“జుట్టు నష్టం థైరాయిడ్ సప్లిమెంట్స్ _జుట్టు నష్టం పురుషుడు లక్షణాలు”

3. ఐదు నిమిషాలకుమ ఇంచి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలను ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.

08/08/2016: కరాచీ: కశ్మీర్ అంశంపై భారత్ తో అణుయుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ హెచ్చరించారు. కశ్మీర్ పోరాటానికి అన్నివిధాల మద్దతు ఇవాల్సిన బాధ్యత పాకిస్థాన్ పై ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ అండగా నిలిస్తే రెండు దేశాల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశముందన్నారు. కశ్మీర్ ప్రజలు రాజీ పడడానికి సిద్ధంగా లేరని, నాలుగో ప్రపంచ యుద్ధం రానుందని జోస్యం చెప్పారు. ప్రపంచం, పాకిస్థాన్ మద్దతు ఇవ్వకపోయినా, ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యం నిర్వహించకపోయినా కశ్మీర్ ప్రజలు తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సలాహుదీన్ పిలుపునిచ్చారు. సాయుధ యుద్ధం చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదని కశ్మీర్ ప్రజలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ముక్తి ప్రసాదించకపోతే అణచివేతకు గురవుతున్న కశ్మీర్ ప్రజలు సాయుధ తిరుగుబాటు చేస్తారని చెప్పారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం విస్మరించినా, పాకిస్థాన్ ప్రయత్నాలు ఫలించకపోయినా, భారత్ వేధింపులు ఆపకపోయినా.. ఇండియా మూల్యం చెల్లించుకోక తప్పదని సలాహుదీన్ హెచ్చరించారు.

హైదరాబాద్ : మహానగరాన్ని ఆకాశం నుంచి చూడడం అంటే అదో గొప్ప అనుభూతి అని భాగ్యనగర అందాలను వీక్షించేందుకు హెలీటూరిజం ఎంతగానో దోహదపడుతుందంటూ మొదటి రైడ్ నిర్వహించారు మంత్రులు కేటీఆర్, చందూలాల్. హెలిటూరిజం ప్రారంభోత్సవ విశేషాలు, హెలికాప్టర్ ప్రయాణంలోని అందాలపై మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

అలాగే సరోజినీదేవీ కంటి ఆస్పత్రిలో జరిగిన సంఘటన అయితే ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి సాక్షిగా నిలుస్తోంది. చూపు మందగించిందని వస్తే ఏకంగా చూపే పోయే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గతేడాది మందుల వినియోగం వల్ల ఐదుగురికి కంటిచూపు పోయింది. 12 మంది కళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చింది. 

సూడో గౌట్ : దీనిలోనూ గౌట్ వ్యాధిలో ఉండే లక్షణాలే కనిపిస్తుంటాయి. కానీ… రక్తపరీక్షలో మాత్రం యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినట్లుగా ఉండదు. ఆ పరీక్షలో నార్మల్‌గా ఉంటుంది. అయితే దీనికి కూడా గౌట్ వ్యాధికి ఉపయోగించే మందులే వాడతారు.

09/09/2016: ముంబయి: ప్రముఖ కమెడియన్‌, టీవీ వ్యాఖ్యాత కపిల్‌ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో లంచం అనే చేదు అనుభవంఎదురవడంతో ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలేం జరిగిందంటే.. తన కార్యాలయం పని నిమిత్తం ముంబయిలోని ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన కపిల్‌ను అక్కడి అధికారులు లంచం అడిగారట. దీంతో ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ‘ఆదాయ పన్ను కింద గత ఐదేళ్లుగా రూ.15కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాను. అయినా సరే నా ఆఫీస్‌ను నడిపేందుకు ఇప్పుడు ముంబయిమున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.5లక్షల లంచం ఇవ్వాలట. మోదీ గారు ఇదేనా మీ అచ్చేదిన్‌?’ అంటూ కపిల్‌ ప్రశ్నించారు.

గాయం మానే ప్రక్రియలో సంకోచించడం అనేది కీలక దశ. ఈ దశ ఎక్కువ కాలం కొనసాగినట్లైతే చర్మం విరూపమవడం, దాని విధులను నిర్వర్తించలేకపోవడం జరుగుతుంది.[44] కాబట్టి గాయం సంకోచం చెందే జీవశాస్త్ర విధానంపై చాలా ఆసక్తికరమైన పరిశీలనలు జరిగాయి. ఈ పరిశీలన వలన కొల్లాజిన్ జెల్ సంకోచము లేదా చర్మ సమతాస్థితి నమునాను అవగాహన చేసుకోవడం జరిగింది.[26][45]

ఆ తర్వాత మా ఎప్పుడో ఒక సారి రాములు హెచ్ ఎం టీవీ లో కలిసాడు. అప్పటికే సాంబశివుడు ను దుండగులు ఘోరంగా చంపారు. తను టీ ఆర్ ఎస్ లో చేరినట్లు, ప్రాణ భయం అలాగే ఉన్నట్లు చెప్పాడు. మళ్ళీ… ఈ రోజు ఉదయం టీవీ ల ద్వారా తెలిసింది… రాములు నల్గొండ లో హత్యకు గురయ్యాడని. లొంగి పోయాక రాములు ఏమి చేసాడో, ఎలా గడిపాడో తెలియదు కానీ… చాలా మందిలో లేని దేశభక్తి రాములు కు ఉందని అప్పట్లో తన మాటల ద్వారా నాకు అర్థమయ్యింది. ఏదో ఒక రోజు ఘోరంగా హత్యకు గురవుతాడని రాములు కే కాదు, మా అందరికీ తెలుసు. 

మహేశ్‌బాబు సోదరి మంజుల దర్శకత్వం వహించిన చిత్రం ‘మనసుకు నచ్చింది.’ సందీప్‌ కిషన్, అమైరా దస్తూర్‌ జంటగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మహేశ్‌ తన ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్‌లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకెళ్లి…..

ఎంసెట్ శిక్షణ: అన్ని జూనియర్ కళాశాలల్లోని MPC, BiPC విద్యార్థులకు EAMCET కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఉచితంగా ఎంసెట్ స్టడీ మెటీరియల్ అందించడంతోపాటు మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు. పేద విద్యార్థులు నితిలీదినిగి లో మంచి ర్యాంకులు సాధించి ప్రయోజనం పొందడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఇదే పద్ధతిలో MEC, CEC విద్యార్థులకు CPT మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు.

గాయమైన ఒక గంటలోపే, అక్కడకు బహురూప కేంద్రక న్యూట్రోఫిల్లు (పియంఎన్‌లు) ప్రవేశించి, గాయమైన మొదటి రెండు రోజుల పాటూ ఆ ప్రదేశంలో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తాయి. ప్రత్యేకంగా రెండవ రోజు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.[13] ఫైబ్రినెక్టిన్, వృద్ధి కారకాలు, కైనిన్ వంటి ఆధారాల వలన అవి ఆ ప్రాంతానికి ఆకర్షింపబడతాయి. న్యూట్రోఫిల్స్ వ్యర్ధకణజాలాన్నీ, బ్యాక్టీరియానూ, భక్షిస్తాయి. అంతే కాకుండా స్వేచ్ఛాయుత అయానులను విడుదల చేయడం వలన బ్యాక్టీరియాను చంపివేస్తాయి. దీనినే ‘రెస్పిరేటరీ బరస్ట్’ అంటారు.[14][15] ఇవి ప్రొటియేస్‌ను విడుదల చేసి, విచ్ఛిన్నమైన కణజాలాన్ని విడగొట్టి, గాయాన్ని శుభ్రపరుస్తాయి. న్యూట్రోఫిల్స్ చేయాల్సిన పని పూర్తి కాగానే అవి మరణిస్తాయి. మరియు స్థూల భక్షక కణాలచేత మింగివేయబడతాయి.[16]

యోని ద్వారానికి రెండుపక్కలా ఉండే గ్రంథులనుండి జారుడులాంటి పదార్ధం తయారవుతుంది. స్త్రీకి కామోద్రేకం కలగగానే ఈ గ్రంథులు జారుడుపదార్థాన్ని ఎక్కువ మోతాదులో విడుదల చేస్తాయి. దీనివల్ల స్త్రీకి రతిలో ఒరిపిడి ఉన్నప్పటికీ మంటలేకుండా తృప్తికలుగుతుంది.

గజగజమనిపించే చలికాలం.. అదేనండీ శీతాకాలం మన చర్మం పై దాడికి త్వరలో సిధ్ధం కానుంది. శీతాకాలం వచ్చిందంటే చర్మం పొడిబారిపోయి అసహనానికి గురిచేస్తుంది. ఇక మహిళలు సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి శీతాకాలంలో చర్మం ఎదుర్కొనే ఇబ్బందులకు పార్లర్లనో, క్రీములనో అన్వేషిస్తుంటారు. ఎన్ని వాడినా చర్మం రసాయనాలకు అలవాటు పడి పాడైపోతుందే కానీ సహజసిధ్ధంగా ఉండదు. కాబట్టి శీతా కాలంలో అతివల చర్మ సౌందర్యానికి ఇంట్లో వాడే చిట్కాలను మీకందిస్తున్నం. అవేంటో ఒకసారి చూద్దామా..

హైదరాబాద్ : నగరంలో హెలీ టూరిజం సేవలను పంచాయతీ రాజ్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త శోభలు..హంగులు దిద్దుతూ హోలీ టూరిజాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. 

* ప్రవర్తన చక్కదిద్దటం: ఆటిజం పిల్లలకు ‘బిహేవియర్‌ మోడిఫికేషన్‌’ కూడా ముఖ్యమే. పిల్లవాడికి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా.. మనం చెప్పిన పని చేస్తే అప్పుడు ఇవ్వటం, మంచి అలవాట్లు పాదుకునేలా చూడటం ముఖ్యం. వేరే పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ వంటివీ ఇస్తారు.

బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, ఇమ్రాన్‌ హాష్మీ, ఇలియానా, ఇషా గుప్తా, విద్యుత్‌ జైమాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాద్‌షాహో’. మిలాన్‌ లుత్రియా దర్శకుడు. మంగళవారం ఈ చిత్ర తొలి ట్రైలర్‌ను విడుదల చేశారు…

13/08/2016: ఆగ్రా: తప్పిపోయిన మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికి పట్టుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులకు మరో బాధ్యత నెత్తిన పడింది. ఈసారి కుక్కను వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. తమ పెంపుడు కుక్క తప్పింపోయిందని బీజేపీ ఆగ్రా ఎంపీ రామశంకర్ కథిరియా భార్య మృదుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్ చౌదరి, పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కుక్కను గుర్తు తెలియని దుండగులు మూడు రోజుల క్రితం ఎత్తుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హరి పర్వత్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేశారు. తమ పెంపుడు కుక్క నలుపు రంగులో ఉంటుందని, లాబ్రడర్ జాతికి చెందినదని మృదుల తెలిపారు. అరుదైన, ఖరీదైన కుక్కని.. అంతకుమించి తమ కుటుంబంలో సభ్యురాలని పేర్కొన్నారు. మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికిపట్టుకున్న పోలీసులు తమ కుక్కను ఎందుకు వెతికి పెట్టకూడదని ఆమె ప్రశ్నించారు. ఆగ్రా యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆమె తనకు కేటాయించిన ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు.

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీఎం కేసీఆర్ ముగిసింది. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలకు రావాలని రాష్ట్రపతి ప్రణబ్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రణబ్ ముఖర్జీకి సీఎం వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యధికంగా 19.5 శాతం అభివృద్ధి చెందిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆహ్వానంపై రాష్ట్రపతి ప్రణబ్ సానుకూలంగా స్పందించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం….

ప్రజల్లో ముఖ్యంగా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ పేరిట మభ్యపెట్టి ప్రచార పటోపంతో మార్కెట్‌ అవుతున్న ఈ హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ గురించి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, ప్రజారోగ్య పక్షపాతులందరూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఖరీదైన, హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ స్థానే తక్కువ ఖర్చుతో, స్థానికంగా లభించే తాజా, సహజ పానీయాల్ని సేవించడం పట్ల యువతీయువకుల్లో అవగాహన పెంపొందించాలి.

ఒక సంఘటన వల్ల మనకి ఇబ్బంది ఎదురయితే, మనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళ పైన కోపం పెంచుకుంటాం. ఇంకొన్ని, సందర్భాల్లో మన తప్పు లేకున్నా కూడా మన వైపు వేలు చూపిస్తే అస్సలు తట్టుకోలేం. కానీ, తప్పు చేసిన వారిని క్షమించడం ద్వారా వాళ్లలో కూడా కనువిప్పు కలిగించ వచ్చు. క్షమించడం కష్టం కాదు అంటున్నారు పూర్ణిమ నాగరాజా గారు. ఆ వివరాల కోసం ఈ వీడియో చూడండి…  https://www.youtube.com/watch?v=XbtVchDNYy0  

సుమంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ మళ్లీరావా’. గౌతమ్‌ తిన్నసూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ఆకాంక్ష సింగ్‌ సుమంత్‌కి జోడీగా నటించారు. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ గురువారం విడుదలైంది. అక్కినేని నాగచైతన్య…

న్యూదిల్లీ: సోనియా గాంధీ కుటుంబానికి నరేంద్ర మోదీ రహస్యాలు అన్నీ తెలుసని.. అవే వారిపై ప్రధాని ఎటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ఆరోపించారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాను అరెస్టు చేసే ధైర్యంలేదని నిన్న జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేసిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గాంధీ ఫ్యామీలి దగ్గర మోదీ రహస్యాలు ఉన్నాయి.. అందుకే ఆయన చర్యలు తీసుకోవట్లేదని నేడు కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

చాలా మందికి అంగస్తంభన సమస్య ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అయితే, ఈ సమస్య ఉత్పన్నంకాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంపై వైద్యులను సంప్రదిస్తే అంగస్తంభన సమస్య ఉన్నవారు తొలుత నిపుణులైన సెక్స్ వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. ఆయన సూచించే మందులతో పాటు… ఆహారాన్ని క్రమం తప్పకుండా వాడినట్టయితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

(1) 70% ఈ కోవకు చెందినవి. ఎక్కువగా మధ్యవయస్సు వారిలో చూస్తాము. శరీరములో ఏ భాగమున అయినను రావచ్చును. ఎక్కువగా మగవారిలోను, ఆడవారిలోను వీపుపైభాగాన, ఆడవారిలో కాలుమీద కనిపిస్తుంది. మొదట ఇది చర్మం మీద ప్రాకుతుంది. ఆ తర్వాత చర్మంలోపలి భాగాలకు చొచ్చుకుపోతుంది. రకరకాల ఆకారాలలో, రకరకాల రంగులలో ఎక్కువగా గ్రే రంగు నుండి నలుపు రంగు వరకూ ఈ మచ్చలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *