“జుట్టు నష్టం చికిత్స dht బ్లాకర్ _ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ఆధారంగా జుట్టు పెరుగుదల పరికరం”

ఢిల్లీ :ప్యాకేజీ వల్ల హోదా కంటే ఎక్కువ నిధులు ఏపీకి వస్తాయన్నారు. రాజకీయ పరిజ్ఞానం, అవగాహన లేని వాళ్లు తనపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చురకలు అంటించారు. రాజధాని రైతులులకు క్యాపిటల్‌గెయిన్స్‌పై పన్ను మినహాయింపు ఇవ్వడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ను కలిసిన ఏపీ మంత్రులు కృజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ…ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాళ్లు.. ఆనాడు పార్లమెంట్‌లో కనీసం నోరు కూడా మెదపలేదని వెంకయ్యనాయుడు విమర్శించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా రాయితీలు ఏం ఇవ్వకూడదని 14వ ఆర్థికసంఘం నివేదిక ఇచ్చిందని.. అందుకే ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందన్నారు.

హైదరాబాద్ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ ను హెచ్ సీయూ కు ఆహ్వానించడం జరిగిందని హెచ్ సీయూ జేఏసీ ప్రకటించింది. కన్హయ్య ను క్యాంపస్ లోకి అనుమతించకపోతే తాము బయటకు వెళ్లి సభను నిర్వహించుకుంటామని తేల్చిచెప్పింది. హెచ్ సీయూలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని విమర్శించింది. 

సర్ నాకు ఈ మద్య 3 నెలల కాలంలో మోషన్స్ లో రక్తం రావడం గమనంచాను నేను అప్పుడు బాగా మద్యం సేవించే వాడిని ఇపుడు చాలా అరుదుగా తాగుతున్నాను కాని తాగిన ప్రతి సారి మోషన్స్ లో రక్తం వస్తుంది అది అలాగే 3,4 రోజుల వరకు వస్తుంది దీనికి గల కారణం తెలపండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరిని సంప్రదించాలి తెలపండి.

సినిమా:  టచ్ చేసి చూడు తారాగణం; రవితేజ, రాశీఖన్నా… దర్శకత్వం: విక్రమ్ సిరికొండ నిర్మాత; నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ‘టచ్ చేసి చూడు’ సినిమా ప్రమోషన్లో  రవితేజా మాట్లాడుతూ… కొత్తగా ఆలోచిస్తుంటే జనాలకు మింగుడు పడటం లేదన్నాడు.  మరి కొత్తగా ఆలోచించి చేసిన ‘రాజా ది గ్రేట్‘ సినిమాను జనాలు ఎందుకు హిట్ చేశారు? సినిమా అంతా అంధుడిగా కనిపిస్తే… ఎందుకు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు? సినిమా మొత్తాన్ని భుజంపై మోస్తూ ఎన్నో విజయాలిచ్చాడు రవితేజా. అయితే… కొన్నాళ్లకు అదే మోనాటనీ అయ్యింది. ఫ్లాపులొచ్చాయ్.  ‘రాజా ది గ్రేట్’ తో… రవితేజ నుంచి జనాలు ఏం కోరుకుంటున్నారో రూఢీ అయ్యింది. అయితే.. తను మాత్రం మళ్లీ రొటీన్ గానే ఆలోచిస్తున్నాడు. దానికి రవితేజా స్టేట్మెంట్ ఉదాహరణ. రీసెంట్ గా విడుదలైన ‘టచ్ చేసి చూడు’ సినిమా  కూడా రవితేజా అభిప్రాయానికి అనుగుణంగానే ఉంది. ఈ సినిమా గురింంచి మాట్లాడుకునే ముందు… అసలు కథేంటో చూద్దాం. కథ వ్యాపారవేత్త కార్తికేయకు కుటుంబం అంటే ప్రాణం… సిటీలో ఉన్న ఓ గూండా కారణంగా తన మనుషులు గాయాలపాలవుతారు. అంతేకాదు… తాను అభిమానించే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ హత్య తన చెల్లి కళ్లారా చూసినా… పోలీసుల నుంచి మాత్రం సహకారం లభించదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాడు కార్తికేయ. అయితే… సరిగ్గా అప్పుడూ తాను ఊహించని సంఘటన ఒకటి జరుగుతుంది. తాను చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి కార్తికేయకు మళ్లీ కనిపిస్తాడు. ఆ హత్య చేసింది కూడా వాడే. దాంతో కార్తికేయ ఉగ్రుడవుతాడు. అసలు ఈ కార్తికేయ ఎవరు? తాను చనిపోయాడని అనుకుంటున్న ఆ దుండగుడు ఎవడు? ఈ ప్రశ్నలకు సమాధానం మిగిలిన కథ. విశ్లేషణ: దీన్ని కథ అంటే… కథలన్నీ సిగ్గు పడతాయ్.  కథ లేకుండా షూటింగ్ మొదలెట్టేసి… రన్నింగ్ లో ఏదో ఒకటి చేసుకుంటూ.. . చివరకు ఒక రూపు రాగానే… జనాల మీదకు వదిలినట్టు ఉంటుందీ ఈ సినిమా. పరమ రొటీన్ సీన్స్. తెరపై ఏంటేంటో జరుగుతుంటాయ్. అంతా గందరగోళం. ముందు వ్యాపారవేత్తగా కనిపించిన రవితేజా… ఉన్నట్టుండి పోలీసైపోతాడు. మసలా సినిమాలు తీయడానికి కూడా ఓ పద్ధతుంది. అసలు ఇందులో  ఏ పద్ధాతీ కనిపించదు. ఈ సినిమాలో ఇది బావుంది అని చెప్పడానికి ఏమీ లేదు. రవితేజ నటన గురించి తెలిసిందే. కానీ…ఆ ముఖంలో వచ్చిన మార్పు వల్ల.. ఇబ్బందిగా కనిపిస్తున్నాడు. రాశీఖన్నా అందంగా ఉంది. ఉన్నంతలో బాగా చేసింది. ఆ రెండో హీరోయిన్ ని దేనికోసం పెట్టుకున్నారో దర్శక, నిర్మాతలకే తెలియాలి. పాటలు, మాటలు, కెమెరా, ఎడిటింగ్… ఇలా ప్రతి విభాగం… సినిమా చెడగొట్టడానికి తమ ప్రయత్నం తాము చేశాయ్. మరి ఈ సినిమా జనాలకు నచ్చుతుందో లేదో కాలమే చెప్పాలి. రేటింగ్: 1.5

లొంగి పోవడానికి వచ్చిన నక్సల్స్ ను ఎన్ కౌంటర్ పేరిట పోలీసులు చంపేస్తే…మధ్యవర్తిగా ఉన్న మన మీద నక్సల్స్ కు అనుమానం వస్తుంది. నక్సల్స్ తో వీడికేంటి పని? అని పోలీసులూ అనుమానిస్తారు. అందుకని…ఒక రిపోర్టర్ కన్నా పొలిటీషియన్ ద్వారా లొంగిపోవాలని రాములుకు సూచించాను. మరొక గంటాగి ఫోన్ చేసి… ఒక ఫోన్ నంబర్ కావాలని అడిగాడు.  

మీలో ఏ సమస్యా లేదు, అవగాహన లోపం తప్పించి. ముందుగా సంభోగానికి, హస్తప్ర యోగానికి ఉన్న తేడా అర్థం చేసుకోండి. సంభోగ సమయంలో అంగం యోని లోకి ప్రవేశించినపుడు ఏం చేస్తుందో అదే పని హస్తప్రయోగంలో మీచేతిలో చేస్తుంది. హస్తప్రయోగంలో మీ పిడికిలి ఇచ్చినంత బిగుతును యోని ఇవ్వదు. అదే తేడా. ఈసారి సంభోగంలో పాల్గొనేటప్పుడు అంగప్రవేశం చేసిన తరువాత ఆమె రెండు కాళ్ళను మెలిక వేయాలని చెప్పండి. ఈ భంగిమలో మీ కాళ్ళు వెలుపలికి ఉంటాయి. దీని వల్ల మీ అంగానికి పట్టు వస్తుంది. భావప్రాప్తికి హాయిగా చేరుకోగలుగుతారు.

రటానియా:ఈ మందు ముఖ్యంగా మలాశయం పైన పనిచేస్తుంది. విపరీతమైన వెక్కిళ్లు, మలాశయం దగ్గర నొప్పి, మలవిసర్జన తరువాత నొప్పి కొన్ని గంటల వరకు ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావడం, మంట, చల్లటి నీటితో కడగటం వల్ల ఉపశమనంగా ఉండటం వంటి లక్షణాలున్న వారికి సూచించదగిన మందు.

ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి 12 గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది. అయితే ఈ నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా వస్తున్నా లేదా పెయిన్ కిల్లర్స్ వాడాక కూడా నొప్పి ఏమాత్రం తగ్గకున్నా లేదా… పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా… కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి అలా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించండి.

హైదరాబాద్ : జెఎన్ యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ్య కుమార్‌ బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ సంతాప సభలో పాల్గొనేందుకు ఆయన నగరానికి వస్తున్నారు. కన్హయ్య రాక సందర్భంగా  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీ భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 500/1000 నోట్లు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అంత ఆశామాశీగా తీసుకున్నది కాదు. ఇందులో ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది. అతి సామాన్యులమైన మనకి అది తెలియదు. ఈ ఆలోచన గొప్పతనం తెలియక మనం మోడీ గారిని, మన ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం. నిజమే, లైన్లో నుంచున్నవాళ్ళకే తెలుస్తుంది ఆ భాధ ఏంటో . కానీ ఆ ఆలోచన ఏంటో తెలిశాక మనం నుంచున్నది మన మంచి కోసమే అని అర్ధం చేసుకుంటారు.

వర్గాలు: CS1 maint: Unrecognized languageArticles with French-language external linksAll articles with dead external linksArticles with dead external links from September 2010Pages using ISBN magic linksPages with unresolved propertiesఅనాథ పేజీలు from అక్టోబరు 2016అన్ని అనాథ పేజీలుగూగుల్ అనువాద వ్యాసాలుMissing redirectsArticles containing non-English-language textWikipedia articles needing clarification from July 2009Articles with invalid date parameter in templateతెగిపోయిన ఫైలులింకులు గల పేజీలుAll articles with unsourced statementsArticles with unsourced statements from July 2008Articles with unsourced statements from May 2008Articles with unsourced statements from July 2009Articles with Open Directory Project linksకమ్యూనెస్ అఫ్ ది ఆల్పెస్-మ్యారీటైమ్స్నీస్కార్నివాల్ నగారాలు మరియు పట్టణాలు

ప్రేమలో కానీ.. పెళ్లయ్యాకా కానీ బంధాలు కలకాలం నిలవాలంటే ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే భాగస్వామి మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి.. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=3PZ1G0ojRxw  

ఢిల్లీ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులైన ప్రకాష్ జవదేకర్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్మృతిని కలవడం జరిగిందని, చాల అంశాలపై చర్చించడం జరిగిందని ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ కొనసాగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా స్మృతికి చేనేత – జౌళి శాఖను కేటాయించారు.

గత నెల 30న ఇస్తాంబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబులతో మారణహోమానికి తెగబడిన ఉగ్రమూకలు నలభై మందికి పైగా ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. దీంతో  టర్కీపౌరులతోపాటు.. ఆదేశానికి వెళ్లే యాత్రీకులు సైతం వీధుల్లో తిరగాలంటేనే భయపడుతున్నారు.  ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో నాలుగో స్థానంలో ఉన్న  ఇస్తాంబుల్.. టర్కీలోని అతి పెద్దనగరమే కాక, సాంస్కృతిక, వాణిజ్యాలకు ప్రధాన కేంద్రం. యూరప్ ఆసియా ఖండాల మధ్య భాగంలో ఉన్న నగరంలోని పలు చారిత్రక ప్రాంతాలు  ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ప్రాచీన మసీదులు, అద్భుతమైన సందర్శనా స్థలాలు ఇస్తాంబుల్ నగరానికి ఎసెట్‌గా ఉన్నాయి. అటువం ఉన్నత చారిత్ర  వారసత్వపు దేశం ఇపుడు ఉగ్రవాదుల దాడులతో చిగురాటాకులా వణికిపోతోంది.  ఈ ఏడాది వరుసగా జరిగిన దాడులు స్థానిక ప్రజలనే కాక, టూరిస్టులనూ భయపెట్టాయి.   టర్కీవైపు వెళ్లాలంటేనే టూరిస్టులు వణికిపోతున్నారు. దీంతో  కొనుగోలుదారులు లేక ఇస్తాంబుల్‌ నగరంలో షాపులు వెలవెలబోతున్నాయి. టూరిస్ట్ జిల్లాగా పేరొందిన సుల్తానా  మెట్ లోని రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటళ్ళు పర్యాటకులు లేక  బోసిపోతున్నాయి. 

‘ఇండియా టుడే’ ద్వారా తెలుగు రీడర్స్, హెచ్ ఎం టీవీ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన పసునూరి శ్రీధర్ బాబు ఇప్పుడు ఈ-టీవీ ఆంధ్రప్రదేశ్ చర్చల్లో కనిపిస్తున్నారు. మూర్తి గారి ప్రోత్సాహంతో హంస టీవీ కి వచ్చి… వద్దయ్యా బాబూ… అన్నా వినకుండా పోయి వీ6 లో చేరి భంగపడిన శ్రీధర్ మళ్ళా హెచ్ ఎం టీవీ లో చేరారు. 

చెన్నై : తమిళనాడు కృష్ణగిరి జిల్లా షూలాగిరి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏనుగు మృతి చెందింది. మూడు రోజుల క్రితం జాతీయ రహదారి దాటుతున్న ఏనుగును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. గాయాలైన ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

నా వయసు 63 సంవత్సరాలు. నాకు రుతుక్రమం ఆగిపోయి కూడా పదిహేనేళ్లు అవుతోంది. కానీ ఆర్నెళ్లుగా మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తోంది. అప్పుడప్పుడు లో దుస్తులకు కూడా రక్తం అంటుకుని కనిపిస్తోంది. నాకు చాలా భయమేస్తోంది. నా స్నేహితురాలు ఒకరు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించమని సూచించారు. నాకు ఇద్దరు కొడుకులే. వారితో ఈ సమస్యను ఏ విధంగా చెప్పుకోను? అసలు నాది సమస్యేనంటారా? నేనే అతిగా ఆలోచిస్తున్నానా?

సాధారణంగా కొవ్వు తొలగించే ప్రక్రియ కోసం అవసరమైనది ఒక ఖాళీ పైప్ (కాన్యులా), ఒక ఆస్పిరేటర్ (కొవ్వును లోపలి నుంచి పీల్చివేసే పరికరం). ఈ రెండు పరికరాల సహాయంతోనే రకరకాల మార్గాల్లో లైపోను నిర్వహిస్తారు. వాటిలో కొన్ని…

5. పర్యావరణం, వృత్తిపరమైన అంశాలు: పని చేసే చోట వివిధ విషతుల్యాల లకు, రసాయనాలకు గురి కావడం, చుట్టూ ఉండే వాతావరణం కూడా గర్భ ధారణపై ప్రభావం కనబరుస్తుంది. ఉత్పరివర్తనం, పుట్టుకతో లోపాలు, గర్భస్రావం, సంతానలేమిలకు కారణమయ్యే ఈ విషతుల్యాల్లాంటి వాటిని రిప్రొడక్టివ్‌ టాక్సిన్స్‌గా వ్యవహరిస్తుంటారు.

కృష్ణా : జిల్లాలోని ఉయ్యూరు వీరమ్మతల్లి ఉత్సవంలో విషాదం చోటు చేసుకుంది. పెరాంటలమ్మ చెరువులో పడి మూడేళ్ల బాలుడు సుషాంత్ మృతి చెందాడు. పోలీస్ అవుట్ పోస్టు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. సుషాంత్… విజయవాడ వాంబె కాలనీకి చెందినవాడిగా గుర్తించారు.  

ప్రధానంగా ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకునేవారు; సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి ఎంపీసీ పునాది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *