“జుట్టు పునరుద్ధరణ శస్త్రచికిత్స కోర్సులు -జుట్టు నష్టం మచ్చలు అరోమతా”

సమాజాన్ని భయపెడుతున్న క్యాన్సర్‌ను రోగులు జయిస్తున్నారు. రోగ నిర్ధరణ తర్వాత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇందులో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. అందుకే క్యాన్సర్‌ జబ్బు సోకిందని తెలిసినా ఎలాంటి ఆందోళన చెందడం లేదు.

మా బాబుకి గ్రహణం మొర్రి ఉండేది. ఆరు నెలల వయసులో పెదవికి, రెండేళ్ల వయసులో అంగటికి ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు తన వయసు 16. చిన్నప్పుడు ఆపరేషన్ చేసిన మచ్చ చాలా వె డల్పుగా కనబడుతోంది. ముక్కు ఇంకా వంకరగానే ఉంది. దూరం నుంచి కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు దీనిని చక్కదిద్దే మార్గం ఉందా? తెలియజేయగలరు

న్యూదిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కి సంబంధించిన మరికొన్ని దస్త్రాలను మంగళవారం బహిర్గతం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నేతాజీ జీవిత విశేషాలకు సంబంధించిన 50 ఫైల్స్‌ను ఇవాళ విడుదల చేస్తోంది. ఈ పత్రాలు అంతర్జాలంలో అందుబాటులోకి రానున్నాయి. 1956 నుంచి 2009 మధ్య కాలంనాటి ఈ ఫైళ్లలో పీఎంవో, హోంమంత్రిత్వ శాఖలనుంచి చెరో పది దస్త్రాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 30 ఫైల్స్‌ విడుదల కానున్నాయి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ ఈ పత్రాలను www.netajipapers.gov.in ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌లో విడుదల చేయనున్నారు. జనవరి 23న నేతాజీ 113వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ 100 రహస్య పత్రాలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. 16వేల పేజీలు ఉన్న పత్రాలను కుదించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఇప్పుడు విడుదల చేసిన పత్రాల ద్వారా మరిన్ని కొత్త విషయాలు తెలియనున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమం గురించి క్షుణ్ణంగా తెలుసుకోగోరే వారికి, తత్సంబంధిత అంశాలపై పరిశోధన చేస్తున్న వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భాషయపు గోడలకు అంటుకోకుండా చేస్తుంది. ఇది ఉన్నంతకాలం సంతానం కలుగదు. మీరు ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నప్పుడు, సాధనాన్ని తేలికగా తీసివేయించుకోవచ్చు. ఇది 3 నుండి 5 సం.ల వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది.

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా సెన్సార్‌ …

14/06/2016: రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని కిలంబేచా అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా రిజర్వ్‌గ్రూప్‌, స్థానిక పోలీసులు కలిసి నారాయణ్‌పూర్‌, కొండగావ్‌ జిల్లాలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల్లోని మావోయిస్టు స్థావరాలపై దాడి చేశారు. నారాయణ్‌పూర్‌ జిల్లాలో పోలీసులు కాల్పులు జరపడంతో.. 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఎస్‌ఐ పుష్పరాజ్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అవధ్‌రామ్‌ సాహు, కానిస్టేబుల్‌ వినయ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కిలంబేచా అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

ఐతే సంబంధిత శాఖకు చెందిన మంత్రి పీత‌ల సుజాత మండలిలోనే ఉన్నా వైద్య అరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస‌రావు స‌మాధానం ఇచ్చారు. అదే స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని గ‌త ప్రభుత్వం అనుస‌రించిన విధానాల వల్లే స‌హజ వ‌న‌రులు లూటి జ‌రిగింద‌ని విమర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య, సోమిరెడ్డి మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. 

↑ ఇక్కడికి దుముకు: 17.0 17.1 17.2 17.3 17.4 17.5 17.6 17.7 Santoro, M.M.; Gaudino, G. (2005). “Cellular and molecular facets of keratinocyte reepithelization during wound healing”. Experimental Cell Research. 304 (1): 274–286. PMID 15707592. doi:10.1016/j.yexcr.2004.10.033.

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది-2’. ఓంకార్‌ దర్శకుడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సమంత, సీరత్‌ కపూర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2015లో విడుదలై విజయం సాధించిన …

9. చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా, పేషియల్స్ వాడినా తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని ఫిట్‌‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

పోర్ట్ ఆఫ్ నీస్ అనేది లింపియా పోర్ట్‌గా సుపరిచితం. లింపియా ప్రవాహం కారణంగా ఈ పేరు వచ్చింది, మెర్షీ జోన్‌లో ఈ ప్రవాహం చిన్నపాటి తటాకాన్ని ఏర్పరచడంతో పాటు 1745లో అక్కడ ఓడరేవు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నేడు ఇది నీస్ యొక్క ప్రాథమిక హార్బర్ వ్యవస్థాపక ప్రదేశంగా ఉంటోంది – అలాగే కర్రాస్ జిల్లాలోనూ ఒక చిన్న పోర్ట్ వాడుకలో ఉంది.

అనంతపురం : పట్టణంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ఇద్దరు తీవ్రవాద అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసు బృందం అనంతపురంలోని ఓ లాడ్జీలో ఇద్దరు తీవ్రవాద అనుమానితులను అరెస్టు చేసింది. మరొక తీవ్రవాది పరారయ్యాడు. అతని వద్ద మారణాయుధాలు ఎకె 47 గన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే అరెస్టు చేసిన ఇద్దరిని రహస్య ప్రాంతంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఏ ప్రాంతంలో కూడా హైఅలర్ట్ ప్రకటించలేదు. ఒక వేల హైఅలర్ట్ ప్రకటిస్తే…. ప్రజలు భయాందోళనలకు గురవుతారని భావిస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో దొరికిన ఉగ్రవాద సానుభూతిపరులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసు బృందం ఇవాళ అనంతపురంకు వచ్చి ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గతవారం రోజులుగా అనంతపురంలో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. ఇటీవలికాలంలో తాడిపత్రిలో ఎన్ ఐఎ అధికారులు వచ్చి ఉగ్రవాదుల కదలికలపై ఆరా తీశారు. అనంతపురం కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు బెంగుళూరు, తమిళనాడు, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు. 

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులపై పోలీసులు తమ ప్రతాపం చూపెడుతూనే ఉన్నారు. నిన్న ఇష్టమొచ్చినట్లుగా బాదిన ఖాకీలు నేడు అదే తీరుగా వ్యవహరించారు. వంట చేస్తున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు. ఈ ఘటనలో 8మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భోజనం తినే హక్కు లేదా ? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మెస్ లో భోజనం..నీటి సదుపాయం..వైఫై తదితర సౌకర్యాలను పోలీసులు నిలిపివేశారు. దీనితో ఆకలిగా ఉన్న విద్యార్థులు బుధవారం భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని బీభత్సం సృష్టించారు. వంట సామాగ్రీ చెల్లాచెదురు చేశారు. ప్రతిఘటించిన విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. గాయపడిన 8మందిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఇతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్ సీయూ ప్రధాన గేటు వద్దనే మీడియాను నిలిపివేయడంతో లోపల ఏం జరుగుతుందనే విషయం తెలియరావడం లేదు.

క్యాన్సర్‌ రోగుల్లో మానసిక అధికంగా ఉంటాయని శాస్త్రీయ అధ్యయనాల్లో వెల్లడైందని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం చెప్పారు. దేశంలోని 20 ఆస్పత్రుల్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 40% మంది రోగుల్లో మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు నిర్థరణ అయిందన్నారు. క్యాన్సర్‌ తీవ్రత కన్నా, మానసిక సమస్యలతో చాలా మంది రోగుల్లో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోందన్నారు. దీన్ని నివారించడానికి క్యాన్సర్‌ చికిత్సలు చేసే ఆస్పత్రుల్లో మానసిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు అందించే విధానం అందుబాటులోకి రావలసిన ఆవశ్యకత ఉందని హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ క్యాన్సర్‌ సదస్సులో కలాం చెప్పారు. రక్త క్యాన్సర్‌ సోకిన తన ముగ్గురు స్నేహితులకు మానసికంగా ఎదురైన పరిస్థితులను ఈ సందర్భంగా వివరించారు. క్యాన్సర్‌ చికిత్సలకు దేశంలో ఆ తరహా విధానం లేదు,60% రోగులకు సాధారణ వైద్యులే దిక్కు. క్యాన్సర్‌ రోగులకు చికిత్సలు బాధాకరం కాకుండా నివారించడానికి అనుసరించాల్సిన విధానాలపై వైద్యులు, మానసిక నిపుణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్‌ సోకిన వారి కుటుంబసభ్యుల్లో మానసిక భయాందోళనలు తొలగించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలాం సూచించారు. దేశంలోని సుమారు 120 కోట్ల జనాభాకు దాదాపు 1200 మంది క్యాన్సర్‌ వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. దీనివల్ల మొత్తం క్యాన్సర్‌ రోగుల్లో దాదాపు 60% మందికి సాధారణ వైద్యులు చికిత్సలు అందిస్తున్నారని వివరించారు. ప్రతి జిల్లా ఆస్పత్రిలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు సంబంధించిన వైద్యపరీక్షలు, చికిత్సలు అందించేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. దేశంలో వివిధ రకాల క్యాన్సర్ల తీవ్రతను అంచనా వేయడానికి ”రోగుల నమోదు విధానం” తప్పనిసరి చేయాలన్నారు. వివిధ రకాల క్యాన్సర్‌ రోగాలకు కారకాలైన జన్యువులను గుర్తించి, వాటిపై పరిశోధనలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రోగులకు రేడియోథెరఫీ చికిత్సల్లో దుష్ప్రభావాలను నివారించడానికి నానో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను కరిగించి, శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దడానికి అల్ట్రాసౌండ్ తరంగాలను శరీరంలోకి పంపిస్తాము. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకునే నడుము, పిరుదులు, తొడలు, పొట్ట తదితర ప్రాంతాలలోనుంచి కొవ్వును కరిగించడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ ద్వారా శరీరంలోని కొవ్వు శాశ్వతంగా తొలగిపోతుంది. ఒకసారి తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ ఏర్పడే అవకాశం లేదు. రక్త నాళాలు, నరాలకు  సంబంధించిన కణజాలానికి ఎటువంటి హాని జరగకుండా అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా చర్మంలోపల ఉండే కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఒకసారి  తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ జీవం పోసుకోలేవు. దీని వల్ల ఇవి శాశ్వతంగా తొలగిపోయినట్లే.

మరోవైపు బాధితురాలికి అండగా నిలబడ్డ మహిళా సంఘాలు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సో అమ్మాయిలు జాగ్రత్త. ప్రేమ ముసుగులో దగ్గరవ్వడానికి ఇలాంటి కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులు వేస్తుంటారు. వారి నక్కవినయాలను ఏ మాత్రం నమ్మారో.. ఇలాంటి దారుణాలే జరుగుతాయని ఊహించండి. తస్మాత్ జాగ్రత్త. 

రెండు అవకాశాలు చేజారి పోవడంతో.. వైసీపీ ముచ్చటగా మూడో అస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించాలని భావిస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో…   ద్రవ్యనియమ బిల్లు ఆమోదించే సమయంలో… ఓటింగ్‌కు పట్టుబట్టాలని వైసీపీ యోచిస్తోంది. ఆఓటింగ్‌లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయాలని నిర్ణయించింది. రెండు సార్లు పార్టీ వ్యూహాలు దెబ్బతిన్న కారణంగా..  ఈ సారి పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్లాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించింది. విప్ లు అందలేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు తప్పించుకునే అవకాశం లేకుండా… ఐదు రోజులు ముందుగానే విప్ జారీ చేయాలని భావిస్తోంది. దీంతో వలస వెళ్లిన వారిపై అనర్హత వేటు తప్పదనీ నమ్ముతోంది. ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్‌ సందర్భంగా పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని భావిస్తున్న వైసీపీ వ్యూహాన్ని.. పాలక పక్షం ఎలా ఎదుర్కుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 

వివిధ కారణాల వల్ల మనిషి వ్యాధి నిరోధక శక్తిని అణచివేసే మందులను (ఇమ్యునో సప్రెసెంట్స్‌) వాడటం, హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ మొదలైన వ్యాధుల కారణంగా ఉదరకోశపు క్షయ తిరిగి విజృంభిస్తూ ఆందోళన కలిగించే స్థాయికి చేరుతోంది.

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. నా ఇల్లు ఇండియా అన్నది ఉపశీర్షిక. వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ బుధవారం మొదలైంది. అర్జున్‌ కుటుంబసభ్యులు, చిత్రబృందం……

‘భాగమతి’ చిత్రం ఫస్ట్‌లుక్‌ అద్భుతంగా ఉందని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా తెలుపుతూ పోస్టర్‌ను పంచుకున్నారు. అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. మంగళవారం ఆమె పుట్టినరోజు…

Even the makers of DJ are planning to do it as a low-key affair as the industry is observing mourning due to demise of Dasari Narayana Rao. So, Dil Raju has planned to keep it simple and going to do a grand pre-release event on June 18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *