“జుట్టు నష్టం నివారణ చైనా _జుట్టు పెరుగుదల షాంపూ keranique”

* కొందరికి అసలు ఏదైనా కాస్మెటిక్‌ రాస్తూనే.. వెంటనే భరించలేనంత మంట, ఎర్రబారటం, దురద వంటివన్నీ వచ్చేస్తాయి. దీన్ని ‘కాస్మెటిక్‌ ఇన్‌టాలరెన్స్‌ సిండ్రోమ్‌’ అంటారు. వీరు అసలా కాస్మెటిక్స్‌ జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. లేదంటే ముందే అది పడుతుందా? లేదా? ‘ప్యాచ్‌ టెస్ట్‌’ చేసుకోవాలి.

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని ప్రేగ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నాని…….

ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాస ద్వారానే కాకుండా ఇతర కారణాల వలన కూడా రావచ్చు. కాలేయంలో చీము గడ్డలు ఏర్పడినప్పుడు వాటిలో ఉండే బ్యాక్టీరియా , అమీబా వంటి సూక్ష్బజీవులు డయాఫ్రంను దాటి ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి. న్యూమోనియా , హెపాటిక్‌ పల్మొనరీ అమీబియాసి వీటితో కలిగే వ్యాధులు. ఛాతిలో నీరు , చీము కూడా వస్తుంటుంది.కడుపులో నీరు , చీము ఇదే విధంగా డయాఫ్రంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ముఖ్యంగా కుడివైపున ఉన్న ఫ్లూరల్‌ కేవిటీలోకి చేరి ఫ్లూరల్‌ ఎఫ్యూజన్‌ , ఎంపరుూమ వ్యాధులను కలుగజేస్తాయి.

ఇసుక అక్రమ రవాణాపై శాస‌న మండ‌లిలో వాడివేడి చర్చ జరిగింది. నూత‌న ఇసుక విధానం, గ‌తంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై వైసీపీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి మంత్రి పీత‌ల సుజాత స‌మాధానం ఇచ్చారు.  అనుబంధ ప్రశ్నల్లో భాగంగా కాంగ్రెస్‌ స‌భ్యుడు, మండ‌లి విప‌క్ష నేత సి రామ‌చంద్రయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇసుక అక్రమాల్లో అధికార పార్టీ నేతల హస్తం ఉందని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు. 

19వ శతాబ్దం రెండో అర్థభాగంలో ఈ నగరం పెద్ద జనాభా పెరుగుదలను నమోదు చేసింది, ప్రధానంగా ఫ్రెంచ్ వలసల కారణంగా ఈ సమయంలో నగర జనాభా రెట్టింపు కంటే ఎక్కువైంది. 20వ శతాబ్దం ప్రారంభంలో కంట్రీ ఆఫ్ నీస్ నుంచి అంతర్గత వలసల కారణంగా ఈ జనాభా పెరుగుదల అనేది మరింత ఉదృతమైంది.[ఆధారం కోరబడింది]

    మెమొరీ గేమ్‌ — చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందం టే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి. మీ స్కూలు తోటి విద్యార్థుల పేర్లను మరో మారు జ్ఞాపకం చేసు కోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదెైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కాఫీ బ్రేక్‌లో చేయవచ్చు.

కండరాలకు అందే ఆక్సిజన్‌లో తగ్గుదలలో మహాభక్షకత్వాలు మరియు ఇతర వృద్ధి కారక–ఉత్పత్తి కణాలు లేనప్పుడు, లాక్టిక్ ఆమ్లం పర్యావరణంలో నిండి పోయినప్పుడు, అవి రక్త కేశనాళికల అభివృద్ధి కారకాల ఉత్పత్తిని అపివేస్తాయి.[14] ఆవిధంగా, కండరాలు తగినంతగా చిలకరించబడినప్పుడు, నాళాంతరస్తర కణాలు తరలిపోవటం మరియు వ్యాపనం తగ్గిపోతాయి. సంఘటనాత్మకంగా అపోప్టోసిస్ చేత రక్తకణాలు ఇక మరణించే అవసరం లేదు.[29]

చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు కాన్పు జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డెలివరీ తర్వాత స్ర్తీలలో ఇన్‌ఫెక్షన్‌, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్‌, బ్రెస్ట్‌ ప్రాబ్లమ్స్‌, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

బెంగళూరు: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా, ఎయిర్‌ ఏషియా ఎక్స్‌ వారం పాటు మెగా సేల్‌ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఏప్రిల్‌ 3 వరకు అతి తక్కువ ధరలకే ప్రయాణికులకు విమానయాన సౌకర్యాన్ని కల్పిస్తోంది. డొమెస్టిక్‌ విమాన సర్వీసులకు రూ.1,099, అంతర్జాతీయ విమాన సర్వీసులను రూ.2,999 కనీస టికెట్‌ ధరను నిర్ణయించింది. ఈ మెగాసేల్‌లో టికెట్లు కొనుక్కున్న ప్రయాణికులు జూన్‌ 1 నుంచి నవంబర్‌ 24 లోపల ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఈ సందర్భంగా ఎయిర్‌ఏషియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ తేహ్‌ మాట్లాడుతూ ఈ మెగా సేల్‌ ద్వారా 22 దేశాల్లోని 100 గమ్యస్థానాల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు. జైపూర్‌, కొచ్చి, పుణె, వైజాగ్‌, గువాహటి, బెంగళూరు, న్యూదిల్లీ ఒక సారి వెళ్లడానికి రూ.1,099 టికెట్‌ ధరగా నిర్ణయించారు. కొచ్చి నుంచి బెంగళూరుకి రూ.2,999, బాలి రూ.6,299, సింగపూర్‌ రూ.5,899, మకావు రూ.9,299, ఫుకెట్‌ రూ.7,799, పెర్త్‌ రూ.13,399గా నిర్ణయించారు.

ఫ్రాన్సీస్ I మరియు ఛార్లెస్ V మధ్య యుద్ధం సంభవించిన సమయంలో పెద్ద సంఖ్యలో సైన్యాలు ప్రొవియన్స్‌లోకి చొచ్చుకు రావడంతో అతిపెద్ద వినాశనం సంభవించింది; అంటురోగం మరియు కరువు లాంటివి అనేక ఏళ్లపాటు ఈ నగరంలో తిష్టవేశాయి. ఇలాంటి తరుణంలో దగ్గర్లోని పట్టణమైన విల్లెనెయువ్-లౌబెట్ వేదికగా 1538లో పోప్ పాల్ III మధ్యవర్తిత్వంతో పదేళ్ల సంధికి ఆ ఇద్దరు రాజులు సిద్ధమయ్యారు.[11]

గుంటూరు : జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వస్త్రోత్సవం పేరుతో జాతీయ స్థాయి ఫ్యాషన్‌ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సక్కు గ్రూప్‌ ఆఫ్ కంపెనీస్‌ ఎండీ, ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నింగ్‌ మిల్స్ అసోసియేషన్‌ చైర్మన్‌ పర్చూరి ధర్మతేజ హాజరు కాగా.. వర్సిటీ డీన్‌ మధుసూదన్‌రావు అధ్యక్షత వహించారు. ఇక ఈ కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు కాలేజీల నుంచి వెయ్యి మంది విద్యార్ధులు తరలివచ్చారు. 

బంగాళాదుంప మాస్క్‌: పెద్ద బంగాళాదుంపను తీసుకుని దానిపైనున్న తొక్కను పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. బంగాళాదుంప గుజ్జు నుంచి రసాన్ని తీయాలి. ఈ రసంలో రెండు టేబుల్‌ స్పూన్ల తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వెంట్రుకలు కడిగి లైట్‌ షాంపుతో తలస్నానం చేయాలి.

సాయిధరమ్‌ తేజ్‌, మెహరీన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జవాన్‌’. బీవీఎస్‌ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ గురువారం విడుదలైంది. ట్రైలర్‌లో ధరమ్‌ తేజ్‌ను ఉద్దేశిస్తూ.. ‘బైకులెక్కి లవర్స్‌తో తిరగాల్సిన వయసులో అమ్మ ఇచ్చిన లిస్ట్‌…

4వ డివిజన్‌లో టీఆర్ఎస్‌కు ఇద్దరు రెబల్ అభ్యర్థులున్నారు. ఇక 13వ డివిజన్‌లో భూక్య లక్ష్మికి టికెట్ ఇచ్చింది అధికార పార్టీ. అయితే ఈ డివిజన్ నుంచి టికెట్ వస్తుందని ఆశించి వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఓ నేత, అతని భార్య ఇప్పుడు రెబల్స్‌గా ఉన్నారు. 15వ డివిజన్‌లో కూడా రెబల్ పోరు తప్పడం లేదు బీఫామ్‌ తీసుకున్న అభ్యర్థికి. 19,20వ డివిజన్‌లో పోటీ చేస్తున్న నన్నపనేని నరేందర్, మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవిందర్ కూడా రెబల్స్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మరికొన్ని డివిజన్‌ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

మరోవైపు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని జోక్యం కోరాలని భావిస్తున్నారు. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.

నాణ్యమైన సేవలు అందుబాటులో ఉన్నాయి: క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని ప్రముఖ క్యాన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక సంపత్తిని సమకూర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్‌కు వివిధ విభాగాలకు చెందిన వైద్యనిపుణులు బృందాలుగా ఏర్పడి చికిత్సలు అందించే విధానం మన దేశంలో కూడా అందుబాటులోకి రావలసిన అవసరం ఉందని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ సినీనటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఈ అంశంపై అంతర్జాతీయ సదస్సుల్లో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ వ్యాధులపై మన దేశంలో విస్తృతంగా అధ్యయనం చేసిన డాక్టర్‌ డి.డి.పటేల్‌ను సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌ బారినపడ్డ వారికి చికిత్సలు అందడంలేదని డాక్టర్‌ పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని క్యాన్సర్లపై విస్తృతస్థాయిలో పరిశోధనలు, రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి రూ.1000 కోట్లతో ఢిల్లీలో జాతీయ క్యాన్సర్‌ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

నీస్ కోట్ డీ’అజుర్ ఎయిర్‌పోర్ట్ (French: Aéroport Nice Côte d’Azur) (IATA: NCE, ICAO: LFMN) అనేది నీస్‌లోని ఒక ఎయిర్‌పోర్ట్, ఆల్పెస్-మేరిటైమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్రాన్స్‌లో భాగంగా ఉంటోంది. ప్యారీస్‌లోని చార్లెస్ డీ గౌలే ఎయిర్‌పోర్ట్ మరియు ఓర్లీ ఎయిర్‌పోర్ట్‌ల తర్వాత ఫ్రాన్స్‌లోనే ఇది మూడో ముఖ్యమైన విమానాశ్రయం. ఎల్’ఎరేనాస్ సమీపంలోని ప్రొమెనడే డెస్ యాంగ్లస్‌పై ఉన్న ఈ విమానాశ్రయం రెండు టెర్మినల్స్‌ని కలిగి ఉంది. ఈ విమానాశ్రయం మొనాకోకు అత్యంత సామీప్యంలో ఉన్న కారణంగా, దానికి సంబంధించిన సిటీ-స్టేట్స్ ఎయిర్‌పోర్ట్‌గా కూడా సేవలందిస్తోంది, నగరానికి మరియు ఎయిర్‌పోర్ట్‌కు మధ్య హెలిక్యాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంది.

దగ్గుబాటి రానా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హాథీ మేరే సాథీ’. 1971లో హిందీలో ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. నూతన సంవత్సరం‌ సందర్భంగా…

మన దేశంలో గర్భం తీసేయించుకోవటం చట్ట విరుద్దం కాదు. అయిన వైద్య సదుపాయాలతో సక్రమంగా జరిగే అబార్షన్లకన్నా అటువంటి పరిస్థితులు లేని అక్రమ పద్ధతుల్లో జరిగే అబార్షన్ల సంఖ్య అతి ఎక్కువ. ఏటా అరవై లక్షల మంది స్త్రీలు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో, ఇళ్ళల్లో, అనుభవంలేని వాళ్ళ సహాయంతో గర్భం తీసేయించుకుంటారు. ధనిక, కుటుంబాలలో స్త్రీలకు మంచి సౌకర్యాలను కొనుక్కోగలిగే తాహతు ఉంటుంది. అది లేని వాళ్ళ పరిస్థతి కులం, జాతి, వర్గం అని విదాలుగా తక్కువ పరిస్థితిలో ఉన్న వాళ్ళ సంగతి మరీ అన్యాయం.

హైదరాబాద్ : ఆ.. యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్‌ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగుపెట్టాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. దటీజ్‌ భగత్‌సింగ్‌. 

టెన్త్ ఫలితాలు వెలువడిన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు దీర్ఘ కాలిక (రెండేళ్ల) వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తుంది. విద్యార్థులు నేరుగా జూనియర్ కళాశాలలను సంప్రదించవచ్చు. ప్రవేశాల ప్రక్రియ జులై 15 వరకూ కొనసాగుతుంది. ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం రూ.800 ఫీజు చెల్లించాలి. రెండో సంవత్సరం రూ.590 చెల్లించాల్సి ఉంటుంది.

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 6 శాతం కరవు భత్యం(డీఏ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు కూడా ఈ డీఏ వర్తింపుకానుంది. డీఏ పెంపుతో 50 లక్షల మంది ఉద్యోగులు, 58లక్షల పెన్షన్ దారులకు లబ్ధి కలుగుతుంది. కాగా కేంద్రం ఖజానాపై రూ.14,724.14కోట్ల భారం పడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *