“జుట్టు నష్టం చికిత్స పిడిఎఫ్ |జుట్టు నష్టం చికిత్స స్ప్రే”

మగ సెక్సు హార్మోన్‌లు మగవారి శృంగార జీవితాన్ని వెలిగించే అతి ముఖ్యమైన హార్మోన్‌ టెస్టాస్టిరోన్‌. పిండస్థ దశ నుండే ఈ హార్మోన్‌ ప్రభావం మొదలవుతుంది. ఇది బాహ్య మరియు అంతర్గత పురుష జననావయాల సృష్టికి తోడ్పడుతుంది.యవ్వన విలాసాల రూపకల్పనలోనూ ఈ హార్మోన్‌ పాత్ర అద్భుతం!

వేలసంఖ్యంలో టూరిస్టులు… కోట్లాది డాలర్ల బిజినెస్‌…  ఇది నిన్నటి మాట..ఉగ్రవాదుల దాడితో… టర్కీటూరిజం నిస్తేజంగా మారింది. ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే  ఇస్తాంబుల్‌నగరం… నిర్మానుష్యంగా మారిపోయింది.  షాపింగ్  చేసేందుకు స్థానికులు సైతం  భయపడిపోతున్నారు. సందర్శకులతో ఎప్పుడూ రష్ గా కనిపించే షాపింగ్‌మాల్స్‌ …ఖాళీగా కనిపిస్తున్నాయి. 

01/11/2016: చైనాలో ఓ యువతి స్వామికార్యంతో స్వకార్యం కూడా నెరవేర్చుకుని ఏకంగా 20 మంది యువకులకు కుచ్చుటోపీ పెట్టింది. తన తల్లిదండ్రులు ఎంతోకాలం నుంచి ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుని కూడా.. కొనలేకపోవడాన్ని గమనించిన చైనా యువతి.. అద్భుతమైన ప్లాన్ వేసింది. ప్రేమా, గీమా పేరుతో అమ్మాయిల వెంట తరిగే యువకుల్ని లక్ష్యంగా చేసుకోవాలని ఫిక్సైంది. దాదాపు 20 మంది యువకులపై వల విసిరి.. తన తల్లిదండ్రుల కలను నిజం చేసింది. అయితే అంతమంది యువకుల్ని మోసం చేస్తే కల ఎలా నెరవేరుతుందనుకుంటున్నారా.. అక్కడే కిటుకుంది. చైనా యువతి ఐఫోన్ టెక్నిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కో బాయ్ ఫ్రెండ్ బుట్టలో పడగానే.. అతడితో ఐఫోన్ కొనిపించుకుంది చైనా యువతి. ఆ తర్వాత అతనికి తెలియకుండా ఆ ఐఫోన్ ను వేరే ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మంచి రేటుకు అమ్మేసేది. ఇలా మొత్తం 20 మందికి టోపీ పెట్టి.. దాదాపు 14 లక్షలు వెనకేసింది. ఆ డబ్బుతో తన పేరెంట్స్ కు డ్రీమ్ హోమ్ కొనిచ్చింది. తమ కూతురి తెలివితేటలకు ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మరోవైపు చైనా యువతి చేతిలో మోసపోయిన యువకులకు సోషల్ మీడియాలో జాలి ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పట్నుంచైనా అబ్బాయిలూ జాగ్రత్త అంటోంది చైనా యువతి .

శ్వాసకోశ వ్యాధి వయస్సు మీరిన వారి మీద మాత్రమే ప్రభావము చూపదు. అది చిన్న పిల్లల మీద కూడా ప్రభావమును చూపుతుంది. నిజానికి శ్వాసకోశ వ్యాధులు, ఇతర శ్వాసకోశ అంటువ్యాధులు మరియు ఇతర జబ్బులు శిశువుల మరణానికి కారణమయ్యే వాటిలో మొట్టమొదటిది.

శరీరంలో క్షయ వ్యాధి ఏ భాగంలో ఉన్నప్పటికీ చికిత్సా విధానం మాత్రం ఒకటే. రిఫాంపిసిన్‌, ఐసోనెక్స్‌, ఇతాంబ్యుటాల్‌ వంటి మందులతో వ్యాధిని పూర్తిగా నయం చేయ వచ్చు. ఈ వ్యాధికి కనీసం 6 నెలలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడాలి. మందులు వాడటం మొదలుపెట్టిన నెల రోజుల్లో రోగికి చాలా వరకూ ఉపశమనం వస్తుంది. కానీ ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా మందులు వాడాలి. కొంత మంది ఉపశమనం లభించిందని మందులు వాడటం మానేస్తుంటారు. ఇటువంటి వారికి వ్యాధి తిరిగి ఆరంభమవుతుంది.

నేను శిన్నగున్నప్పట్కి ఇప్పటికి బొచ్చెడు తేడా ఉన్నది హోళి రంగులళ్ల గాని ఆడుట్లగానీ..కన్హయ్య కుమార్ ముచ్చట్ల కథ..నిజాంబాద్ల రోగుల అవస్థ..ఇచ్చిన మాటకోసం తలతాకట్టు వెట్టైనా గెల్పిచ్చినందుకు మీ రుణం దీర్చుకుంట అని కండ్ల ముందట కైలాసం జూపెట్టి.. గెల్శినంక వాళ్లను పట్టిచ్చుకుంటనే లేరట..శంద్రాలు వారి.. అనుచర గణం..హోలీ పండుగు నాడు మీకు తెల్వని ముచ్చట..జంగల్ల పొంట పెర్గే ఏ జీవరాశి పరిస్థితి సూశ్నా గట్లనే వున్నది. అవ్విట్ని సూస్తె గోసనిపిస్తుంది…బాలయ్య ఆస్కార్ అవార్డు ఎగరేస్కపోయిండంట…ఈ ముచ్చట్ల గురించి చూడాలంటే వీడియో సూడుండ్రి…

బిడ్డ పుట్టిన మొదటిగంటలోనే తల్లిపాలు పట్ట డం మొదలుపెట్టాలి. బిడ్డకు ఆరునెలలు పూర్తి అయ్యే వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఆరవనెల ఆఖరు వారంలో ఇంటిలో తయరుచేసిన అదనపు ఆహారం మొదలుపెట్టాలి. అదనపు ఆహారంతోపాటు కనీసం రెండేళ్లు తల్లిపాలు పట్టాలి. రెండేళ్ల తర్వాత తల్లీ-బిడ్డ లకు ఇష్టమైతే ఎంతకాలమైనా తల్లిపాలు పట్టవచ్చు.

బాహుబలి హీరోగా ప్రభాస్ పేరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా మన దేశంలో ఎంత ఘనవిజయం పొందిందో అలాగే విదేశాలులో కూడా విడుదలై గొప్ప విజయం సాదించింది. ఈ సినిమాతో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ చేయబోతున్న ప్రతీ సినిమా అన్నీ బాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేయవలిసి ఉంది. బాహుబలి సినిమాతో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు ప్రభాస్ ని ప్రచారకర్తగా తీసుకున్నాయి. ఇప్పుడు అలాగే తన తాజా సినిమా ఆన్ లైన్ ప్రసారంకు సంబందించిన రైట్స్ ను  నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం పెట్టి కొనుక్కోంది.

నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. దేనికైనా రోబో అటెండెంట్స్. గ్రోత్ ఛాంబర్స్‌లో పెరుగుతాం. అప్పుడప్పుడు ప్రెసిడెంట్, ఆయన కేబినెట్ మెంబర్స్ – హాలోగ్రామ్స్ వచ్చి పలకరించి వెళ్ళేవి. మొదటి పదహారేళ్ళు బిహేవియరల్ అబ్సర్వేషన్, మాకు చదువు, ఇతర విషయాలు నేర్పించడం, అన్నీ రోబోలే చూస్తాయి. తరువాత ఎఫిషియెన్సీ ఏ పనిలో ఉందో పరీక్ష చేయడం, ఆ పనికి సంబంధించిన సెక్షన్‌లో రోబోలతో కలిసి పనిచేస్తూ, చేయిస్తూ కొత్త పరిశోధనలు కూడా చేయడం. ఎవరి వింగ్ వారిదే. ఎక్కడి వాళ్ళు అక్కడే. అలాంటిది మేమే ఇక్కడకు రావడం, మాకోసం ఇంకో హ్యూమన్ రావడం కొత్తగా ఉంది.

న్యూజిలాండ్,ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి హేమాహేమీ జట్లున్న గ్రూప్- బీ నుంచి సెమీస్ బెర్త్ కోసం పోటీపడుతున్న టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు…ఆసియాకప్ విన్నర్, రన్నరప్ హోదాతో సమరానికి సై అంటున్నాయి. ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా…ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన కీలక పోటీలో విజయం సాధించి..సెమీస్ రేస్ లో కొనసాగుతోంది. మరోవైపు…పాకిస్థాన్, ఆస్ట్రేలియాజట్లతో ముగిసిన మొదటి రెండురౌండ్లలోనూ బంగ్లాజట్టు గట్టిపోటీ ఇచ్చినా పరాజయాలు తప్పలేదు. టాస్కిన్ అహ్మద్, అరాఫత్ సన్నీ లాంటి బౌలర్ల యాక్షన్ లోపభూయిష్టంగా ఉందంటూ ఐసీసీ ప్రకటించి, సస్పెన్షన్ విధించడంతో…బంగ్లా బౌలింగ్ ఎటాక్ నెత్తిన ఒక్కసారిగా పిడుగు పడినట్లయ్యింది. ఇద్దరు ప్రధాన బౌలర్లు జట్టుకు దూరం కావడంతో..బంగ్లా ప్రధానజట్టు బ్యాలెన్స్ తప్పిందని కెప్టెన్ ముష్రఫే మొర్తాజా వాపోతున్నాడు.

‘డార్లింగ్‌’ ప్రభాస్‌ సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను ‘సాహో’ సినిమా సెట్‌లో జరుపుకున్నారు. యూనిట్‌ సభ్యులు ఆయన చేత కేక్‌ కట్‌ చేయించి, శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *