుల్ని దగ్గర నుంచి పోలీసులు కాల్పులు జరిపినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ఈ తరహా ఆరోపణల్ని ప్రభుత్వం కొట్టి వేస్తోంది. భోపాల్ సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై ఇప్పటికే జరిగిన రచ్చకు.. తాజాగా విడుదలైన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ మరింత ఆజ్యం పోసేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే.. సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ రాజకీయ రగడగా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరోవైపు.. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం ఇప్పుడు పిక్నిక్ స్పాట్ గా మారింది. సిమీ ఉగ్రవాదుల్ని పోలీసులు హతమార్చిన ప్రాంతాన్ని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉగ్రవాదులు జైల్లో దరించిన దుస్తులు ఎన్ కౌంటర్ జరిగినప్రాంతంలోనే పడి ఉన్నాయి. కీలకమైన ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో బయటి వారు రాకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అధికారులు అలాంటి జాగ్రత్తలు ఏమీ తీసుకోకపోవటంతో ఆ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవటానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు.. ఈ కొండ ప్రాంతంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో అక్కడి నేల మీద.. గడ్డి.. రాళ్ల మీద రక్తం మరకలు ఎండిపోయి ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. కేసుకు అవసరమైన సాక్ష్యాలను సేకరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. సెల్ఫీల మీద పిచ్చ.. క్కడి వరకూ వెళ్లిందనటానికి ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో తీసుకుంటున్న సెల్ఫీల హడావుడి చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది.

దాదాపు 135 ఏళ్లకు పైగా ఉపయోగిస్తున్న మరొక హెయిర్‌ రిమూవల్‌ పద్ధతి ఎలక్ట్రాలసిస్‌.[7] ఆ సమయంలో ఇదొక్కటే అందుబాటులో ఉన్న మంచి శాశ్వత చికిత్స. FDA ప్రస్తుతం శాశ్వత వెంట్రుకల తొలగింపు పదాన్ని ఎలక్ట్రాలసిస్‌ కొరకు మాత్రమే అనుమతించింది. లేజర్‌ ఎపిలేషన్‌ మాదిరిగా కాకుండా, అన్ని రంగుల వెంట్రుకల పై ఎలక్ట్రాలసిస్‌ సమర్ధంగా పనిచేస్తుంది.

ఢిల్లీ : బంగ్లాదేశ్ లోని ఢాకాలో చేసిన దాడులు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఢాక దాడి చిన్నదని..ఇంకా అలాంటివి చాలా జరుగుతాయని వీడియోలో బంగ్లాదేశీ ఉగ్రవాది హెచ్చరించాడు.

చురుకుగా ఉన్న మూలకణాల విభజన వలన బాహ్యచర్మం మరియు అంతః చర్మం తిరిగి అమరుతాయని ఒక అంచనా. ఈ మూలకణాలు రెటె రిడ్జ్‌ల (ఆధార మూలకణాలు లేదా బి ఎస్ సి) పూర్వాంతంలోనూ, రోమపుటికల ఉబ్బెత్తు ప్రాంతంలోనూ (రోమపుటికాయుత మూలకణం లేదా ఎచ్ ఎఫ్ ఎస్ సి), ప్యాపిల్లరీ డెర్మిస్ లోనూ ఉంటాయి.[1] ఇంకా, అస్థిమజ్జ కూడా మూలకణాలను కలిగి ఉంటుంది. అది క్యుటేనియస్ గాయం మాన్పడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.[31]

అయితే కీలకమైప నిఘా, లా అండ్‌ అర్డర్‌ వ్యవస్థల్లో  మాత్రం రీఎంప్లాయ్‌మెంట్‌ తప్పదంటున్నారు పోలీస్‌ బాస్‌లు.  కాని ఈ విధానం.. కొందరు అనర్హులకు పునరావాసంగా మారిందని డిపార్ట్‌మెంట్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.  సీనియర్ల సేవల పేరుతో అనర్హులకు అవకాశం కల్పిస్తున్నారని లూప్‌లైన్లో ఉన్న ఉద్యోగులు వాపోతున్నారు.  తమకు అవకాశం కల్పిస్తే మెరుగైన ఫలితాలను చూపిస్తామంటున్నారు.  పైగా రిటైర్ అయిన వారికి  మళ్లీ పదవికట్టబెడితే అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని  తమ అనుకూల బాస్‌ల దగ్గర గట్టిగా వాదిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *