“జుట్టు నష్టం సెంటర్ NJ |పూర్తి మెదడు రేడియేషన్ తర్వాత జుట్టు పెరుగుదల”

ఎవరైనా క్రీడాకారులుగా, దృఢమైన అథ్లెటిక్‌ శిక్షణ వంటివాటికి వెళ్లే ముందు ఒక్కసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది. పోలీసు, ఎస్సై వంటి పోస్టులకు జరిపే దేహదారుఢ్య పరీక్షల్లో చాలా దూరాలు పరుగులుపెట్టే కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోవటం మనం తరచూ వింటూనే ఉంటాం. ఇలాంటి శారీరక దారుఢ్య పరీక్షలకు వెళ్లినప్పుడు అప్పటికే వీరిలో లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌ వంటివి ఉంటే ఇలాంటి సమయంలో అవి మరింత సమస్యాత్మకంగా మారి, హఠాత్తుగా ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అందుకే ఇలాంటి పరీక్షలు ఆరంభించే ముందు తప్పనిసరిగా ఈసీజీ పరీక్ష తీయించి, సమస్యేమీ లేదని నిర్ధారించుకోవటం మంచిది. దీనికయ్యే ఖర్చు కూడా పెద్దగా ఉండదు. కొందరు కొంచెం సేపు ఎక్కువ వ్యాయామం చేస్తే కళ్లు తిరిగి పడిపోతుంటారు. వీరు కూడా ఓసారి వైద్యులను సంప్రదించి సమస్యలేమీ లేవని నిర్ధారించుకోవటం ముఖ్యం.

‘రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో వీసీ అప్పారావుకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎన్ హెచ్ ఆర్ టీమ్ ఇంకా రిపోర్టు కూడా ఇవ్వలేదు. అతనికి ఇంకా బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎవిడెన్స్ ప్రభావితం చేపి పొజిషన్ లో ఉన్నాడు. ఎవిడెన్స్ ఎలా టాంపర్ చేస్తాడో కోర్టు కూడా తెలుసు.  

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 23వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవితాధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లోని ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకి ‘ఎన్టీఆర్‌’ టైటిల్‌ను ఖరారు…

04/08/2016: దేశంలో భారీ పన్ను సంస్కరణలకు పెద్దల సభ ఓకే రాజ్యాంగ (122వ సవరణ) బిల్లుకు 203 ఓట్లతో ఆమోదం కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీల మద్దతు.. అన్నాడీఎంకే వాకౌట్ రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయాలన్న పార్టీలు బిల్లుకు సర్కారు 4 సవరణలు ప్రతిపాదన.. ఆమోదం మళ్లీ లోక్‌సభకు బిల్లు.. ఆమోదించాక రాష్ట్రాల అసెంబ్లీలకు జీఎస్‌టీ బిల్లుపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం మేం కృషి చేశాం. బిల్లులోని భాష, అంశాలపై ఏకగ్రీవం లేకపోయినా సాధ్యమైనంత మేరకు ఏకాభిప్రాయం ఉంది. ఉత్తమ అంశాలను బిల్లులో చేర్చాం. ఈ కొత్త వ్యవస్థ దేశాన్ని ఒకే ఆర్థిక విపణిగా మారుస్తుంది. – అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. వివిధ రకాల రాష్ట్ర, స్థానిక పన్నులను తొలగించి.. వాటి స్థానంలో దేశవ్యాప్తంగా ఏకైక ఏకీకృత పన్నుగా.. వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టాలన్న చరిత్రాత్మక నిర్ణయానికి రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. స్వాతంత్య్రానంతరం దేశంలో అత్యంత భారీ పన్ను సంస్కరణ ఇది. అంతేకాదు.. జీఎస్‌టీ అమలుతో ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద ఉమ్మడి మార్కెట్‌గా మారుతుంది. రాజ్యాంగం ప్రకారం.. ఎక్సైజ్ సుంకం వంటి పన్నులు విధించేందుకు కేంద్రానికి, చిల్లర అమ్మకం పన్నులు వసూలు చేసేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. ఆ పన్నుల స్థానంలో ఏకీకృతమైన జీఎస్‌టీని అమలు చేయటానికి వీలు కల్పించేందుకు.. రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు – 2014ను పెద్దల సభ ఆమోదించింది. జీఎస్‌టీకి సంబంధించి పలు అంశాలపై నాటి, నేటి అధికార, విపక్షాల మధ్య విభేదాలతో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక పన్ను సంస్కరణల బిల్లుకు.. అన్నా డీఎంకే మినహా కాంగ్రెస్ సహా అన్ని పక్షాలూ పెద్దల సభలో మద్దతు ప్రకటించాయి. అన్నా డీఎంకే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. జీఎస్‌టీ అమలుపై దాదాపు ఏడు గంటల పాటు చర్చించిన అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 203 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. సహకార సమాఖ్య విధానానికి జీఎస్‌టీ ఉదాహరణగా నిలుస్తుందని.. అందరం కలిసి ఇండియాను కొత్త ప్రగతి శిఖరాలకు తీసుకెళతామని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న ఎగువసభలో.. జీఎస్‌టీ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య అరుదైన సామరస్యం కనిపించటం విశేషం. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ బిల్లును ప్రవేశపెడుతూ.. ఇటీవలి చరిత్రలో దేశంలో అత్యంత ముఖ్యమైన పన్ను సంస్కరణలకు సంబంధించిన బిల్లు ఇదని పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీల మధ్య విస్తృత ఏకాభిప్రాయం తర్వాత దీనిని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సభలో సభ్యులందరూ బల్లలు చరుస్తూ హర్షం తెలిపారు. జీఎస్‌టీ రేటుపై 18 శాతం పరిమితి విధించాలని చర్చలో కాంగ్రెస్ సహా పలు పార్టీలు కోరగా.. పన్ను రేటును సాధ్యమైనంత తక్కువగానే ఉంచుతామని జైట్లీ తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే ఎంత పరిమితి ఉంటుందన్న విషయంపై ప్రతిపక్షాలు పట్టుపట్టినా ఏమీ చెప్పలేదు. కేంద్ర ఆర్థికమంత్రి, 29 రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జీఎస్‌టీ మండలి ఈ పన్ను రేటును నిర్ణయిస్తుందన్నారు. చర్చలో ఎవరేమన్నారంటే… చిన్న వ్యాపారులను మినహాయించాలి: ఎస్‌పీ ‘‘ఈ బిల్లును మేం అంగీకరించనప్పటికీ.. దేశ ప్రగతికి మేం అవరోధంగా ఉన్నామని మమ్మల్ని నిందించరాదన్న కారణంతో దీనికి మా పార్టీ మద్దతిస్తోంది. ఎన్‌డీఏ ఎప్పుడు ఏ బిల్లు తెచ్చినా దేశాన్ని భారీ మలుపుతిప్పేస్తున్నట్లు వాళ్లు భావన కల్పిస్తుంటారు. కానీ మీ పాత బిల్లులు ఏమయ్యాయి? నల్లధనం సంగతేమిటి? ప్రభుత్వ ఉద్దేశం చెడు ఉద్దేశం.. పన్నులు పెంచటమే ఉద్దేశం. దేశంలో ద్రవ్యోల్బణం ఉండరాదని కోరుకుంటున్నట్లు మీరు చెప్తారు. మరి 18 శాత
ం వంటి తక్కువ పన్ను రేటును ఇప్పుడే ఎందుకు నిర్ధారించరు? చిన్న వ్యాపారులు జీఎస్‌టీని వ్యతిరేకిస్తున్నారు. రూ. 10 లక్షల లోపు టర్నోవర్ ఉండే వ్యాపారులను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని మేం డిమాండ్ చేశాం. ఆహార ఉత్పత్తులపై కూడా జీఎస్‌టీ ఉంటుందా? అలాగైతే ధరలు పెరుగుతాయి’’ అని సమాజ్‌వాది పార్టీ నేత నరేశ్ అగర్వాల్ చెప్పారు.

నిజానికి ఇలా మలద్వారం చీరుకుపోయి ఫిషర్ ఏర్పడటానికి ఇతమిత్థమైన కారణాలు ఇంకా తెలియదు. కానీ మలవిసర్జన సమయంలో చీలికను ఒరుసుకుంటూ మలం బయటికి రావడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల దీని ఉనికి తెలుస్తుంది.  మనం తీసుకునే ఆహారంలో ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజాపండ్ల వంటి  పీచును కలిగి ఉండే పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఫిషర్ ఏర్పడుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది.  కొన్ని సందర్భాల్లో మలద్వారం వద్ద ఉండే కండరాలు గట్టిగానూ, మందంగానూ మారడం వల్ల మలవిసర్జన సాఫీగా సాగక బలంగా ఒరుసుకుపోతూ జరుగుతుంది. దీనివల్ల అక్కడ చీలిక ఏర్పడటం, చిరిగినట్లు కావడం వల్ల కూడా ఫిషర్ రావచ్చు.

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజ కుమారుడు మహాధన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో రాశీ ఖన్నా కూడా చేరిపోయింది.

కొంతకాలంగా ఉత్కంఠగా ఎదురు చూసిన కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ క్రతువు ముగిసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ .. కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేబినేట్‌ను విస్తరించింది. 19 మంది మంత్రులకు కొత్తగా పదవులను ఇచ్చిన ఎన్డీయే కూటమి, పలువురు మంత్రుల శాఖలలో కూడా మార్పులు చేసింది.

అయితే… పదేళ్ళు పాలించి…దారుణమైన ఆర్ధిక వ్యవస్థ దివాలాకోరుతనానికి  కారణమై… చివరకు పగ్గాలు గుజరాత్ అల్లర్లకు కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ కి అప్పగించి మన్మోహన్ ఇప్పటికే నిష్క్రమించారు. ఆరేళ్ళ పాటు… హెచ్ ఎం టీవీ కి, తర్వాత ది హన్స్ ఇండియా అనే పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించి…కపిల్ గ్రూప్ మింగలేని కక్కలేని నష్టాలకు బాధ్యుడన్న అపవాదు మూటగట్టుకుని… పగ్గాలను… తెలుగు టెలివిజన్ లో కలెక్షన్ కింగ్ గా పేరున్న రాజశేఖర్ కు అప్పగించి నిష్క్రమిస్తున్నారు…. రామచంద్ర మూర్తి గారు. బుధవారం నాడు అయన కోసం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇది నిజంగా ఇద్దరు యోధుల మహాభినిష్క్రమణం. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంత అద్భుతమైన వ్యక్తులైనా…వారిద్దరూ చివరకు ఒక శిధిల సామ్రాజ్యాన్ని వదిలి నిష్క్రమిస్తుస్తుండడం విధి విచిత్రం. తమ చేతిలో లేని వివిధ అంశాలు ఈ దుస్థితికి కారణమైనా….మనసు గాయపరిచే ఒక పీడకల వారిని వెంటాడబోతుండడం తప్పించుకోలేని కఠోర వాస్తవం.  

పవన్‌కల్యాణ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా సినిమా సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో……

అల్లు అర్జున్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. పూజా హెగ్దే కథానాయిక. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను…

మెగా కుటుంబం నుంచి మరో కథానాయకుడు వెండితెరపై సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ హీరోగా త్వరలో ఓ సినిమా చేయనున్నారు. రాకేశ్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. వారాహి చలన చిత్రం …..

యువ కథానాయకుడు నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ఎంసీఏ’(మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి). సాయి పల్లవి కథానాయిక. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది…

ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భాషయపు గోడలకు అంటుకోకుండా చేస్తుంది. ఇది ఉన్నంతకాలం సంతానం కలుగదు. మీరు ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నప్పుడు, సాధనాన్ని తేలికగా తీసివేయించుకోవచ్చు. ఇది 3 నుండి 5 సం.ల వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *