“జుట్టు పెరుగుదల ఆయిల్ |జుట్టు పెరుగుదల విటమిన్లు వ్యాపారి జో యొక్క”

20/06/2016: లాహోర్ : అప్పటికే పెళ్లయిన తమ కూతురు ఎవరితోనో లేచిపోయిందని.. ఆమెకు గుండు గీయించి ముఖానికి నల్లరంగు పూసి.. గ్రామ వీధుల్లో ఊరేగించారు ఆమె తల్లిదండ్రులు. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘోరం జరిగింది. వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. వారం రోజుల తర్వాత మళ్లీ తిరిగి వచ్చింది. దాంతో ఆమె తండ్రి, భర్త, సవతి తల్లి కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టి, తర్వాత పంచాయతీ వద్ద హాజరుపరిచారు. కుటుంబానికి పరువునష్టం కలిగించినందుకు ఆమెకు ఈ శిక్ష విధించాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనలో యువతి కుటుంబానికి చెందిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఎహసాన్ సాదిక్ తెలిపారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్యల లాంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని ఇద్దరు గర్భిణులను గత వారం దారుణంగా హతమార్చారు.

న్యూదిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కి సంబంధించిన మరికొన్ని దస్త్రాలను మంగళవారం బహిర్గతం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నేతాజీ జీవిత విశేషాలకు సంబంధించిన 50 ఫైల్స్‌ను ఇవాళ విడుదల చేస్తోంది. ఈ పత్రాలు అంతర్జాలంలో అందుబాటులోకి రానున్నాయి. 1956 నుంచి 2009 మధ్య కాలంనాటి ఈ ఫైళ్లలో పీఎంవో, హోంమంత్రిత్వ శాఖలనుంచి చెరో పది దస్త్రాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 30 ఫైల్స్‌ విడుదల కానున్నాయి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ ఈ పత్రాలను www.netajipapers.gov.in ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌లో విడుదల చేయనున్నారు. జనవరి 23న నేతాజీ 113వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ 100 రహస్య పత్రాలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. 16వేల పేజీలు ఉన్న పత్రాలను కుదించి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఇప్పుడు విడుదల చేసిన పత్రాల ద్వారా మరిన్ని కొత్త విషయాలు తెలియనున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమం గురించి క్షుణ్ణంగా తెలుసుకోగోరే వారికి, తత్సంబంధిత అంశాలపై పరిశోధన చేస్తున్న వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

అక్కినేని నాగార్జున, రాంగోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయనున్నారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’, ‘గోవింద గోవింద’ చిత్రాల్లో నాగ్‌ నటించారు. ఇప్పుడు నాగ్‌తో రియలిస్టిక్‌ యాక్షన్‌ చిత్రం…

హైదరాబాద్ : నేను రాను కొడకో సర్కారు దవాఖానాకు అనే మాట ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల పర్యవేక్షణ లోపం రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రభుత్వాస్పత్రులు పేదల యమపాశాలుగా మారుతున్నాయి.. వామ్మో ఇవేమీ దవాఖానాలు అని రోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. 

* ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుండటం, ఒకపనిని ఎప్పుడు చేసినా తిరిగి అలాగే చెయ్యాలని ప్రయత్నిస్తుండటం (అబ్‌సెషన్‌ ఆఫ్‌ సేమ్‌నెస్‌). రోజూ తాము వాడే టాయ్‌లెట్‌నే వాడతామంటారు. రెండోదానిలోకి వెళ్లనని మొరాయిస్తుంటారు. కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్లను పైకీ కిందికీ అదేపనిగా ఆడిస్తారు. మరి కొందరు సూదులు, గుండుపిన్నుల వంటి ఒకే రకం వస్తువులను సేకరిస్తుంటారు….. ఆటిజమ్‌ పిల్లల్లో సాధారణంగా ఈ మూడు లక్షణాలూ ఉంటాయి. కొందరిలో ఒకట్రెండు మాత్రమే ఎక్కువగా కనబడినా అన్ని లక్షణాలూ ఏదో ఒక స్థాయిలో కనబడతాయి. అమెరికా ‘డయాగ్నోస్టిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మాన్యువల్‌ (డీఎస్‌ఎం)’లో దీన్ని ‘పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిజార్డర్‌’ కింద దీన్ని వర్గీకరించారు. ఈ లక్షణాలు ఆరంభమైన సమయం, తీవ్రత, క్షీణిస్తున్న తీరు తదితర అంశాలను బట్టి దీన్ని ప్రధానంగా 5 రకాలుగా విభజించారు.

ఫిషర్‌కు శస్త్రచికిత్స వల్ల కలిగే మేళ్లతో పాటు కొన్ని దుష్పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫిషర్‌కు శస్త్రచికిత్స చేశాక, అది నిర్వహించిన ప్రాంతం గాలిసోకని విధంగా, అవయవాల ముడుతల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం కూడా కావచ్చు. ఫిషర్ క్రమంగా లోపలివైపునకు సాగుతూ పేగుల్లో పొడుగాటి పైపులా పాకే ‘ఫిస్టులా’ అనే కండిషన్‌కూ దారితీయవచ్చు.

‘ఖాకి’తో ఇటీవల విజయం‌ అందుకున్న తమిళ హీరో కార్తీ ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కార్తీ …

ఇది చాలా మంది మగవారిలో కనిపించే సహజమైన అంశమే. దీనికి గల కారణం కుడి వృషణం ఎడమ వృషణం కన్నా కొద్దిగా పైకి ఉండడం. అందువల్లనే పురుషులు అండర్‌వేర్‌ వేసుకునేటప్పుడు ఎడమవైపున కొంచెం ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల పురుషాంగాన్ని ఎడమవైపు వంచి వేసుకుంటారు. దాంతో అంగం వంగినట్లు కనిపిస్తుంది.

హైదరాబాద్ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య మాట్లాడుతూ రోహిత్ తల్లిని పరామర్శించి మద్దతు తెలిపేందుకు వచ్చానన్నారు. సాయంత్రం హెచ్ సీయూకి వెళ్తానని, రోహిత్ చట్టం వచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తానని కన్హయ్య పేర్కొన్నారు. కాగా కన్హయ్య రాక సందర్భంగా హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మీడియాను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. పీహెచ్ బీ స్కాలర్ విద్యార్థి రోహిత్ వేముల హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీగా ఉండే అర్హ‌త అప్పారావుకి లేదని జేఎన్ యూ విద్యార్ధి నేత కన్హయ్య పేర్కొన్నారు. రోహిత్ వేముల ఆత్మ‌హత్య‌కు వీసీ అప్పారావే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. యూనివర్సిటీల్లో ఎటువంటి వివక్ష ఉండకూడదని, కానీ ఇప్పుడు యూనివర్శిటీల్లో రాజకీయ జోక్యం పెరుగుతోందని విమర్శించారు. వర్శిటీల్లో చదువుకునే వాతావరణం కరువవుతోందని, ఒక యూనివర్సిటీకి చెందిన విద్యార్థి వేరే యూనివర్సిటీకి వెళ్లకూడదనే నిబంధన లేదన్నారు. ఒకవేళ వెళ్లకూడదన్న చట్టం వున్నట్లయితే తాను దానిని గౌరవిస్తానని చెప్పారు.

↑ ఇక్కడికి దుముకు: 22.0 22.1 22.2 22.3 22.4 22.5 Deodhar, AK; Rana, RE (4/1/1997). “Surgical physiology of wound healing: a review.”. Journal of Postgraduate Medicine. 43 (2): 52. PMID 10740722. Check date values in: |date= (help)

ఇది ఎక్కువ ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన ఏర్పడుతుంది. చర్మం పైన చిన్న మొటిమలాగ ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది.

కండర కణాలు ఫైబ్రినెక్టిన్‍ మరియు వృద్ధికారకాలచేత ఆకర్షింపబడి, ఫైబ్రినెక్టిన్‍ను అనుసరిస్తాయి. తాత్కాలిక ఈసిఎం లోని ఫైబ్రిన్‍తో జతకలిసి గాయపు అంచులను చేరుకుంటాయి.[22] ఇవి గాయపు అంచులవద్ద ఈసిఎంను సంధానిస్తాయి. అంతేకాకుండా డెస్మోజోమ్ ల వలన అవి ఒకదానితో ఒకటి కలసి గాయపు అంచులను కలుపుతాయి. కండర తంతుకణాలలోని యాక్టిన్ కణత్వచం గుండా కణబాహ్యజీవద్రవ్యం లోని అణువులతో, ఫైబ్రినెక్టిన్ మరియు కొల్లజెన్‌ల వల్లే కలుస్తుంది.దీన్నే ఫైబ్రోనెక్సస్ అంటారు [47] కండర తంతు కణాలలో అనేక అసంజనాలు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి కలవడంద్వారా ఈసిఎంను దగ్గరకు లాగుతాయి. ఫలితంగా గాయపు పరిమాణం తగ్గిపోతుంది .[44] కండర తంతు కణాల పాత్ర వలన సంకోచ దశ ముగింపు మొదటి భాగం కన్నా వేగంగా ముగుస్తుంది.[47]

మూత్రపిండాలు , గర్భాశయానికి చెందిన ఇన్‌ఫెక్షన్లు రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరి ఆక్యూట్‌రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధిని కలుగచేస్తాయి. సాధారణంగా ఇటువంటి ఇన్‌ఫెక్షన్లు గ్రామ్‌ నెగటివ్‌ బ్యాక్టీరియా , స్టెఫలోకాకస్‌ బ్యాక్టీరియాలకు సంబంధించినవై ఉంటాయి.చర్మంలో గానీ , శరీరంలోని ఏ ఇతర అవయంలలో కానీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా అది సెప్టిక్‌ పదార్థాలుగా మారి రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరుతుంది. ఊపిరితిత్తులు ఇలా రక్తం ద్వారా వచ్చే క్రిములను , సెప్టిక్‌ ఎంబాలైలను ఫిల్టర్‌ చేస్తుంది. కనుక ఈ సూక్ష్మక్రిములు ఊపిరితిత్తులలో పేరుకుపోయి లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ను కలుగచేస్తాయి. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ ఉన్న వారిలో గుండెలోని కుడిభాగం కవాటాలు ఇన్‌ఫెక్టై తద్వారా శ్వాసకోశాల్లోకి ఈ ఇన్‌ఫెక్షన్‌ పల్మొనరీ ఆర్డరీ ద్వారా వ్యాపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *