“జుట్టు నష్టం డాక్టర్ కొత్త జెర్సీ _జుట్టు పెరుగుదల చంద్రుని చక్రం”

బెంగళూరు: కర్ణాటకలో భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. భారత వాతావరణ అధ్యయన విభాగం తొలిసారిగా దక్షిణ కర్ణాటక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మొత్తం 30 జిల్లాలకుగాను 26 జిల్లాల్లో 40 డిగ్రీ సెల్సియస్‌ను మించిన ఉష్ణోగ్రతలున్నాయి. అత్యధికంగా బళ్లారిలో 45.1 డిగ్రీలు నమోదైంది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగొచ్చంటూ బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కొలారు, రామనగర, చిక్కబళాపుర తుమకూరు, మైసూరు, మండ్య, చామరాజనగర, దావణగెరె, చిత్రదుర్గ,శివమొగ్గ, హాసన్, కొడుగుజిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

* 2000, జూన్ 24న ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ బచావో’ అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.

ఇది సీజనల్ వ్యాధులు పొంచివున్న కాలం. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా కలరా, అతిసారా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు విజ్రుంభించే అవకాశం వుంది. ఈ సీజన్ లో ఏయే వ్యాధులు ఎందుకు వ్యాప్తి చెందుతాయో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల చాలావరకు సీజనల్ వ్యాధులను నివారించే అవకాశం వుంది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ నూతన చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయెల్‌ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ…

చెమట వాసన నుంచి రక్షణ పొందాలంటే.. ఈ సబ్బు వాడండి అంటూ మార్కెట్‌లో అనేక రకాల సబ్బుల గురించి ప్రకటనలు చూస్తుంటాం. వీటిని నమ్మకండి. చెమట వాసన నుంచి ఉపశమనంతోపాటు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేలా శాండిల్‌సోప్‌ వాడితే మంచిది.

ఏ పార్టీ చూసినా…. అభ్యర్థుల ఎంపికలో డబ్బు ను ఒక కారకంగా చూసిందే. జాతి పిత మహాత్మా గాంధీ గారు వచ్చినా… నాలుగు డబ్బులు ఖర్చు చేయనిదే గెలవలేని పరిస్థితి. డబ్బు ను బట్టి జనం ఓట్లు వేస్తారా? నేను నమ్మను… అని అనడం అమాయకత్వం. ప్రచారంలో హడావుడి చేయడానికి, ప్రజాదరణ గల నాయకుడహో… అని మీడియాలో ప్రచారం చేయించుకోవడానికి, ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు కొనుక్కోవడానికి కరెన్సీ నోట్లే కీలకం. మన జనంలో అధికులు నోటును బట్టే ఓటు వేస్తున్నట్లు నాకు అనిపిస్తున్నది. 500 వందలకు కక్కుర్తి పడేది ఏమిటనో, ఇతరులకు తెలిస్తే పరువు తక్కువనో… కొద్దిగా మధ్య, ఎగువ తరగతి ప్రజలు ఆగుతారేమో గానీ… నాయకులు పధ్ధతి ప్రకారం కాలనీల్లో తయారు చేసుకునే ఓటర్లకు ఎన్నికలు ఒక పండగ కాలం. నాయకుల పుణ్యాన ఈ దుస్థితి.  

‘2 కంట్రీస్‌’ చిత్రం టీజర్‌ను తన చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అన్నారు. సునీల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శంకర్‌ దర్శకత్వం వహించారు. మనీషా రాజ్‌ కథానాయిక. మహాలక్ష్మి ఆర్ట్స్‌ సంస్థ …..

• జుట్టుకి మంచి షాంపూ, కండీషనర్‌లు రాస్తూ శ్రద్ద తీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవటం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి కొంతమందిని. వీరు గుర్తించాల్సింది ఏమిటంటే జుట్టు సంరక్షణ అంటే షాంపూ కండీషనర్ల వాడకమే కాదు. మంచి సమతులాహారం తీసుకోవాలి.

20వ శతాబ్దం ఆధునిక రవాణా ఆగమనాన్ని చవిచూసింది. 1900లో ట్రామ్‌వే డే నీస్ దాని స్ట్రీట్‌కార్ల కోసం విద్యుదీకరించడంతో పాటు, దాని నెట్‌వర్క్‌ని మెన్‌టన్ మొదలుకుని కాగ్నెస్-సుర్-మెర్ వరకు డిపార్ట్‌మెంట్ మొత్తానికి విస్తరించింది. అటుపై 1930ల్లో మొత్తం ప్రాంతానికి సంబంధించిన రవాణా నెట్‌వర్క్‌కు అధనపు బస్ కనెక్షన్లని జోడించడం జరిగింది.

ఉదరకోశపు క్షయ వ్యాధి సోకిన ఉదరంలోని అవయవాన్ని అనుసరించి వివిధ రకాలైన లక్ష ణాలను ప్రదర్శిస్తుంది కనుక వాటిని నిర్ధారిం చడానికి కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సి.టి.) స్కాన్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. సి.టి. పరీక్ష ద్వారా ఉదరకోశంలోని అన్ని అవయవా లను ఒకేసారి పరీక్షించడానికి అవకాశం ఉంటుంది.

3. ఐదు నిమిషాలకుమ ఇంచి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలను ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.

తైపీ: తైవాన్‌ రాజధాని తైపీలో గురువారం ఉదయం భూ ప్రకంపనలు ప్రజలను వణికించాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. తైపీకి 60 కిలోమీటర్ల దూరంలోని యిలాన్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు. ప్రకంపనల తీవ్రతతో పలు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తైవాన్‌లో గత ఫ్రిబవరిలోనూ భారీ భూకంపం సంభవించింది. తైనాన్‌ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ కుప్పకూలి 117మంది మృతిచెందారు.

సాధారణంగా సెక్సు హార్మోన్‌ల ఉత్పత్తి లోపిస్తే మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి జరగదు. అయితే కొందరిలో ఈ హార్మోనుల ఉత్పత్తి సవ్యంగానే ఉన్నప్పటికీ శారీరకమైన సమస్యలు (వృషణాలు అధిక వేడికి గురి కావటం,వీర్యకణాల ఉత్పత్తి జరిగే కణజాలంలో సమస్యలు మొదలైనవి) కారణంగా వీర్యలోపాలు కలగవచ్చు.

మా ఖమ్మం లో ఒక పార్లమెంటరీ అభ్యర్ధి డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టారని సమాచారం. “డబ్బు నీల్లలాగా ఖర్చు పెట్టారు. విలేకరులకు కూడా బాగానే ముట్టాయి,” అని ఒక ఫోటోగ్రాఫర్ చెప్పగా విన్నాను. నల్గొండ లో ‘ది హిందూ’ విలేకరిగా ఉన్నప్పుడు… కనీసం ఇద్దరు అభ్యర్ధులు ఇంటికి నోట్ల కట్టలు పంపారు. వాటిని తిరస్కరించడం… అందువల్ల లోకల్ రిపోర్టర్స్ కు శత్రుఫు కావడం…డబ్బు తీసుకోలేదని చివరకు నిరూపించుకోవాల్సి రావడం సిన్సియర్ జర్నలిస్టులకు ఇబ్బంది కరంగా ఉంటాయి. అప్పట్లో నల్గొండ లో ఒక తెలుగు పత్రికలో ఉండి విలేకరిగా, రాజకీయ సలహాదారుగా బాగా సంపాదించిన ఒక జర్నలిస్టు ఇప్పుడు హైదరాబాద్ చేరి రెండు చేతులా సంపాదించి స్థితిమంతుడిగా ఎదగడం పెద్దగా అబ్బురపడకూడని విషయం. 

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’.బాబీ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా రంజాన్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ‘జై లవకుశ’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పేర్కొంది.

1543లో, నీస్ ముట్టడిలో భాగంగా ఫ్రాన్సిస్ I మరియు బార్బరోస్సా హైరెడ్డిన్ పాషాల యునైటెడ్ ఫ్రాన్కో-ఒట్టోమ్యాన్ దళాల ద్వారా నీస్ దాడికి గురైంది; ఈ దాడిని స్థానికులు సమర్థంగానే ఎదుర్కొన్నప్పటికీ, ఘోరమైన బాంబులదాడి కారణంగా నీస్‌ ప్రజలు చివరకు లొంగిపోక తప్పలేదు, ఈ పరిణామంతో బార్బరోస్సా ఈ నగరాన్ని దౌర్జన్యంగా దోచుకోవడంతో పాటు 2,500 మందిని బంధీలుగా తీసుకువెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. ఇక 1550 మరియు 1580ల్లోనూ మరోసారి అంటువ్యాధి చోటు చేసుకుంది.

ఆస్కులస్ హిప్ :ఈ ఔషధం పేగు కింది భాగంలో ఎక్కువగా పనిచేస్తుంది. పైల్స్‌తో పాటు నడుము నొప్పి ఉండటం, రక్తం తక్కువగా పడటం, హెమరాయిడల్ వీన్స్(సిరలు)నిండుగా ఉబ్బిపోయి ఉండటం, మలాశయం దగ్గర చిన్న చిన్న పుల్లలు ఉన్నట్లుగా అనిపించటం, నొప్పి కింది నుంచి పైకి వెళుతున్నట్లు అనిపించటం, నడిచినపుడు, మలవిసర్జన సమయంలో నొప్పి ఎక్కువ కావడం వంటి లక్షణాలున్న వారు వాడదగిన మందు ఇది.

మావోయిస్టులు-భద్రతా బలగాల నడుమ జరిగిన ఎదురు కాల్పులతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు హోరీహోరీగా కాల్పులు సాగడంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తలదాచుకున్నారు.

ఆందోళన, అలసట, టెన్షన్, ఎక్కువ మద్యం సేవించడం, ఈ సాధనం పెట్టుకోగానే పడుకోవడం లేదా మూత్ర విసర్జన చేయడం లాంటివి అంగస్తంభనాన్ని తగ్గిస్తాయి. అదేవిధంగా జలుబుకు, ఎలర్జీ, సైనసెటిస్ వాటికి వాడే మందులు కూడా అంగస్తంభనాలను తగ్గిస్తాయి.

నీస్‌లో శరత్కాలమనేది సాధారణంగా సెప్టెంబరులో ఆహ్లాదకరంగా ప్రారంభం కావడంతో పాటు అటుపై అది మరింత మబ్బులు పట్టిన వాతావరణం మరియు వర్షంతోను అక్టోబరు వరకు కొనసాగుతుంది, ఈ సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 20 °C (68 °F) మించి నమోదుకావడంతో పాటు ఈ పరిస్థితి నవంబరు వరకు కొనసాగుతుంది, ఈ సమయంలో రోజులు అత్యంత చల్లగా ప్రారంభం కావడంతో పాటు ఉష్ణోగ్రతలు 17 °C (63 °F) వరకు నమోదవుతుంటాయి.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన గాత్రంతో మరోసారి అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు..’ అనే పాటను పవన్‌ ఆలపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట టీజర్‌ను విడుదల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *