“జుట్టు నష్టం డాక్టర్ దుబాయ్ kaminomoto జుట్టు పెరుగుదల యాక్సిలేటర్ ii అప్గ్రేడ్ సమీక్ష”

నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఆయన(ఎన్టీఆర్‌)తో వ్యక్తిగతంగా ఉన్న అనుబంధం ఏమిటంటే.. ఆయన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘అడవి రాముడు’ చూడటానికి…

తమిళ కథానాయకుడు ధనుష్‌, బాలీవుడ్‌ నటి కాజోల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘వీఐపీ 2’ విడుదల తేదీ ఖరారైంది. సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తొలుత ధనుష్‌ పుట్టినరోజైన జులై 28న విడుదల చేయాలనుకున్నారు. …….

బాహుబలి హీరోగా ప్రభాస్ పేరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా మన దేశంలో ఎంత ఘనవిజయం పొందిందో అలాగే విదేశాలులో కూడా విడుదలై గొప్ప విజయం సాదించింది. ఈ సినిమాతో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ చేయబోతున్న ప్రతీ సినిమా అన్నీ బాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేయవలిసి ఉంది. బాహుబలి సినిమాతో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు ప్రభాస్ ని ప్రచారకర్తగా తీసుకున్నాయి. ఇప్పుడు అలాగే తన తాజా సినిమా ఆన్ లైన్ ప్రసారంకు సంబం…దించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం పెట్టి కొనుక్కోంది. యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ‘సాహో’ సినిమాను నెట్ ఫ్లిక్స్ సుమారుగా 50 కోట్లు పెట్టి రైట్స్ దక్కించుకొంది అని టాక్. ఈ సినిమాను తెలుగు – హింది – తమిళ్ – మలయాళం లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాదు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి కొన్నది నెట్ ఫ్లిక్స్. అయితే సాహో రైట్స్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినా తొందరలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. సుజీత్ డైరక్షన్లో వస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ చేసే అవకాశం ఉండవచ్చు అని చెబుతున్నారు. 150 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న సాహో సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఒకే సారి అన్నీ బాషలులోనూ విడుదల చేస్తున్నారు. సాహో షూటింగ్ జరుగుతున్నా ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఒక నిర్ణయానికి రాకపోవడం ప్రభాస్ అభిమానుల ఆందోళన పడుతున్నారు. ఈ సినిమా నేషనల్ లెవెల్లో విడుదలకాబోతుంది కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే వారికి ఈ కోటపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అడ్వంచరీ స్పోర్ట్స్ క్లబ్ గా మార్చనున్నారు. కోట చుట్టుప్రక్కల మౌలిక సదుపాయాల కల్పనపై ఎంపీ నర్సయ్యగౌడ్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్చించారు. కోట అభివృద్ది పనులలో భాగంగా 50 కోట్లు వెచ్చించి రోప్ వే ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది ప్రభుత్వం. ఎన్నో చారిత్రక విశేషాలకు కేంద్రమైన భువనగిరి కోటను ఇక నుండి రోప్‌వే కోటగా మారబోతోంది. దీంతో ఇకనుంచి భువనగిరి కోట సరికొత్తగా పర్యాటకులకు కనువిందు చేయనుంది. 

ఇంకో హ్యూమన్ రాగానే ఇద్దరం తల తిప్పి చూశాం. “అయామ్ హెచ్-304. ఐ రిమెంబర్ ఉయ్ హేవ్ మెట్ బిఫోర్,” డాక్టర్ లోపలికొస్తూనే మాట్లాడింది. హ్యూమన్స్‌ని ఎన్ని సార్లు హాలోగ్రామ్‌గా చూసినా ఎదురుగా చూడటం కొత్తగానే ఉంటుంది.

ప్రపంచంలోని పురాతన మానవ నివాసాల కేంద్రాల్లో నీస్ కూడా ఒకటి. లోయర్ పాలియోలిథిక్ కాలానికి చెందిన టెర్రా-అమాట అనే ఒక పురావస్తుశాస్త్ర ప్రదేశం నీస్ సమీపంలో కొలువై ఉంది. పురాతనకాలంలో గ్రీకుల ద్వారా నీస్ స్థాపితమైంది. దానికి గుర్తుగా నీస్‌కు సమీపంలో సెమెనెలమ్ అనే ఒక స్వతంత్ర రోమన్ నగరం ఉనికిలో ఉంది, సిమియేజ్ హిల్ అనేది ఇక్కడ ఉంది. ఇది సంపదతో నిండిన ఒక పురావస్తు ప్రదేశం, ఇక్కడ కేవలం ఒక చిన్నభాగంలో మాత్రమే తవ్వకాలు జరపడం జరిగింది. ఇలా తవ్వకాలు జరిపిన ప్రదేశంలో వేడినీటి స్నాన ఘట్టాలు, క్రీడా క్షేత్రాలు మరియు రోమన్ రోడ్ లాంటివి వెలుగుచూశాయి.

తమిళనాడులో శశికళ శాసనసభాపక్ష నేతగా ఎంపికవ్వడంతో పాటు పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం జరగాల్సిన శశికళ ప్రమాణస్వీకారం గవర్నర్‌ లేని కారణంగా వాయిదా పడింది. అయితే గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు బుధవారం చెన్నైకి రానున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించడంతో శశికళ ప్రమాణ స్వీకారం బుధ, గురువారాల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీ : ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని, ప్రత్యేక హోదా సాధ్యం కాదని… ప్రత్యేక హోదాకు మించిన సహాయాన్ని చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును అమరావతి రాజధాని రైతులు కలిశారు. బడ్జెట్ లో మూలధన రాబడిపై పన్ను మినహాయింపు కల్పించడంపై వెంకయ్య కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ జరిగింది. పెవిలియన్‌ గ్రౌండ్స్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. బస్‌ డిపో రోడ్‌, రామన్నపేట దానవాయగూడెం సాగింది. 14,15,16,24,31,32,34 డివిజన్లలో తమ్మినేని వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

04/11/2016: అత్యాచార బాధితుల ఆవేదన వర్ణనాతీతం. మృగాళ్ల పైశాచికత్వానికి బలైపోయిన ఆడబిడ్డల బాధను ఏ భాషలోనూ వ్యక్తీకరించలేం. కానీ ఓ పోలీస్ అధికారి మాత్రం కనీస మానవత్వాన్ని మరచి వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన ఓ గ్యాంగ్ రేప్ బాధితురాలిని అడగరాని ప్రశ్నలు వేశాడు. అంతటితో సరిపెట్టకుండా ఎవరి వల్ల ఎక్కువ ఆనందం పొందావు? అంటూ ఆ అభాగ్యురాలు మానసికంగా మరింత కృంగిపోయే ప్రశ్న వేశాడు. అంతేకాక, బాధితురాలితో ఏకంగా ఫిర్యాదునే ఉపసంహరించుకునేలా చేశాడు. అందరినీ నిర్ఘాంతపరిచిన ఈ ఘటన కేరళలోని, తిరువనంతపురంలో సంభవించింది. రెండేళ్ల క్రితం బాధితురాలి భర్త నలుగురు మిత్రులే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె భర్త ప్రమాదానికి గురై హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పి, తమతో పాటే తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టారు. మృగాళ్లలో ఒక రాజకీయ నేత కూడా ఉన్నట్లు సమాచారం. ఈ దారుణంపై ఆమె అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీస్ అధికారి మాత్రం ఆమె వేదనను పట్టించుకోకుండా అత్యాచారానికి మించిపోయిన మాటలతో హింసించాడు. కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేసి, కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్లు పత్రాలపై సంతకాలు పెట్టించాడు. ఈ వేదనభరిత గాథను డబ్బింగ్ కళాకారిణి, మహిళా కార్యకర్త అయిన భాగ్యలక్ష్మి ఇటీవలే తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సంఘటనపై కదిలిపోయారు. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. సీఎంతో పాటూ కేరళ పోలీస్ చీఫ్ బాధితురాలిని స్వయంగా కలుసుకుని ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు.

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘నరగసూరన్‌’. ఈ చిత్రం తెలుగులో ‘నరకాసురుడు’గా రాబోతోంది. కార్తీక్‌ నరేన్‌ దర్శకుడు. ఈ చిత్ర తెలుగు పోస్టర్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది……..

టాలీవుడ్ లో కొంతమంది హిట్ ఫెయిర్ గా ఉంటుంటారు. వారిలో వెంకటేష్..నయనతార ఒకరు. వీరి కాంబినేషన్ లో కొన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తాజాగా ఈ హిట్ కాంబినేషన్ లో ‘బాబు బంగారం’ చిత్రం వస్తోంది. మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. టీజర్ కు ప్రేక్షకుల నుండి బాగా స్పందన వచ్చిందని..సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో నిలవడం చాలా హ్యాపీగా ఉందవన్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారని, ఈ పాటల్లోని సింగిల్ ట్రాక్ ను ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఆడియో తేదీని త్వరలో ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు.

మన దేశంలో చాలామందికి కుటుంబనియంత్రణ అంటే పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ అమి మాత్రమే తెలుసు. అందుకే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కని ఆపరేషన్ చేయించుకుంటారు. కొద్దిమందికి మాత్రం మాత్రల గురించి తెలుసు. ఒకవేళ ఎన్నోరకాల పద్ధతుల గురించి తెలిసినా వాటిపల్ల ఉండే సాధకబాధకాలు చాలామందికి తెలియదు. పత్రికలో, టివీలో నిరోధ్ గురించి ప్రకటనలు చేసే వాళ్ళుంటారు. కానీ, ఎలా వాడాలో ఎవరు చెప్తారు? మిగతా అన్ని సాధనాలు కూడా ఇలాగే ఏమీ అర్థం కాని విషయాలుగా ఉంటాయి. ఒకవైపు టివి, రేడియోలు, వ్యాపార ప్రకటనలు అన్నీ కుటుంబ నియంత్రణ గురించి తెలియచేస్తున్నాయి.

హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8 నుంచి నిర్వహించతలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించింది. దీనీపై అన్ని స్థాయిల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..వివిధ మత పెద్దల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా సీఎస్ రాజీవ్‌శర్మ సచివాలయంలో వివిధ మతాలకు చెందిన గురువులు, పాస్టర్స్, పీఠాధితులతో సమావేశమయ్యారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయన కథానాయకుడిగా నటించిన ‘2.ఓ’ చిత్రానికి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర…

మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలిక పాటి తల నొప్పి తో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురును శబ్దాలను భరించలేరు. కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ జిందా హై’. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 2015లో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్‌’కి ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతోంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ ఈ చిత్రానికి…

చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శశికళకు ప్రజలు ఓట్లు వేయరని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ అన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదని తెలిపారు. తమిళనాడుకు నేడు దుర్ధినమన్నారు. జయలలిత మృతి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. కొత్త దర్శకుడు అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి తెరకెక్కిస్తున్న ఈ చిత్రట్రైలర్‌ను మనోజ్‌ శనివారం తన ట్విటర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడికి, తీవ్రవాదికి మధ్య తేడా…

ఇది ఎక్కువ ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన ఏర్పడుతుంది. చర్మం పైన చిన్న మొటిమలాగ ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది.

ఈ వ్యాధిని కొందరు లూటి అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వ స్తుంది. పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.

బెల్జియం : రాజధాని బ్రెసిల్స్ లో ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం వేట కొనసాగుతోంది. సీసీ టివి ఫుటేజ్ ఆధారంగా ఆత్మహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను అధికారులు గుర్తించారు. దాడులకు పాల్పడిన వారిలో ఖలీద్, బ్రహిమ్ ఇల్ బక్రోయి సోదరులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మూడో ఉగ్రవాది కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రసెల్స్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 35 మంది మృతి చెందగా 200 గాయపడ్డారు. దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇప్పటి వరకూ జరిపిన సర్వేల ప్రకారం 18ఏళ్ల వయస్సు వరకూ కేవలం 18 నుండీ 23 శాతం వరకూ మాత్రమే చర్మంలో సౌరశక్తి వల్ల సమస్యలు ఉత్పన్న మవుతాయి. కనుక ఒక వేళ ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోనంత మాత్రాన జీవితాంతం బాధపడాలి అన్న మాట అవాస్తవం.

విజయవాడ : జూన్ 30వ తరువాత ఏ సమాచారం అప్ లోడ్ చేయలేదని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. రెఫరెన్స్ నెంబర్ చేశామని, తెలంగాణ ప్రభుత్వం అభియోగం మోపడం సరికాదన్నారు. తెలంగాణ పోర్టల్ కు ఆధార్ నమోదు లేదని, ఏపీ పోర్టల్ కు ఫోన్ నెంబర్..ఆధార్ నెంబర్ నమోదు ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *