“జుట్టు పెరుగుదల ఆహారాలు మరియు విటమిన్లు గ్వాలియర్ లో జుట్టు నష్టం వైద్యుడు”

ఢిల్లీ : హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు సంబంధించి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చామని బిఎస్‌పి చీఫ్‌ మాయావతి పేర్కొన్నారు. ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, దీనిపై కేంద్రం జవాబు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంట్‌ లో స్మృతి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ప్రముఖ నటుడు నరేశ్‌ తనయుడు నవీన్‌విజయ్‌ కృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘విఠలాచార్య’. ఈ సినిమాలో నరేశ్‌ కీలక పాత్రలో కన్పించబోతున్నారు. కొత్త దర్శకుడు సుహాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను…

రాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గరుడవేగ’. ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. రేపు సాయంత్రం 8 గంటలకు బాలయ్య ఈ టీజర్‌ను…

22/08/2016: చైనాః వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలోనూ, అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించడంలోనూ చైనావాసులు ముందుంటారు. ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ వారికి వారే సాటి. అయితే తాజాగా ఓ మహిళ తాను 17 నెలల గర్భిణినని, ప్రపంచ రికార్డుకు అర్హురాలినంటూ క్లైమ్ చేయడం సంచలనంగా మారింది. సాధారణంగా ఉండే తొమ్మిది నెలల గర్భం.. కొందర్లో అరుదుగా పది నెలలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే 17 నెలలు గర్భంతో ఉన్నానంటూ ఆమె చెప్తున్న వివరాలు నిజమే అయితే.. వరల్డ్ రికార్డు ఆమెను వహించినట్లే… చైనా హునాన్ ప్రావిన్స్, తియాన్సింగ్ నగరానికి చెందిన వాంగ్ షి అనే మహిళ… బహుశా గిన్నిస్ రికార్డును సాధించే అవకాశం కన్పిస్తోంది. రికార్డుకోసం ప్రత్యేకంగా ఆమె ఏ ప్రయత్నాలు చేయకపోయినా… గత సంవత్సరంలో గర్భం ధరించిన ఆమె.. 17 నెలల పాటు ప్రసవం కాకుండా గర్భిణిగానే ఉండిపోవడం.. దీర్థకాలం గర్భాన్ని ధరించిన మహిళగా రికార్డు సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. లెక్క ప్రకారం 2015 నవంబర్ నెలలో వాంగ్ షి కి ప్రసవం కావాల్సి ఉండగా.. డ్యూ డేట్ దాటి ఎనిమిది నెలలు పూర్తయిన తర్వాత ఎట్టకేలకు ఆమె.. ఆగస్టు 18న బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె గర్భంలో ప్లాసెంటా (మాయ) సరిగా పెరగకపోవడంతోనే అంతకాలంపాటు ప్రసవం కానట్లు తెలుస్తోంది. 2015 ఫిబ్రవరి నెలలో గర్భాన్ని ధరించిన వాంగ్ షి.. తొమ్మిది నెలల తర్వాత ప్రసవం కాకపోవడంతో ఆస్పత్రికి వెళ్ళింది. అయితే ఆమె గర్భంలో ప్లాసెంటా ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదని, ప్రసవానికి కొంత సమయం పడుతుందని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు. ప్లాసెంటా ప్రీవియాగా పిలిచే సమస్యవల్ల ఆమెకు తొమ్మిది నెలలు దాటినా ప్రసవం అయ్యే సూచనలు కనిపించడం లేదని చెప్పారు. డ్యూడేట్ దాటిపోవడంతో ఆందోళనలో పడ్డ వాంగ్ సహా.. ఆమె భర్త.. ప్రతి ఏడునుంచీ పది రోజులకోసారి చెకప్ కోసం ఆస్పత్రికి వెడుతూనే ఉన్నారు. అనంతరం 14 నెలలు గర్భం ఉన్నసమయంలో ఓసారి ప్రసవానికి సిద్ధమైన వాంగ్ ను వైద్యులు వారించారు. ఆమె ఇంకొంతకాలం ప్రసవంకోసం వేచి చూడాల్సి ఉందని, సి-సెక్షన్ ఆపరేషన్ చేయడానికి తగినంతగా ‘ఫీటస్’ వృద్ధి చెందలేదని తెలిపారు. ఆగస్టు 18న విజయవంతంగా బిడ్డకు జన్మనిచ్చిన వాంగ్… అంతకు ముందు నెల రోజుల క్రితం తన బాధను మీడియాముందు వ్యక్తపరచింది. ఇంతకాలంపాటు గర్భిణిగా ఉండటం ఎంతో సిగ్గుగా ఉందని, అంతేకాక అధిక నెలలు మోయడంతో కేవలం చెకప్ ల కోసం 1,500 డాలర్ల వరకూ ఖర్చు కూడా అధికంగానే అయ్యిందని వాపోయింది. సాధారణంగా గర్భానికి ముందు 52.2 కిలోల బరువుండే తాను.. 26 కేజీలు పెరిగి 78 కేజీలకు చేరుకున్నానని, ఇక తనకు భరించే శక్తి లేదంటూ ఆందోళన చెందింది. కానీ ఎటువంటి ఇతర సమస్యలు లేకుండా ఆరోగ్యంగానే ఉండటంతో చివరికి ఆగస్టు 18న 3.8 కేజీల బరువున్న ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించింది. 1945 సంవత్సరంలో ఆమెరికాకు చెందిన బ్యూలా హంటర్ అనే మహిళ.. 375 రోజుల సుదీర్ఘ గర్భంతో ఉన్నట్లు ఆధారాలు తెలుపుతున్నాయని, వాంగ్ కు 2015 లో ప్రసవం కావాల్సినట్లు వైద్యులు ఇచ్చిన రికార్డులు ఆధారంగా ప్రభుత్వం సర్టిఫికెట్ జారీచేస్తే..వాంగ్ షి గత రికార్డును తిరగరాసినట్లేనని పీపుల్స్ డైలీ వెల్లడించింది. అయితే వాంగ్ షి 17 నెలల గర్భంతో ఉన్నట్లు పూర్తిశాతం రికార్డులు లేవని, డ్యూ డేట్ కు ముందు ఆమె ఆస్పత్రిలో చెకప్ చేయించుకున్నట్లు ఆధారంకోసం పరిశీలిస్తున్నామని చెంగ్ షా కు చెందిన ఓ ఫిజిషియన్ తెలిపారు.

విజయవాడ : రామవరప్పాడు దగ్గర జగ్జీవన్ రాం విగ్రహానికి మంత్రి రావెల కిషోర్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రాం స్పూర్తితో పోరాటపటిమను అలవర్చుకోవాలని, జగ్జీవన్ రాం ఆశయసాధనకు దళితులు ముందుకు సాగాలని సూచించారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక్కడి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌ సభ్యులు తదుపరి షెడ్యూల్‌ కోసం…

అవొకాడో: ఇది బట్టర్ ఫ్రూట్. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

‘ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ’ అంటూ ‘జైలవకుశ’ ట్రైలర్‌లో అదరగొట్టారు ఎన్టీఆర్‌. ఆదివారం విడుదలైన చిత్ర ట్రైలర్‌ రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను…

మన దేశంలో గర్భం తీసేయించుకోవటం చట్ట విరుద్దం కాదు. అయిన వైద్య సదుపాయాలతో సక్రమంగా జరిగే అబార్షన్లకన్నా అటువంటి పరిస్థితులు లేని అక్రమ పద్ధతుల్లో జరిగే అబార్షన్ల సంఖ్య అతి ఎక్కువ. ఏటా అరవై లక్షల మంది స్త్రీలు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో, ఇళ్ళల్లో, అనుభవంలేని వాళ్ళ సహాయంతో గర్భం తీసేయించుకుంటారు. ధనిక, కుటుంబాలలో స్త్రీలకు మంచి సౌకర్యాలను కొనుక్కోగలిగే తాహతు ఉంటుంది. అది లేని వాళ్ళ పరిస్థతి కులం, జాతి, వర్గం అని విదాలుగా తక్కువ పరిస్థితిలో ఉన్న వాళ్ళ సంగతి మరీ అన్యాయం.

ఆర్‌ఎఫ్ (రేడియో ఫ్రీక్వెన్సీ):నాన్ సర్జికల్ లైపోకేవి ద్వారా కొవ్వు తగ్గడం వల్ల చర్మం వదులుగా అవుతుంది. అలా సాగిన చర్మం మళ్లీ బిగుతు కావాలంటే ఆర్‌ఎఫ్ మిషన్ ద్వారా అది సాధ్యమవుతుంది. చాలా మందికి చేతులు, పొట్ట తొడలు, గడ్డం కింద చర్మం వదులుగా ఉండి ఊగుతూ ఉంటుంది. అలాంటి వారికి కూడా ఈ చికిత్సా విధానం ఉపయోగపడుతుంది మహిళలలో ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డ పెరుగుదలకు అనుగుణంగా పొట్ట సాగుతుంది. కానీ ప్రసవం తర్వాత కొంత మందిలో ఈచర్మం మునపటి స్థితికి చేరుకోదు. అలాంటి వారికి ఈ చికిత్స ఒక వరమని చెప్పవచ్చు.

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే కదా. రాజకీయ నేతలతో పాటు.. సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిత్రపక్షమైన టీడీపీ కూడా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై మాత్రం అరుణ్ జైట్లీ పాతపాటే పాడారు. ఇక ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో విభజన హామీలను అమలు చేయలేదని, నిధులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారన్న వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ స్పందించారు. ఆంధ్రాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం..ఆయన మాపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేమిటో..అంటూ..’అరుణ్‌జైట్లీ’ ఓ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

17/06/2016: తరిన్ కోట్: అఫ్ఘనిస్థాన్‌లో పోలీసులపై దాడులకు తాలిబన్ ఉగ్రవాద సంస్థ నీచమైన కార్యక్రమాలకు ఒడిగడుతోందని తాజాగా వెల్లడైంది. దక్షిణ అఫ్ఘనిస్థాన్‌లో ఉరుజ్గాన్ ప్రాంతంలోని పోలీసులను లైంగికపరంగా ఆకర్షించి వారిని చంపడానికి అందమైన బాలురను ఎరగా వినియోగిస్తోంది. అందమైన, గడ్డంలేని బాలురను పోలీసుల ఇలాకాల్లోకి పంపించిన తర్వాత అక్కడి అధికారులు, సిబ్బందిపై విష ప్రయోగం లేదా ఇతర రకాల దాడులు చేయిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ జరిగిన ఇలాంటి దాడుల్లో వందలాది పోలీసులు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. పోలీసులకు ఉన్న బలహీనతని తాలిబన్ కనిపెట్టి ఈ దాడులు చేయిస్తోందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. లైంగిక బానిస (బచ్చా బాజీ)గా వచ్చిన ఒక అబ్బాయి ఏడుగురు పోలీసులపై కాల్పులు జరిపి చంపడం తాను చూశానని మటిఉల్లా అనే జవాను తెలిపాడు.

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఉదయం మంత్రులు యనమలన, అచ్చెన్నాయుడు, శిద్ధారాఘవరావు భేటీ అయ్యారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు కూడా బాబుతో భేటీ అయిన వారిలో ఉన్నారు. 

హైదరాబాద్ : హెచ్ సీయూ రగులుతూనే ఉంది. నిన్న జరిగిన ఘటనకు 26 మంది విద్యార్థులు బాధ్యులని పోలీసులు గుర్తించారు. వీరిని మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి 14 రోజులు రిమాండ్‌ విధించింది. దీంతో వీరందరిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాసేపట్లో జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ వర్సిటికి రానున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల కుటుంసభ్యులు కూడా వర్సిటీకి చేరుకోనున్నారు. వర్సిటీ జాక్ నిర్ణయించతలపెట్టిన సభకు వర్సిటీ అనుమతి నిరాకరించింది. దీనితో తాము రోడ్డుపైనే సభ నిర్వహిస్తామని జాక్ పేర్కొంది. 

పొగత్రాగుట మన శరీరం మీద భయంకరమైన ప్రభావమును కల్గి ఉంటుంది. ఇది శ్వాసకోశ వ్యాధులకు మాత్రమే కారణం కాకుండా, ఎంఫిసిమా, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మొనరీ డిసీజ్ (సిఓపిడి), ఊపిరితిత్తుల కేన్సర్ని కూడా కలుగజేస్తుంది. కాని ఇది శరీరంలోని ఇతర భాగాలపై కూడా హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రస్తుతం తెలుగు సినీ అభిమానులు అందరూ ‘అజ్ఞాతవాసి’ సంగీతం మేనియాలో మునిగి తేలుతున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ….

బిళ్ళ గన్నేరు, ఇది 365 రోజులు జీవితకాలం అంతా ప్రతిరోజూ పువ్వులు పూస్తుంది కాబట్టి దీనిని నిత్య పుష్పి, సదా పుష్పి, సదా బహార్, అనే పేర్లు వున్నాయి దీని శాస్త్రీయ నామం Vinca Rosea ఇంగ్లీష్ లో దీనిని Periwinkle, Madagascar rosy periwinkle అని పిలుస్తారు

* వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో నేరుగా చేరవచ్చు. ఇందుకు ఎలాంటి ప్రవేశపరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా కూడా పాలిటెక్నిక్ చేయవచ్చు. అప్పుడు కూడా రెండో సంవత్సరం నుంచే చదవవచ్చు.

చర్మము రంగు నీలిరంగులోగాని, వంగపండురంగులోగాని మారినపుడు సైనోసిస్ గా గుర్తించవచ్చు. ఇది ముఖ్యంగా పెదవుల చుట్టూ, గోరు మొదళ్ళలో కనిపిస్తుంది. రక్తము సరిపోయినంత ఆక్సిజన్ ని తీసుకోవడంలేదని దీనికి గుర్తు. నెమ్మదిగా శ్వాసకోశ వ్యాధి ముదురుతున్నట్లు లేదా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి కి గుర్తుగా సైనోసిస్ కనిపించవచ్చును.

06/10/2016: న్యూఢిల్లీ: భారత్ నిర్వహించిన సర్జికల్ దాడులను మరో దేశం జర్మనీ కూడా సమర్థించింది. ప్రతి దేశానికి ఉగ్రవాదం నుంచి తన భూభాగాన్ని రక్షించుకునే హక్కు ఉందని పేర్కొంది. అది ఎలాంటి ఉగ్రవాదం అయినా, స్థానికమైనదైనా, అంతర్జాతయంగా ఉన్న ఉగ్రవాదమైన తన భూభాగానికి హాని కలిగిస్తే అడ్డుకునే హక్కు, దాడి చేసే హక్కు భారత్కు ఉందని స్పష్టం చేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి భారత్ సర్జికల్ దాడులు నిర్వహించడంపై మీ అభిప్రాయం ఏమిటని జర్మనీ రాయబారి మార్టిన్ నేను ప్రశ్నించగా ‘సరిహద్దు పరిధిలో ఉగ్రవాదం గురించి నేను రెండు విషయాలను స్పష్టంగా చెప్పొచ్చు. ఏదేశమైనా తమ భూభాగం నుంచి మరో దేశంలోకి ఉగ్రవాదాన్ని ప్రవేశించనివ్వబోమని కచ్చితంగా హామీ ఇవ్వడం మొదటి అంశమైతే.. ఎలాంటి ఉగ్రవాదమైనా తమకు హానీ తలపెట్టినప్పుడు దానిని నుంచి తన మాతృభూమిని రక్షించుకునే హక్కు ఆ దేశానికి ఉంది’ అని స్పష్టం చేశారు. ఈ రెండు కేవలం నోటి మాటలు కావని, అంతర్జాతీయ న్యాయ సమాజం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్ తో తమకు వ్యూహాత్మక ఒప్పందం ఉందని, దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, తమ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ సంతకాలు కూడా చేశారని అన్నారు. భారత్ ఉన్న సంబంధం కేవలం మాటల్లోది కాదని, చాలా దృఢమైన సంబంధమని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము కూడా భారత్ తో కదులుతామని చెప్పారు.

కథానాయకుడు రవితేజ నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మెహరీన్‌ కథానాయిక. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం…

డాక్టర్‌గా లేదా వైద్యసంబంధిత ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బీపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చరల్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్మీడియట్ చేస్తే ఉన్నత విద్యావకాశాలకూ కొదవ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *