“జుట్టు నష్టం ప్రోటోకాల్ విటమిన్లు _జుట్టు పెరుగుదల నూనె”

కనుముక్కు తీరు బాగుండటం, మంచి రంగు, చక్కటి జుట్టు, ఎత్తుకు తగ్గ లావుతో మంచి అంగసౌష్టవం ఇలా చాలానే కారణాలు చెప్తారు. ఫీచర్స్ తో వచ్చేది సహజసిధ్ధమైన సౌందర్యం. సహజసిధ్ధమైన అందాన్ని పెంచుకునేందుకు మీకోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.అవెంటో ఇప్పుడు చూద్దామా..!

పార్టీకి ఝలక్‌ ఇచ్చి పసుపు కండువా కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు ఆపార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారు. వైసీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. బడ్జెట్ సమావేశాలకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన జలక్ తో కంగుతిన్న వైసీపీ… ఫిరాయింపుదారులకు షాక్ ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. విప్‌ జారీ చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా వ్యూహం రచించింది. అయితే ఈ విషయాన్ని పసికట్టిన టిడీపీ…  ఫిరాయింపుదారులను సభకు గైర్హజరయ్యేలా చేసి విప్‌ వేటు నుంచి బయటపడేసింది. 

సోఫియా యాంటీపోలిస్ అనేది ఒక టెక్నాలజీ పార్క్, ఇది యాంటీబెస్ యొక్క వాయువ్యంలో కొలువై ఉంది. ఈ పార్క్‌లో ఎక్కువ భాగం వల్బోన్ కమ్యునే పరిథిలో వ్యాపించి ఉంది. 1970 మరియు 1984 మధ్య కాలంలో స్థాపితమైన ఈ పార్క్‌లో ప్రధానంగా కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మకాలజీ మరియు బయోటెక్నాలజీ రంగాలకు సంబంధించిన కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి. W3C యొక్క ప్రధాన కేంద్రంతో సహా అనేక హైయ్యర్ లెర్నింగ్ సంస్థలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. ఈ పార్క్ స్థాపకులైన ఫ్రెంచ్ సెనేటర్ పియర్ లాఫిట్టే భార్య సోఫియే గిల్క్‌మ్యాన్-టుమార్కిన్ పేరు మీదుగా ఈ పార్క్‌కు నామకరణం చేయబడింది, అదేసమయంలో సందర్భోచితంగా సోఫియా అంటే జ్ఞానానికి అధిదేవత అనే అర్థం కూడా ఉండడం విశేషం. అలాగే యాంటిపోలిస్ నుంచి వచ్చిన ఈ పార్క్‌ పేరులోని రెండో అర్థభాగం సైతం యాంటిబీస్ యొక్క పురాతన గ్రీక్ పేరుకు సంబంధించింది.

రాజకీయం అంటే ఓ చదరంగం. ఎత్తులు పైఎత్తుల్లో ఎంతో తెలివిగా వ్యవహరించాలి. అప్పుడే అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొంటారు. అయితే ఆ ఎత్తులు వేయడంలోనే ఒకొక్కరూ ఒక్కో దారిని ఎంచుకొంటుంటారు. మరి జోగేంద్ర ఎంచుకొన్న………

ముంబయి: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్‌’పై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘స్వచ్ఛ భారత్‌’ అంటూ నినాదాలు ఇస్తే సరిపోదని… దేశాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరమని సూచించారు. ఇటీవల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగి స్థానికులకు ఆరోగ్య సమస్యలు ఎదురైన ముంబయిలోని దేవనర్‌ చెత్త డంపింగ్‌ మైదానాన్ని రాహుల్‌ మంగళవారం సందర్శించారు. కేంద్రప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్‌’ అమలుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లడం లేదని ఆయన విమర్శించారు. మరోవైపు, వెండి ఆభరణాలు మినహా ఇతర ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్‌ సుంకం విధించే దిశగా ప్రభుత్వం బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనను చిన్న వర్తకులు, కార్మికులపై ‘హత్యాయత్న ప్రయత్నం’గా రాహుల్‌ అభివర్ణించారు. దక్షిణ ముంబయిలోని ఝవేరీ బజార్‌లో ఆభరణ వర్తకులు నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

ప్రపంచంలోని పురాతన మానవ నివాసాల కేంద్రాల్లో నీస్ కూడా ఒకటి. లోయర్ పాలియోలిథిక్ కాలానికి చెందిన టెర్రా-అమాట అనే ఒక పురావస్తుశాస్త్ర ప్రదేశం నీస్ సమీపంలో కొలువై ఉంది. పురాతనకాలంలో గ్రీకుల ద్వారా నీస్ స్థాపితమైంది. దానికి గుర్తుగా నీస్‌కు సమీపంలో సెమెనెలమ్ అనే ఒక స్వతంత్ర రోమన్ నగరం ఉనికిలో ఉంది, సిమియేజ్ హిల్ అనేది ఇక్కడ ఉంది. ఇది సంపదతో నిండిన ఒక పురావస్తు ప్రదేశం, ఇక్కడ కేవలం ఒక చిన్నభాగంలో మాత్రమే తవ్వకాలు జరపడం జరిగింది. ఇలా తవ్వకాలు జరిపిన ప్రదేశంలో వేడినీటి స్నాన ఘట్టాలు, క్రీడా క్షేత్రాలు మరియు రోమన్ రోడ్ లాంటివి వెలుగుచూశాయి.

కారణాలు: పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లికి నెలసరి రాదు. దీనికోసం ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరం లేదు. పిట్యూటరీ గ్రంధి, థైరాయిడ్‌ సమస్యలు, గర్భనిరోదక మాత్రలు, కొన్ని రకాల ఆంటి డిప్రెషన్‌ మందులు వాడటం, పీసీఓడీ(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌), శక్తికి మించి వ్యాయామం చేయడం, ఎక్కువ సార్లు డి్క్షసి చేయడం, గర్భ సంబంధిత ఆపరేషన్లు.

శరీరంలోని గొనాడ్స్‌ గ్రంధులలో స్టీరాయిడ్స్‌ ఉత్పత్తవుతాయి. వృషణాలు, అండాశయాలు, ఎడ్రినల్‌ కార్టెక్స్‌(కిడ్నీలపై టోపీలవలె నుండు భాగాలు)ల్లో ఈ గ్రంధులు ఉంటాయి. ఇక సెక్సు కార్యాలకు సంబందించిన పెప్టయిడ్‌ హార్మోన్‌లు ఏమిటంటే….. గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌(జి.ఆర్‌.ఎన్‌.హెచ్‌), ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌, ప్రొలాక్టిన్‌, ల్యుటినైజింగ్‌ హార్మోన్‌, మరియు పోస్టీరియర్‌ పిట్యూటరీ నుండి వచ్చే ఆక్సిటోసిన్‌.

14/06/2016: రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని కిలంబేచా అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా రిజర్వ్‌గ్రూప్‌, స్థానిక పోలీసులు కలిసి నారాయణ్‌పూర్‌, కొండగావ్‌ జిల్లాలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల్లోని మావోయిస్టు స్థావరాలపై దాడి చేశారు. నారాయణ్‌పూర్‌ జిల్లాలో పోలీసులు కాల్పులు జరపడంతో.. 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఎస్‌ఐ పుష్పరాజ్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అవధ్‌రామ్‌ సాహు, కానిస్టేబుల్‌ వినయ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కిలంబేచా అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ విడుదలైంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు.

22/10/2016: న్యూఢిల్లీ: ఆమె జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి వెంటాడాడు. ఢిల్లీకి బదిలీ అయినా విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఆమె ఓ కేంద్ర మంత్రికి కార్యదర్శిగా పనిచేస్తోంది. అయినాకూడా ఏమాత్రం బెరుకు లేకుండా ఏకంగా నార్త్ బ్లాక్ కార్యాలయానికే ఫోన్లు చేసి వేధించేవాడు. అసభ్యకర మెసేజ్ లు, ఈ మెయిల్స్కు లెక్కేలేదు. చివరికి.. దారికి రాకుంటే యాసిడ్ పోస్తానని, కూతురిని చంపేస్తానని వాడు బెదిరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ ఐఏఎస్ అధికారిణి పోలీసులను ఆశ్రయించింది. దేశరాజధానిలో సంచలనం రేపిన ఈ ఘటనలో పోలీసులు శనివారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశకర్ ప్రసాద్ కు కార్యదర్శిగా పనిచేస్తోన్న సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి గడిచిన మూడేళ్లుగా వేధింపులకు గురవుతోంది. ఆమె బిహార్ లోని ఓ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అప్పట్లోనే తరచూ వేధింపులకు పాల్పడేవాడు. ఆమె ఢిల్లీకి ట్రాన్స్ ఫర్ అయిన తర్వాత కూడా వేధించడం మానలేదు. పలు సందర్భాల్లో ఐఏఎస్ అధికారిణిపైన, ఆమె మూడేళ్ల కూతురిపైనా దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు ఐపీసీ సెక్షన్ 354డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు కూడా సదరు ఏఎస్ అధికారిణిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆ అధికారిణి తన భార్య అని, చాలా కాలంగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయని, పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న తనపై తప్పుడుకేసులు బనాయించిందని అతను ఆరోపిస్తున్నాడు. సమగ్ర దర్యాప్తు తర్వాత అసలు విషయాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు.

వీటి వలన జలుబుతోపాటు, దగ్గు, గొంతునొప్పి, గొంతు తడి ఆరిపోవడం, దగ్గులో కఫం, జ్వరం, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర సమస్యలు ఏర్పడతాయి. అడినోవైరస్‌తో వచ్చే వ్యాధి కారణంగా కళ్ళ కలకలు, గొంతులో బిళ్లలు (లిఫ్‌నోడ్స్‌) తోపాటు ఒళ్ళు నొప్పులు, జ్వరం కూడా వస్తాయి. సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోయే ఈ వ్యాధి లక్షణాలు కొంతమందిలో ఈ వ్యాధి తీవ్రంగా మారడానికి కూడా ఈ వాతావరణ మార్పులే కారణం.

ప్రధానంగా గాయపు పరిమాణంపై ఆధారపడి దాదాపుగా 10 గంటలు మరియు [33] 3రోజుల [29] మధ్య ఏదో ఒకచోట టైపు III కొల్లేజన్ మరియు ఫైబ్రోనెక్టిన్లు సాధారణంగా గుర్తించ దగినంత మోతాదుల్లో తయారవటం ప్రారంభమౌతుంది. అవి జమపడటం ఒకటి నుండి మూడు వారాలలో అధికంగా ఉంటుంది.[24] తర్వాతి పరిపక్వ దశ వరకూ అవి ప్రబలమైన తన్యత గల పదార్ధాలుగా ఉంటాయి, ఆ దశలో వాటి స్థానంలోకి శక్తివంతమైన టైప్ I కొల్లేజన్ చేరతాయి.

అలోస్ సొకట్రీన :ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో చక్కగా పనిచేస్తుంది. మలాశయం దగ్గర నొప్పి, రక్తం ఎక్కువగా పడటం, చల్లటి నీటితో కడగినపుడు ఉపశమనంగా అనిపించటం, మలం జిగటగా రావడం, పైల్స్ బయటకు వేళాడుతూ ఉండటం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన ఔషధం.

నల్గొండ : జిల్లాలోని చందంపేట పీఎస్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్రంగా గాయపడ్డారు. చందంపేట పీఎస్ లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఎస్ ఎల్ ఆర్ గన్ ను శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ అతనికి తగిలింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. ఈనెల 5న వెంకటేశ్వర్లు వివాహం జరుగనుంది. 

మీ అబ్బాయి ముక్కును చక్కదిద్దదడం సాధ్యమే. పెదవికి చేసిన ఆపరేషన్‌లో కొన్నిసార్లు లోపల కండరాలు కలవకపోతే వెడల్పు అయ్యే అవకాశం ఉంది. ఇలా ఉన్నప్పుడు మళ్లీ ఆపరేషన్ చేయవచ్చు. దీంతోపాటు ‘క్లెఫ్ట్ రైనోప్లాస్టీ’చేసి ముక్కును సరిదిద్దవచ్చు. దీనిని సెకండరీ క్లెఫ్ట్ సర్జరీ అంటారు. దీంతోపాటు తనకి మాటలు సరిగ్గా పలకడం కోసం సర్జరీ, స్పీచ్ ట్రైనింగ్ ద్వారా ప్రయత్నించవచ్చు.

అధికబరువున్న వాళ్లలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. కాబట్టి పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రక్తహీనత సమస్య ఉందని రక్తపరీక్షలో తేలితే ఐరన్‌ మాత్రల్ని తీసుకోవడంతో పాటూ ఇనుము అందించే పదార్థాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా బెల్లం, తోటకూర, గుడ్లు, ఎండుద్రాక్ష, సోయా లాంటివి రోజూ ఆహారంగా తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *