“జుట్టు నష్టం చికిత్స న్యూయార్క్ నగరం -జుట్టు పెరుగుదల ద్రవ కెరాటిన్”

బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి కూతురైంది. ప్రీతి తన ప్రేమికుడు, అమెరికాకు చెందిన ఆర్థిక విశ్లేషకుడు జీని గుడెనఫ్ ను వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 29న లాస్ ఏంజిలెస్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

వారానికి కనీసం 5-6 రోజులు వ్యాయామం చేయటం తప్పనిసరి. అదీ 30-45 నిమిషాల పాటు వేగంగానూ చేయాలి. ముందు నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. మధ్యలో విశ్రాంతి తీసుకోవటమూ ముఖ్యమే. దీనివల్ల వ్యాయామం ఆపేసిన తర్వాత కూడా కేలరీలు ఖర్చు అవుతాయి.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా..ఈ సినిమాకు 24×7 ప్రత్యేక ప్రదర్శనలకు…

బ్రెయిన్‌ ట్యూమర్‌ : మెదడులో గడ్డలు ఏర్పడటం వల్ల తలనొప్పి వస్తుంది. మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. వారాల తరబడి కొనసాగుతుంది.నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు ఉంటాయి. ఒక్కోసారి ఫిట్స్‌ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి పెరుగుతుంది. ఇంట్రాక్రేనియల్‌ హేమరేజ్‌ తలనొప్పులు: తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సీటీ స్కాన్‌ పరీక్షతో సమస్యను నిర్ధారణ చేయవచ్చు.

 హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకునే విషయంలో చంద్రబాబునాయుడు అనైతికంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరితే 10 నుంచి 11 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయం భారీగా పెంచి.. కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న ముడుపులతోనే వైసిపి ఎమ్మెల్యేలను కొంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 

హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న వీసీ నివాసంపై దాడి ఘటనలో 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. అయితే రోహిత్ వేములు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా  ఉన్న వీసీ అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతు తీసుకోవడానికి నిన్న వర్సిటీకి రావడంపై విద్యార్థులు మండిపడ్డారు. అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతలు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అప్పారావును అరెస్టు చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ హెచ్ సీయూకు రానున్నారు. 

మేలిగంట్‌ మెలనోమా అను క్యాన్సర్‌. అమెరికాలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో ఆరోస్థానాన్ని, పురుషులలో వచ్చే క్యాన్సర్లలో ఐదవ స్థానాన్ని సంపాదించినది. చర్మానికి వచ్చే క్యాన్సర్లలో 4 శాతం ఈ మాలిగెంట్‌ మెలనోమా వల్ల వస్తుంది. మరియు 80 శాతం మంది దీని వల్ల చనిపోతారు. మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని జాతుల వారిలో ఈ వ్యాధి వస్తున్నా, నల్లజాతి వారికన్నా 17 నుండి 25 రెట్లు తెల్లజాతి వారిలో ఎక్కువ కనిపించవచ్చును.

29/07/2016: న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రాణ హాని ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు హెచ్చరికలు జారీ చేశాయి. వచ్చే నెల స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రిపై దాడి జరగవచ్చచ్చనే బలమైన సమాచారంతో ఈ విషయాన్ని భద్రతా అధికారులు దోవల్ దృష్టికి తీసుకెళ్లారు. ఎర్రకోటపై ప్రధాని మాట్లాడే సమయంలో కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను ఉపయోగించాలని సూచించినట్లు సమాచారం. ప్రమాద సూచికలు బలంగా ఉండటం వల్ల ప్రధాని కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించాలని భద్రతా అధికారులు కోరారు. ప్రధానిమంత్రిగా పదవి చేపట్టిన రెండేళ్ల కాలంలో మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను వినియోగించకుండా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన విషయం తెలిసిందే. కేవలం కశ్మీర్ కల్లోలం, బోర్డర్లలో చొరబాటుదారులు పెరుగుతుండటమే కాకుండా ప్రధానిని టార్గెట్ చేసేందుకు డ్రోన్లు కూడా ఉపయోగించే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఈ మేరకు ఎస్పీజీ, యాంటీ టెర్రర్ యూనిట్లను కొద్దివారల క్రితం అలర్ట్ చేసినట్లు చెప్పారు. ఆగష్టు 15న వరుసదాడులు లేదా ఆత్మాహుతి దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఆల్-ఖైదా, ఐసిస్ లు ఆర్మీ, పోలీసుల చెక్ పోస్టులపై దృష్టిపెట్టాయని, ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా భద్రతను కట్టుదిట్టం చేశారని ఆయన చెప్పారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ద్వారా ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఆనవాయితీగా మారింది. 2014లో ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసిన మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లేకుండా ప్రసంగం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన సెక్యూరిటీ ఏజెన్సీలు ప్లాన్-బీని అమలు చేశాయి. ఎర్రకోటలోని నలువైపుల నుంచి స్పాటర్స్ ను అంచెలంచెలుగా ఉంచి ప్రధానికి భద్రతను కల్పించారు. ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు డ్రిల్స్ నిర్వహించిన భద్రతా దళాలు ప్రధానిని ఏ షార్ట్, లాంగ్ రేంజ్ వెపన్ లకు చేరువ కాకుండా ఉండేలా నిర్దిష్ట ప్రదేశాల్లో స్పాటర్స్, కమాండోలను ఉంచనున్నారు. ప్రధానికి దగ్గరలో ఉంటూ భద్రత కల్పించే కార్డన్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఐసిస్, ఆల్-ఖైదా, లష్కర్-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైషే-ఈ-మొహమ్మద్ లే కాకుండా హిజ్బుల్ ముజాహిద్దీన్, హర్కత్-ఉల్-జిహాదీ-ఇస్లామీలు మోదీని టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గత ఏడాది కూడా మోదీ బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ లేకుండా స్పీచ్ ఇవ్వడం, ఎలైట్ ఎస్పీజీ, ఇంటిలిజెన్స్ బ్యూరో, సెక్యూరిటీ ఏజెన్సీలను ఒకింత కలవరపాటుకు గురిచేసింది. దీని తర్వాత కోటకు ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నభవనాల్లో కమాండోలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. గత ఏడాది దాదాపు 5000 మంది ఎస్పీజీ, ఐబీ, పారామిలటరీ, ఢిల్లీ పోలీసులు, డ్రోన్లు ఎర్రకోటకు రక్షక కవచంగా ఉన్నాయని సమాచారం.

ఇప్పుడు నాగార్జున సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నారు. మెంటలిస్ట్‌లా కళ్లలో చూస్తూ గుండెల్లో ఏముందో చెప్పగలను అంటున్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది2’. సమంత, సీరత్‌కపూర్‌లు ప్రధాన పాత్రల్లో…

హైదరాబాద్ : రేపు రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ సాకారమయ్యేలా ప్రార్థనలు చేయాలని ముస్లిం సోదరులకు కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ వేడుకల్లో పాల్గొంటుందని తెలిపారు.

బ్రస్సెల్‌ వరుస బాంబు పేలుళ్ల వెనకాల ఐసిస్‌ హస్తముంది. ఇరాక్‌,సిరియా దేశాల్లో ఇస్లామిక్‌ స్టేట్ తరఫున పోరాడేందుకు పలు యూరప్‌దేశాలకు చెందిన అతివాద ముస్లిం యువకులు అక్కడకు వెళ్లారు. కొన్నాళ్ల తరువాత యూరప్‌కు తిరిగివచ్చారు. వీరే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. చార్లి హెబ్డో, పారిస్‌ దాడుల్లో ఐఎస్‌ హస్తముందని రుజువైంది. 

ఈ నేపథ్యంలో ఇలాగే జుట్టు కోసం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ట్రీట్‌మెంట్ వికటించి ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న ఒక మెడికోకు చిన్న వయసులోనే బట్టతల వచ్చింది. దీంతో అతను హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్నాడు. వెంటనే మద్రాస్ నున్‌గంబాకమ్‌లోని ఒక సెలూన్‌ను సంప్రదించాడు. మే 17న అనస్థిస్ట్ డాక్టర్ హరిప్రసాద్, వైద్యుడు వినీత్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేశారు. ఆపరేషన్ అయిన దగ్గరి నుంచి ఆ విద్యార్థి తీవ్ర ఇబ్బందులకు గురవ్వడంతో మళ్లీ హాస్పిటల్‌కే చేరుకున్నాడు. మళ్లీ ఏదో ట్రీట్ మెంట్ చేసి పంపించేశారు వైద్యులు. కాని ఒంట్లో తెలియని నలత, ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబసభ్యులు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ విద్యార్ధి మరణించాడు.

అలాగే నీస్‌లో ఒక కాన్ఫరెన్స్ కేంద్రం కూడా ఉంది: పలైస్ డెస్ కాంగ్రెస్ ఆక్రోపోలిస్ పేరుతో ఇది సుపరిచితమైంది. అలాగే ఎల్’ఎరేనాస్, నీస్ ది ప్లెయిన్, నీస్ మెరిడియా, సెయింట్ ఐసిడోర్, మరియు ది నార్తరన్ ఫోరంతో సహా ఈ నగరంలో అనేక వ్యాపార పార్కులు కూడా ఉన్నాయి.

ఫ్లూయెన్స్‌ లేదా శక్తి స్థాయి ముఖ్యమైన పరిగణనలోకి తీసుకునే మరొక అంశం. ఫ్లూయెన్స్‌ను జోల్స్‌ పర్‌ స్క్వేర్‌ సెంటీమీటర్‌ (J/cm²) లో కొలుస్తారు. వీటిని అత్యధిక సెట్టింగులలో ఉంచి చికిత్స చేయడం అవసరం. ఫొలికల్స్‌ను వేడెక్కిండం ద్వారా, అవసరమైనంత మేరకు తయారవుతున్న చర్మాన్ని నిర్వీర్యం చేస్తారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు — Diabetes and Hypertension combined complications,మధుమేహం-హైబీపీ లతో దుష్ప్రభావాలు-జాగ్రత్తలు– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఢిల్లీ : జెఎన్ యూలో జాతి వ్యతిరేక నినాదాల కేసులో ఉమర్ ఖలీద్, అనిర్బన్ బట్టాచార్యలు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఉమర్ ఖలీద్, అనిర్బన్ పై జాతి వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమర్, అనిర్బన్ లు ఫిబ్రవరి 24 న పోలీసులకు లొంగిపోయారు.

టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన వారికి టిక్కెట్లు ఇవ్వక పోవడం..కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గ్రేటర్ ఎన్నికల్లో పెద్ద పీఠ వేస్తుండటం నచ్చకపోవడంతో రెబల్స్ గా మారారు చాలా మంది నామినేషన్ వేసిన అభ్యర్థులు. విరమించుకోండని గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు చెప్పినా రెబల్స్ మాత్రం వినడం లేదు. నామినేషన్ పోస్టులు ఇస్తామంటే కూడా నో చెప్తున్నారు రెబల్ అభ్యర్థులు. దీంతో అధికార పార్టీ నేతలతో పాటు, ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్లి మరి రెబల్స్ ను బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పోస్టులు ఇస్తామంటే వద్దంటున్న వారికి డబ్బులను ఇచ్చేందుకు అధికార పార్టీ వెనకాడటం లేదు. రెబల్స్ ను ఎలాగైనా చల్లార్చాలన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా హమీలిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అలా కూడా వినని రెబల్స్ ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వారికి ప్రత్యేక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అధికారులు. మొత్తానికి ఎన్ని ప్రయాత్నాలు చేస్తున్నా..రెబల్స్ మాత్రం మాట వినడంలేదు. ఎన్నికల జరిగే నాటివరకైనా ఎంతవరకు రెబల్స్ ను కంట్రోల్‌ చేస్తుందో చూడాలి మరి. 

మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే ఇది తొలి దశలో మలద్వారం అంచునుంచి చిన్న చిరుగులా ఉంటుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం పైపొరకు (ఎపిథీలియమ్‌కు) మాత్రమే పరిమితమవుతుందన్నమాట. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అక్కడి మృదువైన లోపలి పొరల్లోనూ (మ్యూకస్ మెంబ్రేన్‌లలో) పగుళ్లు ఏర్పడి చీరుకుపోయే ప్రమాదం ఉంది.

దీని పేరు సూచించినట్టుగానే, ప్లేస్ డూ పలైస్ అనేది నీస్ యొక్క పలైస్ డే జస్టీస్ (లా కోర్ట్స్)లో కొలువై ఉంది. ఈ కూడలిపై పలైస్ రస్కా ఉంది, ఇది సైతం జస్టీస్ డిపార్ట్‌మెంట్ (ట్రిబ్యునల్ డే గ్రనేడ్ ఇన్‌స్టాన్స్ హోమ్)కు సొంతమైనదే.

‘శ్రీలంకలో ఉంటే వాళ్లు శరణార్ధులన్నారు. మా దేశం అని ఇక్కడికి వస్తే.. మీరు శరణార్థులంటున్నారు. ఇది మా దేశం కాదా సర్‌?.. అసలు మాకు దేశమే లేదా సర్‌?’ అంటున్నారు మంచు మనోజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’…..

‘కన్నబిడ్డలే కూడు పెట్టలేదు, నాకు అన్నం పెట్టింది విప్లవనాయిక ‘అమ్మ’నే’… ఇది అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారం. ‘ఆకాశంలో ఎగిరేవారికి మన సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఇంకెందుకండి, చాలమ్మా…’ ఇది డీఎంకే ఎన్నికల ప్రచారం. చెన్నై: ఈ రెండు ప్రచార ప్రకటనల దృశ్యాలు టీవీ ఛానెళ్లలో విసృత్తంగా రోజూ ప్రసారమవుతున్నాయి. అయితే ఆ రెండు ప్రచార ప్రకటన దృశ్యాల్లోనూ నటించిన నటి ఒక్కరే కావడం విశేషం. ఒకే వ్యక్తి ఒకసారి జయలలితను ప్రశంసిస్తూ, మరోసారి విమర్శిస్తూ నటించిన ప్రకటన ప్రచారాలను టీవీలు పదేపదే ప్రసారం చేస్తుండటం ప్రస్తుతం విమర్శలపాలైంది. ఈ రెండు వీడియో సన్నివేశాలనూ వాట్సాప్‌ గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ప్రజలతో ఇలాంటి తప్పుడు సందేశాలను ఇప్పిస్తున్నారంటూ పలువురు ఆరోపించడంతో వ్యవహారం కాస్తా ముదిరి పాకానపడింది. ఈ వివాదానికి కారణమైన నటి పేరు కస్తూరి (67). ధనుష్‌ నటించిన ‘మయక్కం ఎన్న’, విజయ్‌ సేతుపతి నటించిన ‘ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమార’, సంతానం నటించిన ‘ఇనిమే ఇప్పడిదాన్‌’ తదితర చిత్రాల్లో సహాయ నటిగా ఆమె నటించారు. చెన్నై తేనాంపేటలోని గుడిసెలో నివసిస్తున్న ఆమె ప్రస్తుత వివాదాలకు దారితీసిన వీడియో ప్రచారాల గురించి ఇలా చెప్పుకొచ్చారు… ‘20 రోజుల కిందట ‘అమ్మ’ ప్రకటన కోసమంటూ నటించడానికి నన్ను తీసుకెళ్లారు. నటించిన వెంటనే రూ.1,500 ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే యాడ్‌ ఫిలిమ్‌లో నటించాలంటూ తీసుకెళ్లారు. డైలాగు గురించి చెప్పడంతో అనుమానం వచ్చింది. ఇది ‘అమ్మ’కు వ్యతిరేకంగా ఉందని, ఇప్పటికే తాను ‘అమ్మ’కు సానుకూలంగా ఓ ప్రచార వీడియో నటించానని వివరించాను. అయినా ఫర్వాలేదులే అని చెప్పి రూ.1000 ఇచ్చి పంపించివేశారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. అయితే ఎవరు గెలిచినా మాలాంటి వాళ్లకు మంచి చేయాలని మాత్రం కోరుకుంటున్నాను’.

23/06/2016: సియోల్: తాము జరిపిన రెండు మధ్యంతర మసుదాన్ అణుక్షిపణుల పరీక్షలు విజయవంతం అయ్యాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్షిపణులతో ఫసిపిక్ లోని అమెరికా స్థావరాలను ఢీకొట్టగలమని చెప్పారు. అంతకుముందు జరిపిన ఐదో పరీక్ష విఫలం అవడంతో కిమ్ జాంగ్ ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఆరోసారి మసుదాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ పరీక్షలు జరిపినట్లుగానీ, లక్ష్యాన్ని ఛేదించినట్లుగానీ పరీక్ష రోజున ఉత్తర కొరియా ప్రకటించలేదు. పరీక్ష పూర్తయిన మరుసటి రోజు మాత్రం అధ్యక్షుడే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. నిన్న జరిపిన అణుక్షిపణుల పరీక్షలు గొప్ప కార్యక్రమాలని ప్రశంసించాడు. అణ్వాయుధాలతో కూడా తాము దాడి చేయగలమని మరోసారి వీటిద్వారా నిరూపితమైందని చెప్పారు. 2,500 కిలో మీటర్ల నుంచి 4,000 కిలో మీటర్ల వ్యవధిలో ఎక్కడి నుంచైనా దాడి చేయగలమని, అమెరికాను సైతం ఢీకొట్టగలమని చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *