“జుట్టు నష్టం నయం ఎలా |జుట్టు నష్టం నివారణ సమీక్షలు”

ప‌ర‌ప్ప‌న అగ్ర‌హారం జైళ్లో 32 మంది ఖైదీలను కొట్టి, రాత్రికి రాత్రి వేరే జైళ్ల‌కు త‌ర‌లించినట్లు వస్తున్న‌ ఆరోప‌ణ‌ల‌ విష‌యంలో సంజాయిషీ ఇవ్వాల‌ని జైలు అధికారుల‌కు మాన‌వ హ‌క్కుల సంఘం నోటీసులు పంపించింది. మాజీ జైళ్ల డీఐజీ డి. రూపతో మాట్లాడేందుకు జైలు ప‌రిస‌రాల్లో వారు ధ‌ర్నా నిర్వ‌హించార‌నే నెపంతో ఖైదీల‌ను శారీరకంగా హింసించి, మైసూర్‌, బెల్గాం, బ‌ళ్లారి జైళ్ల‌కు త‌ర‌లించార‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌లిసేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని బీజేపీ ఎంపీ శోభా క‌రండ్లాజే మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

29/08/2016: మండ్య : మలె మహాదేశ్వర బెట్ట (కొండ) ప్రాంతంలో ఐదో తరగతి బాలిక (14) తాను చదువుతున్న పాఠశాలలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు… చామరాజనగర జిల్లాలోని మలెమహాదేశ్వర బెట్ట వద్ద ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఇక్కడి సమీపంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటోంది. కొంతకాలంగా చదువుకు దూరంగా ఉన్న బాలిక ఇటీవల జూన్ 16న తిరిగి పాఠశాలలో చేరింది. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి స్కూల్‌కు వచ్చిన బాలిక మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా బాధపడుతుండటంతో సహచరులు ఉపాధ్యాయురాలికి తెలిపారు. వెంటనే ఆమె ఆయాతో కలిసి బాత్‌రూంకు తీసుకెళ్లారు. కొద్ది సేపటికే బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఉపాధ్యాయురాలు వెంటనే ఈవిషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. బాలికను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. తమ కుమార్తె గర్భ దాల్చిన విషయం తెలుసునని, ఈ విషయం తెలిస్తే పాఠశాలలో చేర్చుకోరని తాము ఈ విషయం చెప్పలేదని తెలిపారు. తమ కుమార్తెను ఆమె మేనమామ ప్రేమిస్తున్నానని, ఇలా గర్భవతిని చేశాడని ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తమ కుమార్తె కోరిందని వారు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఇళ్లు మంచి సువాసనతో..పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటుంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం..వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంటుంది. సువాసగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు. కానీ రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించవచ్చు.

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో 22ఏళ్ల యువతి అపహరణకు గురైన ఘటనలో ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కిడ్నాప్‌ జరిగిన ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో దాని ఆధారంగా పోలీసులు అక్షయ్‌ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 23న సౌత్‌ బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసిన విషయం తెలిసిందే. మణిపూర్‌కు చెందిన యువతి రాత్రి 10 గంటల సమయంలో ఆమె పేయింగ్‌ గెస్ట్‌గా ఉండే ఇంటి బయట ఫోన్‌లో మాట్లాడుండగా దుండగుడు వెనుక నుంచి ఆమెను కిడ్నాప్‌ చేశాడు. బిజీ రోడ్డులో ఈ ఘటన జరిగినా ఒక్కరూ పట్టించుకోలేదు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. కానీ తర్వాత అతడు భయంతో పారిపోయినట్లు బాధితురాలు వెల్లడించింది. ఘటన తర్వాత మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని.. విషయం స్థానిక ఛానల్‌కు చెప్పిందని పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. సీనియర్‌ పోలీసు అధికారులు ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక మహిళా కమిషన ఛైర్‌పర్సన్‌ మంజులా మానస సూచించారు.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకుడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పుణెలో జరుగుతోన్నట్లు……

ఆరోగ్యపు అలవాట్లను, ఆహారపు అలవాట్లను 30 నుంని 40 ఏళ్ల వయస్సు నుంచే ప్రారంభించాలి. తొలిదశలోనే కాన్సరును గుర్తించి చికిత్స పొందాలి. ధూమపానం, సురాపానం, గుల్కా, జర్దాకిల్లీలు మానాలి. పండ్లు, కూరగాయలు పీచు పదార్థం ఎక్కువగానూ, కొవ్వు తక్కువగానూ వుండే ఆహారాన్ని తీసుకోవాలి. కాన్సరు బారినుండి శరీరాన్ని రక్షించుకోవాలి. దీనికి స్క్రీనింగ్‌ పరీక్షలు జరపాలి.

తెలంగాణలో రెండునెలల నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఆంశం అత్యంత వివాదస్పదంగా మారింది. ప్రాజెక్టు కట్టితీరుతామని ప్రభుత్వం ఓ వైపు అంటుంటే… ప్రాజెక్టు కట్టనీయమని గ్రామస్తులు అంటున్నారు. మెదక్ జిల్లాలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమబాట పట్టారు. వీరి ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలన్ని మద్దతుగా నిలిచాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మల్లన్నసాగర్ ముంపు గ్రామాలలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. అలాగే టీఎస్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. 

న్యూజిలాండ్,ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి హేమాహేమీ జట్లున్న గ్రూప్- బీ నుంచి సెమీస్ బెర్త్ కోసం పోటీపడుతున్న టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు…ఆసియాకప్ విన్నర్, రన్నరప్ హోదాతో సమరానికి సై అంటున్నాయి. ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా…ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన కీలక పోటీలో విజయం సాధించి..సెమీస్ రేస్ లో కొనసాగుతోంది. మరోవైపు…పాకిస్థాన్, ఆస్ట్రేలియాజట్లతో ముగిసిన మొదటి రెండురౌండ్లలోనూ బంగ్లాజట్టు గట్టిపోటీ ఇచ్చినా పరాజయాలు తప్పలేదు. టాస్కిన్ అహ్మద్, అరాఫత్ సన్నీ లాంటి బౌలర్ల యాక్షన్ లోపభూయిష్టంగా ఉందంటూ ఐసీసీ ప్రకటించి, సస్పెన్షన్ విధించడంతో…బంగ్లా బౌలింగ్ ఎటాక్ నెత్తిన ఒక్కసారిగా పిడుగు పడినట్లయ్యింది. ఇద్దరు ప్రధాన బౌలర్లు జట్టుకు దూరం కావడంతో..బంగ్లా ప్రధానజట్టు బ్యాలెన్స్ తప్పిందని కెప్టెన్ ముష్రఫే మొర్తాజా వాపోతున్నాడు.

రాష్ట్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలు ఆధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయని పాదయాత్ర బృందం సభ్యులు అబ్బాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్‌ భూములు అన్యాక్రంతం అవుతున్నా.. ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి చివరన ఉండటం వల్ల తమ కలేజీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆశ్వారావుపేట ప్రభుత్వ వ్యవసాయ కాలేజీ విద్యార్థులు ఆరోపించారు. కళాశాలలో మౌలిక వసతులు కూడా లేవని పాదయాత్ర బృందానికి సమస్యలు విన్నవించుకున్న అగ్రికల్చర్‌ కళాశాల విద్యార్థులు వాపోయారు.

కాబట్టి గుండె పోటుతో హఠాన్మరణాన్ని నివారించాలంటే అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. అర్థరాత్రి ఉన్నట్టుండి, జీవితంలో ఎన్నడూ అనుభవించని నొప్పి నిద్ర లేపితే.. దాన్ని ‘గ్యాస్‌ ప్రాబ్లమ్‌’గా కొట్టిపారెయ్యద్దు. ఇలా కొట్టిపారేస్తూ తిరగటం కారణంగా మృత్యువాత పడినవారెందరో. కాబట్టి అది గ్యాస్‌ సమస్యే అయినా, కాకపోయినా ఒక్కసారి చూపించుకుంటే నష్టం లేదు. రాత్రి వేళ మొదటిసారిగా నిద్రలేపే నొప్పి, చెమటల వంటివాటితో వచ్చే నొప్పి.. లేదా కొంత శారీరక శ్రమ తర్వాత వచ్చేనొప్పి… వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇటువంటి సమయంలో ఒక్క ఈసీజీ తీయించుకున్నా మంచిదే. కొన్నిసార్లు ఈసీజీలో బాగానే ఉన్నా.. ఇతరత్రా లక్షణాలను బట్టి అనుమానం బలంగా ఉంటే.. వైద్యులు కొద్దిగంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలాంటి చర్యలతో హఠాన్మరణాలను చాలావరకూ నివారించుకోవచ్చు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ విడుదలైంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు.

చిట్లిన జుట్టు, డ్రై హెయిర్ నివారించడానికి బట్టర్ గ్రేట్ గా సహాయపడుతుంది . జుట్టుకు గ్లాసీ షైనింగ్ ను అందిస్తుంది. డ్రై హెయిర్ నివారిస్తుంది. బటర్ ను తలకు పట్టించి షవర్ క్యాప్ ధరించిన అరగంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

మోహన్‌బాబు డైలాగ్‌ చెబితే థియేటర్‌ గోడలు సైతం చెవులు రిక్కరించుకుని మరీ వింటాయి కుర్చీల చేతులు చప్పట్లు కొడతాయి.. వెండి తెర ‘వన్స్‌ మోర్‌’ అంటుంది. ఒకటా రెండా? 560 చిత్రాలుగా ఆ కంచు కంఠం గణగణమంటూనే ఉంది అన్ని రకాల పాత్రలు, అన్ని తరహా కథలూ చేసేసినా కూడా..

చలి కాలంలో మీ పెదవులు మీ పెదవులు పగిలిపోయి, గట్టిగా మారడం, నలుపు రంగులోకి మారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మీ పెదవులపై చర్మం సున్నితమైనది కాబట్టి పై సమస్యలను పట్టించుకోకపోతే మీ పెదవుల స్థితి ఇంకా పాడవుతుంది. ఈ సమస్యని వెంటనే పరిష్కరించుకోండి. దానికి ఇంటిచిట్కాలు అద్భుతంగా

సంభోగం ద్వారా మాత్రమే స్త్రీకి సంతృప్తి కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు.50నుండి 75శాతం మంది స్త్రీలు రతికి ముందు,తర్వాత ప్రేరేపణలుంటేనే గాని తృప్తి పొందలేరని వివిద అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అలాగే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి స్త్రీ ఆర్గాజంను పొందుతుందనీ చెప్పలేం.వివాహం జరిగిన తొలి సంవత్సరాల కన్నా ఆ తర్వాతి కాలంలో స్త్రీలు 85 శాతం సందర్భాలలో భావప్రాప్తిని పొందగలుగుతున్నారని వివిధ రీసెర్చ్‌ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ప్రఖ్యాత సెక్సాలజిస్ట్‌ డాక్టర్‌ కిన్సే నిర్వహించిన పలు అధ్యయనాలలో… యువతుల కంటే మధ్య వయస్కురాలైన స్త్రీలు ఎక్కువసార్లు భావప్రాప్తి అనుభవాలను పొందుతారని వెల్లడి అయింది.

4. పరీక్షల్లో: వీరికి HBsAg పాజిటివ్‌ ఉంటుంది. ఇక HBeAg పాజిటివ్‌ ఉండొచ్చు, నెగిటివ్‌ ఉండొచ్చు. అలాగే వైరల్‌ లోడ్‌ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లివర్‌ మీద దుష్ర్పభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్‌ లోడ్‌ తగ్గిపోవచ్చు కూడా.

01/08/2016: అసలే వర్షాకాలం.. స్వచ్ఛమైన నీరు తాగకపోతే రోగాలు ఖాయం. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప వాటినుంచి తప్పించుకోలేం. ప్రతిసారి నీటిని వేడిచేసుకుని, వడపోసుకుని తాగాలంటే కుదరదు కదా! ఈ సమస్య నుంచి తప్పించేందుకు అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఎస్.శ్రీకాంత్ ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. అత్యద్భుత లక్షణాలున్న పదార్థంగా పరిగణిస్తున్న గ్రాఫీన్ ఆక్సైడ్, బ్యాక్టీరియా ఉత్పాదిత సెల్యూలోజ్‌తో నీటి శుద్ధీకరణ సులువుగా జరుగుతుందని ఆయన చెబుతున్నారు. గ్రాఫీన్ ఆక్సైడ్ పొరపై సూర్యరశ్మి పడినప్పుడు అక్కడ ఉండే నీరు ఆవిరవుతుందని, దిగువన ఉన్న నీటిని పైకి తీసుకొచ్చేందుకు సెల్యులోజ్ ఉపయోగపడుతుందని వివరించారు. దీంతో అతితక్కువ వేడితో నీటిని పొరలుపొరలుగా ఆవిరిచేసి శుద్ధమైన నీటిని సేకరించవచ్చని తెలిపారు. సెల్యులోజ్ బయోఫోమ్, గ్రాఫీన్ ఆక్సైడ్ పొరలను అతి చౌకగా తయారు చేసుకోవచ్చు కాబట్టి నీటి శుద్ధీకరణ కూడా చౌకగా జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ ఉద్యోగ పొడగింపుల వ్యవహారంతో  డిపార్ట్‌మెంట్లో  గ్రూపిజం ఏర్పడింది. ఇప్పటికే  హైలెవల్లో లాబీయింగ్‌ చేస్తున్న వారు గ్రూప్‌ గా  ఏర్పడి.. ఎంతైనా ఖర్చుపెట్టుకుంటామని ఫైరవీకారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ తమ ఉద్యోగకాలన్ని  పొడగించాలని మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులకు విన్నపాలు పంపిస్తున్నట్టు సమాచారం.  సిటీ పోలీస్‌లో టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీగా కొనసాగుతున్న ఓ అధికారి కేంద్రంగా తాజాగా వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. సదరు అధికారిని కొనసాగించాలా ..లేదా కొత్తవారికి అవకాశం  కల్పించాల.. అనే దానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *