“జుట్టు పెరుగుదల ఉత్తమ గృహ నివారణలు +కనుబొమ్మల మీద జుట్టు నష్టం”

నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటీస్‌ వ్యాధి బారిన పడిన వారిలో ప్రధానంగా ఆయాసం, శారీరక అనారోగ్యం, కుడివైపు – ఎగువు- ఉదరం వద్ద అసౌక ర్యంగా ఉంటుంది. ముత్త్తు పానీయాలకు అలవాటు పడిన ఎక్కువ మందిలో పాక్షిక కామెర్ల వ్యాధి వచ్చి క్రమంగా ఎన్‌.ఎ.ఎఫ్‌.ఎల్‌.డి గా రూపాంతరం చెందుతుంది. వీరిలో (స్థూలకాయం, కంబైన్డ్‌ హైపర్‌ లిపిడెమియో, మధుమేహం(రకం2)మరియు అధిక రక్తపోటు వ్యాధులకూ దారితీసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ లక్షణాలతో బాధ పడే వారు కాలేయ పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్థారించుకోవాల్సి ఉంటుంది. అలాగని ఇష్టాను సారం మందులు వాడినా ప్రమాదమే… వైద్యుల సలహా మీదే మందులు వాడాలి… ఎందుకంటే ఒక్కోసారి మందులతో కూడా…ఈవ్యాధి వచ్చే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.

బంగాళాదుంప మాస్క్‌: పెద్ద బంగాళాదుంపను తీసుకుని దానిపైనున్న తొక్కను పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. బంగాళాదుంప గుజ్జు నుంచి రసాన్ని తీయాలి. ఈ రసంలో రెండు టేబుల్‌ స్పూన్ల తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వెంట్రుకలు కడిగి లైట్‌ షాంపుతో తలస్నానం చేయాలి.

విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం ‘96’. ప్రేమ్‌ దర్శకుడు. గోవింద్‌ మేనన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా సెట్‌లో తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై త్రిష అసహనం వ్యక్తం చేశారు. దయచేసి…

పురుషులతో పోలిస్తే స్త్రీలకు గుండెజబ్బుల ముప్పు తక్కువ. ఇందుకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ దోహదం చేస్తున్నట్టు వైద్యులు చాలాకాలంగా నమ్ముతున్నారు. కానీ ఆహార, విహారాదుల వంటి జీవనశైలి మార్పుల మూలంగా స్త్రీలల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మోతాదులు తగ్గుతున్నట్టు ఒక గణనలో వెల్లడైంది. దీంతో గుండెజబ్బుల నుంచి స్త్రీలకు సహజసిద్ధంగా లభించిన రక్షణ కూడా తొలగిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో మహిళల్లో గుండెజబ్బులు 16-20% వరకు పెరగటమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా 20-40 ఏళ్ల స్త్రీలల్లో గుండెజబ్బులు 10-15% ఎక్కువగా కనబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. జీవనశైలి మార్పుల మూలంగా ఒత్తిడి, వూబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటివీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ గుండెజబ్బు ముప్పు కారకాలే కావటం గమనార్హం. గణనీయంగా ముప్పు పొంచి ఉంటున్నప్పటికీ.. స్త్రీలకు గుండెజబ్బులపై అవగాహన లేకపోవటం, సకాలంలో చికిత్స తీసుకోకపోవటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది కూడా. గుండెజబ్బుల మూలంగా మహిళలు మరణించటానికి చాలావరకు ఆలస్యంగా గుర్తించటమే దోహదం చేస్తోంది. ”గుండెజబ్బు లక్షణాలను స్త్రీలు పెద్దగా పట్టించుకోరు. నిపుణులను సంప్రదించటం అరుదు. ఒకవేళ చికిత్స తీసుకున్నా లక్షణాలు తగ్గిపోగానే ఆపేస్తుంటారు. దీర్ఘకాలం మందులు వాడేవారు చాలా తక్కువ” అని వైద్యులు వివరిస్తున్నారు. మిగతావారితో పోలిస్తే ఉద్యోగం చేసే మహిళల్లో గుండెజబ్బులపై అవగాహన కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ వీరిలో గుండెజబ్బుల బారినపడుతున్నవారి సంఖ్యా పెరుగుతోందని చెబుతున్నారు. ఉద్యోగినులు ఇటు ఇల్లు అటు ఆఫీసు బాధ్యతల మధ్య సమన్వయం కుదరక తరచుగా ఒత్తిడికి గురవుతుంటారు. ఇది గుండెజబ్బులకే కాదు మధుమేహం వంటి రకరకాల సమస్యలకూ దారితీస్తుంది. మనదేశంలో మధుమేహులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్ముందు గుండెజబ్బుల బారినపడే మహిళల సంఖ్య 17% మేరకు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

కాళ్ల నరాల్లో, పెల్విక్‌ నరాల్లో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టుకుపోతుంది. నరాల నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్‌ ఉన్నవాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది. వీరు యాంటిబయాటిక్స్‌ తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. కొన్నిసార్లు కాళ్ల నరాల మీద వత్తిడి పడి నొప్పులు రావచ్చు. డెలివరీ తర్వాత బ్లీడింగ్‌ కావడం, షాక్‌కు గురవ్వడం, ఫిట్స్‌ రావడం, లంగ్స్‌లో సమస్యల వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ఇటువంటి వారు గైనకాలజిస్ట్‌ చేత వెంటనే వైద్యం చేయించుకోవాలి. వీరు రెగ్యులర్‌గా పోస్ట్‌నాటల్‌ ఎక్సర్‌సైజులు చేయా లి. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉన్న ప్పుడు, డిశ్చార్జి అవుతు న్నప్పుడు వెంటనే చెకప్‌చే యించుకోవాలి.

బాహుబలి హీరోగా ప్రభాస్ పేరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా మన దేశంలో ఎంత ఘనవిజయం పొందిందో అలాగే విదేశాలులో కూడా విడుదలై గొప్ప విజయం సాదించింది. ఈ సినిమాతో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ చేయబోతున్న ప్రతీ సినిమా అన్నీ బాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేయవలిసి ఉంది. బాహుబలి సినిమాతో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు ప్రభాస్ ని ప్రచారకర్తగా తీసుకున్నాయి. ఇప్పుడు అలాగే తన తాజా సినిమా ఆన్ లైన్ ప్రసారంకు సంబం…దించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం పెట్టి కొనుక్కోంది. యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ‘సాహో’ సినిమాను నెట్ ఫ్లిక్స్ సుమారుగా 50 కోట్లు పెట్టి రైట్స్ దక్కించుకొంది అని టాక్. ఈ సినిమాను తెలుగు – హింది – తమిళ్ – మలయాళం లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాదు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి కొన్నది నెట్ ఫ్లిక్స్. అయితే సాహో రైట్స్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినా తొందరలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. సుజీత్ డైరక్షన్లో వస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ చేసే అవకాశం ఉండవచ్చు అని చెబుతున్నారు. 150 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న సాహో సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఒకే సారి అన్నీ బాషలులోనూ విడుదల చేస్తున్నారు. సాహో షూటింగ్ జరుగుతున్నా ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఒక నిర్ణయానికి రాకపోవడం ప్రభాస్ అభిమానుల ఆందోళన పడుతున్నారు. ఈ సినిమా నేషనల్ లెవెల్లో విడుదలకాబోతుంది కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది.

మహేశ్‌బాబు త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ముకుంద మురారి’, ‘హరే రామ హరే కృష్ణ’ పేర్లలో ఏదో ఒకదాన్ని ఫిక్స్‌ చేయబోతున్నట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. కానీ ఇటీవల వంశీ దీనిపై స్పష్టత ఇస్తూ…

గుంటూరు : రిటైర్డ్ అటవీశాఖ అధికారి బసవయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లి లోని శ్రీచక్ర అపార్ట్ మెంట్ లోని బసవయ్య నివాసంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని తనిఖీలు కొనసాగిస్తున్నారు.

అమెరికా : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఘన విజయం సాధించింది. నాసా పంపిన వ్యోమనౌక జునో బృహస్పతి గ్రహం కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. జుపిటర్‌ చుట్టూ జునో ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. ఇది గురు గ్రహానికి చెందిన రహస్యాలను ఛేదించనుంది.

అంగస్తంభన కలిగించే సాధనాల కోసం ప్రయత్నాలు అనేక సంవత్సరాలుగా జరపబడుతున్నాయి. వ్యాక్యూమ్ పంపులలో అనేక రకాలున్నాయి. అందులో ఒక రకం పంపులో ఎక్రలిక్ ట్యూబ్ లో అంగాన్ని ఉంచి వ్యాక్యూమ్ ప్రెషర్ ఇవ్వాలి. అంగస్తంభన కలిగాక అంగం మొదటి భాగంలో రింగులను ఉంచాలి. ఈ రింగులను ఉంచినందువలన రక్తం అంగం నుంచి బయటకు వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఆ తరువాత సిలండ్దర్ ని తీసివేసి రతిలో పాల్గొనవచ్చు. రిగులను తీసివేసేవరకూ (30 నిమిషాలలోపు) అంగస్తంభన కొనసాగుతుంది. రింగులు ఉన్నందువలన వీర్యస్ఖలనం సరిగా కాదు.

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది-2’. ఓంకార్‌ దర్శకుడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సమంత, సీరత్‌ కపూర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2015లో విడుదలై విజయం సాధించిన …

• తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు కూడా దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి చిక్కూరాదు.

రాబోయే పదేళ్లలో రాజధాని జనాభా నాలుగు నుంచి ఏడు లక్షలకు చేరుతుందని, దీనికి అనుగుణంగా రాబోయే ఐదేళ్లలో అనేక జాతీయ, అంతర్జాతీయ సిలబస్ బోధించే పాఠశాలల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిక్వస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌  పేర్కొంది. అత్యుత్తమ ప్రమాణాలతో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో  రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఒక అంతర్జాతీయ బోర్డింగ్ స్కూల్, ఒక అంతర్జాతీయ డే స్కూల్, ఒక జాతీయ బోర్డింగ్ స్కూల్, మూడు జాతీయ డేస్కూళ్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు.  ఈ టెండర్లలో 16 బిడ్‌లు దాఖలుగా కాగా , ఎనిమిది సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ప్రస్తుతం ఆయా సంస్థలు దాఖలు చేసిన బిడ్లు పరిశీలన దశలో ఉన్నాయి. సీఆర్డీఏ త్వరలో సంస్థలని ఎంపిక చేయనుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *