“జుట్టు పెరుగుదల ఇంటికి నివారణ కోసం హోమియోపతితో |హెయిర్ గ్రిట్ మిల్స్ అరోపెసియా”

ఇక రెండు తెలుగు రాష్ట్రాల గురించి అయితే ఈ బడ్జెట్ లో ఎలాంటి ఊసెత్తలేదు. ఆంధ్రుల రాజధాని  అమరావతికి కోసం కానీ, మెట్రో రైలుకు కానీ..వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కానీ..ఎటువంటినిధులు ఇవ్వలేదు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఇచ్చిన హామీల్లో బడ్జెట్‌లో ఎటువంటి హామీలు ఇవ్వలేదు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా బడ్జెట్‌లో హామీలు ఇవ్వలేదు. ఆంధ్రా దాదాపు 12500కోట్లు ఇవ్వాలని కోరితే…వంద కోట్లు మాత్రమే కేటాయించింది. తెలంగాణ పెట్టుకున్న ఆశలూ నెరవేరలేదు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌ హామీలు ఆచరణకు నోచుకుంటాయన్న ఆశలు ఫలించలేదు. ఇక మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరుతూ వస్తున్నా బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో నిరాశ ఎదురైంది. మరి ఓట్లు రానిచోట..ఎందుకు నిధులు ఇవ్వడం ఎందుకని అనుకున్నారనుకుంటా.. మళ్లీ రెండు రాష్ట్రాలపై చిన్నచూపు చూపించింది కేంద్రం. తెలంగాణలో అయితే బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు… ఇక ఏపీలో టీడీపీతో మిత్రపక్షం కాబట్టి ఆ నాలుగు సీట్లయినా దక్కాయి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక టీడీపీ కూడా బీజేపీ చేసిన పనికి.. ఆపార్టీతో తెగదెంపులు చేసుకునే ఛాన్సులే ఎక్కువ కనిపిస్తున్నాయి. టీడీపీ లేకపోతే బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసు. మొత్తానికి బీజేపీ పతనం మొదలైనట్టే కనిపిస్తోంది..

ఓ పక్క కథానాయికగా రాణిస్తూ నిర్మాతగానూ చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరి’. ప్రోసిత్‌ రాయ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా..

శరీరంలో ఏ భాగానికి నొప్పి కలిగినా ఆ సంకేతాలు మెదడుకే చేరుతున్నా, నిజానికి మెదడుకు నొప్పి అంటే ఏమిటో తెలియదు. మెదడు (బ్రెయిన్‌ పారంకైమా) నొప్పిని గ్రహించలేదు. అయితే మెదడుపై ఉన్న రక్షణ కవచాలు (డ్యూరా), 5, 7, 9, 10 క్రేనియల్‌ నరాలు, రక్తనాళాలు, తల చర్మం, మెడ కండరాలు, సైనస్‌లలోని మ్యూకోసా, దంతాలు మొదలైనవి నొప్పిని గ్రహించ గలవు. మనకు కలిగే వివిధ రకాల తలనొప్పుల గురించి తెలుసుకుందాం.

రాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గరుడవేగ’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో బాలీవుడ్‌ నటి సన్నీలియోని ఆడిపాడారు. ఓ భారీ సెట్‌లో పాట చిత్రీకరణ జరిగింది. కాగా సన్నీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం…

05/08/2016: న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ఆమె ముందున్నట్టు తాజా సర్వే వెల్లడించింది. ట్రంప్ కంటే హిల్లరీ 15 శాతం అధికంగా ఓట్లు సాధించే అవకాశముందని మెక్క్లత్చీ-మారిస్ట్ నిర్వహించిన జాతీయ సర్వేలో స్పష్టమైంది. హిల్లరీకి 48 శాతం, ట్రంప్ కు 33 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని వెల్లడించింది. న్యూయార్క్ కు చెందిన మారిస్ట్ ఇన్స్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ గత నెలలో నిర్వహించిన సర్వేలో హిల్లరీ-ట్రంప్ 42-39 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. ట్రప్ కంటే హిల్లరీ 9 శాతం ఓట్లు అధికంగా పొందుతారని వాల్ స్ట్రీట్ జర్నల్/ఎన్బీసీ న్యూస్ సర్వే వెల్లడించింది. హిల్లరీయే ముందంజలో ఉన్నట్టు పలు సర్వేలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు వెల్లడైన జాతీయ సర్వేలను బట్టి చూస్తే ట్రంప్ కంటే హిల్లరీ 6.8 శాతం పాయింట్ల సగటుతో ఆధిక్యంలో ఉన్నారని రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే సంస్థ తెలిపింది.

సెక్సు ఎడ్యుకేషన్‌ ప్రచారంలో దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌ చాల ముందంజలో ఉందని చెప్పటం అతిశయోక్తి కాదు.ఈ విషయంలో వార్తా పత్రికల పాత్ర చెప్పుకోతగ్గది.డాక్టర్‌ సమరం,డాక్టర్‌ పావులూరి కృష్ణచౌదరి,శ్రీ వేమవరపు వేంకట రమణ శర్మ,డాక్టర్‌ కంభంపాటి స్వయంప్రకాశ్‌,డాక్టర్‌ భారతి,డాక్టర్‌ సుధాకర్‌ కృష్ణమూర్తి.డాక్టర్‌ ఎస్‌ దోనెపర్తి,డాక్టర్‌ కడిమెల శ్రీధర్‌,డాక్టర్‌ చిరుమామిళ్ల మనోహర్‌,డాక్టర్‌ కూనపరెడ్డి శివశంకర్‌ వంటి ప్రముఖ(ఆయుర్వేద,హోమియో,ఆల్లోపతి వైద్య విభాగాలకు చెందిన)వైద్యులు సెక్సువిజ్ఞానం గురించి పత్రికాముఖంగా,పుస్తకముల ద్వారా ప్రచారం చేస్తూ లైంగిక విషయాల పట్ల ప్రజలలో నెలకొన్న ఎన్నో అపోహలు, ఎన్నెన్నో అనుమానాలను,తప్పుడు అభిప్రాయాలను తొలగించి,ఆరోగ్య శృంగారం పట్ల అవగాహన కలిగించే మహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

కుప్పింట , మూర్కొండ, రూపగంద, హరిత మంజరి, క…ుపి, కుప్పారుణి అనే పేర్లతో పిలువబడి మన ఇంటి ఆవరణ లో దొడ్లలో పొలాలలో విశ్రుతంగా కనిపించే ఏక వార్షిక చిన్న చెట్టు దీని శాస్త్రీయనామం acalypha indica ఇది చాలా అద్భుతమైన ఉపయోగాలు కలిగినది దీని గురించి మనకు తెలియక పోవడం వళ్ళ మనం దీనిని ఉపయోగించ లేకపోతున్నాము

ఓ పక్క యాంకరింగ్‌తో మరోపక్క చక్కటి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి అనసూయ. ప్రస్తుతం అనసూయ.. ‘రంగస్థల ం’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆమె తన కుమారుడితో కలిసి రామ్‌చరణ్‌తో సెల్ఫీ దిగారు. ….

08/10/2016: శాన్ ఫ్రాన్సిస్కో: అప్రమత్తతతో వ్యవహరించి, యజమాని ఇంటిని అగ్నిప్రమాదం నుంచి కాపాడిన ఓ శునకానికి అమెరికాలోని మెరీడియన్ నగరం అందించే ‘హోమ్‌టౌన్ హీరో’ అవార్డు దక్కింది. సాధారణంగా మనుషులకు మాత్రమే అందించే ఈ అవార్డును ఈసారి శునకానికి ఇవ్వడం విశేషం. మెరీడియన్ సిటీలో ఉండే టాడ్‌ లావోయ్, జాక్సన్ అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆగస్టు 29న అర్ధరాత్రి టాడ్‌ ఇంటిలో విద్యుత్‌ తీగలు కాలిపోవడంతో అంతటా మంటలు వ్యాపించడం ప్రారంభించాయి. దీన్ని గమనించిన జాక్సన్, వింతైన, అసాధారణ శబ్దంతో గట్టిగా అరిచింది. ఈ కుక్క కేకలు విన్న యజమాని టాడ్‌ లేచి చూసేసరికి మంటలు కనిపించాయి. వెంటనే ఇంట్లోని అగ్నిమాపక సిలిండర్‌ సాయంతో మంటలు ఆర్పేయడంతోపాటు, పవర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. దీంతో మంటలు ఆగిపోయాయి. జాక్సన్ మొరగకపోతే, పెద్ద ప్రమాదం జరిగేదని, దాని వల్లే తమ కుటుంబం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగిందని టాడ్‌ చెప్పారు. జాక్సన్ తన చాకచక్యంతో నగరంలోని ఓ కుటుంబాన్ని కాపాడడంతో, మెరీడియన్ సిటీ మేయర్‌ టామ్మీ డే ఈ శునకానికి ‘హోమ్‌టౌన్ హీరో’ అవార్డు అందజేశారు.

శ్రీకాకుళం : పోలాకిలో థర్మల్ విద్యుత్ కేంద్ర ఏర్పాటు కోసం సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయవద్దని వారు డిమాండ్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసన తెలియచేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా తన సన్నిహితులతో ముచ్చటించే సమయంలో రాజకీయాల ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా వీవీ వినాయక్ను రాజకీయాల్లోకి రావొచ్చుగా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. దేవుడు కరుణిస్తాడేమో ఎవరికి తెలుసు? అని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. వినాయక్ చేసిన వ్యాఖ్యలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లనున్నారా? అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు.

పుదీన కుడా అసిడిటీకి చికిత్సగా వాడతారని అందరికి తెలిసిన విషయమే. ఉదయాన కడుపు కాలిగా ఉన్నపుడు పుదీన ఆకులను నమలాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేయటం వలన అసిడిటీ పూర్తగా విముక్తి పొందుతారు. మరియు మీ భోజనం తరువాత ఒక గ్లాసు పుదీన రసం తాగటం వలన, మీరు అజీర్ణ సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది.

ఢిల్లీ: 12 మంది ఉగ్ర అనుమానితులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి జైషే ఈ మొహమ్మద్ తీవ్రవాద గ్రూపుతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలీజెన్స్ సమాచారం రావడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ వెలుపల, నైరుతి ఢిల్లీలో జరిపిన ఈ దాడుల్లో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి దగ్గర నుంచి బాంబు తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *