“జుట్టు నష్టం వెన్ కండీషనర్ -జుట్టు పెరుగుదల సహజ మూలికలు”

విద్యుత్ ను సమంగా పంచేందుకు కండక్టర్లు పాడవకుండా ఉండేందుకు ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్లను ముందుగానే పసిగట్టే బ్రేక్ డౌన్ ఉద్యోగుల పేరిట విశాఖ తూర్పు విద్యుత్ కేంద్రం విధుల్లోకి తీసుకుంది. తమను అవసరమయిన కాలంలో సమర్థవంతంగా వాడుకుని రోడ్డున పడేశారని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 ఆగస్టు నుండి పనిచేస్తున్న వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. లైన లాస్ కాకుండా పర్యవేక్షించడం.. విద్యుత్ బ్రేక్ డౌన్ సిబ్బంది విధి. డీటీఆర్ సిబ్బంది కూడా విద్యుత్ సరఫరా సజావుగా సాగడంలో కీలక పాత్ర పోషించారు. కాని తమను ఆకారణంగా విధుల నుంచి తొలగించి సీఎండీ ముత్యాల రాజు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కార్మికులు వాపోతున్నారు.

ప్రతీ ఆరు నెలలకి గుండె పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎడమ అరికల్‌, ఎడమ వెంట్రికల్‌ మధ్య ఉంటుంది. మైట్రల్‌ కవాటం, రుమాటిక్‌ పీవర్‌ వల్ల మెత్తగా ఉండే ఈ కవాట పత్రాలు అతుక్కొని, క్రమంగా గట్టిపడి, మైట్రల్‌ వాల్వ్‌ రంద్రం సన్నగవుతుంది. దాంతో ఎడమ పైనున్న గుండె గది ఆరికల్‌ నుంచి కింద గుండె గది ఎడమ వెంట్రికలోకి రక్తం సరిగా ప్రవహించదు. రక్తం ఎడమ ఆరికల్‌లోనే ఉండిపోవడం వెనక్కి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. దాంతో రోగికి ఆయాసం, ఎగశ్వాస కలుగుతుంది. వెల్లకిలా పడుకోలేక కూర్చోవాల్సి వస్తుంది. దగ్గులో రక్తం కూడా రావచ్చు. ఎడమ ఆరికల్‌లో రక్తం గడ్డలు కట్టవచ్చు. క్రమంగా ఈ గడ్డలు రక్త ప్రవాహం ద్వారా మెదడు, మూత్రపిండాలు అడ్డంపడవచ్చు. పక్షవాతం లాంటివి రావచ్చు. మైట్రోస్టినోసిస్‌ల వల్ల గుండె లయ తప్పుతుంది. ఇలాంటి వాళ్లు ఉప్పు తగ్గించి తినాలి.

కొన్ని పద్దతుల ద్వారా లావుగా ఉన్నవాళ్లు సన్న బడొచ్చు. మరి కొన్ని పద్దతుల ద్వారా సన్నగా ఉన్నవాళ్లు లావవొచ్చు. మరి, వీరమాచనేని రామకృష్ణ గారు చెప్పిన పద్ధతి ద్వారా, సన్నగా ఉన్నవాళ్లు లావావ్వొచ్చు, అదే విధంగా లావుగా ఉన్నవాళ్లు సన్నబడొచ్చు. కానీ, ఆయన చెప్పిన డైట్ ని మాత్రం తూ.చ. తప్పకుండ పాటించాల్సి ఉంటది. అదేంటో ఈ వీడియో చూసి మీరే తెలుసుకోండి… http://www.teluguone.com/news/content/weight-gain-34-80007.html  

టాలీవుడ్‌ ‘మన్మథుడు’ అక్కినేని నాగార్జున మంగళవారం పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘రాజుగారి గది 2’ చిత్రం ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. నాగ్‌కు కాబోయే కోడలు, కథానాయిక సమంత ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. నిఖిలా విమల్‌ కథానాయిక. జి.ప్రజిత్‌ దర్శకుడు. ఎం.ఎస్‌. కుమార్‌ నిర్మాత. షాన్‌ రెహమాన్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో తరగతి…

వీటిలో మొట్టమొదటగా చర్మ సమస్యలు తెచ్చిపెట్టేది ఫ్రాగ్రెన్సెస్‌! ఆ తర్వాత ప్రిజర్వేటివ్స్‌. మూడోది రంగు రసాయనాలు. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం, చెడకుండా ఉండటం కోసం, ఆకర్షణీయమైన రంగు కోసం ఈ మూడింటినీ తప్పనిసరిగా కలుపుతారు..ఈ మూడే చాలా చర్మ సమస్యలకు మూలం!

↑ ఇక్కడికి దుముకు: 37.0 37.1 37.2 37.3 లార్జవా హెచ్., కోయ్‌విస్టో ఎల్., అండ్ హాక్కినెన్ ఎల్. 2002. చాఫ్టర్ 3: కెరాటినోసైట్ ఇంటరాక్షన్స్ విత్ ఫైబ్రోనెక్టిన్ డూరింగ్ ఊండ్ హీలింగ్. ఇన్, హైనో, జే. అండ్ కహారీ, వీ.ఎమ్. సెల్ ఇన్‌వాజిన్ . మెడికల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ; 33. జార్జ్‌టౌన్, టెక్స్., అస్టిన్, టెక్స్ లాండెస్ బయోసైన్స్, ఇంక్. ఎలక్ట్రానిక్ బుక్.

కమ్యూనిస్టుల కంచుకోటగా పేరు పొందిన ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలను సీపీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ  నేతలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. రోడ్‌ షోలు, ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. 

22/09/2016: న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం గర్హనీయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం పాకిస్థాన్ అధినేతగా చేసినట్టు లేదని, హిజ్బుల్ ముజాహిద్దీన్ సుప్రీంకమాండర్ గా మాట్లాడినట్టు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. బుర్హాన్ వాని వంటి తీవ్రవాద కమాండర్ల తరపున బహిరంగంగా ఆయన ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాకిస్థాన్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని రాంమాధవ్ డిమాండ్ చేశారు. నవాజ్ షరీఫ్ గురించి, పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ చెబుతున్నదంతా వాస్తవేమని ఐక్యరాజ్యసమితిలో షరీఫ్ ప్రసంగం ద్వారా తేలిపోయిందన్నారు. తీవ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు దౌత్యపరంగా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రయత్నలు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ఉగ్రవాదులను ప్రశంసించేలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఈవిధంగా మాట్లాడడం వల్ల తమ మీద తామే జోక్ విషయాన్ని పాకిస్థాన్ గుర్తించలేకపోతోందని ఎద్దేవా చేశారు.

తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ జరిగింది. పెవిలియన్‌ గ్రౌండ్స్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. బస్‌ డిపో రోడ్‌, రామన్నపేట దానవాయగూడెం సాగింది. 14,15,16,24,31,32,34 డివిజన్లలో తమ్మినేని వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

వంట చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం దారుణమని ఓ విద్యార్థిని పేర్కొంది. లోపల జరుగుతున్న పరిణామాలు మీడియాకు వివరించారు. తినేందుకు తిండి లేకుండా అల్లాడుతున్నామని, బయటి నుండి భోజనం తీసుకొస్తామని చెబుతున్నా పోలీసులు అనుమతినివ్వడం లేదని తెలిపారు. వర్సిటీలో నిన్నటి నుండి అతిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వడం లేదని, వాటర్ బాటిల్స్, అన్ని సౌకర్యాలు ఆపు చేశారన్నారు. 

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీకైనట్లు కొన్నిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై తాజాగా ‘స్పైడర్‌’ చిత్రబృందం ట్విటర్‌ ద్వారా………

యాలకులు: ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటిగా చెప్పుకొనే యాలకులు మానసిక స్థితి పెంచడం ద్వారా లిబిడో పునరుద్ధరించవచ్చు. ఏలకుల ఆయిల్ మసాజ్ చాలా రొమాంటిక్ మరియు నపుంసకత్వంను తగ్గించి, లైంగిక స్పందన పెంచే cineole కలిగి ఉంది.

నా వయస్సు 28 ఈ మధ్య నాకు మోషన్స్ ఫ్రీగా లావు 2 నుండి 3 రోజులకు ఒక్క సారి వస్తుంది ఒక్క రోజు మోషన్స్ కి వెళ్ళినప్పుడు ముక్కుతూ కూర్చొనడం వల్ల మొషన్స్ తో పాటు రక్తం కూడా వచ్చింది మొషన్స్ వచ్చిన తరువాత రక్తం డ్రాప్స్ గా వచాయి . వచ్చిన 2 ,3 గంటలు నొప్పి మల్లం దగ్గర మొషన్స్ వెళ్లే ముందు అదో గుచ్చుకుంటూ మోషన్స్ వస్తున్నాయి మలం దగర మంటా నొప్పి ఉంటుంది దీనితో పాటు నా శరీరం మీద అక్కడక్కడా తెల్లటి మచ్చలు వస్తున్నాయి డాక్టర్ ని సంప్రదిస్తే మోషన్స్ ఫ్రీ గా లేకపోవడం వల్ల ఈవిధంగా జరుగుతుంది అని చెప్పారు .

ఎన్టీఆర్‌ ఉన్నాడంటేనే థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరుతారు… అలాంటిది ముగ్గురు ఎన్టీఆర్‌లు ఒకేసారి తెరపై కనిపిస్తారంటే ఇంకెంత ఆసక్తిగా ఉంటుందో చెప్పండి. సెప్టెంబరు 21న ‘జైలవకుశ’తో ముగ్గురు ఎన్టీఆర్‌లు…

శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాసు రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది: మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని పొద్దున్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

1543లో, నీస్ ముట్టడిలో భాగంగా ఫ్రాన్సిస్ I మరియు బార్బరోస్సా హైరెడ్డిన్ పాషాల యునైటెడ్ ఫ్రాన్కో-ఒట్టోమ్యాన్ దళాల ద్వారా నీస్ దాడికి గురైంది; ఈ దాడిని స్థానికులు సమర్థంగానే ఎదుర్కొన్నప్పటికీ, ఘోరమైన బాంబులదాడి కారణంగా నీస్‌ ప్రజలు చివరకు లొంగిపోక తప్పలేదు, ఈ పరిణామంతో బార్బరోస్సా ఈ నగరాన్ని దౌర్జన్యంగా దోచుకోవడంతో పాటు 2,500 మందిని బంధీలుగా తీసుకువెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. ఇక 1550 మరియు 1580ల్లోనూ మరోసారి అంటువ్యాధి చోటు చేసుకుంది.

* చదువుతోపాటు విద్యార్థుల క్రమశిక్షణకు గురుకుల కళాశాలల్లో ప్రాధాన్యం ఇస్తారు. గాంధేయ విధానాన్ని అనుసరించి విద్యార్థులు వారి పనులను వారే చేసుకుంటారు. శుభ్రత, భోజనం, మెస్‌ల నిర్వహణలో విద్యార్థులు పాల్గొని బాధ్యత, విధులు, కార్యనిర్వహణ పట్ల అవగాహన పెంపొందించుకునే వీలుంటుంది.

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై అన్నాడీఎంకే సీనియర్‌ నేత పి.హెచ్‌.పాండ్యన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం నిర్వహించిన విలేకర్ల సమావేశంనిర్వహించారు.అమ్మది సహజమరణం కాదని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభా పక్షనేతగా శశికళ ఎదగటాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ‘శశికళ మమ్మల్ని మోసం చేసి ముఖ్యమంత్రి అవుదామనుకున్నారు.. మేము దీనిని వ్యతిరేకిస్తున్నాం.. శశికళ తమిళనాడు సీఎం కావడం ఇష్టంలేదని జయలలితే నాతో స్వయంగా చెప్పారు..’

తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అన్ని అంశాలు చర్చించాకే ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఉల్లంఘన జరిగిందని..పోలీస్ శాఖ ప్రాథమికంగా తెలిపిందని అంటుంది తెలంగాణ సర్కార్.

ఎనర్జి డ్రింక్స్‌. ఈ పేరు వినగానే స్టామినా పేరిట, ఎనర్జీ పేరిట క్రీడాకారుల దగ్గర్నుండి సామాన్య యువతీ యువకుల దాకా క్రేజ్‌తో తాగుతున్న ఆకర్షణీయమైన రంగురంగుల లేబుల్స్‌ ఉన్న బాటిల్స్‌ గుర్తుకొస్తున్నాయి . ఈ ఎనర్జి డ్రింక్స్‌ నిజంగా మనకి శక్తినియాస్తాయా లేక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయా తెలీకుండానే చాలా మంది తాగేస్తున్నారు. మరి అలాంటి ఎనర్జి డ్రింక్స్‌ ఆరోగ్యంపై నిజంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో కొన్ని వాస్తవాలు పరిశీలిద్దాం.

దేశం స్వాతంత్ర్యం కోసం ఉరికంభమెక్కిన భగత్ సింగ్ అందరికీ ఆదర్శనీయమని ఎస్ ఎఫ్ ఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి కొనియాడారు. ఆయన దేశం కోసం త్యాగం అమోఘమన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఇవాళ భగత్ సింగ్ వర్ధంతి.  ఆయనను ఉరితీసి 85 ఏళ్లయ్యింది. ఆయన ఇప్పటికీ ధ్రువతారగానే వెలుగొందుతున్నారు. భగత్ సింగ్ కి ఎందుకంత క్రేజ్ వచ్చింది? వామపక్షవాదులు, ఆర్ ఎస్ఎస్ వాదులు, గాంధేయవాదులు, విప్లవకారులు ఇలా ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ ను ఎందుకని అభిమానిస్తారు? భగత్ సింగ్ నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఏమిటి? అంశాలపై ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం…

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘నరగసూరన్‌’. ఈ చిత్రం తెలుగులో ‘నరకాసురుడు’గా రాబోతోంది. కార్తీక్‌ నరేన్‌ దర్శకుడు. ఈ చిత్ర తెలుగు పోస్టర్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది……..

ఇది ఒక అపోహ మాత్రమే. పీరియడ్స్ సమయంలో మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని ఆపదు. మీరు పిరియడ్ సమయంలో కూడా గర్భం పొందవచ్చు. అలాగే ఒక మంచి కండోమ్ ను ఉపయోగించండి. అవాంఛిత గర్భం ధరించినప్పుడు,దానిని నిరోధించడానికి గర్భ నిరోధక మాత్రలను తీసుకోవాలి.

మౌనంగా మళ్ళీ కూర్చుండిపోయాం. సముద్రపు అలల చప్పుడు తప్ప ఇంకేమీ లేదు. అలవాటుగానే వర్క్ గురించిన ఆలోచనల్లోకి పడిపోయాను. సూట్స్ లేకుండా రిమోట్ కమ్యూనికేషన్స్ చేయలేం. ఇక్కడ ఏం చేయాలో తెలీటల్లేదు. వెళ్ళిపోదామా? ఇంతలో కళ్ళ ముందు ఏదో కదిలేసరికి ఉలిక్కిపడ్డాం ఇద్దరమూ. రిక్రియేషనల్ డ్రోన్ గాలిలో తేలుతూ ఎదురుగ్గా కనిపించింది, సంగీతం పాడుతూ. దాని చేతుల్లో ఒక చిన్న ట్రే. అందులో ఒక ఫ్లవర్, రెండు చిన్న చిన్న గ్లాసెస్. అందులో ఏదో లిక్విడ్ ఉంది. మేల్ తన రిస్ట్‌డివైస్ వైపు మళ్ళీ చూసుకుంది.

ఖమ్మం : గిరిజనుల హక్కులను కాపాడాలని.. అటవీ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని పాదయాత్ర బృందం సభ్యులు ఆశయ్య అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 114వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రామచంద్రాపురంలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండెపూడి, అనంతారం, గాంధీనగర్ తండా, తిప్పనపల్లి, రేపల్లెవాడ, తుంగారం గ్రామాల్లో ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. ఈమేరకు 10 టివితో ఆశయ్య మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

ఉదరకోశంలోని పెరిటోనియం, మీసెట్రీ, లింఫ్‌నోడ్స్‌, పేవులు ఇతర అవయవాలు క్షయ వ్యాధికి గురి కావచ్చు. ఇది అనేక రకాల వ్యాధుల లక్షణాలను ప్రదర్శించవచ్చు. ఉదా హరణకు ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌, కేన్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్స్‌లో కనిపించే లక్షణాలు ఈ వ్యాధిలో కూడా కనిపించే అవకాశాలున్నాయి.

31/05/2016: ముంబయి: పల్గాన్‌లోని ఆయుధగారం పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయుధగారంలో భారీ పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రంతా ఆయుధగారంలో భారీగా మంటలు ఎగిసిపడుతూనే ఉండడంతో భారీగా ఆయుధాలు దగ్ధమయ్యాయి.ప్రమాదంలో 17మంది మృతి చెందగా మరో 19 మందికి తీవ్రగాయలయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మృతుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, 15మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఘటనాస్థలిని పరిశీలించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *