“జుట్టు నష్టం శస్త్రచికిత్స యూట్యూబ్ |అంతర్జాతీయ జుట్టు నష్టం సెంటర్ బ్యాంకాక్”

“న్యూ ప్లానెట్స్ వెతుకుతుంటాం హ్యూమన్ లైఫ్ కోసం. సో ఫార్ నన్ ఫౌండ్. నాన్ కార్బన్ లైఫ్‌తో రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేస్తుంటాం. చాలా వర్క్ హ్యూమనాయిడ్ రోబోస్ చేస్తున్నాయి ఇప్పటికే. కాని హ్యూమన్స్ అవసరం ఇంకా చాలా ఉంది. ఉయ్ నీడ్ మోర్ హ్యూమన్స్ ఫర్ ఎర్త్. ఒకవేళ వేరే ప్లానెట్ దొరికినా హ్యూమన్స్ కోసం రీబిల్డ్ చేయడానికి టైమ్ పడుతుంది చాలా.” నేను అడగకుండానే చెప్పింది మేల్.

రింజుం రింజుం హైదరబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిరగిర తిరగితె మోటరు కారు బలాదూర్.. ఈ పాట పనిఒడ్సిపోయిందిగ.. ఇప్పుడు లేటెస్టు పాటేందంటే.. రింజుం రిజుం హైదరబాద్ హెలికప్టర్ వాలా జిందాబాద్.. గాలిలో గిరగిర తిరుగుత వుంటే.. లష్కర్ లండన్, న్యూయార్క్ బలాదూర్ అని పాడుకోవాలె ఎందుకో ఎర్కేనా ఇగోంది..

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ విడుదలైంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు.

17/04/2017: శ్రీనగర్‌: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్‌ ఆర్మీ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని రజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో పాక్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. సోమవారం ఉదయం నుంచి పాక్‌ సైన్యం కాల్పులు జరపుతుండటంతో.. అప్రమత్తమైన భారత భద్రతా సిబ్బంది వారికి ధీటుగా బదులిస్తోంది అని రక్షణశాఖ అధికారి మనీష్‌మెహతా తెలిపారు. భారత ఆర్మీ పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకొని పాక్‌ కాల్పులకు పాల్పడుతోందని ఆయన వెల్లడించారు. పాక్‌ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఈ నెలలో ఇది ఆరోసారి కావడం గమనార‍్హం.

28/05/2016: ‘దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రధాని మోదీ ప్రవేశపెట్టారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుని ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని’ ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ అన్నారు. గురువారం మోదీ రెండేళ్ల పాలనపై పాలమూరులో ‘వికాస్‌ పర్వ్‌’ పేరిట నిర్వహించిన సభలో..అంతకు ముందు విలేకరుతోనూ మాట్లాడారు. ‘అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మోదీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. పదేళ్లు దేశాన్ని పాలించిన మన్మోహన్‌సింగ్‌ ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదు. దేశంలో కాంగ్రెస్‌ అచూకీ క్రమంగా గల్లంతవుతోంది. మోదీ నేతృత్వంలోని భాజపా మరో పదేళ్లు దేశాన్ని పాలిస్తుంది. నీతి అయోగ్‌లో రాష్ట్రాలకు భాగస్వామ్యం పెంచి..నిధుల్లోనూ ప్రాధాన్యం కల్పించిన ఘనత ఆయనదే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భాజపా ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు 14 వేలకోట్లు, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఔషధ పరిశోధన కేంద్రం ఏర్పాటు కానున్నాయి. కాంగ్రెస్‌ పరిపాలనలో ఖాయిలా పడిన రామగుండం ఎరువుల పరిశ్రమ, మంచిర్యాల సిమెంటు పరిశ్రమ, ఐడీపీఎల్‌, వరంగల్లులోని జౌలి పరిశ్రమను కేంద్రం పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు’ రమణ్‌సింగ్‌ పేర్కొన్నారు. తెలంగాణలో భాజపాకు ఇప్పుడు ఐదుగురే ఎమ్మెల్యేలు ఉన్నారు. భవిష్యత్తులో వంద మందికి చేరి భాజపా రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నక్సల్‌ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామన్నారు. కరవు నిధుల కేటాయింపుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎరువులు, రసాయినాలశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహిర్‌ సమాధానమిస్తూ..చిన్న రాష్ట్రమైనా తెలంగాణకు రూ.791 కోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి 90 వేల గృహాలు మంజూరైనా ఒక్కటీ ప్రారంభించకపోవడం దారుణమని లక్ష్మణ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మోదీ విజయాలు.. తెరాస వైఫల్యాలు: రెండేళ్ల పరిపాలనలో తెరాస రాష్ట్రంలో ఒరగబెట్టిందేమీ లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ‘మాపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తెలంగాణలో పేదలు, రైతుల పక్షాన పోరాటం చేస్తాం. పల్లె పల్లెకు భాజపా, ఇంటింటికీ మోదీ నినాదంతో ప్రతి ఇంటికీ తిరిగి ప్రచారం చేస్తాం. పాలమూరు జిల్లాలో తీవ్ర కరవు ఏర్పడి..13 లక్షల మంది వలసపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోపోవడం సిగ్గుచేటు. పాలమూరును దత్తత తీసుకుంటామంటూ ఉద్యమంలో చెప్పిన తెరాస జిల్లాకు చేసింది ఏదీ లేదు. తెరాస వైఫల్యాలను, మోదీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని’ వివరించారు. అసోంలో భాజపాకు దక్కిన విజయం స్ఫూర్తితో రానున్న రోజుల్లో తెలంగాణలోనూ భాజపా జెండా ఎగరేస్తామని లక్ష్మణ్‌ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్దార్థనాథ్‌, రాష్ట్ర నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, నాగూరావ్‌ నామోజీ, రతంగ్‌ పాండురెడ్డి, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భాజపా కార్యకర్తలు హాజరయ్యారు.

బుద్దిజీవులైన మానవులలో మాత్రం ఈ కామరసాయనాల అవసరం కనబడదు. వీరిలో లైంగికాకర్షణ ప్రధానంగా కంటిచూపులు, శారీరక స్పర్శ వలన కలుగుతుంది. జంతుజాలంలో సెక్సు కేవలం సంతాన సాధన కోసమే కాగా, మానవులు ఋతువులతో సంబంధం లేకుండా ఏ కాలంలో నైనా, సంతానోత్పత్తితో బాటు అనిర్వచనీయమైన సంభోగసౌఖ్యాన్నీ అనుభవించగలరు!

తలస్నానం చేసినప్పుడు లేదా జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో బలవంతంగా దువ్వడం, టవల్ లో గట్టిగా తలను  తుడవడం, అలాగే మహిళలు కిందకు జారుతున్న వెంట్రుకలను ముడి వేయడం చేయకూడదు. బాగా ఆరనివ్వాలి. ఇక వెంట్రుకలు చిక్కుపడినప్పుడు బలవంతంగా దువ్వకుండా ముందు చేతులతో మసాజ్ లా చేసుకుని దువ్వడం చేయాలి.

నక్స్‌వామికా:ఆధునిక జీవనం వల్ల ఈ సమస్య వచ్చినవారికి ఉపయోగపడే మందు. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వారికి ఈ మందు ఇవ్వవచ్చు. మలబద్ధకం, తరచుగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, మలవిసర్జన కొంచెం కొంచెంగా రావటం, దురద, నొప్పి ఎక్కువగా ఉండటం, పైల్స్, ఉదయంపూట బాధ ఎక్కువవడం, నిద్ర పోయినపుడు ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన మందు.

ఇది ఇండొనేసియాకు చెందిన సంప్రదాయ మసాజ్‌. ఈ మసాజ్‌కు పుట్టిల్లు బాలి దీవులు. ఈ టెక్నిక్‌లో మసాజ్‌తోపాటు ఆక్యుప్రషర్‌, రిఫ్లెక్సోలజీ, ఆరోమాథెరపీ వంటి రకరకాల ప్రకియలు మిళితమై ఉంటాయి. రిలాక్స్‌ అవడానికి ఈ టెక్నిక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కండరాలను వదులుచేయడంతోపాటు శరీరంలో నొప్పి బాపతు బాధలను పోగొడుతుంది.  ఈ టెక్నిక్‌ వల్ల రక్తప్రసరణ బాగా జరిగి మెదడు విశ్రాంతి స్థితిని పొందుతుంది. శరీరానికి నూతనోత్తేజం వ స్తుంది. కండరాలు బాగా ఒత్తిడికి లోనైనప్పుడు  ఈ టెక్నిక్‌ మంచి ఫలితాలను ఇస్తుంది. కీళ్లు,  కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. మైగ్రేన్‌ తగ్గుతుంది. నిద్రలేమి, శ్వాస సంబంధమైన సమస్యలు ఉండవు. 

ఇది సీజనల్ వ్యాధులు పొంచివున్న కాలం. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా కలరా, అతిసారా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు విజ్రుంభించే అవకాశం వుంది. ఈ సీజన్ లో ఏయే వ్యాధులు ఎందుకు వ్యాప్తి చెందుతాయో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల చాలావరకు సీజనల్ వ్యాధులను నివారించే అవకాశం వుంది.

ఎక్స్‌రే రిపోర్టులో కీళ్ల మధ్య ఉండే ఖళీ బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తే ఇదిది మూడో దశకు సూచిక అవుతుంది. ఒకప్పుడైతే ఈ సమస్యకు ఆస్టియాటమీ అనే శస్త్ర చికిత్స చేసేవారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు తాత్కాలికంగానే ఉండేవి. కానీ, అధునికంగా వచ్చిన మోకాలి కీలు మార్పిడి చికిత్స మాత్రం అత్యంత ప్రామాణికమైనది. ఈ శస్త్ర చికిత్సలు 98 శాతం దాకా విజయవంతం అవుతున్నాయి. మిగతా రెండు శాతం ఇన్‌ఫెక్షన్ల కారణంగా గానీ, కీలు వదులైపోవడం వల్లగానీ ఏదైనా ఇబ్బంది రావచ్చు. అయితే వాటిని కూడా ఆ తరువాత సరిచేసే వీలుంటుంది. ఈ కృత్రిమ కీలును అమరుస్తాం. ఇది 15 ఏళ్ళకు పైగానే మన్నుతుంది.

చైనా : దేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తుండటంతో కొన్నిచోట్ల గట్లుతెగి, పలుప్రాంతాలు నీటమునిగిపోయాయి. విద్యుస్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, ఇళ్ళు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

* బుద్ధిమాంద్యం ఉన్నవారూ ఇతరులతో కలవకుండా, తమ లోకంలో తాముంటారు కాబట్టి మొదట్లో దీన్ని అంతా ‘బుద్ధిమాంద్యం’గానే భావించేవారు. కానీ ‘ఆటిజమ్‌’ పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లా స్తబ్ధుగా ఉండరు. హుషారుగా, పరిసరాలను గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇది బుద్ధిమాంద్యం కాదని గుర్తించారు. పైగా ఆటిజమ్‌ పిల్లలు కొన్నింట్లో చాలా చురుకుగా ఉంటారు. కొందరు ఏదైనా ఒకసారి దారిని చూస్తే మరచిపోరు. మరికొందరు అంకెలు, సంఖ్యలు టకటకా చెప్పేస్తారు. పద్యాలు, గేయాలను ఒకసారి వినగానే తిరిగి అప్పజెప్పేస్తారు. చుట్టుపక్కల పరిసరాలను అంతగా చూడనట్టు ప్రవర్తించినా వీరిలో కొన్ని అసాధారణ సామర్థ్యాలుంటాయి. దీన్నే ‘సావంట్‌ స్కిల్స్‌’ అంటారు. ఈ ప్రత్యేకతలన్నింటి దృష్ట్యా ఇది బుద్ధిమాంద్యం కాదని తేల్చారు. అయితే ఆటిజమ్‌ పిల్లలు పెద్దయ్యాక కొందరిలో బుద్ధిమాంద్యం లక్షణాలు కనిపించొచ్చు. ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటివి దీనికి దారితీయొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *