“జుట్టు నష్టం శస్త్రచికిత్స కెనడా +కుక్కల జుట్టు పెరుగుదల చమురు”

రాజధాని హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తే.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై సానుకూల ప్రభావం ఉందన్నారు కేటీఆర్‌. ఇకపై డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు ఉంటాయన్నారు. ఇళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించిన ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో తానే సమావేశమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించారు. అయితే.. ఏడాది క్రితం హడావుడిగా శంకుస్థాపనలు చేసి.. ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవడం పట్ల నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తాజాగా మంత్రే స్వయంగా రంగంలోకి దిగుతానని ప్రకటించడంతో ఇప్పటికైనా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగుతుందో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే.. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. టీడీపీతో విడిపోవడం కొంతమంది బీజేపీ పెద్దలకే నచ్చడంలేదట. టీడీపీని వదలుకోవాలని చూస్తున్న బీజేపీ నేతల ఆలోచనను తప్పుబడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం  దేశవ్యాప్తంగా బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పొచ్చు. గతంలో పొత్తు పెట్టుకున్న పార్టీలు దాదాపు బీజేపీ వైఖరి నచ్చక విడిపోతున్నాయి. ఆఖరికి రెండున్నర దశాబ్దాలకు పైగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్న మహారాష్ట్రలోని శివసేన పార్టీ కూడా మోదీ వైఖరి నచ్చక సొంతంగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. బీజేపీతో విడిపోతున్నట్టు ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీతో ఏ రాష్ట్రంలోనూ పొత్తులు పెట్టుకోవడానికి పార్టీలు ముందుకు రాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీని కూడా వదులుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలపై కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అంతేకాదు ఆ పార్టీ అగ్రనేత అద్వానీ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని… కాకపోతే తన మాటకు విలువలేని చోట ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. టీడీపీతో తెగదెంపులు చేసుకుంటుందో… లేక మూసుకుపోయిన కళ్లు తెరుచుకుంటుందో…

ఢిల్లీ : హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు సంబంధించి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చామని బిఎస్‌పి చీఫ్‌ మాయావతి పేర్కొన్నారు. ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, దీనిపై కేంద్రం జవాబు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంట్‌ లో స్మృతి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

మెదక్ : సిద్ధిపేట పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ల గడవు బుధవారం సాయంత్రంతో ముగిసింది. 34 వార్డులకు గాను 577 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. గత కొన్నేళ్ళుగా సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. 

పరిణామ క్రమంలో సర్వోన్నత స్థాయిని సాధించినప్పటికీ ఈ బుద్దిజీవులలో జంతుదశ కాలంనాటి పాత వాసనలింకా పోలేదనేందుకు వీరిలో ఉత్పత్తయ్యే ఫిరమోన్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి! వీటి అవసరం లేనప్పటికీ, స్త్రీలలో అండం విడుదల అయ్యే సమయంలో ఇవి తయారై, తరువాత తగ్గిపోతున్నట్టుగా పరిశోధకులు గమనించారు.

ఎన్ టిఆర్ ట్రస్టు బవన్ లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎపి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు రంగులు పూసుకున్నారు. లంబాడీ మహిళలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ హోలీకి ప్రత్యేకత ఉందన్నారు. ఈ పండుగను అందరూ నిర్వహించుకుంటారని తెలిపారు. దేశ వ్యాప్తంగా హోలీ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులతో సుందరమయంగా ఉండాలని కాంక్షించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా హోలీ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. జీవితాల్లో వెలుగు తేవాలని. ..ఆర్థిక అసమానతలు తగ్గాలని కోరారు. 

కొందరిలో పురుష లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ గడ్డాలు, మీసాలు పెరగక బాధపడుతుంటారు. వారిలో సెక్సు హార్మోనుల ఉత్పత్తి జరుగుతు న్నప్పటికీ గడ్డాలు,మీసాలు ఎందుకు పెరగటం లేదో అర్ధం గావటంలేదు. ఈ సమస్యకు ప్రత్యేకమైన మందులంటూ ఏవీ లేవు.

ఏ రంగంలోనైనా విజయం చాలా కీలకం. ఇక సినిమా పరిశ్రమలో దీనికున్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. సినిమా కోసం అహర్నిశలు కష్టపడినా అంతిమంగా అది ఆశించిన విజయం సాధించకపోతే చిత్రబృందాన్ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తుంది.

15/06/2016: లాస్‌ఏంజిల్స్‌: ఆర్లాండోలోని గే నైట్‌క్లబ్‌ ఘటన బాధితులకు డిస్నీ సంస్థ మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా డిస్నీ ఉద్యోగులు ఇచ్చే అదనపు విరాళాలను వన్‌ ఆర్లాండో ఫండ్‌ పేరిట ఇస్తుంది. ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, బాధితులకు తమ వంతుగా ఈ సహాయం చేస్తున్నామని వాల్ట్‌ డిస్నీ పార్క్‌ అండ్‌ రిసార్ట్‌ చైర్మన్‌ బాబ్‌ చపెక్‌ వెల్లడించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలిపారు. సెంట్రల్‌ ఫ్లోరిడాలోని పబ్లిక్‌ ఏజెన్సీలతో కలిసి డిస్నీ పనిచేస్తుందని.. బాధితులకు తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారి కోసం తమ కంపెనీ ఐదు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుందన్నారు. వాళ్ల కుటుంబాలు, స్నేహితులు ఉండేందుకు వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. గే నైట్‌క్లబ్‌లో ఒమర్‌ మతిన్‌ అనే దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. 53 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.

మైసూరు, న్యూస్‌టుడే : ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, నీతి ఆయోగ్‌ సభ్యుడు విజయకుమార్‌ సారస్వత్‌కు మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేసింది. సోమవారం విశ్వవిద్యాలయం 96వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. గవర్నరు వాజూభాయి వాలా వీరికి గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం)లో మైసూరు నగరానికి చెందిన సుమ అనే విద్యార్థిని ఏకంగా 12 బంగారు పతకాల్ని సాధించారు. సుమ..ఇట్టిగెగూడు ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ కుమార్తె. పేదరికం పీడిస్తున్నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను చదివించారని ఆమె పేర్కొన్నారు.

హైడ్రేషన్ మీ చర్మాన్ని ఎంతో కోమలంగా,మృదువుగా మరియూ యవ్వనంగా ఉంచుతుంది,చలికాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోతుంది,దీనిని అదిగమించడానికి,మీ శరీరంలో నీరు,మరియూ నూనె శాతాన్ని పెంచుకుని,అవి ఇచ్చే

Even the makers of DJ are planning to do it as a low-key affair as the industry is observing mourning due to demise of Dasari Narayana Rao. So, Dil Raju has planned to keep it simple and going to do a grand pre-release event on June 18

వందమంది డాక్టర్ల దగ్గర ఓరు … ఇద్దరు చెడ్డ డాక్టర్లూ ఉంటారు . ఇది సమాజము లో ఉన్న నైజము . ప్రతీ ఫృత్తిలోను ఇలాంటి చీడపురుగులు ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి వైద్యము వ్యాపారముగా మార్చేసారు.. హాస్పి టల్ కట్టించేది ఎవరో ఒక MBA అసామి . తనకున్న వ్యాపార విద్య నంతటినీ ఉపయోగింది డాక్టర్లని మభ్యపెట్టి , పెద్ద జీతాలు ఆశచూపి , సాదారణ వైద్యులను పెద్ద నిపుణులు గా బోర్డులు వ్రాసి ఉదా: డా.రామారావు యమ్‌.డి (యు.యస్.ఎ) M.D అమెరికాలో చేసారనుకుంటాం ,కాని ఇక్కడ యమ్‌.డి (యు.ఎస్.ఎ) అంటే యు=యునానీ, యస్=సిద్ధ , ఎ=ఆయుర్వేద అన్న సంగతి ఎవరికి తెలుసు . వ్యాపార ధోరణీ లో రిఫరల్ కేసులకు పర్సంటేజులు ఇస్తూ పేసెంటలను రాబట్టుకుంటున్నారు . ఆ డాక్టర్ క్వాలిఫైడా , కాదా అని ఆలోచించరు .. చివరకు గ్రామ సర్పంచకూ పి.సి . ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. పి.సి లకు ఎక్కువగా సంచి డాక్టర్లు కేసులు (రోగులు) తీసుకొస్తారు. బిల్లు కి ఇంత , ఆపరేషన్‌ కి ఇంత , లేబు తనికీలకు ఇంత అని ఫిక్షిడు పి.సి లు ఉంటాయి. అవసరమున్నా లేకున్నా ఆపరేషన్‌ చేసీమంటాడా సంచిడాక్టర్ . . . పి.సి కోసము . పి.సి లు ఇవ్వకపోతే తన ప్రాక్టిష్ తగ్గిపోతుందనో , ఈగలు తోలుకోవడము వస్తుందనో సదరు డాక్టర్ పి.సి ల ప్రాక్టిస్ కే అలవాటు పడిపోతాడు . తప్పు ఎవరిది?.

యాభైశాతం మందిలో ఫిషర్స్ ఎటువంటి ఆపరేషన్ లేకుండా వాటంతట అవే తగ్గిపోతాయి. మలద్వారం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవటం, మల విసర్జన తరువాత కాటన్ గుడ్డతో తుడవటం వల్ల ఫిషర్ తొందరగా మానిపోతుంది. ఒకవేళ ఫిషర్ ఎక్కువ రోజులు ఉంటే మానడం కష్టమవుతుంది. సిట్స్ బాత్ (మలద్వారాన్ని ఇరవై నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచడం) వల్ల ఫిషర్ వల్ల వచ్చే సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, సమయానుసారంగా తినడం, సమయానికి మలవిసర్జనకు పోయే అలవాటు చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే ఎనస్తటిక్ ఆయింట్‌మెంట్ పైపూతగా రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

ఇవి వైద్యపరంగా పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సినవి కాకపోయినా రోగికి మాత్రం  అసౌకర్యం కల్పించవచ్చు. అవి… గాటు గాయంగా మారి కొద్దికాలం నొప్పితో బాధించవచ్చు. ఒకటి రెండు నెలల పాటు కొవ్వు తీసిన చోట వాపు ఉండవచ్చు. రోగికి నిర్వహించే ప్రక్రియను బట్టి మచ్చ ఏర్పడుతుంది. ఇది సాధారణంగా కొన్ని వారాల్లో తగ్గిపోవచ్చు. లైపో వల్ల వచ్చే నొప్పి తాత్కాలికమే. నొప్పి నివారణ మందులతో దీన్ని నివారించవచ్చు. కనీసం మూడు రోజుల పాటు ఎటూ కదలలేని పరిస్థితి వల్ల అసౌకర్యంగా ఉండవచ్చు.

బెంగళూరు: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగా… లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మాస్ సినిమాల్లో విలన్ ఎంత శక్తివంతంగా ఉంటే…. హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది.  ఇది కమర్షియల్ ఫార్ములా. ఈ ఫార్ములాతో తీసిన ప్రతి సినిమా హిట్టే. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి… తన సినిమాల్లో తప్పకుండా ఈ సూత్రాన్ని పాటిస్తాడు. త్వరలో ఆయన చేయనున్న క్రేజీ మల్టీస్టారర్లో ఈ ఫార్ములానే హైలైట్ కానుదని తెలుస్తోంది. వివరాల్లోకెళ్తే… ఎన్టీయార్, చరణ్ కలిసి నటించే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మరో స్టార్ హీరోని సెట్ చేశాడట దర్శక ధీరుడు. ఆ స్టార్ ఎవరో కాదు… మాస్ మహారాజా రవితేజ. అవును… రాజమౌళి మల్టీస్టారర్ లో రవితేజ విలన్ గా నటిస్తున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.  రవితేజకు కథ కూడా వినిపించేశాడట రాజమౌళి. విలన్ పాత్ర అత్యంత శక్తివంతగా ఉండటంతో మాస్ మహారాజా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట! విలన్ గా చేయడం రవితేజకు కొత్త విషయం కాదు. విలన్ పాత్రలతోనే రవితేజ కెరీర్ మొదలైంది. తొలినాళ్లలో చాలా సినిమాల్లో నెగిటీవ్ కేరక్టర్లు చేశాడు రవి. మళ్లీ ఇన్నాళ్లకు రాజమౌళి పుణ్యమా అని విలన్ అవతారం ఎత్తనున్నాడన్నమాట. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఎన్టీయార్, చరణ్ అన్నదమ్ములుగా ..బాక్సర్లుగా కనిపిస్తారు. రవితేజ ఇందులో విలన్ గా చేయడం నిజమే అయితే.. ఆ పాత్రను దర్శకధీరుడు ఎలా డిజైన్ చేశాడో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *