“జుట్టు నష్టం చికిత్స keratin చికిత్స +జుట్టు తిరిగి పెరగడం కోసం ఉత్తమ సహజ ఔషధం”

జిడ్డు చర్మం గలవారి ముఖం తొందరగా నిర్జీవంగా మారుతుంది. ఇక బయట తిరిగే వారైతే త్వరగా దుమ్ము, ధూళి పేరుకుపోయి మొటిమలు రావడం, చర్మం నల్లగా మారడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. జిడ్డు చర్మాన్ని ఎలా తొలగించుకోవాలో! ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సెక్సు పట్ల ఆసక్తి తగ్గిపోవడా నికి కారణాలు ,Causes for decreased interest in sex – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు (placenta)బయటకు రావడం.

నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం : వృషణాలలో టెస్టాస్టిరాన్‌ తగినంతగా తయారు కాగానే, ఇది హైపోథాలమస్‌పై పనిచేసి జి.ఎన్‌.ఆర్‌.హెచ్‌ ఉత్పత్తి తగ్గేటట్లు చేస్తుంది. దాంతో ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ పరిమాణమూ పడిపోతుంది.దీనినే నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం అంటారు.

హోమియోపతి వైద్యంలో అన్ని రకాల అసిడిటీ వ్యాధులను సమర్థవంతంగా నయం చేయవచ్చు. శారీరకంగా, మానసికంగా, జన్యుపరంగా రోగిని వ్యక్తిగతీకరించిన తరువాత హోమియో మందులను ఇస్తారు. ఈవిధంగా ఇచ్చిన మందులు మూల స్థాయిలో పనిచేస్తాయి. అంతేకాకుండా ఆమ్ల స్థాయిని తగ్గించి, పిహెచ్ స్థాయిల సమతుల్యతను కాపాడి జీర్ణవ్యవస్థను యథాస్థితికి తీసుకువస్తాయి. కండర కవాటాన్ని దృఢపరుస్తాయి. జీర్ణవ్యవస్థ అన్ని రకాల ఆహార పదార్థాలను తట్టుకునేలా చేస్తాయని హోమియోపతి వైద్యులు చెప్తున్నారు. 

జుట్టు పొడవుగా పెరగాలని మీరు కోరుకుంటే.. ముందుగా.. అన్ హెల్తీ జుట్టుని తీసేయాలి. జుట్టు వేగంగా పెరగడానికి చాలా హోం రెమిడీస్ ఉన్నాయి. న్యాచురల్ రెమిడీస్ ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఇస్తాయి. అయితే అల్లం, నిమ్మరసం, నువ్వుల నూనె జుట్టు వేగంగా పెరగడానికి ఎలా సహాయపడతాయో చూద్దాం..

బీజేపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇప్పటివరకూ ఉత్తరాదిన విజయాలను మూటగట్టుకున్న బీజేపీకి ఇప్పుడు పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఘోరంగా పరాజయం పాలయింది. ‘అజ్మీర్‌, ఆల్వార్‌ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. రెండు చోట్లా లక్షకు పైగా మెజార్టీ సాధించింది. అదే విధంగా ‘మండల్‌ఘర్‌’ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అధికార బిజెపి అభ్యర్థిపై 10వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

హైదరాబాద్ : హెచ్ సీయూ పోలీసు క్యాంపసా ? లేక విశ్వవిద్యాలయాలా ? అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. హెచ్ సీయూని పోలీసు క్యాంపస్ గా మార్చారని, అందర్నీ బయటకు పంపిస్తున్నారని తెలిసిందని తెలిపారు. ఎయిర్ పోర్టులో దిగిన కన్హయ్య కుమార్ కు ఆయన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. నిజంగా విశ్వవిద్యాలయాలు అయితే పోలీసు క్యాంపస్ తీసేయాలని, లేనిపక్షంలో ఉద్యమాలు మరింత ఉదృతమౌతాయని హెచ్చరించారు. జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ నగరానికి చేరుకోవడం జరిగిందని తెలిపారు. ఇటీవలే మృతి చెందిన విద్యార్థి రోహిత్ వేముల తల్లిని పరామర్శించడం..హెచ్ సీయూని సందర్శించడం..అక్కడ విద్యార్థులను రోహిత్ పరామర్శిస్తారని తెలిపారు. రోహిత్ జైలు నుండి విడుదలైన అనంతరం ఎక్కడకు వెళ్లలేదని, సాయంత్రం 5.30గంటలకు హెచ్ సీయూలో ఉన్న కార్యక్రమంలో రోహిత్ హాజరౌతారని తెలిపారు. 

రాష్ట్రానికి ప్రథమ మహిళ ఎవరు అంటే గవర్నర్ సతీమణి అని ఎవరైనా చెబుతారు. గవర్నర్ కు ఎంత ప్రాధాన్యం..గౌరవం ఇస్తారో ఆయన సతీమణికి కూడా అంతే గౌరవం..ప్రాధాన్యం ఇస్తారు. దంపతులు ఉండటానికి ఇల్లు..ప్రయాణానికి వాహనాలు..ఇతరత్రా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంటుంది. కానీ అమెరికాలో ఓ గవర్నర్ భార్య మాత్రం డబ్బులు సరిపోవడం లేదని హోటల్ లో పనిచేస్తోంది. ప్రభుత్వ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదనే ఆదర్శ భావాలున్న వ్యక్తి. ఈమె గురించి తెలుసుకోవాలంటే చదవండి….

‘గాలై వస్తాను.. మెరుపై పోతాను.. నాది రాజవంశం.. నా వేగానికి ఏదైనా ధ్వంసం.. నేను నడిచే దారి రాజపథం.. నా పేరు రాజరథం’ అంటున్నారు రానా. నిరుప్‌ భండారి, ఆర్య, రానా, అవంతిక శెట్టి, రవిశంకర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజరథం’. అనుప్‌ భండారి దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను…..

సాధారణంగా వస్తున్న వ్యాధుల్లో పైల్స్‌ ఒకటి. పైల్స్‌ ఎక్కువగా మధ్య వయ స్సులో ఉన్నవారికి వస్తుంది. పీచు పదా ర్థాలు తక్కువగా తీసుకున్నవారికి, మంచి నీళ్లు తక్కువగా తాగేవారిలో ఈ వ్యాధి కని పిస్తుంది. సై్పసీ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుం ది. పైల్స్‌ వల్ల విరోచనాలకు ముందు లేదా తర్వాత రక్తం రావడం జరుగుతుంది. కొన్ని సార్లు రక్తం గడ్డలు, గడ్డలుగా కూడా వస్తుంది.

‘జైలవకుశ’ తర్వాత తారక్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. తారక్‌కెరీర్‌లో ఇది 28వ చిత్రం. సోమవారం ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా…

‘యంగ్‌టైగర్‌’ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘జైలవకుశ’. బాబి దర్శకుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’గా త్రిపాత్రాభినయం చేస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవల జై పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ విడుదల…

నరేంద్రమోదీ అధికారాన్ని చేపట్టిన రెండేండ్ల తరువాత పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రి వర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికారు…19మంది కొత్తవాళ్లకు కేబినెట్‌ బెర్త్‌లో స్థానం కల్పించారు. కాగా ఉత్తరప్రదేశ్ లో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యూపీకి చెందిన వారికి కేబినెట్ లో ప్రాముఖ్యత కల్పించానేది విపక్షాలు విమర్శిస్తున్నాయి…ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆచారి (బీజేపీ నేత ) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. ఈ చర్చలో వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి…మరిన్ని వివరాలు తెలుసుకోండి..

21/07/2016: ముంబై : షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితుడు పీటర్ ముఖర్జియా విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని కూడా అతడి మాజీ భార్య షబ్నమ్ సింగ్ తెలిపారు. పీటర్ ముఖర్జియాకు వయసులో ఉన్న అమ్మాయిలంటే పిచ్చి అని ఆమె చెప్పారు. ‘‘పీటర్కు అసలు నైతిక విలువలు అనేవి లేవు. అతడి చుట్టూ ఎప్పుడూ వయసులో ఉన్న అమ్మాయిలు ఉండాల్సిందే. లేట్ నైట్ పార్టీలంటే అతడికి చాలా ఇష్టం. అతడి జీవితంలో చాలామంది మహిళలున్నారు. అసలు అందుకే నేను విడాకులు తీసుకున్నాను’’ అని ఆమె పోలీసు విచారణలో వెల్లడించారు. ఆమె చాలా కాలం క్రితమే ఈ విషయాలను సీబీఐకి చెప్పినా, ఇన్నాళ్ల పాటు ఆ ప్రకటన కాపీలను రహస్యంగా ఉంచారు. వాటిని ఇటీవలే పీటర్ తరఫు న్యాయవాది మిహిర్‌ ఘీవాలాకు, ఇంద్రాణి ముఖర్జియా తరఫు న్యాయవాది గంజన్ మంగ్లాకు అప్పగించారు. కాగా, షబ్నమ్ సింగ్ వెల్లడించిన విషయాల్లో ఈ కేసుకు సంబంధం లేని మరో అంశం కూడా ఉంది. అయితే.. ఆ విషయం బయటకు వస్తే సంబంధిత వ్యక్తి పరువు ప్రతిష్ఠలు మంటగలుస్తాయని అంటున్నారు. పీటర్ గురించి సంచలన విషయాలు వెల్లడించడంతో షబ్నమ్ సింగ్కు భద్రత కల్పించాలని ప్రత్యేక కోర్టు జడ్జి హెచ్ఎస్ మహాజన్ ఆదేశించారు. తాను ఇంగ్లండ్లో ఉన్నప్పుడు.. పీటర్ తన ఇంటికి వస్తానన్నాడని, అప్పుడు వేరే అమ్మాయితో వచ్చాడని ఆమె చెప్పారు. ఆ వచ్చిన మహిళను తన గర్ల్ఫ్రెండ్గా పరిచయం చేశాడని.. ఆమె పేరు ఇంద్రాణి అని తన వాంగ్మూలంలో తెలిపారు. అప్పుడే ‘నువ్వు బాగుపడవు’ అని పీటర్తో అన్నానన్నారు. ఇంద్రాణి గత చరిత్ర గురించి తెలిసి కూడా పీటర్ ఆమెను పెళ్లి చేసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *