“జుట్టు నష్టం మందులు nz _హెయిర్ స్పోర్ట్స్కు ముందు ఆరంభంలో జుట్టు పెరుగుదలకు”

శ్రీకాంత్‌… శతాధిక చిత్రాల హీరోగా తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు. విలన్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హీరోగా మారి అలరించిన శ్రీకాంత్‌ ప్రస్తుతం కీలక పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. తాజాగా ‘టెర్రర్‌’చిత్రంతో గ్రాండ్‌ సక్సెస్‌ని అందుకున్న శ్రీకాంత్‌ పుట్టినరోజు నేడు (బుధవారం). ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శ్రీకాంత్‌ సినీ జీవిత ఆసక్తికర విశేషాలు….

విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం ‘96’. ప్రేమ్‌ దర్శకుడు. గోవింద్‌ మేనన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా సెట్‌లో తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై త్రిష అసహనం వ్యక్తం చేశారు. దయచేసి…

మెల్లిగా సముద్రం వైపు నడిచాం. ఉత్తకాళ్ళతో ఇసుకలో నడవడం ఇంకో కొత్త అనుభవం. నీళ్ళల్లో కాళ్ళు పెట్టి నిలబడ్డాం. పెద్ద అల వచ్చి కాళ్ళని తడుపుతూ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది మెల్లిగా పాదం క్రింద ఇసుకను లాక్కుంటూ… ప్రతీ చిన్న విషయమూ ఎంతో ఆహ్లాదానిస్తోంది. ఆ వీడియోలో నేను గమనించినదీ ఇదే!

హైదరాబాద్‌ : జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్‌ సాగర్‌ చెరువుకు మంచిరోజులు రానున్నాయి. పోలీసు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారిణి ఐపీఎస్‌ తేజ్‌దీప్‌ కౌర్‌ సారధ్యంలో పోలీసులు చెరువును దత్తత తీసుకున్నారు. పోలీసులు, ఫారెస్ట్‌ అకాడమీ శిక్షణా సిబ్బంది, ఇంజనీరింగ్‌ విద్యార్థులు చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను శ్రమదానం చేసి తొలగించారు. 1897లో బ్రిటీష్‌ పాలకులు 482 ఎకరాల్లో ఫాక్స్‌ సాగర్‌ చెరువును నిర్మించారని.. అప్పట్లో మంచినీటి చెరువుగా ఉన్న ఫాక్స్‌సాగర్‌ నేడు విషతుల్యంగా మారిందని తేజ్‌దీప్‌కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు చాలా వరకు కబ్జాకు గురైందని.. దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.    

తమిళ స్టార్‌ విశాల్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఇరుంబుతిరై’. సమంత కథానాయిక. సీనియర్‌ నటుడు అర్జున్‌ విలన్‌ పాత్ర పోషించారు. పి.యస్‌. మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘అభిమన్యుడు’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. కాగా తాజాగా …

అటుపై 20వ శతాబ్దం రెండో అర్ధభాగంలో పునర్వైభవానికి చేరుకున్న నీస్ ఆర్థిక పురోగతిని చవిచూసింది, ప్రధానంగా పర్యాటకం మరియు నిర్మాణాల ద్వారానే ఇది సాధ్యమైంది. ఈ సమయంలో నగరం విషయంలో ఇద్దరు వ్యక్తుల ప్రభావం చూపారు: 33ఏళ్ల జీన్ మెడెసిన్ మేయర్‌గా 1928 నుంచి 1943 వరకు అలాగే 1947 మొదలు 1965 వరకు నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగా, అటుపై ఆయన కుమారుడు జాక్యూస్ 1966 మొదలు 1990 వరకు మేయర్‌గా తనదైన ప్రభావం చూపారు. వీరిద్దరి నాయకత్వంలో, నీస్ నగరం అసాధారణమైన రీతిలో పట్టణీకరణను సంతరించుకోవడంతో పాటు కొత్త నిర్మాణాలు (సమావేశ కేంద్రం, థియేటర్లు, కొత్త ప్రభుత్వ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలు మొదలుగునవి) రూపం సంతరించుకున్నాయి. పైడ్స్-నోయిర్స్ ఆగమనం, 1962 స్వాతంత్ర్యం తర్వాత అల్జీరియా నుంచి శరణార్థుల రాక లాంటి అంశాలు సైతం నగరం అభివృద్ధి విషయంలో తమదైన పాత్ర పోషించడంతో పాటు ఇక్కడి జనాభా మరియు సంప్రదాయ అభిప్రాయాలను కొంతవరకు మార్పు చేయడంలోనూ సహకరించాయి. 1980ల చివరినాటికి, ఈ నగర ప్రభుత్వానికి సంబంధించి రాజకీయ అవినీతి వెలుగు చూడడంతో పాటు చివరకు జాక్యూస్ మెడెసిన్‌కు వ్యతిరేకంగా అధికారిక ఆరోపణలు చోటుచేసుకోవడంతో 1990లో ఆయన తప్పనిసరిగా ఫ్రాన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. అటుపై 1993లో ఆయన ఉరుగ్వేలో అరెస్టు చేయబడడంతో పాటు అప్పగింత ద్వారా 1994లో ఆయన ఫ్రాన్స్‌కు తీసుకురాబడడమే కాకుండా అవినీతి మరియు నేరాల్లో భాగస్వామ్యం లాంటి అనేక నేరారోపణల్లో భాగంగా విచారించబడి చివరకు జైలుకు పంపబడ్డారు.

‘ఆటిజం’ భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగల సమస్య. దీన్నే ‘పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిసార్డర్స్‌’ అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించొచ్చు.

శశికళ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి వచ్చేవారం తీర్పు వెల్లడించనుండడంతో శశికళ ప్రమాణాన్ని అడ్డుకోవాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో  శశికళ ప్రమాణ స్వీకారంపై న్యాయసలహా తీసుకునేందుకు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఢిల్లీ వెళ్లారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తమిళనాడులో రాజకీయ పరిణామాలను వివరించారు. శశికళ ముఖ్యమంత్రి కావడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేక వస్తోంది.

20/09/2016: బెంగళూరు : తన భార్యకు తాను కాక మరో ఏడుగురు భర్తలున్నారని.. అంతమందిని పెళ్లి చేసుకోవడం ద్వారా తనను మోసం చేయడమే కాక, రోజూ కొడుతోందని ఓ భర్త వాపోయాడు. ఆమె బారి నుంచి తనను కాపాడి న్యాయం చేయాలంటూ బెంగళూరులోని కేజీ హళ్లి పోలీసులను ఆశ్రయించాడు. తూర్పు బెంగళూరులోని కేజీ హళ్లి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి తన భార్య యాస్మిన్ బానుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాస్మిన్‌కు మగవాళ్లను మోసం చేసే అలవాటు ఉందని, ఆమె తన మీద దాడి చేస్తోందని వాపోయాడు. యాస్మిన్ తమను కూడా పెళ్లి చేసుకుందని షోయబ్, అఫ్జల్ అనే మరో ఇద్దరు పోలీసులకు తెలిపారు. యాస్మిన్ తనను భారీ మొత్తంలో డబ్బు అడిగిందని, ఇవ్వనని చెప్పేసరికి తనను వదిలి వెళ్లిపోయిందని రియల్ ఎస్టేట్ ఏజెంటుగా పనిచేసే అఫ్జల్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు ముందుగా ఇమ్రాన్ మీద దాడిచేసి కొట్టినందుకు యాస్మిన్ మీద కేసుపెట్టారు. ఇక ఎనిమిది మంది మగాళ్లను మోసంచేసిన విషయంలో ఆరోపణలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

చాలామంది హఠాత్తుగా గుండె ఆగి మరణించటానికి ప్రధాన కారణం గుండె పోటే. గుండె పోటు లేకుండా కూడా కొందరిలో ఇటువంటి హఠాన్మరణం సంభవించవచ్చుగానీ.. వీరిలో పుట్టుకతోనే గుండె లోపాలుండటమో, లేక గుండె కండరం మందంగా (హైపర్‌ట్రోఫీ కార్డియోమయోపతీ) ఉండటం వంటి లోపాలు ఉండి ఉండొచ్చు. లేకపోతే గుండెలోపల విద్యుత్తు ప్రవాహం దెబ్బతినొచ్చు. మామూలుగా మన గుండెలో విద్యుత్తు ప్రవహిస్తుంటుంది. ఈ విద్యుత్తు ప్రకంపనాలు తరంగాల మాదిరిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే గుండె సక్రమంగా కొట్టుకుంటుంది. కానీ ఇవన్నీ ఒక్కసారిగా కట్టకట్టుకొని (వెంట్రికల్‌ టెకీకార్డియా) ప్రసారమైతే.. గుండె లయ విపరీతమైన వేగాన్ని అందుకుని.. అది అస్తవ్యస్తంగా కొట్టుకోవటం ఆరంభిస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు ఎలాంటి విద్యుత్తు ప్రకంపనాలు సమయానికి చేరుకోకపోయినా (వెంట్రికల్‌ ఫిబ్రిలేషన్‌) గుండె కొట్టుకునే తీరు అస్తవ్యస్తం కావొచ్చు. గుండె కండరంలో విద్యుత్తు ప్రసార వ్యవస్థలో ఎక్కడ అవాంతరం తలెత్తినా.. ఇలాంటి అస్తవ్యస్త స్థితి తలెత్తి.. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవచ్చు. ఇలాంటి విద్యుత్‌ ప్రసార సమస్యలన్నింటినీ కలిపి ‘ఛానెలోపతీ’ అంటారు. ‘లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌, ‘బ్రుగాడా సిండ్రోమ్‌’ వంటివి దీనికి కారణమవుతుంటాయి. కారణమేదైనా గుండె లయ అస్తవ్యస్తమై.. కొన్ని సెకన్ల పాటు గుండె సమర్థంగా పని చేయకపోతే మెదడుకు రక్తప్రసారం దెబ్బతిని వెంటనే వ్యక్తి స్పృహ కోల్పోతాడు. కొద్ది నిమిషాలు ఇలాగే కొనసాగితే మరణించే ప్రమాదముంటుంది. ఇవన్నీ గుండె పోటుతో సంబంధం లేకుండా హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటానికి కారణమవుతున్నాయి. ఇవి కొన్ని కుటుంబాల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. దగ్గరి రక్తసంబంధికుల్లో ఎవరికైనా ఈ సమస్యలుంటే ఆ కుటుంబంలో మిగతా వారిలోనూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంలో ఎవరైనా ముఖ్యంగా 45 ఏళ్ల లోపువాళ్లు హఠాత్తుగా గుండె ఆగి చనిపోతే.. ఆ కుటుంబంలోని మిగతా వాళ్లూ ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. వీటిని ఈసీజీ, 2డీ ఎకోగ్రామ్‌ వంటి పరీక్షల ద్వారా గుర్తించే వీలుంటుంది. సరైన చికిత్స తీసుకుంటే హఠాన్మరణాన్ని నివారించే వీలూ ఉంటుంది.

02/08/2016: వారణాసి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలోనే ఆమె ప్రచారం మొదలు పెట్టడం విశేషం. విమానాశ్రయం నుంచి సోనియా గాంధీ కాన్వాయ్‌తో పాటు వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు జెండాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సోనియా గాంధీ పలుచోట్ల రోడ్‌షోలో పాల్గొన్నారు. మోదీ సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలాన్ని చాటుకోవడానికే సోనియా తొలి ప్రచార కార్యక్రమానికి వారణాసిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రధానిగా నియమితులయ్యాక సోనియాగాంధీ వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి. సోనియా ఈరోజు సాయంత్రం అక్కడి కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్లనున్నారు. ఆమెతో పాటు యూపీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్‌, యూపీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌, పార్టీ సీనియర్‌ నేతలు ప్రమోద్‌ తివారీ, సంజయ్‌ సింగ్‌లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గత 27ఏళ్లుగా కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదు. వచ్చే ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందనే అంశంపైనే కాంగ్రెస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రచారం చేయనుంది.

ఒకపక్క అందరూ కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందని మాట్లాడుకుంటుంటే…. బీజేపీ తీరును ఎండగడుతుంటే మరోపక్క బీజేపీ నేత సోము వీర్రాజు గారు మాత్రం ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడంలేదు. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు కేంద్రం ఏపీకి మొండిచేయి చూపించిందని రాజకీయ నాయకులతోపాటు అటు సామాన్యప్రజలు కూడా బీజేపీపై రగిలిపోతున్నారు. గుజరాత్ లో బీజేపీ గెలుస్తుంది అని తెలుస్తున్న టైంలోనే, ప్రెస్ మీట్ పెట్టి, నేను గుజరాత్ లో బీజేపీని గెలిపించా అన్నంత హడావిడి చేసారు… అలాగే కేంద్ర బడ్జెట్ పై కూడా వెంటనే స్పందిస్తారు అని అందరూ అనుకున్నారు… ఒక పక్క తెలుగుదేశం విమర్శలు చేస్తున్నా, వీర్రాజు మాత్రం, బయటకు రాలేదు…అయితే ఏ చిన్న విషయమైనా హంగామా చేసే వీర్రాజు గారు మాత్రం కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన మూడు రోజుల వరకూ మీడియా ముందుకు రాలేదు. పోనీ వచ్చి ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పకపోయినా.. అలాంటి మాటలు నాలుగు మాటలు మాట్లాడినా బాగానే ఉండేది. అది కాకుండా…  ఏదేదో మాట్లాడుతున్నాడు పాపం.

7. స్తనాలు తమ చక్కటి రూపాన్ని కోల్పోతాయి. ముఖం కిందకు పెట్టి పడుకుంటే అవి ఒత్తుకుపోయి షేప్ మారతాయి. కనుక పడుకునటపుడు సరైన భంగిమలో పడుకొని వాటి గట్టితనాన్ని, రూపాన్ని కాపాడుకోండి. సరైన నిద్రా భంగిమ అంటే, పక్కకు తిరిగి, వాటికింద ఒక దిండు వుంచి పడుకుని నిద్రించడం.

ఛాతీ నొప్పి సాధారణంగా , ఛాతీ గోడల ఎముకలు, కండరాలు, ఊపిరితిత్తులపైన పొర (ప్లూరా) ఊపిరితిత్తులు మొదలగు వాని సమస్యను సూచిస్తుంది. ఈ సమస్య చిన్నదవవచ్చు లేదా తీవ్ర మైనది లేదా ప్రాణాంతకమవవచ్చు మరియు శాశ్వతమైనది లేదా ఊపిరిపీల్చేటప్పుడు మాత్రమే రావచ్చు. జ్వరం లేదా దగ్గుతోపాటు ఛాతీలో నొప్పి వస్తే అది అంటువ్యాధిగా గుర్తించవచ్చు. మీకు ఛాతీనొప్పి వస్తున్నట్లనిపించినట్లైతే సత్వర వైద్యసేవలు పొందాలి.

11/08/2016: ఇంఫాల్ : ఎన్నికల్లో పోటీ చేస్తానని, కానీ ఒకవేళ ప్రజలు తనను తిరస్కరిస్తే మాత్రం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోతానని పోరాటయోధురాలు ఇరోం షర్మిలా చాను చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండుతో 16 ఏళ్లుగా చేస్తున్న దీక్షను ఆమె ఇటీవలే విరమించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని, పెళ్లి కూడా చేసుకుంటానని షర్మిల ఇంతకుముందు చెప్పారు. ప్రజలు తన కొత్త వ్యూహాన్ని పట్టించుకోకపోయినా, తనను అవమానించినా అది తన జీవితంలో కొత్త అధ్యాయానికి కారణం అవుతుందని చెమర్చిన కళ్లతో ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె హార్లిక్స్‌తో పాటు గంజి తీసుకుంటున్నారు. షర్మిలకు మంగళవారం బెయిల్ మంజూరైనప్పుడు కోర్టు పరిసరాల్లో ఆమె బోయ్ ఫ్రెండు డెస్మండ్ కోటిన్హో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తౌబల్ నియోజకవర్గంలోనే తాను 2017 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇరోం షర్మిల చెప్పారు. అయితే, సాయుధదళాల ప్రత్యేకాధికారాల చట్టంపై పోరాటాన్ని ఆపేయడానికే ఆమెను రాజకీయాల్లోకి దించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఇంతకుముందు సేవ్ షర్మిల అనే ప్రచారాన్ని చేపట్టిన కొంతమంది అంటున్నారు.

తలనొప్పుల్లో పార్శ్వనొప్పి (మైగ్రేన్‌) తీరే వేరు. మాటిమాటికీ వేధించి జీవితాన్నే అస్తవ్యస్తం చేసేస్తుంది. కాబట్టే దీనికి కొత్త చికిత్సలు అందుబాటులోకి రావాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఎఫ్‌డీఐ ఇటీవల పెద్దవారిలో పార్శ్వనొప్పిని నివారించేందుకు బొటాక్స్‌ (బొటులినుమ్‌టాక్సినా) వాడకానికి అనుమతించింది. ఈ చికిత్సలో మున్ముందు తలనొప్పి రాకుండా బొటాక్స్‌ ఇంజెక్షన్లను 12 వారాలకు ఒకసారి తల, మెడ చుట్టూ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి బొటాక్స్‌ను ముఖం మీది మడతల చికిత్సలో ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని తీసుకున్నవారిలో విచిత్రంగా పార్శ్వనొప్పి లక్షణాలు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఈ కొత్త చికిత్స రూపుదిద్దుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *