“జుట్టు నష్టం ఫోరమ్ పెద్ద 3 |గర్భం శిశువు సమయంలో జుట్టు నష్టం”

నిజానికి… జగన్ ఈ ఎన్నికల్లో ఇప్పటికే గెలిచారు. ఎన్నికలకు కొద్దిగా ముందు జైలు నుంచి బైటికి వచ్చి… కాస్త రెస్ట్ తీసుకుని జగన్ చెలరేగిన తీరు ఆశ్చర్యకరం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా పెద్ద నష్టం లేదు.  ఇప్పుడు, ఉప్పుడు కాకపోతే వచ్చే ఐదేళ్ళలో జగన్ పార్టీ వైపు జాతీయ పార్టీలు చూడక తప్పని పరిస్థితి. 

ఢిల్లీ : కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారని మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తాను రోహిత్ పేరిట హెచ్చార్డీకి ఎలాంటి లేఖ పంపించలేదని లోక్ సభలో దత్తాత్రేయ తెలిపారు. 

కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు (placenta)బయటకు రావడం.

* మాడుపై ఉండే చర్మం పొడి బారడం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఇలాంటప్పుడు ఆయిల్ ట్రీట్‌మెంట్ బాగా పనిచేస్తుంది. కొబ్బరి, ఆలివ్, రోజ్‌మేరీ, లావెండర్ నూనెల్లో నచ్చిన నూనెని వేడిచేసి మాడుకి మర్దనా చేసి వేడి నీళ్లలో ముంచిన తుండుని తలకు చుట్టుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి.

5. నిర్ణయ లోపం – ఈ వ్యాధితో ఉన్న వారు, వస్త్రధారణ సరిగ్గా చేయరు. మంచి ఎండాకాలంలో స్వెట్టర్ వేయడం, చలికాలంలో తక్కువ దుస్తులు వేయడం చేస్తుంటారు. వీరి నిర్ణయ లోపం ఎలా ఉంటుందంటే, ముక్కూమొకం తెలీని వారికి డబ్బులిచ్చేస్తూంటారు.

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏం చేస్తారో.. ఏం ప్రకటిస్తారో వూహించడం కాస్త కష్టమే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కిస్తానని వర్మ తొలుత చెప్పారు. కానీ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ….

మ్యాచ్ కు వేదికగా ఉన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్..ఒక విధంగా విరాట్ కొహ్లీకి హోం గ్రౌండ్ లాంటిదే. బ్యాటింగ్ కు అనువుగా ఉండే బెంగళూరు పిచ్ పై…భారీస్కోరు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే..బంగ్లా పై భారీఆధిక్యంతో విజయం సాధించాలన్న లక్ష్యంతోనూ పోటీకి దిగుతోంది. ఇప్పటికే సెమీస్ రేస్ కు దూరమైన బంగ్లాదేశ్…టీమిండియాకు ఏ రేంజ్ లో పోటీఇవ్వగలదన్నదే ఇక్కడి అసలు పాయింట్.

మీకు వీర్యకణాలు ‘o’ స్థాయిలో అంటే అసలు లేని స్థితిలో ఉన్నాయి. మీ డాక్టర్లు మీకు చేసే ‘టెస్టిక్యూలర్ బయాప్సీ’ అంటే వృషణాల ముక్క పరీక్షలో వీర్యకణాలు ఎందుకు లేవో తెలీడంతోపాటు ఒకవేళ కొన్ని వీర్యకణాలు ఉంటే వాటితో సంతానం కోసం మీ భార్యకు కృత్రిమ గర్భధారణకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఏ సమస్యా రాదు. చేయించుకోండి. సెక్స్ పరమైన సమస్యలు ఏవీ రావు.

హైదరాబాద్ : సామాన్యులపై కనికరం చూడకుండా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర బడ్జెట్‌పై నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్టానికి రావాల్సిన నిధులు, పన్నుల వాటా, సంక్షేమ పథకాలకు వచ్చే నిధులు తదితర అంశాలపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం మొత్తాన్ని ఫాలో అయిన సీఎం కేసీఆర్,..ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌పై ఆర్దిక శాఖ అధికారులు, నిపుణులతో చర్చించారు. కేంద్ర బడ్జెట్ ప్రాధామ్యాలు, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు వల్ల తెలంగాణ రాష్టానికి సంబంధించిన పథకాలపై పడే ప్రభావం గురించి అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం పన్నుల్లో రాష్టా వాటా, కేంద్రం నుంచి వచ్చే ఇతర గ్రాంట్లు తదితర అంశాలను బేరీజు వేసారు.

అస్సలు శరీరానికి అయిన, తలకు అయినా చన్నీటి స్నానం ఉత్తమమని చెబుతారు. అలాంటిది తలకు ఎక్కువగా వేడి నీటిని వాడటం వలన జుట్టు బలహీనపడుతుంది. అందుకని పొడి జుట్టు ఉన్నవారు వారిని రెండు సార్లు, సాధారణ జుట్టు కలిగిన వారు వారానికి మూడుసార్లు చన్నీటితో తలస్నానం ఉత్తమం.

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎమ్‌.సి.ఎ’. మిడిల్‌క్లాస్‌ అబ్బాయ్‌… అనేది ఉపశీర్షిక. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మాతలు. దేవిశ్రీప్రసాద్‌……

అక్కినేని నాగార్జున తన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఆయన, సమంత, సీరత్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి గది 2’. ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి. పొట్లూరి నిర్మించారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు….

తలపై తెల్లభారం పెరిగిపోతోంది. నల్ల కిరీటంలా నిగనిగలాడాల్సిన జుట్టు కాస్తా శ్వేతవర్ణంలోకి మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యాభైలలో రావాల్సిన ఆ రంగు ఇరవైలలోనే పలకరించే సరికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. అప్పుడే ముసలాళ్లయిపోయామా అనేంతగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. విశాఖ నగరిలో 30 ఏళ్లలోపు వారిలో 18 శాతం మందికి ఇప్పుడు ఇదే ప్రధాన కలవరపాటు. రంగేసుకుని ఠీవిగా తిరుగుతున్నా లోలోపల మాత్రం ఆ ఇబ్బంది తొలిచేస్తోంది. దీనికి మనవైన కారణాలు ఎన్నో ఉన్నాయి.

మీరట్: ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఫ్లెక్సీలపై అందరూ చూస్తుండగా కోడిగుడ్లు, ఇంకుతో దాడి చేశారనే ఆరోపణల కింద పోలీసులు 150మందిపై కేసులు నమోదుచేశారు. నాలుగు రోజుల కిందట ఇక్కడ కొందరు వ్యాపార వేత్తలు, బులియన్ ట్రేడర్లు ఆందోళనను నిర్వహిస్తూ మోదీ, జైట్లీ ఫ్లెక్సీలపై భారీ ఎత్తున కోడి గుడ్లు విసిరారు.. ఇంకు చల్లారు. దీంతో పోలీసులు వారిపై 147, 341, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నంద్యాల: సైకిల్‌కు పంక్చర్‌ చేసి చంద్రబాబును ఇంటికి పంపాలని ప్రజలకు వైఎస్సార్‌ సీపీ నేత రెహ్మాన్ పిలుపునిచ్చారు. నంద్యాల ఎస్పీజీ మైదానంలో వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మనమంతా ఏకమై నంద్యాల ఉప ఎన్నికలో శిల్పామోహన్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. నంద్యాలలో వైఎస్సార్‌ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తట్టుకోలేక చంద్రబాబు ఇప్పటికే ఇంటెన్సివ్‌కేర్‌లో చేరారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ సీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమ…ంత్రి కావడం ఖాయమని, దాంట్లో ఏ డౌటు లేదన్నారు. వంద మంది చంద్రబాబులు వచ్చినా జగన్‌ను అడ్డుకోలేరని పేర్కొన్నారు. ‘దద్దమ్మల ప్రభుత్వం పోవాల్సిందే, దయ్యం ప్రభుత్వం మాకు అవసరం లేద’ని రెహ్మాన్‌ నినదించారు. నంద్యాల స్థానాన్ని జగన్‌కు కానుకగా ఇద్దాం నంద్యాల: శిల్పా మోహన్‌ రెడ్డి నిజాయితీగా ఉంటారని, అన్నింటిలో నంద్యాలను ముందుంచాలనే తాము ముందుకు వచ్చామని మున్సిపల్‌ చైర్మన్‌ దేశం సులోచన అన్నారు. ప్రజలకు అండదండలు అందించే వారికి కాకుండా.. బాబు దోచుకునే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘మేం టీడీపీని వదిలి వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చాం. ఇదే ప్రభంజనాన్ని ఉప ఎన్నికల్లో చూపాలని కోరుతున్నాను. నంద్యాలను గెలిచి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇద్దాం. ఆగస్టు 23న అందరు ముందుకు వచ్చి శిల్పాకు ఓట్లు వేయాలని కోరుతున్నాను. ఉప ఎన్నిక అని ఇవాళ హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో నేను ఎప్పుడు లేని విధంగా రూ. 40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. వైఎస్‌ జగన్‌ వస్తే మరింత అభివృద్ధి చేస్తామ’ని పేర్కొన్నారు.

పైన పేర్కొన్న అంశాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి సీటీ స్కాన్‌/ఎమ్మారై స్కాన్‌ అవసరాన్ని బట్టి మెదడు నుంచి నీరు తీసి చేసే సీఎస్‌ఎఫ్‌ (సెరిబ్రోస్పినల్‌ ఫ్లుయిడ్‌) పరీక్ష వంటివి చేయాలి.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిన్న నిర్మాతల కోసం నేనున్నానంటూ మెగా హీరో ‘సాయి థరమ్ తేజ్’ ముందుకొస్తున్నాడు. ఫుల్ ఎనర్జీ, మంచి ప్రతిభ ఉన్న ఈ హీరో కథ నచ్చితే రెమ్యునరేషన్ కాస్త అటు ఇటుగా ఉన్నా పర్లేదు చేసేద్దాం అంటూ నిర్మాతలకు వరాలిస్తున్నాడు. మొదటి సినిమాగా చేసిన రేయ్ చిత్రాన్ని మినహాయించుకుంటే సాయిధరమ్ తేజ చేసిన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలు ఓ మోస్తరు విజయాలు సాధించినా, తరువాత వచ్చిన సుప్రీమ్ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ జనానికి గట్టి షాకిచ్చింది. ఇప్పుడు ఈ హీరోతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ హీరోతో ఇప్పుడు 10కోట్లతో సినిమాతీస్తే ఎంత లేదన్నా ఓ ఇరవై, పాతికోట్ల వరకూ లాభాల్ని తెచ్చుకోవచ్చని నమ్మకం కలుగుతోంది నిర్మాతలకు. అందుకే దిల్ రాజు లాంటి నిర్మాత సాయిధర్మ్ తేజను అసలు వదలడంలేదు. ఇతడితో కంటిన్యూస్ గా సినిమాలు తీస్తున్నాడు.

గతంలో భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వడాన్ని బాజిరెడ్డి వర్గీయులు వ్యతిరేకించారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత భూపతిరెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇది ఇలా ఉంటే డీ శ్రీనివాస్‌తోనూ బాజిరెడ్డికి అంతర్గత వైరం ఉంది. ఈ సమయంలో డీఎస్‌ వర్గీయులు బాజిరెడ్డి ప్రాబల్యానికి చెక్‌ పెట్టడంపై  దృష్టి సారించారు. భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో వీరికి అవకాశం దొరికినట్లు అయ్యింది. డీఎస్‌ వర్గీయులు ఎమ్మెల్సీకి దగ్గరై వెన్నుదన్నుగా నిలిచారు. కాలూరులో జరిగిన సంఘటనపై డీఎస్‌ వర్గీయులు భూపతిరెడ్డికి సంఘీభావం తెలిపారు. బాజిరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇది ఇలా ఉంటే కాలూర్‌ పంచాయితీ పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. మరోపక్క ఈ గొడవ వ్యవహరం ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు చేరింది. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది హాట్‌టాపిక్‌గా మారింది. 

హైదరాబాద్ : నిజాంపేట రోడ్ వర్క్ టెక్స్ అపార్ట్ మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రూ.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ కారును సీజ్ చేశారు. 

ఇక ఈ వస్త్రోత్సవంలో విద్యార్ధులు ప్రదర్శించిన అనేక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్ధులు ర్యాంప్‌ వాక్‌ నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలో బహుళ జాతి సంస్థల ఫ్యాషన్‌, వస్త్ర సంబంధ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా వ్యర్ధాల ద్వారా తయారుచేసిన వస్తువులు అందిరినీ అమితంగా ఆకర్షించాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్ధులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *