“జుట్టు నష్టం తినే అలవాట్లు +జుట్టు నష్టం సహాయ ఫోరమ్”

ఎండకాలం వచ్చిందంటే చెమట పట్టి చికాకుగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరుగులు తీసే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. వేడి తీవ్రత ఒక వైపు.. చెమట వాసన మరోవైపు ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు చర్మసమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి ఉపశమనం కలగాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆంధ్రజ్యోతి(1-6-15): మసాజ్‌లు అంటే చాలు చాలామంది ముఖం అదొలా పెడుతుంటారు. కానీ అవి ఇచ్చే ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. మసాజ్‌ వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందుకే ఆరోగ్యమైన జీవనశైలికి డైట్‌, వ్యాయామాలు ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి మసాజ్‌ కూడా అంతే అవసరం. మసాజ్‌ చేయించుకోవడం వల్ల  రక్తప్రసరణ బాగా జరుగుతుంది.  నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు పోతాయి. అందుకే ఈ మసాజ్‌లను చేయించుకుని రిలాక్స్‌ కండి.

• కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.

నా వయస్సు 45 సంవత్సరాలు. నాకు రుతుక్రమం రెండు మూడు నెలలకొకసారి వస్తోంది. రుతుస్రావం కూడా రెండు రోజులే ఉంటోంది. అది కూడా చాలా తక్కువగా అవుతోంది. నేను ఈ మధ్య అల్ట్రా సౌండ్ స్కానింగ్-పెల్విస్ చేయించాను. నా గర్భసంచిలో ఐదు ఫైబ్రాయిడ్స్ పెరిగినట్లు రిపోర్టులో వచ్చింది. వాటిలో ఒకటి 2 గీ 2 సెం.మీ. ఒకటి 2 గీ 3 సెం.మీ. మిగిలినవి 1 గీ 1 సెం.మీ. ఉన్నట్లు చెప్పారు. మా డాక్టర్ గర్భసంచి తీసివేస్తేనే మంచిదంటున్నారు. నాకేమో శస్త్ర చికిత్స అంటుంటే గాభరాగా ఉంది. మీరేమంటారు?

2. బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.

ఒక ఐదారేళ్ళ కిందట… ఎవరైనా వచ్చి… “అన్నా… ఒక సలహా కావాలి. ఏ పార్టీలో చేరితే బాగుంటుంది?” అని అడిగితే… “కళ్ళు మూసుకుని బీ జే పీ లో చేరు. భవిష్యత్తు ఆ పార్టీ దే,” అని చెప్పేవాళ్ళం. అప్పట్లో నరేంద్ర మోడీ ప్రభంజనం లేకపోయినా…హిందుత్వ పార్టీ పట్ల జనంలో  రూపుదిద్దుకుంటున్న సానుకూల అభిప్రాయం అలాంటిది. దానికి తోడు, సోనియా గాంధీ రిమోట్ తో పనిచేసిన మేధావి మన్మోహన్ సింగ్, ప్రభావం లేని రాహుల్ గాంధీ కమల వికాసానికి ఇతోధికంగా తోడ్పడ్డారు. 

పసిపిల్లలు, గర్భిణీలకు కాస్తంత పౌష్టికాహారం అందించే ఐసీడీఎస్ కి 1500 కోట్లు తగ్గించారు. మైనార్టీ వెల్ఫేర్ కేటాయింపుల్లో కోతలేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 38 500 కోట్లు కేటాయిస్తున్నట్టు అరుణ్ జైట్లీ గొప్పలు చెప్పుకున్నప్పటికీ అవి వంద రోజుల పని కల్పనకు సరిపోవు. కేవలం 38 రోజుల పనిదినాలను మాత్రమే సృష్టిస్తాయి. ఇలా ఎవరికీ ఏమాత్రం సంతోషం మిగల్చలేకపోయిన బడ్జెట్ పరోక్ష పన్నుల రూపంలో వినియోగదారుల నుంచి మరో 21 వేల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేయబోతోంది. అంటే, మనం హోటల్ కెళ్లినా, సినిమాకెళ్లినా, బ్యూటీ పార్లర్ కెళ్లినా, సెల్ ఫోన్ మాట్లాడినా, బట్టలు, కంప్యూటర్లు, కారు, బంగారం ఇలా ఏది కొనాలనుకున్నా ఇప్పుడు కడుతున్న టాక్స్ కి అదనంగా 0.5 నుంచి 1 శాతం దాకా చెల్లించాల్సి వుంటుంది. 

హైదరాబాద్ : నిజాంపేట రోడ్ వర్క్ టెక్స్ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రూ.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ కారును సీజ్ చేశారు. 

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు చేరారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని, అవినీతి సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుక్కొంటున్నారని ఆరోపించారు. 

అలోస్ సొకట్రీన :ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో చక్కగా పనిచేస్తుంది. మలాశయం దగ్గర నొప్పి, రక్తం ఎక్కువగా పడటం, చల్లటి నీటితో కడగినపుడు ఉపశమనంగా అనిపించటం, మలం జిగటగా రావడం, పైల్స్ బయటకు వేళాడుతూ ఉండటం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన ఔషధం.

తమిళనాడు దివంగత సీఎం జయలలితది సహజ మరణం కాదని అన్నాడీఎంకే సీనియర్‌ నేత పి.హెచ్‌.పాండ్యన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెపై విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. జయలలితను తోసేయడంతో స్వగృహంలో కిందపడి ఆసుపత్రి పాలయ్యారని….శశికళ పాత్రపై దర్యాప్తు చేయాలని పాండ్యన్‌ డిమాండ్‌ చేశారు.

అట్లా అని ఆరువారాలలోపు తొందరపడి చేయించుకుంటే లోపల పిండం తగినంత సైజుకు పెరిగక శుభ్రం చేసినప్పుడు పూర్తిగా బయటికి రాకపోయే అవకాశం ఉంది. మిగిలిపోయిన ముక్కలు, కుళ్ళి, ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.

ముంబయి అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘హసీనా-ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి’. ఈ చిత్ర ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. అసలైతే ఈ సినిమా ట్రైలర్‌ని ముంబయిలోని మరాఠా మందిర్‌లో…

హైదరాబాద్ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య మాట్లాడుతూ రోహిత్ తల్లిని పరామర్శించి మద్దతు తెలిపేందుకు వచ్చానన్నారు. సాయంత్రం హెచ్ సీయూకి వెళ్తానని, రోహిత్ చట్టం వచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తానని కన్హయ్య పేర్కొన్నారు. కాగా కన్హయ్య రాక సందర్భంగా హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మీడియాను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. పీహెచ్ బీ స్కాలర్ విద్యార్థి రోహిత్ వేముల హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. వెల్లుల్లి (Garlic) మొక్క శాస్త్రీయ నామం ‘ఏలియం సెతీవం’ (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండీ నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువల్ని గుర్తించి వాడుతున్నారు. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.

మీ శరీర లావణ్యం కోసం బ్యూటీ టిప్స్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా పదిమందిలో తాను ప్రత్యేకంగా కనిపించాలి..అందరూ తననే చూస్తుండాలని అనుకుంటారు. ఇది ఆడవారే కావచ్చు..మగవారే కావచ్చు. అయితే అందంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది మాత్రం ఆడవారే..తాము అందంగా కనిపించాలని చాలా మంది బ్యూటీ…

* హెయిర్‌ డై: జుట్టుకు వేసుకునే ఈ రంగుల్లో ‘పారా ఫినిలిన్‌ డయామిన్‌(పీపీడీ)’ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది 2% కంటే తక్కువుండాలి. కానీ కొన్నింటిలో 3-4% కూడా ఉంటోంది. చాలామందిలో ‘కాంటాక్ట్‌ ఎలర్జిక్‌ డెర్మటైటిస్‌’కు ఇదే కారణం. దీనివల్ల డై వేసుకున్న తర్వాత.. ముందు సున్నితమైన కనురెప్పల మీదా, కణతల దగ్గరా, చెవుల మీదా, చెవుల వెనకా, తల మీదా ఎర్రగా వాచినట్లు, బొబ్బలు పుండ్లు వస్తాయి. విపరీతమైన దురద. అరుదుగా ఒళ్లంతా రావచ్చు. హెయిర్‌డైలతో ఉన్న అతి పెద్ద సమస్య ఇది. కాబట్టి డై వేసుకునే ముందే.. చెవి వెనక చిన్న చుక్క పెట్టుకుని 24-48 గంటలు గమనించాలి. అక్కడ ఎరుపు, వాపు, దురద.. ఏమీ లేకపోతేనే ఆ డై వేసుకోవాలి. డై వాడుతున్నప్పుడు కూడా ఎప్పుడన్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇక మెరుస్తుండే మెటాలిక్‌ రంగు హెయిర్‌డైల వల్ల జుట్టు చిట్లిపోతుంది. డై పడనివారు హెన్నా వంటి సహజ ఉత్పత్తులు వాడుకోవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు — Diabetes and Hypertension combined complications,మధుమేహం-హైబీపీ లతో దుష్ప్రభావాలు-జాగ్రత్తలు– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

సింగపూర్‌ తరహా ప్రణాళిక ప్రపంచంలో ఎక్కడా అమలు చేయడం లేదని, యూరోపియన్‌ దేశాలు కూడా ఆ తరహా ప్రణాళికలకు స్వస్తి చెప్పాయని విక్రం సోనీ తన ముసాయిదాలో తెలిపారు. పచ్చని పంట భూముల్లో నిర్మాణాలు చేపట్టడం సరి కాదనిన్నారు. ప్రతి కిలోమీటరున్నరకూ పంటలను వదిలి, అనంతరం నిర్మాణాలు చేపట్టే పద్ధతిలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వివరించారు.  

* మధుమేహం ఉన్న వారికి హైబీపీ వచ్చే అవకాశాలుంటాయి. అలాగని ముందుగా మధుమేహం వచ్చి, ఆ తర్వాత హైబీపీ వస్తుందనుకోవటానికి లేదు. ఎందుకంటే చాలామందిలో మధుమేహం రావటానికి చాలా సంవత్సరాల ముందు నుంచే అధిక రక్తపోటు ఉండి ఉండొచ్చు.

ఈ ఆయిల్ కొంచెం అధిక దర ఉన్నప్పటికీ మీ శరీర సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేకముగా మీ చర్మం యొక్క రంగుని,కోమలత్వాన్ని,కాపాడి మీలోని అలసత్వాన్ని తరిమికొడుతుంది.మీ చర్మం పై కాలిన గాయాలకు ఒక ఔషదంలా ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *